Тёмный

#SankranthiSong2019 | Mangli | Hanmanth Yadav | Mittapalli Surendar | Full Song | SK.Baji | Mictv 

Подписаться
Просмотров 55 млн
% 175 433

Sankranthi Song 2019 || Mangli || Hanmanth Yadav || Mittapalli Surendar || Full Song |
#Sankranthi #SankranthiSong #MangliSongs #Mangli #MangliSankranthiSong
Click For Latest Songs : bit.ly/MictvLatestSongs
Click For Kanakavva Hit Songs bit.ly/KanakavvaHitSongs
Click For Mangli Hit Songs bit.ly/MangliHitSongs
Listen to Sankranthi Song 2019 On Your Favourite Music Apps
Follow On Gaana :bit.ly/3x9kSL0
Follow On jiosaavn : bit.ly/3NO2y0C
Follow On Spotify : spoti.fi/3apbfQn
Follow On RU-vid Music : bit.ly/3GFrUew
Follow On Amazon music :amzn.to/3M9Ml4G
Follow On Wynk Music : bit.ly/3GFrCUY
Social Media Links
► Like us on Facebook: MicTvin
► Follow us on Twitter: MicTvin
► Follow us on Instagram: MicTvin
► Visit Our Website: MicTv.in
Director - Damu Reddy Kosanam
Lyricist - Mittapally Surendar
Music - SK.Baji
Singers - Mangli & Hanmanth Yadav
DOP - Tirupathi
Editing - Uday Kumbham
Sound - Shiva Prasad Balla
Gfx - Mittu
Dress courtesy - Neethu Nataraj
DI - Sanjeev Mamidi
Execution - Satish Manjeera
Producer - Appi Reddy
Special Thanks to Ratna Kumar (HMTV)
పల్లవి :
రంగుల పుట్టిల్లూ.. తెలుగూ లోగిళ్లూ
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లూ..
కురిసె మంచు జల్లూ.. తెరిచె పూల కళ్లూ..
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లూ..
పట్టు పరికిణి కట్టి
సుక్కల వరసలు పెట్టి
సక్కని ముగ్గులు కట్టి..
వచ్చెనే సంక్రాంతీ
కోడితో పందెము కట్టి
ఎడ్లతో పరుగులు పెట్టి
ఊరే ఉరకలు వేసే
ఉత్సవమే సంక్రాంతీ
రంగుల పుట్టిల్లూ.. తెలుగూ లోగిళ్లూ
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లూ..
కురిసె మంచు జల్లూ.. తెరిచె పూల కళ్లూ..
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లూ..
చరణం:
పంతాలతో రగిలిన
మన రాయలసీమా
ఆనందాలకు సంక్రాంతే చిరునామా
పౌరుషాల వెలివేసిన పండగ నీవూ
ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావూ
తెలతెలవారుతుంటే రాజేసే భోగిమంట
కొత్తా అల్లుళ్లతో కోనసీమ మురిసెనంట
దేశవిదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంత
ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట
ఆటాపాటలకే పట్టం కట్టి
సంతోషాలకే శ్రీకారం చుట్టి
తరలి తరలి వచ్చెనదిగో సంక్రాంతీ
అనుపల్లవి :
ప్రేమల చిరునామా.. రాయలసీమా
అనురాగాలా రాగం పాడేనమ్మా..
పసిడి కోనసీమా.. పంటచేల నడుమా
పరువాలా గోదావరి పారేనమ్మా..
పంటలు కానుక ఇచ్చి
రైతుల కలలను తీర్చి
పల్లెకు సరదా తెచ్చే
కానుక ఈ సంక్రాంతీ
పచ్చిపాల జల్లూ
పచ్చని పొదరిల్లూ
పైరులతో పల్లెలన్నీ విలసిల్లూ
మంచుపూల జల్లూ
పరిమళాలు జల్లు
వేలాది పువ్వుల కళ్లాపిని జల్లు
చరణం :
ఏరువాక ఎదల మీద
పంటలు దీసీ
సంచార జాతికింత దానం జేసి..
గోమాత, భూమాతల
పూజలు జేసీ
హరిదాసుల కీర్తనలు దానం జేసి
నల్లని నువ్వులేమో
పెద్దలకు తర్పణము
బొమ్మల కొలువులోన
కొలువు దీరె పసితనము
పసుపు కుంకమలే
పడతులకు వాయనము
గగనం తాకునమ్మ
గాలిలోన పతంగము
స్వర్గానికి భూమి
తెరిచిన ద్వారం
ఉత్తర దిక్కున
భానుడి సంచారం..
తెలంగాణ ఆంధ్రులకు
చెరిపెను దూరం
Mictv.in is one of the finest RU-vid platforms in the South of India.
It has not only created larger than life artists like #Mangli & #Kanukavva therefore by paving way for biggest hits in the world of #Folkmusic. #SankranthiSong , #GinneRama #GinneRama , #MedaramJatharaSong , #Avvamanavadipaata being some, Then again not stopping there massive hits like #Bathukammasong , #Shivarathrisong , #TelanganaFormationDaySong changes the way people view #FolkSongs. Apart from that #Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like #FolkStudio.
Mictv has led the digital movement in #Telugu states and is here to stay.Mictv Owned by APPIREDDY VENTURES LLP.

Видеоклипы

Опубликовано:

 

11 янв 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8 тыс.   
