Тёмный

Science Behind The India Superstitions Belief ? | Telugu Facts | Facts | V R Raja Facts 

V R RAJA
Подписаться 1,2 млн
Просмотров 337 тыс.
50% 1

Science Behind The India Superstitions Belief ? | Telugu Facts | Facts | V R Raja Facts
📢 For Advertising Your Products 🏹
🥇 vrfactsofficial1969@gmail.com
#telugufacts#interestingfacts#factsintelugu
Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Опубликовано:

 

7 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 680   
@vamsinaga143
@vamsinaga143 Год назад
గోమాత 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏 U r 100% Correct bro 👏👏👏
@karthikreddy6957
@karthikreddy6957 Год назад
Anna poison ki expire aipothe adi inka poison ga marutunda leka dani poison taggutunda cheppu bro 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👻👻👻🤣👻🤣👻🤣👻🤣👻👻👻
@PJsrp
@PJsrp Год назад
daani Power taggutundi anthe 🥴 konchem time padtadi manam poniki 😂
@nature386
@nature386 Год назад
Yes bro 😂😂😂🤫🤫🤫🤫🤪🙋🤭🤭
@mohankrishna4998
@mohankrishna4998 Год назад
Inka tondarga potav
@bhanuvirat2433
@bhanuvirat2433 Год назад
RU-vid reel chusav kadha haha 😂
@karthikreddy6957
@karthikreddy6957 Год назад
@Swathi thank you🌹❤ 🤣🤣
@vikramnimma3709
@vikramnimma3709 Год назад
ఈరోజు facts అద్భుతంగా ఉన్నాయి excellent ,great work ur team
@mnarasimharao43
@mnarasimharao43 Год назад
🚩🚩🚩 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి ! 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే ! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. భారత్ మాతా కీ జై.
@voggugandhi7258
@voggugandhi7258 Год назад
Superb
@deepuown-writings
@deepuown-writings Год назад
Super baga chepparu
@tmjagadeesh4536
@tmjagadeesh4536 6 месяцев назад
Super
@kskgamersfs9415
@kskgamersfs9415 Год назад
Anna Balli gurinchi adigindhi Nene... Thop anna.... Intha sensitive and controversial matter kuda chala soft ga cheppesav... Nuv chala brave anna🔥🔥🔥
@naglion1925
@naglion1925 Год назад
👍
@rahulworks4897
@rahulworks4897 Год назад
Proud to be Indian and 🕉️
@rockyabhi6391
@rockyabhi6391 Год назад
అన్న ఛత్రపతి శివాజీ గురించి ఫుల్ హిస్టరీ చెప్పు అన్న...చాలా మంది చెప్పారు...కాని నువ్వు చెప్పే అంత క్లారిటీ గా ఎక్సప్లయిన్ చెయ్యటం లేదు...ప్లీజ్ అన్న...🙏ప్లీజ్ అన్న🙏నెను ఇంగ్లీష్ లో పెడితే అది నువ్వు చెప్పటం లేదు అని తెలుగు లో పెట్టా🤪చెయ్యి అన్న...
@vislavathsarvan5169
@vislavathsarvan5169 Год назад
@telugu knowledge
@myworldiskingkohli7004
@myworldiskingkohli7004 Год назад
@@vislavathsarvan5169bccha kris
@pkgfreefiregaming8842
@pkgfreefiregaming8842 Год назад
Chatrapati Amina freedom fighter haa🤣🤣🤣🤣 Dani badulu allure sitaramaraju gurinchi cheppu bro
@rockyabhi6391
@rockyabhi6391 Год назад
ఛత్రపతి శివాజీ మన దేశమే గర్వపడే రాజు...ఛత్రపతి శివాజీ ఇంగ్లాండ్ దేశం లో పుట్టి ఉంటే వాళ్ళు భూమినే కాదు విశ్వాణ్ణే శాసించే వాళ్ళు...అలాంటి వ్యక్తి ఆయన...హిందూ మతమే గర్వపడే భక్తి అతనిది...అంత పెద్ద రాజు అయినా అన్ని మతాలనూ గౌరవించే వాడు...ఆయన గురించి ఒకసారి చూడు బ్రో యూట్యూబ్ లో తెలుస్తుంది...🙏
@hii___754
@hii___754 Год назад
@@rockyabhi6391 sivaji fought for Marathas.....not for India.....alluri seethaaramaraaju fought for India and especially for us....telugu people!
