Тёмный

Sathwika channel first youtube income 🤩 | Youtube earnings 🤗 

Creative Thinks Adventure
Подписаться 831 тыс.
Просмотров 658 тыс.
50% 1

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,8 тыс.   
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Год назад
*Good Afternoon* Please share your first income feeling and any beautiful village Details we can plan a trip visit that 😍 Whаt аrе yоu wаiting fоr? Link thinkstudio.co.in/promo/creat... Link thinkstudio.co.in/promo/creat... HAPPY prоmосоdе fоr 150% bоnus 🔥IМPОRТАNТ tо еntеr thе prоmоtiоnаl соdе оf mу сhаnnеl аnd gеt аn ехсlusivе bоnus frоm mе!🔥 Thank you 😊
@akhilaakki4587
@akhilaakki4587 Год назад
Hii Sri good afternoon
@queen_world_231
@queen_world_231 Год назад
Hi annaya gd ofternoun
@bhavyabhavvi7811
@bhavyabhavvi7811 Год назад
Hii sree
@Vinodpeddapalli
@Vinodpeddapalli Год назад
Hi anna
@lavanyag3865
@lavanyag3865 Год назад
Hai
@priyaboddupally
@priyaboddupally Год назад
శ్రీ గంగజలకు మీకు మధ్య ఎఎం జరిగిందో చెప్పండి. ఇది అందరికీ ఉన్న డౌట్.ఎందుకు మీతో work చేయట్లేదు. ఈ డౌట్ ఎంత మందికి వచ్చిందో like కొట్టండి.
@simramaheensimra5617
@simramaheensimra5617 Год назад
Yes
@edulakantirakesh7529
@edulakantirakesh7529 Год назад
Naku kuda same doubt 🤔🤔
@murarimanchala8596
@murarimanchala8596 Год назад
Ame boyfriend tho kalisi vedios chesthundi, athanu vadhu annademo.
@naresha9592
@naresha9592 Год назад
Papa ovrecatin 😂😂😂😂😂😂😂
@Sravan_626
@Sravan_626 6 месяцев назад
Elkapally
@nagarajyadav6059
@nagarajyadav6059 Год назад
మీ లాంటి స్వఛ్చమైన మనసుగల వారి ఆలోచనల నుండి వెలువడిన ప్రతి ఒక్క వీడియో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నవి...ఎప్పుడు కలిసిమెలిసి ఉండండి శుభాకాంక్షలు సాత్విక good support Sri Folk song nen okati rasanu meku nacchithe ok ante istha Tq
@anthampallyshankar9142
@anthampallyshankar9142 Год назад
Congratulations sathatwika 🎉🎉🎉🎉🎉.Sri team lo compancery undali.
@thundertanish2546
@thundertanish2546 Год назад
sri you are very kind and good person..... all the best
@rajeshutnoori6333
@rajeshutnoori6333 Год назад
సాత్విక సంతోషం బలే ఉంది.. నువ్వు గ్రేట్ శ్రీ.. వాళ్ళ ఊరికి వెళ్లి ఎంతోమంది youtube ఛానల్ పెట్టుకోవడానికి మూలకారకుడివి.. చాలా మందికి life ఇచ్చావు, ఇస్తున్నావు... నీకు ఎల్లప్పుడూ ఆ దేవుని దీవెనలు తోడుండాలి... 👏👏👍
@RamKumar-Nizamabad
@RamKumar-Nizamabad Год назад
సాత్విక..."శ్రీ" వల్లే నీ ఫేస్ లో చాలా కూల్ నవ్వు ఉంది.....అలాంటి నవ్వు ను దూరం చేసుకోకు....ఎవరు ఎన్ని చెప్పినా "శ్రీ" ను మాత్రం దూరం పెట్టుకోకు...
