Тёмный

Secrets Revealed: Exclusive Interview with Instagram Influencer Sanjana | _sanjuuu_offical_ 

Shiva Studios
Подписаться 453 тыс.
Просмотров 1,4 млн
50% 1

Instagram Influencer Sanjana Exclusive Interview | sanjuuu_offical | Shiva Studios
#sanjanainterview #shivastudios
Welcome to Shiva Studios, your gateway to the captivating world of entertainment and beyond. Join us as we sit down with the movers and shakers of the entertainment industry, from social media sensations to titans of various sectors. Dive deep into the lives and careers of those who have captured hearts and minds. From actors to influencers, musicians to entrepreneurs, we bring you exclusive interviews that offer a glimpse into the minds and lives of the most influential figures of today. Get ready to be inspired, entertained, and enlightened as Shiva Studios presents interviews with the stars of social media and diverse industries.

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@Sridhar-lt7nm
@Sridhar-lt7nm 21 день назад
మీ మాటల్లో నిజం కనబడట్లేదు అమ్మవారి పేరుతో ఇటువంటి వీడియోలు తీయకండి మంచిది కాదు అమ్మ ఎంత శాంతి రూపి అంతకన్నా ఎక్కువ ఉగ్రరూపం వింటోంది జాగ్రత్త ఓం శ్రీమాత్రే నమః
@jhanirani9409
@jhanirani9409 2 месяца назад
ఎంత మంచి ఎంత మంచి వాడికైనా శత్రువులు ముందు వెనక సహజంగా ఉంటారు నీ ఒక్కడికే కాదు భయ్యా
@krishnaaiah7171
@krishnaaiah7171 3 месяца назад
ఈ శోషల్ మీడియా వల్లే ఇవన్నీ నమ్ముతున్నారు మేము నమ్మను చెల్లి job చేసుకో వచ్చు గా
@naturelover4985
@naturelover4985 3 месяца назад
అబ్బ నాభాధ మీరు అర్ధం చేసుకున్నారు 🙏🙏🙏🙏🙏
@KodavathSharada
@KodavathSharada 3 месяца назад
Past nuvu comments sariga petadam neruchuko
@danasailu4196
@danasailu4196 2 месяца назад
Nuvu namaka pothe namaku ok
@KalyaniMerla
@KalyaniMerla 2 месяца назад
@@KodavathSharada first nuvu english nerchuko
@Anandh287
@Anandh287 2 месяца назад
Studies discontinued+ Side business + insta fame 😅😅😅😅
@MalleniBharathi-dv2bz
@MalleniBharathi-dv2bz Месяц назад
No
@Navyasmakeover
@Navyasmakeover 3 месяца назад
Great
@RasheedMohamed-s4s
@RasheedMohamed-s4s 2 месяца назад
అమ్మవారు వస్తారు పక్క ఆమెకు నాకు తెలుసు ఆమెను చుస్తే కనిపిస్తుంది ఆమెలోను , 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AnilRatnala-k4u
@AnilRatnala-k4u 16 дней назад
Don't fool people
@naturelover4985
@naturelover4985 3 месяца назад
మిలో ఎంత మంది నిజం అనుకుంటున్నారు చెప్పండి నేను నమ్మడం లేదు
@BnarsimluNarsimlu-zb1tf
@BnarsimluNarsimlu-zb1tf 3 месяца назад
నీ ఇష్టం
@saichitticreations
@saichitticreations 3 месяца назад
Nv namakaa pothey amindhi bro .. namadhuu.....
@srilatha9203
@srilatha9203 3 месяца назад
అస్సలు నమ్మను.. బట్ దేవత వస్తే ఆమె చాలా నీతి నియమాలతో, ఒక్కరికి హాని చేయని,జీవ దయతో ఉన్న వారిని సెలెక్ట్ చేసుకుంటారు..అలాంటి వారు ఈ కలికాలం లో లేరు..
@VIZAG.lavanya-321
@VIZAG.lavanya-321 3 месяца назад
