థాంక్యూ సిస్టర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మీ వీడియో చూసి ఒక అమ్మాయికి నేను పెట్టాను బట్ ఎంత తీసుకోవాలి అని తెలియట్లేదు ఒకసారి చెప్పండి చాలా బాగా వచ్చింది. చాలా థాంక్స్
పాప full షోల్డర్ 15" ఉంది. దానిలో సగం తీసుకోవాలి, అప్పుడు 7 అవుతుంది, కానీ కోట్ కి షోల్డర్ కొంచం ఎక్కువ తీసుకోవాలి. అందుకని 8 ( నెక్ 3+ షోల్డర్ 5 ) తీసుకున్నాను.