@maheshdhfm5626
@maheshdhfm5626 Год назад
ముందుగా సాత్విక కి congratulations 👏 శ్రీ Bro నీ కల్మషం లేని వక్తిత్వనికి వంక పెట్టాలన్న వంక దొరకదు Bro You are too great ❤ మీరు ఇలానే life లో ఎన్నో ఎత్తులకి వెళ్ళాలని కోరుకుంటున్నాను ❤
@matooriravi5011
@matooriravi5011 Год назад
సాత్విక కి శుభాకాంక్షలు...శ్రీ అన్న మీరు చాలా గొప్పవారు మీతో పాటు ఉన్నందుకు సాత్విక కి మంచి దారి చూపించారు మీ మంచి మనసుకు నా అభినదనలు మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను...
@Sha.Goud9
@Sha.Goud9 Год назад
10days తర్వాత వీడియో పెడతార.. రోజుకోటి పెట్టండి. ఎండలనుండి ఉపశమనం ఉంటది మాకు ❤️ from bhagyanagar
@Psycho_mudhira_
@Psycho_mudhira_ Год назад
ru-vid.com-bzHkf-zatg?feature=share
@Raameenavlogstelugu
@Raameenavlogstelugu Год назад
Abba
@Sha.Goud9
@Sha.Goud9 Год назад
@@Raameenavlogstelugu emaindi ram
@Raameenavlogstelugu
@Raameenavlogstelugu Год назад
Ntg
@merugumalleshyadav3101
@merugumalleshyadav3101 Год назад
Congratulations సాత్విక చూస్తుంటే నిజంగా చాల హ్యాపీ గా ఉంది....❤
@Psycho_mudhira_
@Psycho_mudhira_ Год назад
ru-vid.com-bzHkf-zatg?feature=share
@boinishivakumar5294
@boinishivakumar5294 Год назад
My nails Madhumitha Nakirakommula
@boinishivakumar5294
@boinishivakumar5294 Год назад
😮😮😯😯🥰🥰
@satwikasiripuram2417
@satwikasiripuram2417 Год назад
నువ్వు సూపర్ శ్రీ నీవల్లనే సాత్విక కి అంత పేరు వచ్చింది 👌👌
@Psycho_mudhira_
@Psycho_mudhira_ Год назад
ru-vid.com-bzHkf-zatg?feature=share
@anjali.rithu.my.son.7894
@anjali.rithu.my.son.7894 Год назад
Yes
@Bindhunk45
@Bindhunk45 Год назад
Yes
@navyaammulu1822
@navyaammulu1822 Год назад
S
@Namasvikandi
@Namasvikandi Год назад
Anthaledhu
@ravikanthkranthi6605
@ravikanthkranthi6605 Год назад
శ్రీ గురించి ఒక్కమాటలో....నీవు చాలా మందికి ఇన్స్పిరేషన్. అల్ ది బెస్ట్ టీమ్...💐👍
@arungummula340
@arungummula340 Год назад
కల్మషం లేని.మనుషులకు నీ మంచి మనసుతో.వల్ల.లైఫ్ లో ఆనందాలను నింపుతున్నావ్ నువ్వు వల్లకి కనిపించే దేవుడివి అన్నా నువ్వు సూపర్ అన్నా 🙏🤝
@CreativeThinksAdventure
@CreativeThinksAdventure Год назад
Thank you 🙏 I’m
@sadhanandhamanavena7062
@sadhanandhamanavena7062 Год назад
కంగ్రాట్స్ స్వాతిక శ్రీ తమ్ముడు ఇదంతా నీ వల్లనే ❤️❤️
@avinashannamraju7029
@avinashannamraju7029 Год назад
Congratulations సాత్విక....🎉🎉 శ్రీ నీ మాత్రం వదలకు... మంచి Life ఇస్తాడు....
@CHENNIMENI_UPENDRA
@CHENNIMENI_UPENDRA Год назад
Congratulations sathwika 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@ratnakaranumalla4164
@ratnakaranumalla4164 Год назад
Congratulations 🎉 సాత్విక......