@venkataramanachollangi1918
@venkataramanachollangi1918 3 года назад
సరళమైన జానపద పదప్రయోగం, మనోహర సంగీతం, మంగ్లీ గారి చక్కటి నటన, సుందర చిత్రీకరణ వెరసి మహా అద్భుతం....👌
@sairamsable1131
@sairamsable1131 2 года назад
23rd of q3q33q323
@sandipzade4330
@sandipzade4330 2 года назад
Hug jggf
@sandipzade4330
@sandipzade4330 2 года назад
Llll
@muddadamalleswari3243
@muddadamalleswari3243 2 года назад
@@sandipzade4330p qq
@muddadamalleswari3243
@muddadamalleswari3243 2 года назад
@@sandipzade4330 push
@PramathaSri
@PramathaSri 9 месяцев назад
2024 లో ఎవరైనా ఈ పాటని వింటున్నారా
@geddamanohar5711
@geddamanohar5711 9 месяцев назад
yes
@karthik49205
@karthik49205 9 месяцев назад
Yes
@swethakarimnagar4101
@swethakarimnagar4101 9 месяцев назад
Nenu
@gowthusatyaveni2004
@gowthusatyaveni2004 9 месяцев назад
Haa
@Love258-v
@Love258-v 9 месяцев назад
Yes
@thotichintalarajagopal399
@thotichintalarajagopal399 Год назад
గానసుందరి మంగ్లి ఇంక్కా ఎన్నొన్నో ఈలాంటి మధుర గీతాలు పాడాలని, దేవుడు ఆశీర్వదించాలని కోరుకొంటున్నాను
@madhusudhanreddyponnala7881
@madhusudhanreddyponnala7881 5 лет назад
తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం...Abba owesome lyrics Anna,👌👌,,,,,బోగిమంటలు , కొత్త అల్లుళ్ళు , ఆకాశంలో గాలిపఠాలు , కోడిపందాలు , ఎడ్ల పోటీలు,, గుమ గుమ లాడే పిండి వంటలు.....హరిదాసుల కీర్తనలు...ఇవన్ని కలిపితేనె మన ఈ సంక్రాంతి....ఇంతటి అద్బుతమైన పండుగ....ఆంధ్రలో ఘనంగా జరుపుకుంటారు అని విన్నాను....జీవితంలో కనీసం ఒక్కసారి ఈ పండుగని ఆంధ్రలో చూడాలి అని ఆశ ,,,.....పంటలు బాగా పండాలని , పచ్చని పైరులతో పల్లెలు విరసిల్లాలని,, నా తెలుగు ప్రజలందరి ఇళ్ళల్లో చిరునవ్వులతో సంక్రాంతి జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ...మీ మధుసూదన్ రెడ్డి...జై తెలంగాణ
@meegadalokanathareddy4880
@meegadalokanathareddy4880 5 лет назад
Brother state matrmae divide aindi manam kadu Nadi kadapa boss man kadapa ku Randi Prema jevithantham marchipokunda chupitam boss
@madhusudhanreddyponnala7881
@madhusudhanreddyponnala7881 5 лет назад
@@meegadalokanathareddy4880 ho tq so much bro
@sumalathaavanaganti113
@sumalathaavanaganti113 4 года назад
Hi
@srijyothidjremix9831
@srijyothidjremix9831 Год назад
ఈ పాట సంక్రాంతికి వింటుంటే...ఎంత బాగుంటుందో.....కదా.... ఎది ఏమైనా నాకు చాలా ఇష్టం.....2023 సంత్సరం సంక్రాంతి పండుగకు ఈ పాట విన్నవళ్లు ఎంత మంది వున్నారు ఈరోజు కనుమ పండుగ రోజు...
@mojeshm8884
@mojeshm8884 Год назад
Mojesh
@glsarikasarika6926
@glsarikasarika6926 Год назад
12th
@SivammaSane
@SivammaSane Месяц назад
Àz.. 4:35 ​@@glsarikasarika6926
@manthrivenkataramasathyana4416
మంగ్లీ గారు పాడిన పాటలలొ అద్భుతమైన పాట ఈ సంక్రాంతి సాంగ్ సూపర్ 🙏🏼🙏🏼
@advisorauntyb1247
@advisorauntyb1247 9 месяцев назад
సంక్రాంతి శుభాకాంక్షలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు చక్కటి తెలుగు పాట మంగ్లీ నోట👌👌👏👏💐💐❤😊
@balajivemuri
@balajivemuri 2 месяца назад
Fggsg😊😅😢🎉❤😂😢😮😮😢😅😊
@Rambabu-fu6fq
@Rambabu-fu6fq 5 лет назад
ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజలుకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
@AbbasAli-qg7ug
@AbbasAli-qg7ug 9 месяцев назад
Hi
@katasanimanasa868
@katasanimanasa868 2 года назад
మీరు పాటు పాడుతుంటే మనసు పరవశించి పోతుంది goose booms వచా‍‍యి
@rpsingh6386
@rpsingh6386 3 года назад
I love telngana , i love aandhrprdesh 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏 Jay hindu rastra
@VizagCapitalCityTollywood394
Jai Mangli, I Love Telugu Hindustan 🇮🇳🌏 JAI WORLD ❤️❤️❤️❤️❤️: I Love Andhra's: Vizianagaram Visakhapatnam Anakapalli Krishna NTR Guntur Palnadu Bapatla Kurnool Nandyal; I Love Telangana: Hyderabad Rangareddy Sanga Reddy Medical-Malkangiri
@nrvnnagaravindra7775
@nrvnnagaravindra7775 Год назад
ఆంద్ర ప్రదేశ్ , తెలంగాణ వేరు చేసినంత మాత్రాన వేరు కాదని ఒక్కటే అని మరో సారి తెలిపిన మా సంక్రాంతి శుభాకాంక్షలు
@ramakrishnareddyreddem1458
@ramakrishnareddyreddem1458 9 месяцев назад
మన ఆంధ్ర ఆర్టీవో తెలంగాణ బండికి 20,000 కేసు రాసింది గా బార్డర్ టాక్స్ రెండు ఒకటి ఎలా అవుతుంది
@maheshuma5378
@maheshuma5378 2 месяца назад
​@@ramakrishnareddyreddem1458 kondharu erri puvvu chesina paniki andharini anavudadhu baiyya
@bhaskargolanukonda4346
@bhaskargolanukonda4346 5 лет назад
నీ మాటే హరి విల్లు నీ పాటే పొదరిల్లు నీకోసం సంక్రాంతి సమయం ఎదురు చూస్తున్నది మంగ్లీ ఆట అందరికి అందమే నీ రాగం తియ్యనైన రాగి సంకటి నీ గానం మధురమైన జ్ఞాపకం మనషులు మాతరం విడిపోయాం కానీ పండగలు మాతరం విడిపోలేదు మంగ్లీ లవ్ యు సిస్టర్
@mallikarjunapillaikanipaka7728
Chala bagundhi mom
@vankudavathravindranaik8039
@vankudavathravindranaik8039 5 лет назад
super akka
@ANKARAO068
@ANKARAO068 Год назад
సాంగ్ అదుర్స్ 2023 లో వినేవాళ్ళు like 👍 వేసుకోండి
@laxmibattu9986
@laxmibattu9986 Год назад
Buff
@iamgroot3496
@iamgroot3496 5 лет назад
మంగ్లీ అక్క నీ పాట కోసమే MIC TV subcriber అయ్యాను.... ఇంటికి పండుగలకు దూరమైన నాకు నీ పాటలోనే అన్ని చూసుకుంటున్న... 😍😍😍😍😍😍
@sanjayaravapally2981
@sanjayaravapally2981 5 лет назад
Super bro jai hindh
@PRAVEEN.121
@PRAVEEN.121 5 лет назад
జై జవన్
@goundlavenkatesh2755
@goundlavenkatesh2755 5 лет назад
Jai jawan
@kavyasannidhanapu4192
@kavyasannidhanapu4192 5 лет назад
Jai javan
@SURESHGOUDKATTAKOMMU
@SURESHGOUDKATTAKOMMU 5 лет назад
Arey nuv mari over ra
@aacreation2131
@aacreation2131 9 месяцев назад
తెలుగు ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు హ్యాపీ సంక్రాతి పండుగ శుభాకాంక్షలు ☃️☃️💞
@chittaranjansahoo4179
@chittaranjansahoo4179 3 года назад
Don't understand this but feel it and enjoy it. This song narrate the real Indian village culture. Loves from Odisha. Jay Jagannath 🙏
@Swamy-v5t
@Swamy-v5t 18 дней назад
Very nice midam e song chala baghunde🎉❤
@kurrakiran6181
@kurrakiran6181 4 года назад
మంగ్లీ గారి పాట పారే జీవనదిలా ఒక ప్రత్యేకమైన మాధుర్యాన్ని ఆమె గొంతులో తొణికిసలాడుతుంటుంది. ఆమెకు ఆమె సాటి
@thoothukuditamilan
@thoothukuditamilan 4 года назад
எனக்கு பாடல் பிடிச்சிருக்குது ......
