Same memu schoolo ye tichar vachina em anipiyakunde Max tichar ante chache ante bayam vuntunde dhada dhada gundelo vamo Naku na rojulu gurthochai vamo same elane ma frds vachi chepe valu Max tichar vachindi of day nvundi anta Ane sariki dhada dhada vamo
వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటా అరిచి కామెడీ చేశాడు కదా ఫ్రెండ్స్ అతడి క్యారెక్టర్ హే నది కూడా అల sir చెప్పేటప్పుడు కామెడీ అనుకొని class అంతా డిస్టర్బ్ చేసే వాళ్ళం అల్లరి చేసే వాడిని నేను ఒక్కడినే కాదు మా బ్యాచ్ మొత్తం అలానే ఉండే వారు స్కూల్ లో ఇప్పుడు ఎందుకు రా అల చేశాం అని బాధపడే వడిలో అంటే అల్లరి చేసిన మా friends బాధపడుతున్నారో లేదో i don't know but నేను చాలా ఇబ్బందులు పడ్డాను పడుతున్నాను బాధపడుతున్నాను నా వల్ల మ ఫ్యామిలీ కూడా అందుకే అల్లరి చెయ్యండి మితి మిరకండి అది మీకే ప్రమాదం అవ్తుంది be careful Student అల్లరి ఎప్పుడు చెయ్యాలో తెలుసా Study class అయ్యాక గేమ్స్ class lo అల్లరి చెయ్ ఒక్కొక్కరిని అట అడించు నువ్వు అడు ఏదైనా ఫెస్టివల్స్ function s చూశారా ఫన్ ___ ons ఇందులో ఉంది అల్లరి అసలయిన ఆనందం చదువు సంస్కారం సమాజవిలువలు నేర్పుతుంది చదువులో లేదు ఫన్ అనే పదం లేదు కదా చదవండి రా బాబు ఆడవారు సావిత్రి బాయి పులే లాంటి గొప్ప వారు కావలి అని ఇంకా ఎందరినో ఆదర్శంగా తీసుకోవచ్చు ఈగ మొగవరు మీరు ఆదర్శంగా ఎం తీసుకుంటున్నారు లవ్ లవ్ ఫెయిల్యుర్ సిగిరెట్ మందు డ్రగ్స్ దేవదాసు new janresion bye Arjun Reddy విరెన మీకు ఆదర్శం కవ్వచు ఇప్పుడున్న సమాజం లో వీరిలో కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు కానీ చదువు పరంగా సినిమా కాదు స్టడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆదర్శం జ్యోతి రమ్ పులే అయిఉండాలి ఏపీజే అబ్దుల్ కలామ్ కావలి అంబేడ్కర్ సో అంత మి చేతిలో ఉంది చదువు ఒక్కటేనా లైఫ్ అంటే ఇంకా ఎం లేదా అంటే ముమ్మాటికీ కాదు ఎన్నో మార్గాలు ఉన్నాయి చదువుకుంటే సంపాదించాలని డబ్బు వ్యాపారం సినిమా వ్యవసాయం అనేక రంగాలు ఉన్నాయి కానీ విరు చదువుకొని వాడైతే ఎవరో దొంగణ క్రిమినల్ అండ్ చోరీ మైండ్ ఉన్నొడు చదువు కున్నవడైతే ఈ ఇప్పుడు చెప్పాను కదా వారిని ఈజీ గా బురిడీ కొట్టి విష్ణు నామాలు పేట్టి విందా అని రాశి పోతాడు నీ దగ్గర దొచుకొలేనివి రెండు హా 2టిలోఒకటి హా యమధర్మ రాజు నీవు ఎంత గింజుకున్నా తిషేశుకుంటడు ప్రాణం ఒకవేళ నీవు అమరుడివివి జీవితాంతం చావు లేదు అంటే తీసుకోవటానికి ఎం ఉండదు కానీ నీవు ప్రాణం ఉన్న ప్రాణం తో లేక పోయినా నీవు సంపాదించిన సొమ్ములు ఆస్తులు పోయి అడక్కు తిన్న రోడ్లమీద పడిన సమయానికి ఎవరు ఒక్క రూపాయి సహాయం చెయ్యకపోయినా నీ విద్య ఏదో విధంగా నికు నీ వారికి అన్నం పెడుతుంది పోగొట్టుకున్న అస్తి తిరిగి వస్తుంది నీవు చదువుకున్న వాడివి అయితే తెలివి తేటలు ఉంటే Sin కృష్ణా 🖤ముకుంద మై ఛానల్ name నీ నా ఛానల్ My name is a ajaymadugula #@ధన్యవాదాలు మంగిడిలు అంటే#ఏంటో ఎవరికైనా తెలుసా