@venkyanjuvlogs6775
@venkyanjuvlogs6775 Год назад
Kaka Natho Rapinchuko Intrest Unte Dhumaram Leche paatistha😉
@ganeshmudhuganti3292
@ganeshmudhuganti3292 Год назад
పాపం పొల్ల మీద ఎంత మంది ఏడుస్తున్నారో కాని ఎన్ని రోజుల నుండి కష్టపడుతుంది ఆ కష్టానికి ప్రతి ఫలం మె ఇది వెరీ గుడ్ రా సాత్విక కంగ్రాట్స్
@dileepkumargundeti8561
@dileepkumargundeti8561 Год назад
సాత్విక ఎప్పటికి ఇలానే కల్మషం లేకుండా సంతోషంగా కలకాలం నవ్వుతూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,God bless you Beta 🙌🫰
@saikumarmavurapu4740
@saikumarmavurapu4740 Год назад
ఒక్క సాత్విక అనే కాదు శ్రీ నువ్వు చాలా మందికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చావ్ ఎంతో మందికి ఒక inspiration నువ్వు ఏ తప్పు చేయకుండా కష్టపడి చేసేది ఎదైనా ఎందులోనైన సక్సెస్ అవ్వచ్చని నీరుపించావు శ్రీ ❤❤❤❤❤ కష్టే ఫలి అంటే నిన్ను చూపించాలి ❤❤❤
@arjunmahesh790
@arjunmahesh790 Год назад
శ్రీ, నేను మీ ఇంటికి రెండు సార్లు వచ్చిన దొంగని నాకు మీ యూట్యూబ్ లో ఫేమస్ అవ్వడానికి ఎంతో ట్రై చేశా కని అవ్వలేదు అందుకే ఇలా దొంగలా మీ ఇంటికి వచ్చా... మీ దగ్గరికి వచ్చి చెప్పే అంత ధైర్యం లేదు అందుకే ఇలా కామెంట్ రూపంలో చెప్తున్నా... Be carefull...
@telanganalogs
@telanganalogs Год назад
నీ లాంటి ఫ్రెండ్ మాకు లేడు అని ఫస్ట్ టైం అనిపించింది శ్రీ..😢😮 మీకు మీ టీం కి.. బెస్ట్ అఫ్ లక్ 🎉❤
@anji.mamilla384
@anji.mamilla384 Год назад
నీలాంటి మంచి వ్యక్తిత్వం కలిగిన వారు చాలా అరుదు గా ఉంటారు.శ్రీ గారు నీ వల్ల మంచి ఫీచర్ పొందిన వాళ్లు చాలా మంది ఉన్నారు నీ ఇన్స్పిరేషనల్ గా మంచిగా యూట్యూబ్ లో సంపాదిస్తున్నారు న అది మాకు తెలుసు మీలాంటి మంచి మనస్సు కలిగిన వారు చాలా తక్కువగా ఉంటారు 🙏🙏🙏🙏
@siri418
@siri418 Год назад
కంగ్రాట్స్ సాత్విక ❤️❤️❤️❤️ sri మీ face low తెలియని సంతోషం కనపడది స్వాతిక కి మంచి పేరు రావడానికి డబ్బులు రావడానికి కారణం శ్రీ మీరు 👌👌👌
@sailoochinthakunta412
@sailoochinthakunta412 Год назад
Congratulation 😍😍😍Satvika 💐💐💐💐 Im big fan sri and anvka garu😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍i love ur all video s ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@Psycho_mudhira_
@Psycho_mudhira_ Год назад
ru-vid.com-bzHkf-zatg?feature=share
@bhagyaudutha1737
@bhagyaudutha1737 Год назад
శ్రీ గారు నమస్కారం అండి... Maa thammudu me vedios chusevaadu... Vaadu handi capped..kadalaleni sthithilo, vaadi life antha oke chota kurchuni undi gadipesaadu... Mee lo mee vedios chusi chaala santhosinchevaadu... Me hardwork and me home construction, me inti thota gurinchi naatho okasaari cheppadu...vaadi abhruchiki thaginattuga me home and thota undhi.vaadu ma nundi dooram ayyi 3 months avuthundhi...😭😭😭 Vaadini, vaadi gnapakalani marchipovadaniki ee janma saripodhu... Vaadi gnapakaalalo meeru okaru🙏 andhuke recent ga me vedios chusanu... Meeru anukunnadhi sadhinchalani... Manchi director avvalani manaspoorthiga korukuntunna...🙏🙏
