సర్కారు వారి పాట... సినిమా రిలీజ్ కాకుండానే ప్లాప్ అనే ప్రచారం మొదలు పెట్టింది ఒక వర్గం... కానీ బొక్కబోర్లా పడ్డారు... సినిమా వందా నలబై కోట్లు వసూలు చేసింది అంటే... ప్రజలు ఆదరించారనుకోవాలా.. తిరస్కరించారనుకోవాలా..
12.5.22 తేదీ విడుదలై న సర్కారు వారి పాట సూపర్ డుపెర్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయీ ముడటి వారం 200 కోట్లు గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించి నది.థాంక్యూ ఎస్.ఖలీల్ భాష చిత్తూరు.
ప్లాప్ అని ఎవరున్నారు. మీ హెడ్డింగ్ wrong. ఇది దమ్మున్న సినిమా. Roumers ఆపండి. అన్ని విధాలా అందరినీ ఆకట్టుకుంది. Block buster hit. Thanks to Parasuram garu.
Sarkaru vari pata is an excellent meaningful film. It's an eye opener to government and culprits like Raghurama Raju, Sujana, Malya, Neerav etc. These shameless people should change after seeing this film. Banks are like temples as Mahesh says in the film. But these kind of people are spoiling the banks & people are losing faith in the banks. They are causing big damage to banking system. Nice film. Enjoyed a lot. Such meaningful message oriented films should be encouraged. People who dupe the banks should learn a lesson.
సర్కారు వారి"వేలం" పాట అనే అను కోవాలి.బడా బాబులు, రాజ కీయ నాయకులు, పెద్ద పారశ్రిమిక వేత్థలు 13లక్షల సామాన్యుడీ ధనాన్ని దోచేసి దర్జాగా తిరుగు తున్నారు. రిపోర్ట్ ల.ప్రకారం సగంమంది పైగా వీరు గుజ రాతీయూలు అవటం గమనార్హం.గత 10ఏళ్ళలో ఈ ప్రభుత్వం అమలు పరిచిన పధకం " హమ్ దో ఔర్ హమారే దో!'
కుటుంబ సమేతంగా ఈరోజు కి,ఒక టికెట్ 295రూపాయలు వెచ్చించి చూస్తున్న చిత్రం ఫ్లాపా?హిట్టా? వ్యతిరేక ప్రచారాన్ని అధిగమించి ప్రేక్షకుల ను ఆనందభరితులను చేస్తున్న చిత్రాన్ని మాకందించిన మీ కు ధన్యవాదాలు, మహేష్ బాబు హీరోనా, మరెవరో హీరోనా అని కాదు,మీ దర్సకత్వ ప్రతిభ అమోఘం, మీ విజయానికి శుభాకాంక్షలు,ఉన్నత,ఉత్తమ శిఖరాలు మరెన్నో అధిరోహించాలని బాబా ను ప్రార్ధిస్తున్నాను