Тёмный

Sankranthi Special Song - Sankranthi Vachinde Tummeda Song - Volga Videos 

Volga Video
Подписаться 17 млн
Просмотров 6 млн
50% 1

Sankranthi Special Song - Sankranthi Vachinde Tummeda Song
Subscribe Here: goo.gl/vJOqXO
-----------------------------------------------
Our other Popular Networks:
Kids Channel: goo.gl/Vk9UfP
Devotional: goo.gl/R9Tfbm
Follow Us: www. VolgaVideo

Развлечения

Опубликовано:

 

13 янв 2018

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@deviravindra...5864
@deviravindra...5864 Год назад
2023 సంక్రాంతి కి ఈ సాంగ్ ఎంత మంది చూస్తున్నారు...
@singlesiva4973
@singlesiva4973 Год назад
Me
@panchadarlanarsing7274
@panchadarlanarsing7274 Год назад
Ippude choosthunna bro😍
@koushivinayyoutubechannel7277
Me
@sailajashankar2589
@sailajashankar2589 Год назад
Junnu
@avinahoguri2686
@avinahoguri2686 Год назад
It's me 14th January 2023
@a.anuradha4523
@a.anuradha4523 6 месяцев назад
2024 Sankranthiki kuda yi song... Chusthunnam paadukuntunnam... Ever Green Melody.. 👌👌😍😍🌹🌹
@aquaculturetips5180
@aquaculturetips5180 6 месяцев назад
Yessss
@Sourceoftime
@Sourceoftime 6 месяцев назад
Haa
@saranyacreativeworld1920
@saranyacreativeworld1920 6 месяцев назад
Yes akka super
@shivajikamera4831
@shivajikamera4831 3 года назад
2021లో మళ్ళీ 💞 *సంక్రాంతి వచ్చిందే తుమ్మెద* 💞 👇 👇 👇
@saluvadiramulu2901
@saluvadiramulu2901 3 года назад
Hdudjdb
@lasiology
@lasiology 2 года назад
@@saluvadiramulu2901 2022 sankranthi
@rajutalari9158
@rajutalari9158 Год назад
2023
@shivajikamera4831
@shivajikamera4831 Год назад
@@rajutalari9158 అవును.... వెయిటింగ్ ఫర్ 2023 సంక్రాంతి.
@rajithaajmeera4221
@rajithaajmeera4221 3 года назад
2021 సంకాంతి రోజు వింటున్న వాళ్లు ok like కొట్టండి
@satyageesala1013
@satyageesala1013 3 года назад
Super
@avinahoguri2686
@avinahoguri2686 Год назад
2023 January 14th morning 7
@Koti-Damalla8rh2ol8r
@Koti-Damalla8rh2ol8r 4 года назад
*సంక్రాంతి వచ్చిందే తుమ్మెద* .. *సరదాలు తేఛింధె తుమ్మదా* *కొత్త ధాన్యాలతో కోడి పంధ్యలతో ఊరే ఉప్పొంగూతుంటే* *ఇంటింటా పేరేంట ఊరంతా ఉల్లాసం!* *కొత్త అల్లులతో కొంటె మరదలతో పొంగే హేమంతసిరులు* చరణం:1 *మంచి మర్యదాని* .. *పాపా* *పుణ్యాలని నమ్మే మన పల్లెటూర్లు* *న్యాయం మా స్వసణీ ,ధర్మం మన బటాని.చెపుతాయి స్వాగతాలు* 💐 *బీద గోప్పొళనూ మాట లేదు* *నీతి నిజాయితీ మసీపోదు* *మచ్చ లేని మనసు మాది* *మంచి తెలుసు మమత మాది* *ప్రతి ఇల్లు బొమ్మరీళ్లు* *సంక్రాంతి వచ్చిందే తుమ్మెద ..