@villageboyshivayadav8020
@villageboyshivayadav8020 Год назад
గుడ్ ఆఫ్టర్నూన్ క్రియేటివ్ థింగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కంగ్రాచులేషన్స్ సాత్విక🎉💐😍💕
@Indian45567
@Indian45567 Год назад
సాత్విక నువ్వు వీడియోస్ ఎప్పుడు పెడతావో అని ఎదురు చూస్తున్నాం please వీడియోస్ పెట్టు అవి బాగున్నా బాలేకున్న చూస్తాం Because we love ur acting
@brakesh3517
@brakesh3517 Год назад
నీవల్లే స్వామి మంచి పొజిషన్లో ఉంది అన్న అందరూ బాగుండాలని కోరుకుంటూ నాన్ 🤩😇💐 గుడ్ లక్ స్వాతి క
@Reel_man_The_boy
@Reel_man_The_boy 6 месяцев назад
₹30 thousand kavala anna please anna😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 maa heart attack ke kavala anna please 😭😭😭😭😭😭😭😥😥😥😥😥
@jampalasanthosh9239
@jampalasanthosh9239 Год назад
ఇప్పుడు సాత్విక Channel కనిపించడంలేదు ఎందుకు ?
@chaitanya26july
@chaitanya26july Год назад
Congratulations Sathwika..,mancherial vasthe kachithamga me team andarini kalustha … SRI Nuvvu super thammi… my first comment 🫶🏽🫶🏽
@mahiyt-wu4hs
@mahiyt-wu4hs Год назад
అన్స రామగుండం మా విలేజ్ ❤ love from mahi❤ గోదావరిఖని దగరా❤ రండి❤ love from జెంకో ఎంప్యల్స❤
@hanmanthbuka8958
@hanmanthbuka8958 Год назад
First congratulations చెప్పాల్సింది శ్రీ కి ,అతని వలనే ఇదంతా సాధ్యమయింది. శ్రీ మీ channels ఇంకా devolup అయి మీరు మంచి director అవాలని ఆ భగవంతున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@ArunaYarramala
@ArunaYarramala 2 месяца назад
Anna my village name is nambur ❤❤❤❤❤❤😂😂😂my village beautiful anna❤❤😂😂😢😢🎉🎉
@joteluguchannel
@joteluguchannel Год назад
Nitho paatu 10 mandi bagupadali ane manchi manasu sri needi idi nitho paatu anvika goppatanam kuda,you people have a bright future, congrats satvika🎉🎉🎉
@sailoochinthakunta412
@sailoochinthakunta412 Год назад
రెండు రోజులకు ఒ మీ వీడియోస్ లేక చాలా బోర్ వస్తుంది ఇక్కడ గల్ఫ్ లో టైం పాస్ అవడం లేదు ముచ్చట వీడియోలైన పెట్టండి కదా బ్రదర్ 🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺 I am big fan of creative thinks ❤️❤️im for Bahrain ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@venkatsai7900
@venkatsai7900 Год назад
Very good to hear Sri anna... Meeru vallaki manchi future istunnaru 😍😍
@samsreegogarlagogarla7654
@samsreegogarlagogarla7654 Год назад
ఈ ముచ్చట వీడియోలే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ❤😍
@UltimoGamerzz
@UltimoGamerzz Год назад
Roju nenu CREATIVE THINKS ADVENTURE channel open chesi videos emaina unnaya nen chudanivi ani chustha...kani nak dharkav SRI anni chusnaye untai😢😢...kotha videos em undavu anni chusnaye malli malli chustunna...jaldhi 2 days ki okati pettu Sri muchata videos ❤❤
