నాకు ఒక్క విషయం అర్థం కాలేదు.... 2013 2014 2015 2016 & 2017.... ఈ కార్ మోడల్స్... 6 to 8 laks అంటున్నారు మీరు...... షోరూం కెళ్ళి కొత్త బండి తీసుకుంటే సరిపోద్ది గా మరి మీ దగ్గర ఎందుకు ఎంత డబ్బు పెట్టి సెకండ్ హ్యాండ్ aaa 😂
Thanks for the video. I have used second hand cars Maruti 800, Swift, Nano. If we get good condition car (less than 40,000 kms and less than 5 years) then can buy in second hand.
మీరు చెప్పే రేట్లు అన్ని కూడా షోరూం షోరూం రేట్లు చెబుతున్నారు పాత గార్లకు ఇంత రేటు చెప్తే అది తీసుకోలేదు కాదు టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ తప్ప ఇంకోటి ఏం లేదు డౌన్ పేమెంట్ 1,2 లక్షలు కట్టిన షో రూమ్లో బ్రహ్మాండమైన కొత్త పండ్లు తీసుకోవచ్చు
Not at all reasonable prices... Bro these pre-owned car dealers using your channel and u r also using them and adding for public views..you both get benefits... Customer papam kadha...