* *సరదాలు తేఛింధె తుమ్మదా* (1) చరణం :2 *పాటె పంచామృతం మనసే బృందావనం తడిసేన వొళ్ళు జల్లు* *మాటే మకరందము చూపు సిరి గంధము చిరునవ్వు స్వాతి జల్లు* *జంట తలళాతో మేజువాని* *జోడు మడ్దెళ్ళని మోగిఁపొని* *చెంత కొస్తే పంఢగాయే* *చెప్పలేని భంధమయె వయసే* *అల్లాడిపోయే* *సంక్రాంతి వచ్చిందే తుమ్మెద* .. *సరదాలు తేఛింధె తుమ్మదా* *కొత్త ధాన్యాలతో కోడి పంధ్యలతో ఊరే ఉప్పొంగూతుంటే* *ఇంటింటా పేరేంట ఊరంతా ఉల్లాసం!* *కొత్త అల్లులతో కొంటె మరదలతో పొంగే హేమంతసిరులు* *ఈ పాట రాసినా వారు* : *భువన చంద్ర గారు* *సంగీతం* : *కోటి* *పాడిన వారు* : *బాలు* @ *చిత్ర* *నృత్యం* : *డి కే ఏస్ బాబు* *ఈ పాటకి వారి అభినయం తో ప్రాణం పోసిన* _మోహన్ బాబు, రమ్యకృష్ణ, కస్తూరి, నిర్మలమ్మ,_ మరియు *నృత్య బృందం ను సహృదయo గా అభినందిస్తూ* .... వారికీ ~ఎప్పటికీ మనం ధన్యులం .... వారు పున్యూలు~ *మీ కోటి దామళ్ళ*✊✊ Who r listening this is even 2020 jan. Dec 31st వరకు నా కామెంట్ కి ఒక లైక్ @ కామెంట్ plz *తెలుగింటి సంక్రాంతి పండగ పాటల లో మొదటి స్థానం లో నిలిచింది అంటే అతిశయోక్తీ కాదు* ఈ సాంగ్ చూసే వాళ్లందరికీ నూతన సంవత్సర @ సంక్రాంతి శుభాకాంక్షలు💐💐💐
@suryajyothi4475
@suryajyothi4475 3 года назад
Thanks a lot @ D.koti garu
@Koti-Damalla8rh2ol8r
@Koti-Damalla8rh2ol8r 3 года назад
@@suryajyothi4475 surya jyothi garu .. 👍
@maruboyinassaikumar2627
@maruboyinassaikumar2627 3 года назад
Good very good you are write
@suseelarayala4624
@suseelarayala4624 3 года назад
👌👌👌👌👌💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙👌
@Koti-Damalla8rh2ol8r
@Koti-Damalla8rh2ol8r 3 года назад
@@suseelarayala4624 tq u suseela rayala 👍
@gireeshreddy4457
@gireeshreddy4457 6 месяцев назад
2024 , సంక్రాంతి 🌾రోజున చూసే వాళ్ళు ఎంత మంది మిత్రులారా ✋...
@gireeshreddy4457
@gireeshreddy4457 6 месяцев назад
@pavandreams9055
@pavandreams9055 3 года назад
2021 సంక్రాంతి చూసేవారు ఒక లైక్ వేసుకోండి. ఎవర్గ్రీన్ సాంగ్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@SuneelKumar-mo2sr
@SuneelKumar-mo2sr 3 года назад
@lotusgoldtv1362
@lotusgoldtv1362 3 года назад
ఈ భూమి ఉన్నంత వరకూ ఇంత మంచి సంక్రాంతి పాటరాదు
@syedayanullahayan2322
@syedayanullahayan2322 3 года назад
Ever Greennsong
@Akhil-zz3qg
@Akhil-zz3qg 2 года назад
Bhoomi gurinchi andukulae gaani.... Nuv undu mundu 😅😅
@Pjagadeesh105
@Pjagadeesh105 Год назад
Nijam bro ever green chillar galani patinchukoku ok bro
@Venkateshaparna143
@Venkateshaparna143 Год назад
Idi nijam
@srilakshmi9131
@srilakshmi9131 Год назад
S
@purushothamreddygoli682
@purushothamreddygoli682 Год назад
చరిత్రలో చిరస్తాయిగా నిలిచిపోతుంది ఈ పాట 🙏🏻
@rameshmatha6368
@rameshmatha6368 5 лет назад
తెలుగు పండుగ సంక్రాంతి పండుగ... చాలా బాగుంటుంది.. ఆంద్ర ప్రజల చాలా బాగా చేస్తారు..