@naskanpallyprakash9545
@naskanpallyprakash9545 Год назад
Good afternoon all...Congratulations సాత్విక 🤝..... All the best for bright future 💐...🙏🏼
@Psycho_mudhira_
@Psycho_mudhira_ Год назад
ru-vid.com-bzHkf-zatg?feature=share
@Edlasanjeev-t7r
@Edlasanjeev-t7r Год назад
Congratulations సాత్విక నువ్వు ఇలా ఎన్నో డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నాను
@sagarnayini8747
@sagarnayini8747 Год назад
Congratulations సాత్విక..💐💐🎉
@namburi0092
@namburi0092 Год назад
Nijamga nitho unna vallanu kuda nitho kalisi nadipustunavu nuv greet anna ni lamti vallu chala thakuva unaru e samajamlo all the best broo nuv emkha marenno vijayalu sadhemchali
@funnycouples4740
@funnycouples4740 Год назад
Aanna my village penugonda please ra ra aanna ma village lo vasavimatha temple undi ra aanna please
@ukarunakarpatel8484
@ukarunakarpatel8484 Год назад
Congratulations sathvika keep it up శ్రీ ఇచ్చిన ఈ అవకాశం సాత్విక కు మరో జన్మ లాంటిది 💐💐
@UltimoGamerzz
@UltimoGamerzz Год назад
7 Hours lo 140K views 🎉🎉🎉... #1 trending vellale ee video🔥🔥
@Pspkcm-2024
@Pspkcm-2024 Год назад
Congratulations Sathwika... Keep it up natural Actress
@swarupabandi
@swarupabandi Год назад
E video chustunte sree naaku chala happy anipinchindhi.. Niku dhevudu antha manche chestadu andharu name vachaka vellipoyaru sathvika eppudu nithone undhi intlo valla parents niku eche important super ala meluchesina vallani gurthu unchukovali super chanel start chese mundhukuda valla ammagaru adhe annaru sree niadugu sreeni kadhani pettaku annaru good👍 super
@soumyap6608
@soumyap6608 Год назад
You tube tho ni bagupaduthunnaru narmol vallaku em ledhu
@jraju4068
@jraju4068 Год назад
నిజంగా నువ్వు సూపర్ అన్న నీతో ఉన్న ప్రతి ఒక్కరూ ఎదగాలని కోరుకుంటున్నావు ❤
@raghusarika7936
@raghusarika7936 Год назад
Congratulations Sathwika 🎉❤
@jampalasanthosh9239
@jampalasanthosh9239 Год назад
🎆Congratulations సాత్విక 🎉
@UltimoGamerzz
@UltimoGamerzz Год назад
Roju nenu CREATIVE THINKS ADVENTURE channel open chesi videos emaina unnaya nen chudanivi ani chustha...kani nak dharkav SRI anni chusnaye untai😢😢...kotha videos em undavu anni chusnaye malli malli chustunna...jaldhi 2 days ki okati pettu Sri muchata videos ❤❤
@UltimoGamerzz
@UltimoGamerzz Год назад
Roju nenu CREATIVE THINKS ADVENTURE channel open chesi videos emaina unnaya nen chudanivi ani chustha...kani nak dharkav SRI anni chusnaye untai😢😢...kotha videos em undavu anni chusnaye malli malli chustunna...jaldhi 2 days ki okati pettu Sri muchata videos ❤❤
@jamalpuriraju3216
@jamalpuriraju3216 Год назад
Good Afternoon Creative Thinks Family members ... Congratulations Sathwika...
