Thanku , because I believe santhoshi maa from childhood I live all life santhoshi maa blessing I bone in village I study 10th middle class family Now I am working in Singapore for month I can get 50,000 So I can give food for all my family because santhoshi maa take care of me , Jai santhoshi maa .
Jai santhoshi matha , Jai santhoshi matha, Jai santhoshi matha, jai santhoshi matha, jai santhoshi matha, jai santhoshi matha, jai santhoshi matha, jai santhoshi matha jai santhoshi matha jai santhoshi matha jai santhoshi matha, jai santhoshi matha, jai santhoshi matha
ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళంలో శ్రీ సంతోషిమాత అమ్మవారిగా కొలువైఉన్నారు శ్రీ మాత్రే నమః నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతున్న కోటి వరాల తల్లి శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానము శ్రీకాకుళం కోటి మహిమలు గల తల్లి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయం అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో సంతోషిమాత అమ్మవారి ఆలయం ఒకటి మహా మహిమలు గల అద్బుత ఆలయం అత్యంత శక్తివంతమైన అమ్మవారు భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి గాంచింది చాలా ఫేమస్ సంతోషిమాత అమ్మవారి ఆలయం వెరీ నైస్ టెంపుల్ వండర్ఫుల్ టెంపుల్ అద్భుతమైన అమ్మవారి ఆలయం పవర్ ఫుల్ అమ్మవారు మహా శక్తి స్వరూపిణి అఖిలాండకోటి బ్రహ్మాండ జనని కొలిచేవారికి కొంగుబంగారమై ఉత్తరాంధ్ర జిల్లాలో మహిమలు గల అమ్మవారు ప్రసిద్ధిగాంచిన మహా మహిమలు గల అద్భుత ఆలయం అత్యంత శక్తివంతమైన శ్రీకాకుళం సంతోషిమాత అమ్మవారు సిరులు కురిపించే చల్లని తల్లి భక్తులు అమ్మవారి యొక్క మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందినది ఈఆలయానికి సర్వశక్తులు ఎన్నో విశేషాలు ఉన్నాయి దేశములో సంతోషిమాత అమ్మవారి ఆలయాల్లో ముఖ్యమైన ఆలయముగా ఖ్యాతి పొందింది నిత్య దర్శనము మరియు శ్రీ సంతోషిమాత అమ్మవారి సేవలకు శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు మరియు చాలా ప్రసిద్ధమైనది అరోజు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు సూదూరప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో సుప్రభాత సేవ క్షీరాభిషేకం ప్రత్యేక పూజలు అర్చనలు కుంకుమ పూజలు ఉద్యాపనలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకుంటారు ప్రతి నిత్యము శ్రీ సంతోషి మాత అమ్మవారి ప్రధాన మూల విరాట్టుకు సుప్రభాత సేవ క్షీరాభిషేకం త్రికాలార్చనలు శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన కుంకుమ పూజ ప్రత్యేక పూజలు అష్టోత్తర శతనామార్చన కుంకుమ పూజ విశేష అర్చనలు లలితా సహస్రనామ పారాయణం అమ్మవారి జపము అనుస్థానం అమ్మవారి పారాయణం దుర్గాసూక్త పారాయణం విశేష హారతులు నీరాజనం మంత్రపుష్పం చతుర్వేద పారాయణం వేద ఆశీర్వచనం జరుగును అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీ అమ్మవారి దర్శనం సకల శుభాలకు నిదర్శనం పునః దర్శన ప్రాప్తిరస్తు 🌺🌺🥥🥥🙏🙏