నాకు ఈ సిరీస్ చాలా బాగా నచ్చింది.. ఇందులో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి.. కానీ ఇవన్నీ మూవీస్ లో మాత్రమే ఉంటాయి.. లేదా ఇలాంటి వెబ్ సిరీస్ లో మాత్రమే ఉంటాయి.. నిజమైన ప్రేమ లేదు.. మనల్ని నిజంగా ప్రేమించే మనుషులు లేరు.. నేను చూసినంత వరకు డబ్బు, అవసరాలు మాత్రమే ఉన్నాయి.. ఒకవేళ ఏ అవసరము లేకపోతే ఎందుకు ప్రేమించడం అని వదిలేసే బంధాలు ఉన్నాయి.. కేవలం ఇదంతా నా ఒపీనియన్ మాత్రమే.. ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు.. కానీ నాకు ఈ సిరీస్ మాత్రం చాలా బాగా నచ్చింది..🤝🤝🤝
ఇలాగ మంచి మెసేజ్ ఇచ్చే వెబ్ సీరీస్ చాలా చేయాలి పార్ట్2 కి వేచి చూస్తుంటాం,చాలా సాంప్రదాయం వుంది మేడం చీరలో. ఇలా అప్పుడే ఐపోయిందా అని పించింది.వెరీ నైస్ స్టోరీ😊
@@Lakshman-yh7okAssalu yevaru bro nuvu na wife and na kids tho niku enduku bro just do ur work ok first okarini ane mundu nuvu correct ga vunavo ledo chusuko ok na
Last lo dance chela bagundhi valu happy ga vunaru ani ledhu manamu kuda happy ga vunamu Baga connect ayiphoyamu series ki repati nechi enka radhu anukuntane adho la vundhi 🥺😞
The way mahalakshmi talks to satti babu's father is not good. It could have been done better. She could have requested with more respect while talking with sattibabu's father As her father thinks of getting her daughter to be married to rich person, in same way his father also think. .
Md .. comedian la udathalu pattevaadila unnadu.. ayithey manchi cast pettali else vaadi elevations thagginchaaru ... Hero heroine anni okay.. hero father.. body language all not suitable for this role.. remaining all good and well..😊