@charvik0611
@charvik0611 Год назад
Super anna iam big fan of u 😍 congratulations sathwik🎉
@ganeshgana1683
@ganeshgana1683 Год назад
Congratulations satvika🎉🎉❤
@naveenkumar6530
@naveenkumar6530 Год назад
Sathwika said =mumbai vs chainaa😂😂 4:36
@SKTSHIVACREATIONS
@SKTSHIVACREATIONS Год назад
మా ఊరు లక్కంపల్లి నిజాంమాబాద్ జిల్లా నందిపేట్ మండలం
@rajuarakatla8811
@rajuarakatla8811 Год назад
Congratulations satwika 💐💐
@srinidhirudraboina9374
@srinidhirudraboina9374 Год назад
Big fan of you anna 😍.... Luv from Nadipally ( Nizamabad )❤
@mahenderpatelragula8834
@mahenderpatelragula8834 Год назад
Satwika is a natural actor 🎉🎉🎉
@Dhanudinoyt07
@Dhanudinoyt07 Год назад
నువ్వు చాలా గ్రేట్ శ్రీ నేనే ఎదగాలిఅని కాకుండానీ పక్క వాళ్ళు కూడా ఎదగాలని నీ ఆశయం చాలా గొప్పది❤❤
@mahismarthometeluguvlogs2733
Bro middle loo meru movie music pettaru kada daniki copy right rada bro Raka pothe plz ella petalo chapadi bro
@thotamahendarpatel
@thotamahendarpatel Год назад
Die hard fan of mounika rendla (anvika ippala) ❤️❤️
@bhavanishomeandgardening
@bhavanishomeandgardening Год назад
Congratulations సాత్విక
@mukundammangala
@mukundammangala Год назад
Good afternoon Sri Anna and creative thinks family ❤ Congrats Sathwika akka🎉
@kiwitech8007
@kiwitech8007 Год назад
Eni paisalu vasthaya aithe nenu kuda RU-vid Channel pettukonta🏃‍♂️🏃‍♂️🏃‍♂️🏃‍♂️🏃‍♂️🏃‍♂️🏃‍♂️🏃‍♂️
@chinthalaanitha185
@chinthalaanitha185 Год назад
హాయ్ శ్రీ గుడ్ ఈవెనింగ్ ✨️....... సాత్విక కి ఇంత క్రెడిట్ నీ వల్లే వచ్చింది బ్రో..... నీ వల్ల ఎంతో మందికి మంచి పేరు వచ్చింది... సాత్విక ఎంత సంతోషం గా వుందో..... 😍😍😍 కంగ్రాట్స్ సాత్విక 🥰🥳
@chamanthi4205
@chamanthi4205 Год назад
Greatness of Sri reflects in Sathwika's happiness ❤
@rajunanam8146
@rajunanam8146 Год назад
Congratulations swathvika 💐💐🤝
@telugublindofficial
@telugublindofficial Год назад
కంగ్రాజులేషన్స్ సాత్విక అక్క నువ్వు ఇంకా పై స్థాయికి ఎదుగుతూనే ఉండాలి అని నేను దేవుని కోరుకుంటూ ఉంటాను మా కోసం మంచి మంచి వీడియోస్ మా ముందుకు తీసుకొస్తుం నే ఉండు
@nagarajuadla1969
@nagarajuadla1969 Год назад
Super sri బ్రదర్ మీరు పాపం సాత్విక కీ ఏమ్ తెలియకున్నా మీరు సపోర్ట్ చేశారు సాత్విక సంతోషం మామూలుగా లేదు 😀
@vamshiyaramadha4263
@vamshiyaramadha4263 Год назад
Mumbai vs China match😅
@Chennaveni
@Chennaveni Год назад
Congratulations sathwika and all the best for your future sathwika Sathwika smiling queen anevallu like kottandi 😀 Nen first time sri video vachinaaka intha early nen comment cheyadam I'm happy sri
@shivaprasadbarla6091
@shivaprasadbarla6091 Год назад
Congratulations sister 🥰😍💐💐
@Psycho_mudhira_
@Psycho_mudhira_ Год назад
ru-vid.com-bzHkf-zatg?feature=share
@swathimanu298
@swathimanu298 Год назад
Congratulations sathwika🎉all credit goes to sri❤
@sravanpoosala8983
@sravanpoosala8983 Год назад
Hii
@seenumudhiraj1444
@seenumudhiraj1444 Год назад
Hi
@mahenderpatelragula8834
@mahenderpatelragula8834 Год назад
Congratulations Satwika 🎉🎉🎉🎉🎉🎉
@srikanthofficial5201
@srikanthofficial5201 Год назад
Hi anna i'm srikanth . ( V ) venkatapur . ( M ) monibad anna ok na
@Sandhyavenkat2223
@Sandhyavenkat2223 7 месяцев назад
Hii anna.. Maa hosbend Sonthagga paatalu rasthadu..kavithalu kudaa rasthadu thanaku chala istam.. Avakasham kosam chala try chestudu... Emadyane Nenu kuda RU-vid channel start chesanu andulo songs peduthunu.... Thanaku encouragement esthunna kaani.. Ok manchi Avakasham vaste badundu anipestade... Thanu 15years back rasina patalanu kuda.. Maa pillalaku chupisthadu intlo padi venipesthadu... Apudu Naaku koncha bhadha nipesthe... Thana dream neravalani korukutanu.... Meru replay evvadi yes aina... No einaaa... Sare endukante wite chestha kadhaa. Please...