@l0kesh.16
@l0kesh.16 Год назад
We need 'Mahabharatam' video anna Waiting....🙃💁
@PremaLenipavuram
@PremaLenipavuram Год назад
Bro your bringing some of the best concepts and clarifying our doubts thanks for all things please keep on doing this ♥️💌
@Amrutha.624
@Amrutha.624 Год назад
Tq u 🤝bro, understanding for the women periods🙏🙏🙏
@tagoreramscomedy
@tagoreramscomedy Год назад
చాలా బాగా చెప్పారు బ్రదర్. ఇలాంటి వీడియోలు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండండి.
@chethanh1097
@chethanh1097 Год назад
Anna I always think of it and u answered the same. Super concept 👏👏👏
@blackwarriors459
@blackwarriors459 Год назад
Bro, do a detailed video about ancient people.. Luv your videos ❤️
@rakeshrakeshyadav3427
@rakeshrakeshyadav3427 Год назад
పూనకలు.(దేవుఁడు)రావడం అనేది నిజమా ...
@a_man_of_action6678
@a_man_of_action6678 Год назад
lizard ki konni harmfull cells untai anna , avni skinn meedha padithey ney chinnaga skin infect avthundhi ,if it falls on the head ,then the cells can enter the into the brain cells ,causes some brain disease effects as wells ,i have heard about his in past a year ago
@yhack5440
@yhack5440 Год назад
Hai VR anna Raw agents and special milatary force training and skills gurinchi videos cheyandi.
@primewholesalerimitationje4231
మన దేశంలో చాలా సంస్కృతులు ,చాలా భాషలు, చాలా మతాలు ఉన్నాయి.వాటి గురించి అంటే పుట్టుక,ఆచరణ,చరిత్ర అన్ని విశయాలు చేప్పడన్నా.
@raviravindram6329
@raviravindram6329 Год назад
బుద్ధిహీనుల సంతకు మనదేశం పెట్టినిల్లు... చదువుకున్న అజ్ఞానులకు మన దేశం మెట్టినిల్లు లాంటిది. అశాస్త్రీయ వాదులకు, అహేతుకవాదులకు, సూడో సైన్స్ కు, సూడో సైంటిస్టులకు మన దేశం ఒక సంతలాగా కనబడుతుంది. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఈ దేశం all religious godsదేవతల సంత! ఆ దేవతల చాటున సాగుతుంది మూఢత్వ విస్తాపణ
@emperormeiji1868
@emperormeiji1868 Год назад
yes great comment
@sandeepreddy5847
@sandeepreddy5847 Год назад
nenu two weeks back chusa oka video..oka athanu cow dung tho bricks thayaru chestunnad mixing cow dung with lime ,salt and inkoti undi peru marchipoya...and he saying he reached on it for 10yrs and those bricks which making they are more eco friendly and long lasting and keeps indoor environment cool ...and that really amazing...he is from india
@kirankumar3773
@kirankumar3773 Год назад
బాగుంది వీడియో అన్న ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నా నువ్వు ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలి మాకు ఇలా కొత్త కొత్త విషయాలను తెలుపుతూ ఉండాలి థాంక్యూ సో మచ్
@nagarajubutti4791
@nagarajubutti4791 Год назад
Superrr anna superrr asalu video...Vere level..Inka e vishayala meedha konni videos cheyyandi bro....
@jagadeeshjagupilla5627
@jagadeeshjagupilla5627 Год назад
Super bro mind blowing🤯 we need part -3 please
@somashekarsonukrishna490
@somashekarsonukrishna490 Год назад
Anna e kalam lo mana culture ne thakuva chasi matladithana chana thalivaina vadu annatu chusthunaru but you are great anna you are respecting our culture
@sukumarcreations9454
@sukumarcreations9454 Год назад
Yeppati ki yennatiki nannu always surprise chestunna oke okka channel VR Raja channel Maatrame 👍💐❤️
@ManojKumar-ol4kh
@ManojKumar-ol4kh Год назад
Please prepare an episode on vaastu, though developed countries like America, England, singapore, etc don't follow vaastu still they are developed. How come that is possible if vaastu is correct?