@anandtech4716
@anandtech4716 5 лет назад
Avnu
@venkatanagarajukaturi6356
@venkatanagarajukaturi6356 3 года назад
Super nice Thank you
@sivakumarreddy8975
@sivakumarreddy8975 3 года назад
Thk
@lakshmimallela8754
@lakshmimallela8754 2 года назад
@@venkatanagarajukaturi6356 ppppppppp
@srisuryasai3511
@srisuryasai3511 2 года назад
SPECIALLY FOR GODAVARI DISTRICTS😍😍😍
@a.r.krishna8213
@a.r.krishna8213 4 года назад
🕺💃 ఆహా....1996 లో విడుదల అయిన ఈ సినిమా లోని *సంక్రాంతి వచ్చిందే తుమ్మెద* అనే పాట మన పండుగ మనుగడ సాగించే వరకు అలరిస్తుంది అనడం లో అతిశయోక్తి లేదు, ఈ పాటను రాసిన భువంచంద్ర గారిని, సంగీతం అందించిన సాలూరు కోటేశ్వరరావు (కోటి)గారిని, పాడిన బాలు మరియు చిత్ర గారిని, ఈ పాటకి నృత్యం నేర్పిన డి. కె. ఎస్.బాబు గారికి, ఈ పాటకి వారి అభినయం తో ప్రాణం పోసిన మోహన్ బాబు, రమ్య కృష్ణ, కస్తూరి, నిర్మలమ్మ, మరియు నృత్య బృందం ను సహృదయం గా అభినందిస్తూ .....వారికి ఎప్పటికీ మనం దన్యులం... వారు పుణ్యులు🙏🙏
@ravikumarbesta1714
@ravikumarbesta1714 3 года назад
తుమ్మెదను పాటలలొ ఉపయోగించటానికి గల కారణం తుమ్మెద లక్షణాలు తెలియచేయండి సార్ తెలిస్తె 7382400053 whatsapp
@kiranthirumalasetty6712
@kiranthirumalasetty6712 3 года назад
Frifirdjsankranthisongs
@kiranthirumalasetty6712
@kiranthirumalasetty6712 3 года назад
P
@vaishnavacharan1459
@vaishnavacharan1459 3 года назад
హరే కృష్ణ 🙇‍♀️ చాలా చక్కగా చెప్పారు అన్నయ్య🤗🤗🤗🤗🤗నిజమే కదండీ మనం సంక్రాంతి జరుపుకునే మన తరం మన తర్వాతి తరాల వారికి కూడా ఈ పాటని అనుసరిస్తారు ఇది అక్షర సత్యం స్వచ మైన మన తెలుగు పదాల పాట అందరికీ నచ్చిన పాట నాకు కూడా చాలా ఇష్టమైన పాట..... మీకు కూడా 2021జరుగుతున్నా సంక్రాంతి శుభాకాంక్షలు.....
@knarayanamurthy4547
@knarayanamurthy4547 3 года назад
Yes nice song
@kunnerlasuneel9307
@kunnerlasuneel9307 2 года назад
🌿🌹🙏'భోగి' భోగభాగ్యాలతో🙏🌹🌿 🌿🌹🙏సంక్రాంతి' సంపదలతో🙏🌹🌿 🌿🌹🙏'కనుమ కనువిందుగా🙏🌹🌿 🌿🌹జరుపుకోవాలని కోరుకుంటూ.🌹🌿 🌿🌹 మీకు,మీకుటుంబ సభ్యులందరికీ🌹🌿 🌿🌹హృదయపూర్వక శుభాకాంక్షలు🌹🌿
@ramaraosaibaba4140
@ramaraosaibaba4140 5 лет назад
మంచి పాట, ప్రతి సంవత్సరం ఈ పాట ప్రత్యేకంగా 4,5సార్లు చూస్తాను. సంక్రాంతి కానుకగా ఈ పాట బాగుంటుంది. Srtl.
@prabeep7242
@prabeep7242 5 лет назад
tanks
@ramaraosaibaba4140
@ramaraosaibaba4140 5 лет назад
dhasu chelamala its ok
@pragadacharan2895
@pragadacharan2895 5 лет назад
Super song. I like it
@haribabu1619
@haribabu1619 5 лет назад
Good👍
@muralimuralikrishana9176
@muralimuralikrishana9176 5 лет назад
Supar sang
@deepusabavath8106
@deepusabavath8106 4 года назад
2020 lo choosina vallu ok like vesukondi
@hemanth7119
@hemanth7119 4 года назад
దేశ విదేశాలలో ఉన్న మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నా మనస్పూర్తిగా తెలియచేసుకుంటున్నాను.
@shaikpeervali6194
@shaikpeervali6194 6 месяцев назад
2024 సంక్రాంతి శుభాకాంక్షలు సోదరా సోదరి మణులకు
@user-fc2tr1hq9r
@user-fc2tr1hq9r 5 лет назад
ఇటువంటి పాటలు ఈ కాలంలో రమ్మన్నా రావు...( ఈ పాట వింటుంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంది)...!!!
