Тёмный

secret of srisailam 6Th sivalimgam. అడవిలోకనుమరుగైన '6'వ శివలింగం. srisailam padayatra. Nallamala 

Ontari Yatrikudu
Подписаться 51 тыс.
Просмотров 9 тыс.
50% 1

కొన్ని వందల సం" క్రితం శ్రీశైలం నల్లమల అడవిలో కనుమరుగై ప్రస్తుతం ఎవ్వరూ చూడని 5 వ శివలింగం మహాశివరాత్రి రోజున మాకు దర్శనం ఇవ్వటం మా అదృష్టం.
నల్లమల లో ఎన్నో చారిత్రక ప్రదేశాల గురించి మనం గతంలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం నల్లమలలో ఉన్న 5 శివలింగాల్లో రహస్యంగా ఉన్న ఐదవ శివలింగం గురించిన సమాచారం తెలుసుకుందాం.
ఇప్పుడైతే రోడ్డు మార్గం ద్వారా మనం #శ్రీశైలం చేరుకుంటున్నాం కానీ పూర్వం శ్రీశైలం చేరాలంటే శ్రీశైలానికి నాలుగు దిక్కుల నుండి పురాతనమైన మార్గాలను ఆనాటి రాజులు నిర్మించారు. ఈ మార్గాల వెంట భక్తుల సౌకర్యార్థం గుడులు ,మఠాలు, మంచినీటి చెరువులు, బావులు వంటి ఎన్నో నిర్మాణాలు చేశారు.
శ్రీశైల ప్రాంతా నల్లమల అడవిలో ప్రతి రాయి శివుని స్వరూపమే. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనం ఇస్తారు. శ్రీశైల ప్రాంతంలో మొత్తం ఐదు శివలింగాలు 12 తీర్థాలు ఉన్నట్లు చెబుతారు.
అయితే ఈ ఐదు లింగాలలో నాలుగు లింగాలు అందరికీ తెలిసినవే శ్రీశైల మల్లికార్జున స్వామి, సలేశ్వరం లింగమయ్య స్వామి, లొద్ది మల్లన్న , ఉమామహేశ్వరం.
ఐదవ శివలింగం దట్టమైన నల్లమల్ల అడవిలో ఒక ప్రాచీన నగరం ఉందని ఆ నగరంలోనే ఈ ఐదవ శివలింగం ఉందని భావిస్తారు.
నల్లమల ప్రాంతా అడవిలో మనకు పురాతనమైన కోటలు ఉన్నట్లు ఆనవాళ్లు తెలుస్తున్నాయి అవి #చంద్రగుప్తపట్టణం, #పట్టపరుద్రునికోట (ప్రతాపరుద్రునికోట), #సిద్దాపురం కోట మొదలైనవి.
ఈ వీడియోలో మనం చూసే ప్రాంతం #పట్టపరుద్ధుని కోట ప్రాంతం. దీని నిర్మాణం 8వ శతాబ్దంలో ప్రారంభమై 13వ శతాబ్దం వరకు కొనసాగింది. ఎనిమిదవ శతాబ్దంలో అమ్రాబాద్ ప్రాంతాన్ని పట్టభద్రుడు అనే సామంత రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఈనే అరణ్యంలో కోట నిర్మాణానికి పునాది వేశారు.
#శాలంకాయనులు , #విష్ణుకుండినులు ఈ కోటను ఆక్రమించే ప్రయత్నాలు చేశారు అనంతరం కళ్యాణిచాళుక్యులు ఏలుబడిలోకి ఈ కోట వెళ్ళింది.
12వ శతాబ్దంలో కాకతీయుల ఆధీనంలోకి ఈ కోట వచ్చింది. కాకతీయ ప్రతాపరుద్రుడు దుర్గాన్ని రక్షణగా దాదాపు 120 కిలోమీటర్ల వరకు కోట గోడలను నిర్మించారు. అప్పటినుండి దీన్ని ప్రతాపరుద్రుని కోటగా పిలుస్తున్నారు.
ఈ కోట పరిధిలోనే #మేడిమల్కల #సంగడిగుండాల, వీర్లపెంట, #అప్పాపూర్, భౌరాపూర్ చెంచు గ్రామాలు వస్తాయి. మేడిమలంక లో #రుద్రమదేవి శిలాశాసనం ఈనాటికి ఉంది.
ttps://ru-vid.com...
www.facebook.c...
/ srinivas_ontariyatrikudu
#srisailamtemple nallamalaforest,temples in nallamala forest,secret temples in srisailam,hidden temples in srisailam, #srisailampadayatra old route,middelagudi,middela gudi,srisailam middelagudi,middelagudi nallamala,ontari yatrikudu,Middelagudi srisailam forest,jatararevu,places to visit in srisailam,secret temple in srisailam forest,srisailam temples,nallamala forest temples,forest temples in srisailam,bourapur, #saleswaram mahasivaratri ,karthikamasam