@karuna6718
@karuna6718 3 года назад
🌹🌹🌹👌👌👌
@vendoorparasu2438
@vendoorparasu2438 5 лет назад
மிகவும் பிடித்தபாடல் இது.இதனை வடிவமைத்தவருக்கும் இதில் நடனமாடும் மங்கைக்கும்,மற்ற நடனமாந்தர்கும் என் நன்றிகலந்த வணக்கம். சிறப்பான, பொருப்பான.பனி இது. 'ஒருகோவில்கட்டி 'கும்பாபிஷேகம் செய்தபுன்னியம் தங்களை வந்தடையும்.நன்றி ,நன்றி ,நன்றி.
@babunaik8277
@babunaik8277 5 лет назад
వరయ
@KCR105
@KCR105 5 лет назад
Nice
@luciemarie993
@luciemarie993 5 лет назад
Em rasinav ra anna
@srikanthmudhiraj4389
@srikanthmudhiraj4389 Год назад
ఆంధ్ర తెలంగాణ ప్రజలకు సంక్రాతి శుభాకాంక్షలు
@lathasai538
@lathasai538 Год назад
ఎన్ని మాట్లు చూచినా తనివి తీరదు ఈ చక్కని పాట.మంగ్లి ఆఆ ఏమి శారీరం నీకు నీకు నేను పెథ పేన్ నేను నిన్ను చూచి గట్టిగా కౌగలించు కోవాలని వుంది తల్లి ఈ అమ్మకు.ఛల్లగా వర్దింల్లుము కలకాలం బంగారం.🙌🙌🙌🙌🙌🙌🙌❤❤❤❤🌹🌹🌹
@hiva9174
@hiva9174 3 года назад
ఎన్ని సార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది 👍👍👌👌👌👌
@anjjammaanjjamma167
@anjjammaanjjamma167 3 года назад
F go k John 🗺️🛢️🚲🛤️🚑🎃🎃🎃🎃🎃🎃🎃🎃🎇🎇🎇🎇🎆🎆🎈🎈🎐🎉🎏🎏🎎🎎🎎🎟️🎟️
@dhamerlarama779
@dhamerlarama779 3 года назад
Hi
@fsfgsgjk1607
@fsfgsgjk1607 3 года назад
@@anjjammaanjjamma167 wxgcsfyfd
@bollywoodhungama4016
@bollywoodhungama4016 3 года назад
I am from Odisha , and understand little bit warding of telugu . I am very much like this traditional telugu song .
@prasantakumarsabat1141
@prasantakumarsabat1141 3 года назад
Me too from odisha
@suryakantabiswal2075
@suryakantabiswal2075 4 года назад
Thanks to Telugu people to preserve our hindu culture. Greetings from Odisha
@avulasrinivas2333
@avulasrinivas2333 4 года назад
L
@bharathkumarsm1941
@bharathkumarsm1941 2 года назад
Happy sankranthi 🙏🌾🌿2022
@rajuraraju5826
@rajuraraju5826 2 года назад
You are 6AM
@االعام
@االعام 2 года назад
@@avulasrinivas2333 9
@kotlaweddingpics8623
@kotlaweddingpics8623 2 года назад
ll"llplll"
@MediaMuzafir
@MediaMuzafir 3 года назад
സംഭവം പൊളിച്ചു.... കിടുക്കാച്ചി.... Come on Mallus.........
@roopshekarmedi7978
@roopshekarmedi7978 5 лет назад
ఆంధ్ర అమ్మాయి ఒక తెలంగాణ అబ్బాయి కలిసి పాడిన పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్న కు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
@xyqwe123
@xyqwe123 5 лет назад
మజ్లిది తెలంగాణ ఆమె కొన్ని ఇయర్స్ రాయలసీమలో వున్నది.
@xyqwe123
@xyqwe123 5 лет назад
మజ్లిది తెలంగాణ ఆమె కొన్ని ఇయర్స్ రాయలసీమలో వున్నది.
@surenderreddymodugu5280
@surenderreddymodugu5280 5 лет назад
roopshekar bhaiya mangli andhra kadu telangana mahaboobnagar dist
@roopshekarmedi7978
@roopshekarmedi7978 5 лет назад
@@surenderreddymodugu5280 అన్నయ్య నీకు తెలవదా ఒక్కసారి పోయి వికీపీడియాల సర్చ్ చెయ్యి మంగ్లీ గురించి ఎక్కడ పుట్టిందని తెలుస్తది సంక్రాంతి సకినాలు తిని కామెంట్ రాసిన అనుకుంటున్నావా
@ydprasad5185
@ydprasad5185 5 лет назад
మనమంత తెలుగు వాళO పాడింది తెలుగు అమ్మాయి
@cyfermail
@cyfermail 3 года назад
Sister, i am from tamilnadu.i don't know telugu. Recently i came across you by this sankarathi song in my friends what's app status. Your folk slang is very nice and you are songs shows the real culture of our village and our land. Sister we have become true fan of your songs folk slang. Your song prove the facts language is not a barrier to feel the essence of our culture and feelings. Thank you sister. God bless you sister.
@rnagendra6185
@rnagendra6185 3 года назад
Nb by q
@HamsaNews1
@HamsaNews1 5 лет назад
ఆంధ్రా, తెలంగాణా ప్రజల మనసులను దోచుకున్న ఈ పాట ఎప్పుడు స్మరించుకుంటు అన్నదమ్ముల్లా కలిసుంటాం...