@ngopi8659
@ngopi8659 5 лет назад
Super
@balasubramanibalu6968
@balasubramanibalu6968 5 лет назад
Nice song Andariki sankranti panduga shubakankshalu
@vanamohan2552
@vanamohan2552 5 лет назад
Old is gold annaru guru eamo anukunnanu excellent songs
@meenugaanilanil7490
@meenugaanilanil7490 5 лет назад
😍😘 super 👌💕
@rajukumarrajukumar4017
@rajukumarrajukumar4017 5 лет назад
Muddada Srinivasa Gandhi
@manuramanura8368
@manuramanura8368 5 лет назад
సూపర్ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు
@bhargavikalla8743
@bhargavikalla8743 2 года назад
Ever green song asalu. Enni sarlu vinna malli malli vinali anipistundi. E generation lo ilanti songs Asalu Dorakavu
@shivashankererra3850
@shivashankererra3850 2 года назад
ఈ రోజు చూస్తున్నవాళ్ళు ఉన్నారా
@jayaroy9085
@jayaroy9085 Год назад
Vunnaru sir
@sp.rparameswarao5016
@sp.rparameswarao5016 5 лет назад
ఈ పాట సంక్రాంతి రోజు వింటే చాలు
@mademsivaganesh273
@mademsivaganesh273 5 лет назад
Sp Parameswarao ok
@lastmaemae3352
@lastmaemae3352 5 лет назад
Sanjay 45rop@@mademsivaganesh273
@Akhil-zz3qg
@Akhil-zz3qg 2 года назад
Annam tinaalsina avasaram laedaa 😅😅😅
@SchoolDailyActivities
@SchoolDailyActivities 2 года назад
సంక్రాంతి పండుగ రోజు వింటే చాలా బాగుంటుంది...
@gatanvmh378
@gatanvmh378 4 года назад
ఇప్పటికి....తెలంగాణ వచ్చాక కూడా ఇదే గొప్ప పాట, ఎందుకంటే తెలంగాణ లో ప్రతి సంక్రాంతికి ఎన్నో చెత్త పాటలు చేస్తుంటారు.అయిన అవన్నీ ఈ సోగ్గాడి పాట ముందే...
@siddulasrihari
@siddulasrihari 6 месяцев назад
2024🎉Happy Sankranthe.All My dear Brothers & Sisters❤🎉😊😊😊.Srihari.siddula
@cherrikrishnaprasad512
@cherrikrishnaprasad512 6 месяцев назад
2024 లో ఈ సాంగ్ ఎంత మంది చూస్తున్నారు........
@rameshgoud8163
@rameshgoud8163 5 лет назад
Telugu jaathi unnantha kaalam e song untundi...mohanbabu
@Btrao-rk8ss
@Btrao-rk8ss 3 года назад
👍right
@vijaygadipaku5916
@vijaygadipaku5916 3 года назад
Who is waitching 2021 sankranthi like here
@dhanarajgariki2934
@dhanarajgariki2934 4 года назад
2020 సంక్రాంతి రోజు వినేవాళ్ళు, విన్నవాళ్ళు????
@paravadabujji3840
@paravadabujji3840 3 года назад
Super
@kelothharibabu7563
@kelothharibabu7563 3 года назад
BABU
@psrinivas3744
@psrinivas3744 3 года назад
@@kelothharibabu7563 wī
@robloxianarya5501
@robloxianarya5501 3 года назад
My favourite song and it's SUPER SUPER SUPPERRRRR 😊😀
@purnacharuyulu4431
@purnacharuyulu4431 3 года назад
Nice Song
@manoharlakshmi3980
@manoharlakshmi3980 2 года назад
ఫెస్టివల్ సాంగ్ ఫర్ సంక్రాతి ❤
@govardhanreddy2676
@govardhanreddy2676 3 года назад
"గృహలక్ష్మి కస్తూరి" రమ్యకృష్ణ గారి కంటే కూడా అందంగా ఉంది!
