Scroll చేస్తుంటే అందరు చెప్పే లాగానే ఉంటిందిలే అనుకోని మామూలుగా open చేసి చూసా ఈ కుబేరుల videio రియల్లీ నాకు చలా బాగా నచ్చింది especially highlet and i like this compound concept
గురువుగారు నమస్కారం మీరు చెప్పిన సంపద స్తోత్రం శుద్ధ రాంగ్ అసలైన సూత్రం ఏమిటంటే మనకు వచ్చే సంపాదనలో పదో వంతు దానం చేయాలి ఈ విధంగా అంటే ఇతరులకు ఉపయోగపడేది మనకు ఏ విధంగా ఉపయోగ లేనిది అయినటువంటి ఏదో ఒక నిస్వార్థమైన పని చేయాలి. అప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం మనకు మంచి చేస్తే మంచి తిరిగి వస్తది దీనినే ఐన్స్టీన్ ప్రతిపాదించాడు దీనినే కర్మఫలం అంటారు
Dr Warlu sir Very great presentation about wealth. Very useful formulation of compound effect in Money management of wealth in success way for us 🙏🙏 Thank you sir for your valuable presentation 🙏🙏
Nice and most valuable and a must-to be- practised technique that is explained in an easily understood way. Thank you very much sir. Expecting more and more videos on the things of your versatile knowledge.
సర్ మీరు చెప్పిన ఈ సూత్రం మీరు రాసే బుక్స్ కూడా చదివాను సంపద రహస్యం, ప్రపంచంలో దానిని మించిన పుస్తకం వేరేఒకటి లేదు , అని నా అభిప్రాయం మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