@re10gaddamsaikrishna40
@re10gaddamsaikrishna40 Год назад
Excellent information about sathi sahagamanam
@jathinprakashraju6042
@jathinprakashraju6042 Год назад
Thank you very much Anna part 3❤️❤️
@darlingsfan9482
@darlingsfan9482 Год назад
Aayite christianity mana next generation ki help aavadu aapedam bro👍😁
@nithingoud8678
@nithingoud8678 Год назад
Hii vr raja youtube app vacchaka first aa channel create chesaru malli youtube first video edhi plz don't skip 🤔🤔
@luckycherry4755
@luckycherry4755 Год назад
korean war gurinchi cheyi anna
@funnynikki3723
@funnynikki3723 Год назад
Bro can you do video on vizag steel plant
@sivareddy6641
@sivareddy6641 Год назад
హిందూమతం......చాలా గొప్పది 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩జై శ్రీ రామ్ 🚩🚩
@anilkumar-vy5cp
@anilkumar-vy5cp Год назад
సతీ సహగమనం గురించి మంచిగా చెప్పారు గానీ అదే విధంగా మగవారు చనిపోతే ఆడవారు వాళ్లే మగవారు చనిపోయాడు అని తిట్టే వాళ్ళు ఉన్నారు దాని గురించి వీడియో చెయ్యరా........అంటే తాళి బొట్టు తీసివేయడం మెట్టలు తీసివేయడం బొట్టు పెట్టుకోవద్దు అంటం.....ఇంకా ఆ ఇంటి వారు చాలా ఇబ్బందులు పెడతారు.....సమాజం లో ఒక విధమైన ఆలోచన చేస్తారు.......
@Hyper_Pro_freefire_999
@Hyper_Pro_freefire_999 Год назад
bro akhand bharat gurinchi cahyava please bro please
@dearcomrade6248
@dearcomrade6248 Год назад
Very wise explaination bro 👍💯
@srinivaasu6644
@srinivaasu6644 Год назад
Really some points are super
@shivaleelabhandar5858
@shivaleelabhandar5858 9 месяцев назад
Chala Baga chapyaru kondaru murkulu untaru meelanti manchi manushulu gurinchi teliyadu alantivalani vadalesi nalanti abhimanulaki yalapudu chapali kondaraina marite mana samajam bagupadatundi meeku hridayapurvak namaskarm 🙏🏻🙏🏻🙏🏻
@Vamsi-Gajjala
@Vamsi-Gajjala Год назад
బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చెయ్యొద్దు అని చెప్పనా బ్రో.. జనవరి నుండి RU-vid అలాంటి ప్రమోట్ చేసే వీడియోస్ బాన్ చేస్తుందట.. నీ ఇష్టం..
@thurakaudaykiran3791
@thurakaudaykiran3791 Год назад
Super anns
@bandiindusri9947
@bandiindusri9947 Год назад
Exlent video brother🙌
@ganeshbaddam5808
@ganeshbaddam5808 Год назад
Bro mana Desha samskuthi goppadhi kondha mandhi vishayala karanga cheduga spread ayinay me valla Chala vishayalu thelusukuntuntunnam bro nagarikathaki anagarikathaki artham chepparu love bro
@mamillayashwanth8857
@mamillayashwanth8857 Год назад
Anna kgf gurunchi cheppu
@swarnaearningpoint5830
@swarnaearningpoint5830 Год назад
మంచి మార్గాన్ని వెతకాలి అనుకుంటే, మంచిమాటలు వినాలి. 👌
@praveenkumarjadeja4229
@praveenkumarjadeja4229 Год назад
Excellent 😊👍 concept ☺️ Raja Anna..