@surekha3137
@surekha3137 Год назад
Yes u r right
@surekha3137
@surekha3137 Год назад
Ramyakrishna yemi bagodhu acting tho paiki vachindhi anthe
@viewtrendingvideos
@viewtrendingvideos 6 месяцев назад
2050 Sankranthiki kuda yi song... Chusthunnam paadukuntunnam... Ever Green Melody. song
@pindiDevansh-ct8fi
@pindiDevansh-ct8fi 6 месяцев назад
2024 lo eepata evaru vintunnaru..oka like vesukondi
@findingtruthsVlog
@findingtruthsVlog 4 года назад
Unbelievable Song .. I am watching in 2020 Sankranthi.. who Are watching it in 2020 oka like vesukondi..
@durgaraorao1956
@durgaraorao1956 3 года назад
Who waiting for 2021 sankranthi❤️
@luckyp3655
@luckyp3655 Год назад
Every year sankrathi ki bimavaram velle mundhu 100 and more times e song 🎵 vintanu, I ❤ love this song .thq balasubramanyam sir such a wonderful and beautiful song ,,,,e bumi unnata varaku sankranthi pandugalu jarugutunnata varaku e pata nilichipotundhi
@polumurusrinu6117
@polumurusrinu6117 6 месяцев назад
2024 సంక్రాంతి ఎంత మంది ఈ పాట చేస్తున్నారు
@naturalmemories6383
@naturalmemories6383 4 года назад
Who watching 2020 Sankranti
@naturalmemories6383
@naturalmemories6383 4 года назад
Happy Sankranti.
@balanagireddyy5875
@balanagireddyy5875 4 года назад
Happy sankranthi
@balanagireddyy5875
@balanagireddyy5875 4 года назад
@@naturalmemories6383 nmbr enduku bro
@siddartharaju4444
@siddartharaju4444 3 года назад
2021 sankranti
@tripletsinlingojigudem6314
@tripletsinlingojigudem6314 3 года назад
2021
@preethamchowdary9022
@preethamchowdary9022 5 лет назад
Kasthuri gaaru completely dominated.. she coloured this song
@NandhuNandhu-mk9mj
@NandhuNandhu-mk9mj 6 месяцев назад
ఈ సాంగ్ లైఫ్ లాంగ్ ప్రతి జెనరెసిన్ కి గుర్తు ఉంటుంది మన తెలుగు బెస్ట్ పండుగా అని హ్యాపీ ,సంక్రాంతి
@villagelife7742
@villagelife7742 6 месяцев назад
Life time energy this song for sankranthi 2024 lo chusevallu plz like
@tarakavinay8869
@tarakavinay8869 4 года назад
1990's kids time lo sankranti veru...eppudu veru..eppudu sankranthi ante tv lo new cinema's chudadam
@rajeshbadavath5463
@rajeshbadavath5463 3 года назад
S bro
@allinonechannel9226
@allinonechannel9226 4 года назад
Who are listening in 2020 pongal special
@naturalmemories6383
@naturalmemories6383 4 года назад
Very special song.
@vimalkumargondela7054
@vimalkumargondela7054 3 года назад
Very nice and beautiful song
@prdhirajusimgadri7288
@prdhirajusimgadri7288 3 года назад
@Simhachalam aaAAA
@prdhirajusimgadri7288
@prdhirajusimgadri7288 3 года назад
@Simhachalam aaA
@prdhirajusimgadri7288
@prdhirajusimgadri7288 3 года назад
@Simhachalam Aaàaà ÀAA
@TheMeeTime
@TheMeeTime 2 года назад
Assaluu ennii sarlu vinnaa aaa Anubhuti maatram okelaa untundi...adi kevalam e pata ke saadhyam anukuntaa.. Sankranthi pandaga time lo e paata pandagake inko vanne testhundii 🙏🏻💚
@venkypathivada
@venkypathivada 5 лет назад
Every years January lo e song vinte chalu puttina uru gurtuku vastundi edi chalu ever green moment ..............
@bandianithareddy2112
@bandianithareddy2112 4 года назад
Who watching in sankarnthi 2020
@srikri1372
@srikri1372 4 года назад
JAI SRIKRISHNA
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 3 года назад
సంక్రాతి వచ్చింది అంటే చాలు ఈ సాంగ్ గుర్తుకు రావాలి.ఏ ముహూర్తన సాంగ్ రాశి ఈ మూవీ లో పాడారో గాని అప్పటినుంచి లైఫ్ లాంగ్ గుర్తు ఉండిపోతుంది.......
