ఖమ్మం రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ లోనే రెండవ శుభ్రమైన రైల్వే స్టేషన్ అన్నా. బెస్ట్ అచివ్ అవార్డ్స్ కూడా వచ్చాయి చాలా ట్రైన్స్ కి అల్టింగ్ కూడా వుంది విజయవాడ - సికింద్రాబాద్ కి మెయిన్ స్టేషన్
Nen travel chesanu bro ratnachal lo Vijayawada -visakhapatnam AC chair car lo...chala baaguntadi bro train lopala... Vijayawada to vizag velladaniki one of the best train in less time
చాలా మంచి వీడియోస్ చేస్తున్నావు భయ్యా మీరు ఎంత బాగా ఇన్ఫర్మేషన్ మరియు కంటెంట్ ఇస్తున్నారు అంటే నేను మిమ్మల్ని లమ్మసింగి వ్యూ పాయింట్ దగ్గర చూసా అప్పుడు మీరు youtuber అని తెలీదు
Vlog chala baga chesaru amna e vlog chesina roju nenu kuda same train lo travell chesanu e vedio lo ma father kuda kanipicharu anna Thank u soo munch anna 💐❤️💐❤️
మిరు గేస్ చేసింది కరేక్టే అద డోర్నకల్ జంక్షన్ నుండి అసలు మైన్ లైన్ అదే భద్రాచలం రొడ్డు(కోత్తగూడేం) పాల్వంచ వైపు వేళ్ళుతుంది సోధర విజయవాడ- భద్రాచలం రొడ్డు memu ex ఉంది దాని ట్రావేల్ విడియే చేయగలరు