Secret of Temple Structure - Sculpture MohanaRao sharma దేవాలయ నిర్మాణ రహస్యం మోహనరావు శర్మ banglore . Ancient Temple Technology solutions Hindus temple prathista Real god behind every Temple Structure.
Very useful video, great explanation,, this kind of videos should come in plenty, great attempt, please keep it uo.. congratulations for the initiative ...
💯💯ekdam Saibole 🕉Hindu me abhi jagana Chaiye abhi nahi thu kabhi nahi huga, 😐 or 😅 hampe haseghe, Muslim log or Christian log 😀 🚩💪💪Jai Sri Ram 💪🙏🙏🇮🇳 Jai Bharat Mataki jai....🤝✊💪🇮🇳🚩🚩🔥🔥🔥🛕🛕🤝✊ Jago Hindu Jago....🙏
గురూజీ గారు ఒక దేవాలయం కట్టాలంటే కొలతలు ఏవిధంగా వేయాలి,ఆ దేవాలయం నిర్మాణం చేయుటకు,పునాదులు కొలతలు వెలుపల కొలతలు,వేయమంటరా,లేక లోపలి కొలతలు వేయమంటరా.కాస్త దయచేసి తెలియజేస్తారని ప్రార్థిస్తున్నాను.ఇట్లు.మీ విశ్వాసపాత్రుడు.కొర్లాపు.ప్రకాశరావు. విశ్వకర్మ. ఇచ్చాపురం.మండలం.కమలావైపుట్టుగా.
నమస్తే గురువుగారు ఆలయ గర్భములో కొలతలు బట్టి మూల విరాట్ విగ్రహం ఎత్తు ఇంత ఉండాలి వెడల్పు ఇంత ఉండాలి అని చెపుతున్నారు అది ఏ విధముగా చేయాలి చెప్పుతారా 🙏 గుడి లో సీత రాములవారి విగ్రహము పాలరాయి విగ్రహం ఎత్తు ఎంత ఉండాలి గుడి గర్భము సరి సంఖ్య లో ఉండాలా బేసి సంఖ్యలో ఉండాలా ప్లీజ్ గురువుగారు 🙏🙏🙏🙏🙏 తెలియ పరచండి ప్లీజ్ 🙏🙏🙏🙏