@studies2525
@studies2525 2 года назад
సంక్రాంతి శుభాకాంక్షలు... 2022లో ఈ సాంగ్ చూసిన వాళ్ళు like🏹
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 6 месяцев назад
🌹2024 భోగి సంక్రాంతి కి ఈ మధురమైన పాట వినేవారు ఎందరు ❤️
@heymr2727
@heymr2727 4 года назад
ఈ పాట అందించిన కోటి గారికి కోటి వందనాలు
@govindhuchallapalli7851
@govindhuchallapalli7851 3 года назад
మికుఅబినసులుకుడ
@sultanasyed6451
@sultanasyed6451 2 года назад
I am Muslim but I love this song.... I get remember of my school days🥺🥺🥺🥺
@iamshahidrehan01
@iamshahidrehan01 Год назад
😑😑😑😑wtf
@sultanasyed6451
@sultanasyed6451 Год назад
@@iamshahidrehan01 😒
@user-lz3hr6db1z
@user-lz3hr6db1z 6 месяцев назад
2024 సంక్రాంతి కి ఈసాంగ్ఎంత మంది చుస్తున్నరు
@sarellaprabhakararao6946
@sarellaprabhakararao6946 6 месяцев назад
సంక్రాంతి శుభకాంక్షలు
@shankerlavanya633
@shankerlavanya633 5 лет назад
సంక్రాంతి శుభాకాంక్షలు
@sbhaskar2211
@sbhaskar2211 5 лет назад
Kotta allullatho, kodi pandelatho sankranthi jarupokovalani korukuntunna ,sankranthi subhakakanshalu
@user-oq3oi6rb6r
@user-oq3oi6rb6r 6 месяцев назад
2024 సంక్రాంతి కి ఎంత మంది చూశారు సాంగ్
@SiNduraju1623
@SiNduraju1623 2 года назад
తెలుగు బ్రతికి ఉన్నత వరకు సంక్రాతి పండుగ అంటే ఫస్ట్ ఈ సాంగ్ గుర్తు వస్తుంది వాట్ ఏ మ్యూజిక్ కోటి గారూ ఒక ఊపు ఉపేశారు మ్యూజిక్ తో చాలా అద్భుతమైన సాంగ్ ❤🔥👌👏
@mdvinodh3930
@mdvinodh3930 4 года назад
Na life lo edhi miss ayyina sankranthi panduga matram miss avvanu....
@sologamerff2755
@sologamerff2755 5 лет назад
Eroju chusina valu like cheyandi
@chittaluriveerababu5259
@chittaluriveerababu5259 5 лет назад
Super song old is gold Happy sankrathi
@harshithasatyaedala8087
@harshithasatyaedala8087 5 лет назад
what????
@harshithasatyaedala8087
@harshithasatyaedala8087 5 лет назад
Chittaluri Veerababu ee roju?
@shaikmahaboobbasha163
@shaikmahaboobbasha163 5 лет назад
Eroju ante prethi roju avuthundhi boss chusina prathi okkaru eroju anukoni like kottestaru superrrrrr nuvu
@pathivadabhaskar5691
@pathivadabhaskar5691 5 лет назад
We Love NTR
@SatheeshSmart-el6uf
@SatheeshSmart-el6uf 17 дней назад
All time favourite for the day of sankranthi😍
@shivajikamera4831
@shivajikamera4831 6 месяцев назад
2024లో మళ్ళీ 💞 *సంక్రాంతి వచ్చిందే తుమ్మెద* 💞 👇 👇 👇
@kumarrk4530
@kumarrk4530 3 года назад
మంచి పాట, ప్రతి సంవత్సరం ఈ పాట సంక్రాంతి కానుక
@kirankumarreddy7131
@kirankumarreddy7131 5 лет назад
ఏటూరీ గారి కలం నుండీ వచ్చిన అందమైన వాక్యాలు
@bunnysunny6598
@bunnysunny6598 4 года назад
Kiran kumar reddy J
@mohammadmohsin2538
@mohammadmohsin2538 4 года назад
పాట రాసింది భువనచంద్ర గారు.... సంగీతం కోటి గారు...
