లేటుగా వచ్చిన లేటెస్ట్ వీడియోతో వచ్చారు బ్రదర్...... మొబైల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి...... మీ,షాప్ ఇంకా మంచి స్థాయి కావాలని కోరుకుంటున్నాను...... మధ్యతరగతి ఇవ్వాలని దృష్టిలో పెట్టుకుని వీడియో చేస్తున్నందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
ఇది జస్ట్ మనకి ఈఎంఐ కార్డ్స్ ఉంటాయన్న అందరి దగ్గర మనకు బజాజ్ ఫైనాన్స్ గానీ ఐడిఎఫ్సి ఫైనాన్స్ గానీ ఇలాంటి కార్డ్స్ ఉంటాయి కదా వాళ్ళకి అమౌంట్ అవసరం ఉండటం వల్ల జస్ట్ మనకి మొబైల్ ఇచ్చేస్తారు సీల్ కట్ చేసి ఇస్తారు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ మొబైల్స్ కి. వాళ్లు ప్రతి నెల దానికి కంతులు కట్టుకుంటూ ఉంటారు దానికి కద్దులు ఒకవేళ వాళ్ళు కట్టకపోయినా కూడా మొబైల్ కనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు లాక్ కూడా పడదు ఎందుకంటే లాక్ పడని ఫైనాన్స్ మాత్రమే మనం తీసుకుంటాము
నా బిజినెస్ గురించి నువ్వు చెప్పేది ఏంది బ్రో? నువ్వు కాల్ చేస్తే మార్నింగ్ 11:00 ఆమ్ టు ఈవినింగ్ 9:00 pm వరకు కాల్ చెయ్ 100% రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దు బ్రో
@@KurnoolZakeermobiles నేను చాలా సార్లు ట్రై చేశాను బ్రో స్విచ్ ఆఫ్ వచ్చింది నేను చాలా దూరం నుంచి వచ్చి మీ షాప్ దగ్గర వస్తే క్లోజ్ లో ఉంది అందుకే డిస్సపాపాయింట్ అయ్యి వేరే షాప్ లో తీసుకున్నాను నేను బిజినెస్ గురించి అనట్లేదు రెస్పాండ్ అయ్యి స్టాక్ ఉందొ లేదో చెప్పండి కనీసం msg అయినా చెప్పండి బ్రో