వైద్యులకే వైద్యుడు దేవుడు... సతీష్ సార్ డాక్టర్లని దేవుడుగా కొలుస్తారు కానీ ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లుగా తయారు చేస్తున్న మీరు .. మరో బ్రహ్మ.. బ్రహ్మదేవుడు మనుషుల్ని సృష్టిస్తాడు మనుషులు దేవుడుగా భావించే డాక్టర్లను మీరు సృష్టిస్తారు.(డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం..). మీ రుణం మీరు చేసిన సహాయం ఈ జీవితంలో మర్చిపోలేను సార్ థాంక్యూ సో మచ్ సార్ థాంక్యూ సో మచ్ డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం...
If I am satisfied with my 1st round seat and I have reported also. If I am not going for upgrade and not doing web option in 2nd round. My 1st round seat will be secured or not.