Ma babu age 8 years, vadi మాటలు వింటే ఆశ్చర్యంగా ఉంటాయి, మాకు వాడు అమ్మ నాన్న లాగా మంచి మాటలు చెప్తాడు, ఏదైనా కొనవలసి వస్తే తరువాత తీసుకుందాం అమ్మ అని చెప్తాడు, నిజంగా ఆ దేవుడు మా జీవితంలో ఇచ్చిన విలువైన బహుమతి మా బాబు. మా బాధ్యత ఒక్కటే వాడి మంచి బుద్ది ఎప్పటికి అలాగే ఉండేలా చూసుకోవాలి 🙏మీ వీడియో లు చాలా బాగుంటాయి సార్ 🙏మీరు ఇలాంటి వీడియోస్ చాలా చేయండి, మీ వీడియో లు చూసి పిల్లలు పెద్దవాళ్ళు కూడా మారుతున్నారు అని నమ్ముతున్నాను 🙏ధన్యవాదములు 🙏
very ,very motivational ,wonderful video sir i shared this video among my circles, and aswell kept status .. 5 point veey helpful to every parent. Thank you for such an awesome video.
నమస్తే సుధీర్ గారు. మీ ఐడియా చాలా బాగుంది. మీరు మొదలుపెట్టబోయే MIP ప్రోగ్రాం ఎంతోమందికి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న సలహా. ఈ మధ్య మా ఇంటిలో జరిగిన పెయింటింగ్ పనిలో మేము కూడా కలసి చేసాము. ఇలా చేయడం వలన మేము కొంత డబ్బును పొదుపు చేసాము. మనం కూడా చేసాము అనే తృప్తి. ఇలాగ కూడా పిల్లల చేత చేయించవచ్చు. ఇంటికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ, చేస్తూ ఉంటే, సరదాకు సరదా, పొదుపుకి పొదుపు. మొక్కలు నాటి, పెంచి , కూరలు పండించడం, ఇంటికి ఉపయోగపడే కొన్ని క్రాఫ్ట్ పనులు ఇలా చేయించవచ్చు. ముఖ్యంగా, ఆకలి వేస్తే, ఎవరి మీదనో ఆధారపడకుండా బేసిక్ కుకింగ్ వంటివి కూడా అవసరమే. దీనిలో శుచి శుభ్రత & ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇవి అన్నీ వారానికి ఒకసారి లేదా రెండుసార్లు చేయించవచ్చు. పిల్లలకు మంచి విషయాలు తెలియజేయాలి అనే మీ ఉత్సాహం చూస్తే, ఏదో నాకు తోచిన చిన్న సలహా ఇవ్వాలి అనిపించింది. తప్పుగా భావించకండి.
Obviously case 2 sir Excellent sir ,in present scenario your words ,thoughts are need of the hour. Most of the parents are educating their children only for earning money. sympathy and empathy such feelings are decreasing day by day . Through out the vedio 👌👌👏👏👏🙏More useful for parents
Maa babu age 2years sir nenu kuda join avvacha vodaa sir ...chala use full information cheptunnaru meeru malli miss avvutanemo ani anipinchi adugutunna sir
Excellent sir. Ela join kavali sir. Ma papa 6th class. 5th class hostel lo chadivindi. Present hostel nundi thesivesi ikkade vere schl lo join chesanu sir. Thank you for ur excellent vedio sir. Present generation ki pillaliani creative ga update cheyali sir. How to join the class sir. No speed ga chepparu sir. Tq so much ur excellent vedio sir. 🎉
Sir ma babu ki 8 years tanu class room lo matalu ekkuva matladutadu writing, eating, lesson listening time matalu pettukundani teacher's complent istunnaru naku em cheyalo artham kavadam ledu
సర్ మా పాప ఇంటెర్ 2ఇయర్ చదువుతున్నది బాగానే చదువుతున్నది కానీ ఎగ్జామ్ పిలిఫ్ చెయ్యలేకపోతుంది కానీ తాను బాధపడుతుంది కానీ తను హాస్టల్లో చదువుతున్నది తను ఇష్టం పైనా వెళ్లింది ప్ల్స్ సర్ సొల్యూషన్
Sir ma pillalu 18 y and 16 y unnaru sir vallaku chala mondy vallu vallaku me kownseling kavali sir please reply eyandy sir 🙏 vallu eam chepina venaru chala badhaga undhi sir kopam hekkuva vallaku
Sir school lo work chese record assistant కోసం cheppandi sir nonteaching staff ani వాళ్లను teacher's chinnachupu chustaru school staff ante teaching &nonteaching staff కలిస్తేనే school ముందుకు వెళ్తుంది. Please video cheyandi sir