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
@bayyanaresh6524
@bayyanaresh6524 6 месяцев назад
శ్రీనివాస్ అన్నయ్య మాకు నీతో వచ్చే ఒక అవకాశం కల్పించవా Plz🙏🙏
@Sha.Goud9
@Sha.Goud9 6 месяцев назад
ఓం నమఃశివాయ.. మీకు మహాశివుని ఆశీస్సులు ఉన్నయి అన్న 🙏🏻
@purna.2.O
@purna.2.O 6 месяцев назад
🌺🙏ఓం నమశ్శివాయ 🙏🌺 నమస్తే అన్న 🙏💐 మీరు నిజంగా ధన్యులు 🙏 అడవిలో వెళుతున్న మిమ్మల్ని పురాతన కాలం నాటి శివలింగం 🙏 నేను ఇక్కడ కొలువై ఉన్నాను నన్ను దర్శించుకోండి అని మీకు ఆ శివుడు దర్శనం ఇచ్చి మీ పూజలు అందుకుని మీరు తన భక్తులని మీ వెంటే నేను ఉన్నాను అని ఆ పరమ శివుడు నిరూపించాడు 🙏 అందుకే శివరాత్రి నాడు మీకు అంతటి భాగ్యం కలిగింది 🙏 మీ వల్ల ఆ శివుని దర్శన భాగ్యం నాకు కూడా కలిగింది 🙏 మీ వల్ల మేము శ్రీశైలం అడవిలో ఉన్న ఎవరికీ తెలియని అద్భుతమైన దైవ దర్శనాలను చేసుకుంటున్నాము 🙏 మీ అభిమానులం అవడం నిజంగా మా అదృష్టం ఆ శివుని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది🙏 ధన్యవాదములు అన్న 🙏💐
@ontariyatrikudu
@ontariyatrikudu 6 месяцев назад
thanq madam ,🙏
@chakravarthi.naidukancharl1102
@chakravarthi.naidukancharl1102 6 месяцев назад
ఇంకా మార్మికమైన ఎన్నో ప్రదేశాలను మీ ద్వారా మేము చూస్తాము సార్
@MahendracharyK
@MahendracharyK 6 месяцев назад
❤❤ super video 😮😮
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 6 месяцев назад
Om namah shivaya
@GopiGopi-vs3id
@GopiGopi-vs3id 6 месяцев назад
Hi sir
@user-ro7ff6wv3i
@user-ro7ff6wv3i 6 месяцев назад
Super. Video. From. Vijaywada
@pssastri5696
@pssastri5696 6 месяцев назад
Namskaralu
@DurgaPrasad-vi3wm
@DurgaPrasad-vi3wm 6 месяцев назад
Sivaa siddi. Meku kalugunu har har sambhooo🙏
@user-wr9ky7bs5g
@user-wr9ky7bs5g 6 месяцев назад
Hai anna
@DurgaPrasad-vi3wm
@DurgaPrasad-vi3wm 6 месяцев назад
Saduvulu. Sanaysulu. Vari jeevanam vedios chayandi ayyaa. Nenu sanyasam. Tesukovali. 🙏🙏🙏🙏🙏
@SivaSagarVlogs.
@SivaSagarVlogs. 5 месяцев назад
శివానుగ్రహ ప్రాప్తిరస్తు 🙏🙏🙏
@divyavani1277
@divyavani1277 6 месяцев назад
Hi sreenivas garu chalabagundi super 🙏🙏🙏🙏🙏
@ontariyatrikudu
@ontariyatrikudu 6 месяцев назад
thanq madam
@nagaanjiedara6780
@nagaanjiedara6780 6 месяцев назад
నమస్తే శ్రీనివాస్ అన్న సూపర్🙏
@seshasailaja3620
@seshasailaja3620 6 месяцев назад
Meeru chala adrustavantulu om namaste sivaya
@madhoolatha5428
@madhoolatha5428 6 месяцев назад
All of you are very lucky. God bless you all.
@ASP2249
@ASP2249 6 месяцев назад
Om namah shivaaya
@varunatmakur9830
@varunatmakur9830 5 месяцев назад
Fantastic efforts, please keep up your passion and take care of your health
@pv.chalapathirao4581
@pv.chalapathirao4581 6 месяцев назад
🌹🙏🙏🙏🌹
@kirankumar-sh6kc
@kirankumar-sh6kc 5 месяцев назад
tq sir
@kattalajagan963
@kattalajagan963 6 месяцев назад
Om Nama Shivaya .... 0:41 Superb Sir ....Mi ప్రతి Video మా Family Tho Saha chusha ....
@ontariyatrikudu
@ontariyatrikudu 6 месяцев назад
thanq brother
@ramjiprasad5129
@ramjiprasad5129 6 месяцев назад
Super anna....mi vala maku... darshanam jarigindi...
@Wanderthoughts
@Wanderthoughts 6 месяцев назад
Wow, superb sir👏🏽👏🏽👏🏽 Om Namah Shivaya🙏🏻
@sidhamanaidu5843
@sidhamanaidu5843 6 месяцев назад
Om namashivaya
@rajendrakumar-fj4ht
@rajendrakumar-fj4ht 6 месяцев назад
Good video than you sir
@DurgaPrasad-vi3wm
@DurgaPrasad-vi3wm 6 месяцев назад
🙏 deep forest loki. Velta. A. Jagartalu tesukuntaroo. Vedio pleas🙏
@kanurada1598
@kanurada1598 6 месяцев назад
Bro మీరు binoculars carry చేయండి.👍👌
@satishreddymarreddi6517
@satishreddymarreddi6517 6 месяцев назад
Emina idi manchi pani
@GopiGopi-vs3id
@GopiGopi-vs3id 6 месяцев назад
Mi nombar
@kbslash5210
@kbslash5210 5 месяцев назад
Video not good
@ontariyatrikudu
@ontariyatrikudu 5 месяцев назад
yes
@nagalakshmi8237
@nagalakshmi8237 6 месяцев назад
Om namah shivaya
Далее
Нарвался на сотрудника ФСБ⚡️
01:00