It is a promotional video, Reef Adventures వాళ్లకి time importance ఏ లేదు, literally 9am కి రమ్మని చెప్పారు, మా boat 12pm కి start అయ్యింది. 3hrs family తో beach లో ఎండలో wait చేశాను, reef వాళ్లకి జనాలు రాసిన reviews చూడండి, చాలా మంది ఈ విషయం చెప్పారు, ఇంకా 3 other scuba చేపించే companies ఉన్నాయి, reviews చూసుకొని వెళ్లండి వెళ్లేవాళ్ళు.
Hai Anna Memu trip Paln Chestunnam Hyd nundi Murudeshwar Ippudu Scuba driving Untunda And Boat kids Below 4Years ni Alow Chestara Pls Tell me Anna ThanQ