@ganeshkambhampati363
@ganeshkambhampati363 Год назад
Thanks for your facts
@pspkgamer7823
@pspkgamer7823 Год назад
Anna ellanti videos chey inka inka support cheystam
@rhari2326
@rhari2326 Год назад
Good explanation anna Elantive anna kavalsindi
@jeevankarthik4939
@jeevankarthik4939 Год назад
Bro mari left eye blink aithe eedho chedu jaragapothundhi antaru ka mari dhani gurinchi cheppu bro
@manikanta2981
@manikanta2981 Год назад
JAI RAM CHARAN ANNA 🐎🐎🐎🐎
@luckylokesh4768
@luckylokesh4768 Год назад
Anna manam vethikey చిన్న డౌట్ google మనకి answer chestundi ga aa data antha evaru istaru google ki and how many years per it change the data
@The_turtle_0
@The_turtle_0 Год назад
First like bro
@srinibasodiafacts8502
@srinibasodiafacts8502 Год назад
Wait nandi award darukutundi
@hemanthkumar2304
@hemanthkumar2304 Год назад
Wait award on the way
@gbraju1388
@gbraju1388 Год назад
Great bro Sathisahagamanam gurinchi and Ladies periods gurinchi chala Baga chepparu Teliyani vishayalu chala telusukuntunnam
@goodboy8833
@goodboy8833 Год назад
మనం మూఢ నమ్మకం అని మన పెద్దల కు చెప్పినా వాళ్ళు నమ్మరు, మనల్ని tidtaaru.
@darlingmani3569
@darlingmani3569 Год назад
Nice bro chaala machi video ...... 💙 ......
@Vishnuyarraballi
@Vishnuyarraballi Год назад
Bro nippula meeda nadiche tappudu manam leg ki and nippulaki madyalo sweat produce avuthundi daani valla 1sec varaku leg burn avakunda untadi
@thotaanandkumar8345
@thotaanandkumar8345 Год назад
Tq bro teluvani vishayalu chala chepparu 👍👍👍
@AshwiniNadimpalli1993
@AshwiniNadimpalli1993 Год назад
Cristiano Ronaldo gurinchi video ceyyandi
@PraveenKumar-si8rl
@PraveenKumar-si8rl Год назад
Garikapati garu chepparu
@penchalahanush6725
@penchalahanush6725 Год назад
Anna sati sahagamanam dwaparayugam lo kuda undhi kada mari meeru 320 C.E antunnaru enti
@vislavathsarvan5169
@vislavathsarvan5169 Год назад
Part2
@vikaskl6965
@vikaskl6965 Год назад
Annayya chera kingdom history video chaiye Annayya please annayya
@rockytricker6043
@rockytricker6043 Год назад
Anna jinn's medha vedio chey anna
@chinnakrishnaiah3689
@chinnakrishnaiah3689 Год назад
Bro bimbisara gurinche oka full length video cheyu bro
@jokergamer3294
@jokergamer3294 Год назад
Anna sivaji maharaj kosam chapu please 🙏🙏
@vijaybunny1090
@vijaybunny1090 Год назад
Anna sushanth Singh video ravadam ledu
@svpdesigners2521
@svpdesigners2521 Год назад
Honey.. manam Vade Tene entha varaku Pure, and manam regular ga supermarket lo dorike Honey lo Original ki teda enti.. Plz do video on this bro
@shaiksadik7583
@shaiksadik7583 Год назад
Anna parasuramudu gurinchi full life gurinchi video Chai Anna🙂🙂🙂
@srinandanreddyminnam2034
@srinandanreddyminnam2034 Год назад
Thanks anna e mooda nammakkalanitiki andariki em reason cheppali chala varaku unnayi it's very useful to convince others 😤
@krishnakittu8668
@krishnakittu8668 Год назад
Baba vanga gurichi video cheyandi anna
@NareshNaresh-wc4rj
@NareshNaresh-wc4rj Год назад
Last conclusion super bro
@AkshayKumar-hi5us
@AkshayKumar-hi5us Год назад
Port 3 kosam wating bro
@aluckylucky7404
@aluckylucky7404 Год назад
China development meeda video cheyandi bro
@cherryshreddyfmodel
@cherryshreddyfmodel Год назад
