Sir .. నమస్తే 🙏 My Name is Makireddy ramalakshmi Father name Makireddy seetha ramayya All certificates లో ఇలానే ఉంది sir... Caste , income certificate లో కూడా సీతారామయ్య అనే ఉంది sir.. But మా father Name maakireddy seetha Rama Murthy sir Aadhar లో కూడా సీతారామ మూర్తి అనే ఉంది sir.. నేను married sir , నా ఆధార్ husband details తో ఉంది sir. Certificate verification లో ఏమైన్ problem ఉంటుందా sir.. ఒకవేళ Name మార్చాల్సి వస్తె certificates మొత్తం మార్చాలి అంటారా sir.. ఇప్పుడు dsc ki, ఇంక 6 months ఉంది గా sir.. మార్చాలి అంటే ఈ లోగా మార్చుకుంటాను sir...