@siddu5ram199
@siddu5ram199 5 лет назад
sudhakar c in
@ragidirajarao2058
@ragidirajarao2058 5 лет назад
sudhakar c . 9i.
@saiartssirikonda168
@saiartssirikonda168 5 лет назад
plz mangili akka nd hanmanth anna song lo kuda telangana ani andra ani vibedhinchi padakandi plze miru only andra ane sariki telanga people hurt aeitharu mi song super vundhi ok na ala inka vebedhalu vastai sankranthi song lo ala andra telangana ani ravadhu plze
@Manjup349
@Manjup349 4 года назад
Mangli akka l like your songs... Devudu meku echina manchi voice tho inka enno songs padalani korukuntunna. Akka oka jesus song kuda padandi akka vinalani undakka
@singanaboinaramesh3848
@singanaboinaramesh3848 4 года назад
paduthadhi
@smartsampath7042
@smartsampath7042 Год назад
ఈ పాట కొన్ని వందలసార్లు విని ఉంట కానీ విన్న ప్రతిసారీ మొదటిసారి విన్నట్టే ఉంది lyrics కీ రెక్కలు కానీ ఉంటే వాటిని పంజరం లో పెట్టి పోషించేది మంగ్లి కీ ఒక్కదానికే సాధ్యం....
@anusham4431
@anusham4431 5 лет назад
Waiting for ur song akka....chala bagundi song.... Telangana andhrulaku cheripenu Duram... Yes divided by states but connected by hearts 💕... Such a lovely song
@devangamdevinagaraju7335
@devangamdevinagaraju7335 5 лет назад
ఈ సాంగ్ సూపర్ ikanuchi ఏ సాంగ్ ఐన మన రెండు రాష్ట్రాల గురించి పాడాలని కోరుకుంటున్నాము అక్క జై తెలంగాణ జై ఆంద్ర ప్రదేశ్
@srienureddy3279
@srienureddy3279 5 лет назад
Super
@KrishnaKrishna-xw9sy
@KrishnaKrishna-xw9sy 5 лет назад
Super
@suryapandranki363
@suryapandranki363 5 лет назад
Devangamdevi Nagaraju ghu
@suryapandranki363
@suryapandranki363 5 лет назад
Fgj
@pochaiahpochi3028
@pochaiahpochi3028 5 лет назад
Super McGill
@babuvenkatesh9858
@babuvenkatesh9858 2 года назад
I am from Coimbatore tamil nadu...so lovely hear the song from sundara telugu... beautiful ...i am addicted
@adabalaprasad1693
@adabalaprasad1693 9 месяцев назад
సంక్రాంతి విషయాలు చక్కగా వర్ణించి వ్రాసిన పాట,mangli గారి హావబావాల నటన వారి గాత్రం పాటను తీర్చి దిద్దాయి.పాట వ్రాసిన వారికి mangli గారికి అభినందనలు.
@danaboinaramakrishna8883
@danaboinaramakrishna8883 5 лет назад
కల్మష్మం లేని తెలుగు ప్రజానీకానికి నా ఆడపడుచులకు అన్నతాముళ్ళకు అక్క చెల్లాల0దరికి సంప్రాధ్యాపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు
@abhinandhan8156
@abhinandhan8156 5 лет назад
Danaboina Ramakrishna wow😍😍😍😍
@jonpeter875
@jonpeter875 5 лет назад
Zkya m
@sobaravitejachannel2689
@sobaravitejachannel2689 5 лет назад
Super
@hemakumar3571
@hemakumar3571 4 года назад
తెలుగు సంస్కృతి & సంప్రదయాలు 😍😍 సంక్రాంతి 🎋🎆 ఆంధ్రా 💓 తెలంగాణ. దేశ భాషలందు తెలుగు లెస్స. జై తెలుగు .
@rccreations1996
@rccreations1996 2 года назад
భోగి శుభాకాంక్షలు అందరికి
@parashuram9770
@parashuram9770 5 лет назад
మంగ్లీ అక్క కి ఒక లైక్ ఏసుకోండి... RP... నిజాంపేట్.
@mnajir817
@mnajir817 5 лет назад
Nanda
@chiranjeevikothapally4111
@chiranjeevikothapally4111 5 лет назад
మం
@nagalaxmirapolu3481
@nagalaxmirapolu3481 5 лет назад
Parasu Ram nic akka
@sujathasomagattu4078
@sujathasomagattu4078 5 лет назад
Paadanatelgupaata
@madhusudhanreddymanku6508
@madhusudhanreddymanku6508 5 лет назад
Super
@Tadisathibabu
@Tadisathibabu 5 лет назад
అక్క నీ పాటలు అంటే నాకు చాల చాల ఇష్టం ఒక రోజులో పది సార్లు ఇంటాను నీ సాంగ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ జనాలకు అంతా ఇష్టం సూపర్ సూపర్ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది తెలంగాణా ఆంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు
@dhonthulavinod2371
@dhonthulavinod2371 5 лет назад
Super
@mpennaiah951
@mpennaiah951 5 лет назад
mana anantapuram meda oka pata padu akka
@jyothsnajyosh7174
@jyothsnajyosh7174 3 года назад
Ll ki
@samratnaidu6914
@samratnaidu6914 2 года назад
., . .,.,.,.,
@chaituteluguintivlogs
@chaituteluguintivlogs 5 лет назад
వావ్ మంగ్లీ నీవు పాడిన పాట ఎంత బాగుందొ సంక్రాతి పండుగ ఇప్పుడే జ రుగుతున్నట్లు వుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌ఎంత బాగా పాడవో పాట 👏👏👏👏👏👏👏👏👏
@rajeevygottipati9839
@rajeevygottipati9839 5 лет назад
chaitu nalamasa tv hi good night
@foodyellagoud2633
@foodyellagoud2633 5 лет назад
KYAllAGAUD
@saiveeresham9621
@saiveeresham9621 5 лет назад
Gnocchi no
@govindanamballa4037
@govindanamballa4037 5 лет назад
nice madham ur sing a song beautifull
@pathlothravi3167
@pathlothravi3167 5 лет назад
Hi
@GVR-19
@GVR-19 Год назад
తెలంగాణ ఆంధ్రులకు చేరిపెను దూరం
@saichaitanya4735
@saichaitanya4735 5 лет назад
Felt as if I were at my home......lovely song, thank u mangli
@NI3NITHIN
@NI3NITHIN 5 лет назад
*ఏది ఏమైనా మిట్టపెల్లి సురేందర్😍 అన్న పాట ఈ సంక్రాంతికి ముత్యాల ముగ్గు లాంటిది ,మంగ్లీ అక్క పాడి ఆదరగొట్టారు.... ఈ పాట రాసిన సురేందర్ అన్న కి ధన్యవాదాలు,అలాగే ఈ పాటను ఇంత మధురంగా పడిన మన మంగ్లీ అక్కకు,యాదవ్ అన్న కు ప్రత్యేక ధన్యవాదాలు... అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు...👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻*
