Proddatur lo mana mandiraniki ,bethaniya mandiraniki ke velluthunnanu annya. Meeru entha baaga padatharo maaku thelusu. Mee marriage avakamundunudi maku thelusu good singer. Vandhanaalu 🙏🙏🙏🙏🙏🙏
సీయోను గీతాలు చాలా శుద్ధంగా శ్రుతిబద్ధంగాతీయగా పాడారు వీలైతే అంతగా ప్రాచుర్యంలో లేని పాటలు రికార్డ్ చేయండి నాన్నగారి వర్తమానాలు మీ పాటలు చిర స్థాయిగా ఉంటాయి May Our Lord God Bless you and ministry abundantly Cardially Bro Dr Redu ,Hyderabad