బ్రో సూపర్ ఉంది.... వాళ్ళిద్దరి చూస్తుంటే.... స్కూల్లో లవ్ స్టోరీ నడిపే పిల్లలలా లేరు........ స్కూల్లో సరసాలు ఆడుతున్నా భార్యాభర్తల్ల ఉన్నారు..... వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది..... నన్ను డెఫినెట్‌గా పెళ్లికి పిలవాలి..... లేకపోతే నేను పిలవకపోయినా వచ్చేస్తా.... నీరజ్ పెళ్లయితే నీకు ఎర్రగా ఉన్న పిల్లలు పుడతారు..... ఎందుకంటే నువ్వు కర్రగా బ్లాక్ బోర్డ్ లెక్క అమ్మాయి తెల్లగా చాక్పీసు లెక్క ఉన్నది కాబట్టి.... నీకు ఎర్రగా ఉండే పిల్లలు పుడతరు ..... శీఘ్రమేవ కళ్యాణ సంతాన ప్రాప్తి రాస్తూ.....🙏😘😇😇