@ravikumar-uw1rg
@ravikumar-uw1rg 5 лет назад
Mother land school anival day videos
@druveshdruvesh9643
@druveshdruvesh9643 5 лет назад
Hi
@druveshdruvesh9643
@druveshdruvesh9643 5 лет назад
Hiakka
@NI3NITHIN
@NI3NITHIN 5 лет назад
@@druveshdruvesh9643 hii
@sanjayakumar4450
@sanjayakumar4450 5 лет назад
Mangli, you created excellent traditional song. It's touching our hearts regarding our traditional values
@ragavendarPatel
@ragavendarPatel Год назад
Hi
@gugulothjagan867
@gugulothjagan867 9 месяцев назад
సంక్రాంతి శుభాకాంక్షలు
@eerabbiraju06
@eerabbiraju06 5 лет назад
ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగల రాగం పాడెనమ్మ ‌‌ Super
@ahmeds5925
@ahmeds5925 5 лет назад
Super lyrics n super voice both
@vadlarajkumar5414
@vadlarajkumar5414 5 лет назад
super sing songs mangli
@kondapandalreddy2805
@kondapandalreddy2805 5 лет назад
Super ak
@k.sunithasankarsankar8965
@k.sunithasankarsankar8965 5 лет назад
Raju Eerabbi hai
@menditatababu5113
@menditatababu5113 5 лет назад
Super
@havishsrinivasula5029
@havishsrinivasula5029 5 лет назад
సీమాంధ్రులకు పెద్దపండుగైన సంక్రాంతి శుభాకాంక్షలు.తెలంగాణ ప్రజలకు ఈ అద్భుతమైన సాంగ్ ఇచ్చినందుకు ధన్యవాదములు.
@kadirinarasimhareddy5291
@kadirinarasimhareddy5291 5 лет назад
Mana anantapur ammayi brother
@havishsrinivasula5029
@havishsrinivasula5029 5 лет назад
@@kadirinarasimhareddy5291 yevaru mana ananthapur ammayi??
@jakkulaparamesh324
@jakkulaparamesh324 5 лет назад
Tq bro
@hyderabadchefs4230
@hyderabadchefs4230 5 лет назад
ఆమె మన హైద్రామారవతికి ఆడపడుచు.
@havishsrinivasula5029
@havishsrinivasula5029 5 лет назад
@@hyderabadchefs4230 I respect her talent and love her voice. I am a fan of her but can't take accept everyone as Andhra aadapaduchu. As we are different states now, I accept her as Telangana aadapaduchu.
@kvenkateshyadav9462
@kvenkateshyadav9462 3 года назад
మంగ్లీ గారు ఇలాంటి మరెన్నో సంక్రాంతి పాటలు పాడాలని కోరుకుంటున్నాము
@pencilpaisa7521
@pencilpaisa7521 3 года назад
👌👌👌🙏🙏🙏👏👏👏
@hemasetti2978
@hemasetti2978 2 года назад
Bye
@vasudeva933
@vasudeva933 6 месяцев назад
jai andhra❤
@talwarnaikofficial823
@talwarnaikofficial823 5 лет назад
అక్కా నువ్వు మా జాతిలో పుట్టినందుకు నికు మన జాతి ఎల్లాపుడు రుణపడి ఉంటుంది మన సంప్రదాయం సంస్కృత ప్రపంచ వ్యప్తంగ పరిచయం చేసావు మన సంస్కృతి తేలుస్కుంనా వారందరు వా సభాష్ అని పులకరించే లా పరిచయం చేసావు జై బంజారా జై సెవాలల్ జై దుర్గా బవాని సెవాలల్ మహరాజ్ దినొత్నవ సందర్బంగా ని ఇ అద్బుతమైన రాగాలతో ఒక్క పాట పాడు అక్కా
@myvillagekancharla5480
@myvillagekancharla5480 5 лет назад
Super
@bassijailsingh3318
@bassijailsingh3318 5 лет назад
Akkapata
@venkatareddy8110
@venkatareddy8110 5 лет назад
Th
@saisneha1409
@saisneha1409 5 лет назад
Mana Jaathi - "Bharatha Jaathi" 🙋😃
@ravij8200
@ravij8200 5 лет назад
Good mangli garu
@ayeshashaik1162
@ayeshashaik1162 5 лет назад
పాట వినగానే మొదలై పోయింది సంక్రాంతి మంగ్లీ వాయిస్, సాంగ్ 👌👌👌👌👌👌👌
@kommusomesh838
@kommusomesh838 Год назад
ఈ పాట పండగ రోజు వింటే సంతోషం గా ఉంటాది, పండగ అయిపోయాక వింటే బాధ వస్తుంది
@Thammimenivenkatanaidu
@Thammimenivenkatanaidu Год назад
ఈ సంక్రాంతి పాట వింటుంటే ఏదో తెలియని అనుభూతి గతంలో ప్రకృతి కళ్ళముందు మెదులుతుంది.మంగ్లీ లేకుంటే ఈ పాట ఉండేదే కాదేమో.ఈమె ఈపాట చాలా బాగా పాడింది మంగ్లీ మా సీమలో పుట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మంగ్లీకి ధన్యవాదములు.
@palleturipanchulu5111
@palleturipanchulu5111 5 лет назад
మైక్ టీవీ చానల్ వారికీ ధన్యవాదాలు. మీ పాటల వలన ప్రతి పండుగకు తెలంగాణలోనే కాక ప్రపంచం మొత్తం మీద కూడా మంచి ప్రాధాన్యత సంతరించుకుంది. జై మంగ్లీ భాయ్ మంగ్లి గారి ఫాన్స్ కి ఒక్క పెద్ద లైక్ ఇవ్వండి
@malarapuamrutha2323
@malarapuamrutha2323 5 лет назад
Super sang
@sivaramkrishnan2899
@sivaramkrishnan2899 5 лет назад
palleturi panchulu iautig
@subramanayankumar1859
@subramanayankumar1859 5 лет назад
Please so many songs sing mango🐱🐶🏠😊😁😂😂
@katariadhi5830
@katariadhi5830 5 лет назад
🇮🇳🇮🇳🇮🇳💯💝🏆🌹
@sreelakshmibade9395
@sreelakshmibade9395 3 года назад
Iam also die Hard fan of mangli akka u rock band
@nittinsubramanian2271
@nittinsubramanian2271 4 года назад
am from tamilnau... but am adicted to mangli's voice.. today my whatsapp status fully loaded with mangli songs... basically tamil peoples like folk songs... especially mangli songs all are awsm.(even i dont understand telugu)
@moneyearn6510
@moneyearn6510 2 года назад
Tʜᴜʀᴜᴘᴜ ᴛᴇʀᴇɢᴇ ɴᴀᴍᴀsᴋᴀʀᴀᴍ ᴄʜᴀsᴜᴋᴏᴏ 😂
@chsrinu4345
@chsrinu4345 2 года назад
V
@anandaja2530
@anandaja2530 2 года назад
Me also, but I know all South Indian Laungages. from Hosur TN.