@babjankhan1578
@babjankhan1578 6 месяцев назад
2024 అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు🌾❤️
@Rockinghoney2647
@Rockinghoney2647 6 месяцев назад
Happy Sankranthi
@msdabd1261
@msdabd1261 5 лет назад
who are listening SANKRANTHI SPECIAL on 2019
@durgaprasanna1663
@durgaprasanna1663 5 лет назад
Meee
@RanaRana-eo1ny
@RanaRana-eo1ny 5 лет назад
+Durga Prasanna super
@msdabd1261
@msdabd1261 5 лет назад
thank u durgaa
@sankarkagitha5249
@sankarkagitha5249 5 лет назад
K
@maheshkatkam7086
@maheshkatkam7086 5 лет назад
raji moodu super
@nandikakiranreddy2706
@nandikakiranreddy2706 4 года назад
2020 Sankrathi Song Kosam Ikkadaki Vachinollu Yevaranna Unnara..
@muralikrishna1252
@muralikrishna1252 4 года назад
Sankrati song angane first place ee song dhe..
@sathivenkatakrishnareddy5151
Who's watching today 😁 happy sankranti to all
@anilanil-zf7wy
@anilanil-zf7wy 5 лет назад
A sankrathi kina idhi evergreen song
@subbarajukolanuvada8071
@subbarajukolanuvada8071 5 лет назад
maharaju
@a.vishnupriya.7818
@a.vishnupriya.7818 5 лет назад
Here am listening in 2019... Beautiful song...Chala hayiga anipisthundi ee song vintee..😍❤
@LokeshLokesh-qk2vs
@LokeshLokesh-qk2vs 5 лет назад
Hai
@manjunathavishwa5373
@manjunathavishwa5373 4 года назад
A.Vishnu priya.
@manjunathavishwa5373
@manjunathavishwa5373 4 года назад
Song channagide.
@janardhanjannu6975
@janardhanjannu6975 3 года назад
comment edit cheyandi 2021 vachindhi
@sbgmouni7362
@sbgmouni7362 3 года назад
❤️👍❤️👍❤️👍
@vinod-for-you-telugu-channel-
2023 ఈ సంక్రాంతి రోజు ఎవరెవరు వింటున్నారు ఈ సాంగ్ని
@chakalirajendar7561
@chakalirajendar7561 Год назад
Sankranthi shubhakankshalu
@kambagiri2182
@kambagiri2182 4 года назад
A REMARKABLE SONG IN TELUGU SANKRANTHI FESTIVAL THANK YOU MOHAN BABU SIR WE ALWAYS RESPECT THIS SONG
@chittamreddy3124
@chittamreddy3124 5 лет назад
After 30 years also any sankranthi ever green song
@chantichinna2038
@chantichinna2038 4 года назад
Super singer and writer
@deviravindra...5864
@deviravindra...5864 6 месяцев назад
2024.. సంక్రాంతి కి ఎంత మంది వింటున్నారు
@muddadamohini7359
@muddadamohini7359 3 года назад
2021 sankranthiiiiiii njoyyyyyy
@abcreations2215
@abcreations2215 3 года назад
అలికి పెట్టిన ముగ్గు… తళతళ మెరిసింది తుమ్మెద ఓ తుమ్మెద… మురిపాల సంక్రాంతి… ముంగిట్లోకొచ్చింది తుమ్మెద ఓ తుమ్మెద… గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో… చలిమంట వెలుగుల్లూ తుమ్మెద ఓ తుమ్మెద… సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా… సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో… కోడి పంద్యాలతో, ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా… ఆ ఆఆ… పేరంటం ఊరంతా… ఆ ఆఆ… ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో, కొంటె మరదళ్లతో… పొంగే హేమంత సిరులు గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో మంచి మర్యాదని, పాప పుణ్యాలని… నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని… ధర్మం మా బాటని, చెబుతాయి స్వాగతాలు బీద గొప్పోళ్లనే మాటలేదు… నీతి నిజాయితీ మాసిపోదు మచ్చలేని మనసు మాది… మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు… సంక్రాంతి వచ్చిందే… తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా… ఓఓ ఓయ్ పాటే పంచామృతం… మనసే బృందావనం తడిపేనే ఒళ్లు ఝల్లు… మాటే మకరందము… చూపే సిరి గంధము చిరునవ్వే స్వాతి జల్లు… జంట తాళాలతో… మేజువాణి జోడు మద్దెళ్ళనీ… మోగిపోనీ చెంతకొస్తే పండగాయే… చెప్పలేని బంధమాయే వయసే అల్లాడిపోయే… సంక్రాంతి వచ్చిందే… తుమ్మెదా హొయ్… సరదాలు తెచ్చిందే… తుమ్మెదా హోయ్… కొత్త ధాన్యాలతో, కోడి పందాలతో… ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా… ఆ ఆఆ… పేరంటం ఓయ్ ఓయ్ ఓయ్ ఊరంతా… ఆ ఆఆ… ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో, కొంటె మరదళ్లతో… పొంగే హేమంత సిరులు
@vennamnageshwararao5178
@vennamnageshwararao5178 6 месяцев назад
Evergreen melody song eppudu ede prati year vintunnamu and vinabaduthundi
@thudimallashankar9662
@thudimallashankar9662 6 месяцев назад
2024 సంక్రాంతి కి ఈ సాంగ్ ఎంత మంది చూస్తున్నారు....