Yah iam remember your correct✅ (sathimatha)exmple:-Rani padmavati
@gowthamsa2z733
@gowthamsa2z733 Год назад
Anna konchem voice change vachindhi......cold aa 😔😔
@DurgaPrasad-dj5pu
@DurgaPrasad-dj5pu Год назад
Thanku for your valuable information vr raja anna ❤️❤️❤️
@mallimalli7456
@mallimalli7456 Год назад
Bro lilliputs gurunchi video cheyandi
@koushalnani3171
@koushalnani3171 Год назад
Indian history chappu bro school valaki uses unnai
@SHREEKANTH_REDDY
@SHREEKANTH_REDDY Год назад
Part 3 kuda chey anna
@funnylife9312
@funnylife9312 Год назад
I am your big fan😊 Can you explain me that what was the first language spoken in India 🤔 pls do rectify my doubt sir 🤞
@sivakumar5046
@sivakumar5046 Год назад
Sanskriti
@saiswetha4641
@saiswetha4641 Год назад
Superrrr broo🙌🙌 want part 2
@bhanuprasad2989
@bhanuprasad2989 Год назад
Ilaanti episodes ae cheyy bro konni
@sshivakumar2329
@sshivakumar2329 Год назад
Bro.... Raavi chettu is the highest oxygen producer in trees
@Villageysrcpparty
@Villageysrcpparty Год назад
Bro RU-vid star nuve bro niku eni like chesina thakuve bro nuvu super
@chetankowshik_0093
@chetankowshik_0093 Год назад
Super disclaimer note bro
@deviprasadoleti6779
@deviprasadoleti6779 Год назад
రాజా నేను ఎప్పటినుంచో ఒక క్వశ్చన్ అడుగుతున్న దానికి సమాధానం ఇవ్వట్లేదు. Andulu (blind peoples) గుడ్డివారు మరియు చెవిటివారు కలలు కంటారా . వారు కలలు కంటే వాళ్లకు ఎలా వినిపిస్తుంది ఎలా కనిపిస్తుంది.
@uppturidurga1196
@uppturidurga1196 Год назад
Area 51 gurinchi video chey mama Please
@shivaleelabhandar5858
@shivaleelabhandar5858 9 месяцев назад
Thank you thank you so much sir 🎉🎉🎉
@meeravalikhan5037
@meeravalikhan5037 Год назад
Superb bro 🔥
@koratirajasudhakar9528
@koratirajasudhakar9528 Год назад
Super.. మంచితో పాటూ earning కూడా..
@MHema-lr2cq
@MHema-lr2cq Год назад
Brother do video on Chennai floods
@sunilkumarthoughts7270
@sunilkumarthoughts7270 Год назад
Black tiger the Indian spie gurinchi cheapu bro plz full video cheai anna plz plz
@smallikarjuna474
@smallikarjuna474 Год назад
Anna super video
@ashishlucky2049
@ashishlucky2049 Год назад
1st time ni video nachindhi bro 🤝
@harinathreddyuravakonda9491
10:55 correct bro. సతీ సహగమనం అనేది మన మతం లో లేనే లేదు.
@r.ajaykumarnaik1863
@r.ajaykumarnaik1863 Год назад
Matham kadu Dharmam Hindu Dharmam
@jhansikasakasa4525
@jhansikasakasa4525 Год назад
Bro every year sea lo thousand litres of water mix avuthai kadaa Mari salinity level taggadha?
@janakiram6263
@janakiram6263 Год назад
Anna Swami Vivekananda gurinchi okka video chey anna
@naveenkalapala4790
@naveenkalapala4790 Год назад
Kummesaav bro excellent
@satyachelikani5799
@satyachelikani5799 Год назад
Bro i have doubt If a business man earn more then india then that man can buy india and he change too all good
@pavanofficial1501
@pavanofficial1501 Год назад
1, శనీశ్వరుడికి ఆ నేమ్ ఎలా వచ్చింది 2, మనం ప్రజెంట్ 2022 లో ఉన్నాము కదా మరి 1st year ఎలా వచ్చింది ఆ క్యాలెండర్ ఎలా ఉంటుంది 3, ఈ Technology ప్రకారం ఇంకా ఎన్ని సంవత్సరాల్లో flying bikes చూడవచ్చు
@SaiKrishna-hr9vz
@SaiKrishna-hr9vz Год назад
Superb bro
@AnuRadha-ui3wg
@AnuRadha-ui3wg Год назад
Good information 👌👌👍
Далее
@ItsMamix учу делать сигму😎
00:12
Просмотров 785 тыс.