@gudururajeswari1051
@gudururajeswari1051 Год назад
గ్రామాల ఆనందం వినోదం చక్కటి జంతువులు అలంకారమేనా గ్రామాలు చాలా అందంగా ఉంటాయి
@shoolagirilifestyle3863
@shoolagirilifestyle3863 3 года назад
I am Tamil Nadu.l like her songs and her slang of Telangana.
@keerthysureshfan841
@keerthysureshfan841 5 лет назад
మంగ్లీ అక్క అభిమానులు ఇక్కడ ఒక లైక్ వేసుకోండి..👍👍❤❤👍👍👍
@srinulvasulu6541
@srinulvasulu6541 5 лет назад
కీర్తన పటేల్
@charan5161
@charan5161 5 лет назад
Hai mangli super
@gurramgotham6797
@gurramgotham6797 5 лет назад
Hi
@boyamuralidharreddy2808
@boyamuralidharreddy2808 5 лет назад
కీర్తన పటేల్ ka
@dhayyalasaidulu4566
@dhayyalasaidulu4566 5 лет назад
Mm
@VirojGARJANA
@VirojGARJANA 4 года назад
నా జీవితంలో ఏ పాట కూడా ఇన్నిసార్లు వినలేదు... అంతలా నాకు ఈ పాట నచ్చింది
@sakethchary6972
@sakethchary6972 4 года назад
Q
@penchalaiahpenchalaiah4062
@penchalaiahpenchalaiah4062 4 года назад
Shem bro
@asukanyasukku5959
@asukanyasukku5959 3 года назад
Same
@mandanagesh7069
@mandanagesh7069 3 года назад
@@asukanyasukku5959 0
@sudhakarsudhakar2131
@sudhakarsudhakar2131 11 месяцев назад
Iam waiting for 2024 sankranti song yeppu yeppudo
@rameshdaramallu526
@rameshdaramallu526 5 лет назад
Mangli అక్కగారు హనుమంతు అన్న అద్భుతమైన పాటలను అందించారు రియాలి సూపర్ సింగర్స్ మీ గలలకు నా పాదాభివందనం
@mellacheruvumurali454
@mellacheruvumurali454 5 лет назад
Superrrrrr mangli Akka
@narasimhanarasimha3606
@narasimhanarasimha3606 5 лет назад
Bhanu
@narasimhanarasimha3606
@narasimhanarasimha3606 5 лет назад
BHANU Rider rasoolpura
@seenureddy8698
@seenureddy8698 5 лет назад
Hiiii
@seenureddy8698
@seenureddy8698 5 лет назад
Iam prema
@panchaksharivaraprasad5893
@panchaksharivaraprasad5893 Год назад
సంక్రాంతి పండుగ మళ్ళీ మళ్ళీ మన మనసు కి దగ్గర చేసే పాట
@shananmonianjaneyulushanan2019
Sonh
@vibhuthiparvathalu1209
@vibhuthiparvathalu1209 3 года назад
ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి
@ashokah6389
@ashokah6389 2 года назад
Super.akka
@naturelovernaturelover9064
@naturelovernaturelover9064 5 лет назад
పాటకన్న కామేట్స్ చదువుతే మజా వచ్చింది తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
@Naveen-et2oj
@Naveen-et2oj 5 лет назад
Meku kuda Annaya 🤗🤗🤗🤗🤗🤗🤗
@podduturisujatha3378
@podduturisujatha3378 5 лет назад
Anand Alagandula S
@gurugubellinaresh9545
@gurugubellinaresh9545 5 лет назад
Super akka
@sivanaik3686
@sivanaik3686 5 лет назад
Love you so much akkaaaaaaa...... Excellent dress akka... Lyrics champesaav..... Mic TV ki salam chesthu.... Director damodar sir ki 😘😘😘😘
@pathlavathjamla4033
@pathlavathjamla4033 5 лет назад
Super..
@lankaeswarrao3835
@lankaeswarrao3835 4 года назад
Vrrthu
@ramanapattipati1005
@ramanapattipati1005 3 года назад
I.
@vamshiyt8800
@vamshiyt8800 3 года назад
.bjç.
@tvimala1804
@tvimala1804 3 года назад
Vo chop to y o to m to up hk
@malleshyadav3495
@malleshyadav3495 5 лет назад
I am from telangana but I love both telangana and andhra culture jai andhra jai telangan and also very happy snkrthiri to all my both telugu brothers and sisters
@kanagalavenkatarao1204
@kanagalavenkatarao1204 5 лет назад
నైస్ song
@malleshyadav3495
@malleshyadav3495 5 лет назад
@@kanagalavenkatarao1204 yes sir
@ramarajender8310
@ramarajender8310 2 года назад
sankranthi
@kaushikbada5815
@kaushikbada5815 2 года назад
Sorry
@amleshkumarchaudhary-z8m
@amleshkumarchaudhary-z8m 8 месяцев назад
I don't understand this but feel it & enjoy it. This song narrate the real Indian village culture, Love's from Bihar. Thanks to Telugu people to preserve our Hindu culture........
@afreedmohammad4802
@afreedmohammad4802 5 лет назад
Divided by states and united by mother language#teluguthalli bidalam💜💜😘😘
@deepikayannabathula2730
@deepikayannabathula2730 5 лет назад
afrid mohd excellent ga chepparu
@afreedmohammad4802
@afreedmohammad4802 5 лет назад
@@deepikayannabathula2730 😍😍
@shaikbasha5003
@shaikbasha5003 5 лет назад
Pic
@chintureddytankasala5875
@chintureddytankasala5875 3 года назад
@@deepikayannabathula2730 gty
@pasupuletiupender3205
@pasupuletiupender3205 3 года назад
@@shaikbasha5003 m
@maheshkandula971
@maheshkandula971 5 лет назад
super I'm proudly to say I'm Telugu. superb song ,and all the best whole unit
@luckyrathore2049
@luckyrathore2049 2 года назад
6sfi🎧
@vishnudeshagani8133
@vishnudeshagani8133 2 года назад
2022 లో సంక్రాంతి పండగకి వినేవాళ్లు ఒక లైక్ వేస్కోండి 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍❤️❤️👍👍👍👍👍👍👍👍👍👍
@srinuvasulukuruva7516
@srinuvasulukuruva7516 Год назад
🌹🌹🌹🌹👌👌👌👌👌🕉️🙏🙏🙏
@namdevchavhan7963
@namdevchavhan7963 2 года назад
We are proud of you Mangli Devi....i am big fan of your.....🙏 Prof...Namdev Chavhan Maharashtra
@NAGNURIVEERU
@NAGNURIVEERU 5 лет назад
Pata ante mana telanganolle padale..... Natural&extraordinary.... Happy sankranthi AP bro&sisters..