@shekarluckyvlogs
@shekarluckyvlogs Год назад
Sathwika ❤ kalmasham leni Manchi manishi 😍🤗
@shivanijilla1025
@shivanijilla1025 Год назад
Congratulations to sathvika 🥳
@arunadayyala9276
@arunadayyala9276 Год назад
Hai Anna happy to see satwika grow up It's rocking anna
@Psycho_mudhira_
@Psycho_mudhira_ Год назад
ru-vid.com-bzHkf-zatg?feature=share
@mamathgopu1595
@mamathgopu1595 Год назад
మీ వీడియోస్ మా పిల్లలు రోజు చూస్తారు మేము కూడా చూస్తాం మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు కొత్త వీడియో వస్తుందని ఎదురు చూస్తాము
@Oi_jik
@Oi_jik Год назад
Hi anna!కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గుండి అనే ఒక ఊరు ఉంది...దయచేసి ఈ ఊరిని కలవండి....🙏
@RakeshMushini-td3mk
@RakeshMushini-td3mk Год назад
Congratulations sawika
@Psycho_mudhira_
@Psycho_mudhira_ Год назад
ru-vid.com-bzHkf-zatg?feature=share
@movierules4206
@movierules4206 Год назад
Upcoming directer❤sri
@srikanthch9554
@srikanthch9554 Год назад
నా ఫుల్ సపోర్ట్ మీకే❤❤
@venugopalcharykancharla
@venugopalcharykancharla Год назад
my villige addrees జగిత్యాల సారంగాపూర్ మండల్ లక్ష్మిదేవిపల్లె villigge
@saikumarneeradisai4446
@saikumarneeradisai4446 Год назад
ఛానెల్ పెడితే. ఫస్ట్ పెట్టుబడి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని డబ్బులు ఉండాలి. 🙄కాస్త వివరించు అన్న ❤🙏🙏🙏 ఒక్క వీడియో లొ చూసి. వీడియోస్ చేస్తాను
@mounikanedunuri9988
@mounikanedunuri9988 Год назад
Srii asal you are so grateful person yaaaaa
@sowsheelreddy3930
@sowsheelreddy3930 Год назад
Congratulations satwika 🎉
@balakrishna8838
@balakrishna8838 Год назад
Congratulations sathwika🎉🎉🎉🎉
@thiruhrs5334
@thiruhrs5334 Год назад
Hi sri good evening Dinner chesara 🍜🍽️ wether 🌧️☔ evening kocham వర్షం పడింది ఎలా ఉన్నారు.ఎం chesthatlu any update, content video upcoming any ముచ్చట్లు ! It's time god blessings time Govinda Govinda tq
@ManojMuchlnenl
@ManojMuchlnenl Год назад
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😍😍❤❤
@sangakalpana3573
@sangakalpana3573 Год назад
Congrats సాత్విక 💐💐🎊🎊
@bunnychbunny5250
@bunnychbunny5250 Год назад
Congrats sathvika 💯💞
@reddysanthoshi1999
@reddysanthoshi1999 Год назад
Congratulations Sathwika 🎊 👏 💐
Далее
Mana Actor Raju  first Movie 😍 Muchata 😄
21:24
Просмотров 504 тыс.
pumpkins #shorts
00:39
Просмотров 19 млн
荧光棒的最佳玩法UP+#short #angel #clown
00:18
🙄 First time we Celebrate  My Birthday 🥰 🥳
34:17
🤗creative thinks sathwika new channel🥰 update
12:32
Creative Thinks home video & Gift update
26:24
Просмотров 5 млн
Mana home lo ammama muchata 😂 & KNR lo na pani 🙂
15:43
pumpkins #shorts
00:39
Просмотров 19 млн