@prasadgunda390
@prasadgunda390 6 лет назад
Yem song Ra babu ,sankranti miss iyyevadu e.. song vinte chalu.
@Amarnath_Handle
@Amarnath_Handle 5 лет назад
సంక్రాంతికి ఈ పాట evergreen
@starmakersrinu9873
@starmakersrinu9873 Год назад
సూపర్ సాంగ్ every year పండగ సాంగ్
@kiransk4377
@kiransk4377 6 месяцев назад
Festival kaa baaap ayaaaaa
@SVS609
@SVS609 4 года назад
This song shot in srisailam( starting n ending). (Middle version) and ekambareshwara swamy temple kanchi.
@pavithrasworld1212
@pavithrasworld1212 4 года назад
2020 la chusina vallu like cheyyandi
@pothurajukallagunta1185
@pothurajukallagunta1185 4 года назад
Nice
@kikkarilakshman.005
@kikkarilakshman.005 4 года назад
What a song enjoy for sankranthi
@kingvenkey7618
@kingvenkey7618 4 года назад
I love song❤🎶❤🎶❤🎶
@harshasaifans.krishnap7984
@harshasaifans.krishnap7984 3 года назад
Happy sankranthi
@mrganiyt-xd4dr
@mrganiyt-xd4dr 6 месяцев назад
2024 e song Inka antha Mandi chisthunaro chusina vallu oka like vesukondi
@gangeswarsilksarees569
@gangeswarsilksarees569 3 года назад
2021 lo పాట చూసిన వాళ్ళు Like vesukondi
@murali3123
@murali3123 4 года назад
కోనసీమ స్పెషల్.. ఆంధ్రా పాట..
@venugopalrao4698
@venugopalrao4698 2 года назад
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 💐
@kattasivakrishna
@kattasivakrishna 6 месяцев назад
E pata negham undhe ra sankaranthy ke mardhel llu vastharu❤❤❤❤
@sunkaravisweswararao9172
@sunkaravisweswararao9172 2 года назад
Superb song in Earth 🌎 always leaving in earth 😍
@manjuprasad3120
@manjuprasad3120 3 года назад
I like this song very much. Meaningful lyrics! Excellent acting by Mohan babu sir!
@malaxy7178
@malaxy7178 6 месяцев назад
2024 sankranti ki , comment section lo attendance vesukondi brothers,,,,
@srijyothidjremix9831
@srijyothidjremix9831 Год назад
ఈపాట వింటుంటే. G.కొత్తపల్లి మా పెదనాన్న ఇళ్లు గుర్తుకు వస్తుంది... సంక్రాంతికి చాలా బాగుంటుంది..మా ఏలూరు జిల్లా....
@ihtnark1432
@ihtnark1432 6 месяцев назад
Ok anna
@kalyannandhu8161
@kalyannandhu8161 6 лет назад
Superrrrrrrrrr song fantastic
@gattumanasvi2496
@gattumanasvi2496 5 лет назад
Sankranti spl Superb
@KumarKumar-yr1gb
@KumarKumar-yr1gb 5 лет назад
gattu manasvi Hi
@alururavireddy
@alururavireddy 6 месяцев назад
2024 లో ఈ పాట ఎంత మంది విన్నారు చూశారు 😍
@HariKumar-rx1bi
@HariKumar-rx1bi 6 месяцев назад
సంక్రాంతి ముందు ఈ సాంగ్ వింటే పండగ వాతావరణం వచ్చినట్టు ఉంటుంది ఏదో తెలియని ఫీలింగ్. ఈ సాంగ్ ఎప్పటికీ మైల్లురాయే
@ramkumard9893
@ramkumard9893 4 года назад
E patanu 2020 lo evaru chustunnaru
@rajukumarmunigola3462
@rajukumarmunigola3462 4 года назад
Nenu chusanu bro