@ganeshb2095
@ganeshb2095 5 лет назад
Norumusuko ra bavakupp. Neelati vallu vudabatai andhra Pradesh divide eaieedi ra chata nayyala. Ap, ts are all Telugu people ra mudanayyala. Be careful next time don't repeat I'm ts, u Ap. Don't show parshaliti. Manamadaram Telugu valamu, Telugu jathi.
@NAGNURIVEERU
@NAGNURIVEERU 5 лет назад
Anna mee samskaram nee matallo telustundi.
@sahilpatel3289
@sahilpatel3289 5 лет назад
Mangli is Face of TELANGANA💕....
@banothraghu2073
@banothraghu2073 5 лет назад
Mangli nice sing songs
@vimajakasti84
@vimajakasti84 5 лет назад
But she is aandra state
@ravindranaidu127
@ravindranaidu127 5 лет назад
She is Indian first .....
@doddabasappabadigera8638
@doddabasappabadigera8638 3 года назад
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಗೀತೆ, Chaala Baavundi Pasta.
@sunnapushivashanker960
@sunnapushivashanker960 3 года назад
వినడానికి చాలా బాగుంది.ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
@Krishna_Maharaj
@Krishna_Maharaj 5 лет назад
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పాట చాల చాల బాగుంది....
@kavithapendala4713
@kavithapendala4713 5 лет назад
Krishna Krish hai
@rameshtirumani4930
@rameshtirumani4930 5 лет назад
hai
@ramub7560
@ramub7560 5 лет назад
Tad
@praveenbudde7203
@praveenbudde7203 5 лет назад
@@kavithapendala4713 😂
@GanaGana-ql5ju
@GanaGana-ql5ju 2 года назад
@@rameshtirumani4930 7
@sreenivasulareddy1560
@sreenivasulareddy1560 5 лет назад
Lyrics tho champesaru, lyrics nachina vallu oka like ❤ vesukondi.
@pallapumanikanta5202
@pallapumanikanta5202 5 лет назад
మంగ్లీ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి మైక్ టీవీ కి ధన్యవాదాలు.సూపర్ సాంగ్
@gothuladoddiumesh229
@gothuladoddiumesh229 5 лет назад
❤️❤️❤️❤️❤️
@srinivasgundurua481
@srinivasgundurua481 5 лет назад
Replies
@kolaramesh4930
@kolaramesh4930 4 года назад
Super
@gudimallanarahari4191
@gudimallanarahari4191 4 года назад
Suparr
@hemaramanathturala5636
@hemaramanathturala5636 4 года назад
Good songs mic
@kurumurthiyerragolla5747
@kurumurthiyerragolla5747 5 лет назад
తెలంగాణ ఆంధ్రులకు చేరిపేను దూరం.. super lyrics our States are separate but we are all one
@onteddusatishkumarreddy2612
@onteddusatishkumarreddy2612 5 лет назад
She Is From Anantapur District Andhra Pradesh, I am very So Happy,,,,,, I am also Anantapur District Andhra Pradesh. Very Super Song👌👌👌👌👌👌👌👍👍👌👋👍👌👌👌👌👌👌👌👌👌🏽👌👌👌👌👌👌👌👌👌👌
@edamgroups2274
@edamgroups2274 5 лет назад
రంగుల పుట్టిల్లు ... పాటల లోగిళ్ళు మా మంగ్లీ పాటలు వింటే మా ఒళ్ళు పులకరిల్లు.....
@BabuLal-ub6eh
@BabuLal-ub6eh 4 года назад
7415760217
@moolilokanadham5852
@moolilokanadham5852 3 года назад
Super
@moolilokanadham5852
@moolilokanadham5852 3 года назад
Super
@satyaprasad37
@satyaprasad37 Год назад
Very Thrilling Melod Singer Mangli Pride of Telugu People 👍👍👍👍👍 🙏🙏🙏🙏🙏
@srujanareddymaramreddy4338
@srujanareddymaramreddy4338 Год назад
Enta manchi paata, vintuntunte chala bagundi, sankranti panduga goppatanam gurinchi chala baga paadaru. 👌👌🌹🌹
@sureshmabbu6910
@sureshmabbu6910 5 лет назад
ఈ సాంగ్ నచినవారు ఓక లైక్ వేయండి
@RajuRaju-sz4ug
@RajuRaju-sz4ug 5 лет назад
Suresh Mabbu cxx
@ashokkumarreddybiyyamsupr4542
@ashokkumarreddybiyyamsupr4542 5 лет назад
సుప ర్ అక్క
@mmkrkacharyulu7789
@mmkrkacharyulu7789 4 года назад
Super my dear
@mmkrkacharyulu7789
@mmkrkacharyulu7789 4 года назад
Sankranthi substation songs 👌👌👌👌👌👌
@ganagarajubaliboina4674
@ganagarajubaliboina4674 4 года назад
E
@rajvlogsmcr6267
@rajvlogsmcr6267 5 лет назад
సుపర్ మంగ్లి సాంగ్ .... వాయిస్ నైస్ మంగ్లి ... కెవ్వు కెకా సాంగ్
@kumarbilla4139
@kumarbilla4139 5 лет назад
Super song
@rathlavathkishannayakrathl7428
చాల చాల బగుంది ఈ పాట మంగ్లీ నీవు మా బంజారా లో పుట్టడం అది మా అదృష్టం జై సేవాలాల్ జై బంజారా జై తలగుట్టతండా
@lakshmiyella2435
@lakshmiyella2435 5 лет назад
Mangli di basinepalli thanda kada near gooty
@srinivashl8873
@srinivashl8873 5 лет назад
supr
@bottaramakrishna2595
@bottaramakrishna2595 5 лет назад
Rathlavath Kishan Nayak Rathlavath Kishan Nayak
@rakeshsiricilla7885
@rakeshsiricilla7885 5 лет назад
NEE BONDA RA
@nandinie8691
@nandinie8691 5 лет назад
hi naku e Peru ante istam Kishan naik
@ramachandran6300
@ramachandran6300 Год назад
I'm from Kerala Manli's voice super
@rupeshvarma3558
@rupeshvarma3558 5 лет назад
వీడియో తీసిన విదానం చాలా బాగుంది N voice is super thanks mic TV for giving this gift to us for this festival
@sreeragsns
@sreeragsns 5 лет назад
I'm from Kerala.. Not understanding a word.. But addicted to this music.. 💓
@laxmangoudgodishela5875
@laxmangoudgodishela5875 4 года назад
You once watch the mangli telangaana songs
@sreeragsns
@sreeragsns 4 года назад
@@laxmangoudgodishela5875 already done bro.. I watched almost songs of mangli.. 😄☺️
@hemadrinaidug2572
@hemadrinaidug2572 4 года назад
Super tone
@venkatyerraboina9591
@venkatyerraboina9591 3 года назад
Mangli super singer
@sreeragsns
@sreeragsns 3 года назад
@@venkatyerraboina9591 undoubtedly 😊
@saanvignanavishorts6142
@saanvignanavishorts6142 5 лет назад
In 1.48 heart touching... Who lives foreign...(out side ఆంధ్ర) Thank u🙏🙏🙏.... Thank u mangli గారు, male singer, lyrics, director, producer, cameramen... All🙏🙏
@gurinayudusarika4578
@gurinayudusarika4578 5 лет назад
Replies
@santhossantosh7027
@santhossantosh7027 5 лет назад
Very good song assam
@vishvat6662
@vishvat6662 3 года назад
I am from Telugu family living in Tamilnadu for more than 400 years due to vijayanagar empire invasion. I am proud of our telugu culture. We still celebrate ugadi and speak still Tamil influenced pure telugu. ❤❤love for my bloods of AP and TL.
@bankuruganapathi4731
@bankuruganapathi4731 3 года назад
L
@__-_._-___k25
@__-_._-___k25 3 года назад
2 questions:- 1) In the times of Vijayanagaram people migrated only to hampi , Tirupati, penukonda , Ananthapur but not to tamilnadu! 2) If ur forefathers migrated around 400 years ago how do u know it??
@vishvat6662
@vishvat6662 3 года назад
@@__-_._-___k25 u don't know history. Come to tamilnadu, there are more than 20 lakh telugus living here.
@sainigouthami101
@sainigouthami101 3 года назад
P
@__-_._-___k25
@__-_._-___k25 3 года назад
@@vishvat6662 yes . Telugu people are majorly in 11 districts of TamilNadu because we were a single state before 1963 so everyone migrated to the capital city region.. I think u had understood if u had brain 🧠 !
@rajendarpolepangu8519
@rajendarpolepangu8519 5 лет назад
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న మీ రాజేందర్😍😍😍😍😍😍😍😴🍻🍻🍻
@sasidharanp2198
@sasidharanp2198 5 лет назад
Super Song and picturisation..super tune...Mangli is one of our favorite singers ..There is a GOD touch in the voice of MANGLI...BEST WISHES from MALAYALI FANS...
@इंद्रजीतपवार-म7ग
I am from maharatra but l love this voice very much
@sathirathod2490
@sathirathod2490 4 года назад
Yes very naic song
@suryakantabiswal2075
@suryakantabiswal2075 4 года назад
I am from Odisha
@koteswararaorangana6303
@koteswararaorangana6303 3 года назад
Thanksfrom ANDHRA
@appalanaidumeesala6585
@appalanaidumeesala6585 2 года назад
నాకెంతో ఇష్టమైన పండుగ సంక్రాంతి పండుగ పరవశించేలా పాడిన మంగ్లీ గారు పాట అద్బుతం.... అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
@farmerboy8904
@farmerboy8904 5 лет назад
From Maharashtra ,,,I like this song so much,,,watched ,20 times...Respect and Love ...!!!
@onteddusatishkumarreddy2612
@onteddusatishkumarreddy2612 5 лет назад
Thanks for Supporting, I am From Andhra Pradesh
@yogiindra9396
@yogiindra9396 5 лет назад
farmer boy ĺ9ooo999om. . M
@ravibanoth850
@ravibanoth850 5 лет назад
Super srper
@farmerboy8904
@farmerboy8904 5 лет назад
@@ravibanoth850 ok
@farmerboy8904
@farmerboy8904 5 лет назад
@@onteddusatishkumarreddy2612 thanks
@harishdyagati
@harishdyagati 5 лет назад
రంగుల పుట్టిళ్ళు... తెలుగు లోగిళ్ళు... ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు... కురిసె మంచు జల్లు తెరిచె పూల కళ్లు... తెలంగాణ వాళ్ళ యొక్క పాటలలో సాహిత్యం ఎక్కువ అని మళ్ళీ నిరూపించారు. Song 👌👌👌
@maheshrachakondamr4316
@maheshrachakondamr4316 5 лет назад
Anna manam andaram okkate anna from: karimnagar
@baswaraj4887
@baswaraj4887 5 лет назад
Super
@bathularajashekar6534
@bathularajashekar6534 5 лет назад
TG
@maromarcc1716
@maromarcc1716 5 лет назад
Nice
@sathyamkotagiri3297
@sathyamkotagiri3297 5 лет назад
harish
@upendar.007
@upendar.007 5 лет назад
Hanumanth anna super padinav.. Pooo.. All the best for upcoming songs.. Happy sankranthi to all..😍😍
@srinidhi4652
@srinidhi4652 2 года назад
Aa super sankaranti song
@akileshwar854
@akileshwar854 2 года назад
I am from Chennai and I love Telugu people and Telugu culture
@chinnaridevara995
@chinnaridevara995 2 года назад
Tq
@gunjiashokkumarashokkumar8243
Thanks 🙏
@premamurugan41
@premamurugan41 4 года назад
பாட்டு நல்லாயிருக்கு அருமையான இசை
@anjeshanjeshkanna3853
@anjeshanjeshkanna3853 4 года назад
Superr songe ♥♥♥♥♥
@ramzmesh7138
@ramzmesh7138 3 года назад
ஆமாம் 😊👌
@cmnaidu7113
@cmnaidu7113 3 года назад
Madhu
@ramzmesh7138
@ramzmesh7138 3 года назад
@தமிழ் காவலன் இதுல என்ன சிரிப்பு??
@ramzmesh7138
@ramzmesh7138 3 года назад
@தமிழ் காவலன் நான் மலேசியாவில் வாழ் தமிழ்