Leru Ani Ela cheputharu .....appatlo....padhathulu....eroju trending lo vundi....chusthune vunam kadha....malli malli aa padhathulu vasthune vuntaei....okati sariram thathwam bhati....Amma varu vasthu vuntaru.....edhi nijam nenu namuthuna
@anilpendyala5734
@anilpendyala5734 3 месяца назад
అసలు నమ్మను
@jerrry12
@jerrry12 2 месяца назад
అంతా సులభం గా అమ్మవారు గాని ఏ దేవుడు అయిన గానీ అంత త్వరగా మనుషులతో కాంటాక్ట్ అవ్వరూ ఈ కలియగంలో .ఇది అంతా ఫేక్ money కోసమే పిలిచినప్పుడు అల్లా రావటానికి అమ్మ ఏమయినా మీ బానిస న లేక అంత కాలిగా ఉందా లోకాలను ఏలే తల్లి , దేవుళ్ళు మీరు పిలిస్తే వస్తారా . Note: ఆమె వారానికి 6డేస్ మాంసం తింటది అంటా, మాంసం తీసుకోకుండా నిష్ఠగా దేవుని ధ్యానం పూజలో ఉండే వారికి దర్శనం కూడా లేదు అలాంటిది ఇలాంటి వాళ్ళకి కనిపించడం కాదు కదా వాళ్ళ శరీరం లోకి వస్తారు అంటా మహా మహానుభావులకు కనిపించడం లేదు మనం ఎంత అండి so friends ఎలాంటి వాళ్ళను నమ్మకండి డబ్బు వృధా చేయకండి
@madhu1919.
@madhu1919. 2 месяца назад
Exactly 💯
@saradarayapati628
@saradarayapati628 2 месяца назад
Chaala Baga chepparu.
@lifecaptured2892
@lifecaptured2892 2 месяца назад
Kothalo alane untadi koni days agandi telustadi amma varu nijam ga ostundo ledu
@srikanthanantharam393
@srikanthanantharam393 2 месяца назад
💯
@anuhari916
@anuhari916 2 месяца назад
Yes correct
@abhipogula5587
@abhipogula5587 2 месяца назад
ఆమె మాటలోనే తెలుస్తుంది అంతా అబద్దం అని
@reddaboinathirumala1539
@reddaboinathirumala1539 2 месяца назад
Ni mokam
@abhipogula5587
@abhipogula5587 2 месяца назад
🤦‍♂️🤦‍♂️ marandi konchem inka elantivi nammadam eanti
@manovikasam7824
@manovikasam7824 Месяц назад
Yes she practiced well
@mohdsumair6
@mohdsumair6 Месяц назад
100% faltu muchata adhi..... Em pichi manushulu ra nayana
@GMalakondaiah-rb3rq
@GMalakondaiah-rb3rq 28 дней назад
😢😢😢 😮 haa i5​@@reddaboinathirumala1539
@anily2562
@anily2562 2 месяца назад
ఆమె ఎం చెప్తుందో మళ్ళీ రెండొవసారి అడిగితే మళ్ళీ చెప్పదు..... ఆమె మొఖం చూస్తే నే తెలుస్తుంది అబద్ధం చెప్తుంది అని
@dtmfolksongs3778
@dtmfolksongs3778 2 месяца назад
చాల మంది మునులు ఋషులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే ఎప్పుడో ఒకసారి అమ్మ వారీ దర్చనం దొరికేది అంటారు కానీ మీకు అమ్మ వారు రోజు వస్తున్నది అంటే మీరు చాల గొప్ప వారు తల్లి రాను రాను చాల మంది ఈజి మనికి అలవాటు పడు తున్నారు
@SaiYouTube-xq1jz
@SaiYouTube-xq1jz 3 месяца назад
ప్రతి ఒక్కరూ భగవంతుడు తో ఆడుకుంటున్నారు
@INDIAN-o8u
@INDIAN-o8u 2 месяца назад
ఆడుకోవటం లేదు.. వాడుకుంటున్నారు... 😎
@AJyothi-v9b
@AJyothi-v9b 2 месяца назад
👍🏻👍🏻👍🏻👍🏻
@suryabhaisuryabhai1097
@suryabhaisuryabhai1097 2 месяца назад
Avunu nijagane
@pramilamolgaril526
@pramilamolgaril526 25 дней назад
S💯💯💯 bro
@Sanaprasanna-p1f
@Sanaprasanna-p1f 2 месяца назад
Good job sister how much ur salary ..?? 😄😄
@rk37780
@rk37780 2 месяца назад
చేతబడి చేసిన వారి పేరు ఎందుకు చెప్పవు పబ్లిగ్గా, చెప్తే వాడింక లైఫ్లో ఎవరికీ చేతబడి చెయ్యడుగా 🙄నీకు అమ్మవారు వస్తే నీరసం అనేది వుండకూడదుగా.. ఈ వీడియో మొత్తం చూసాక నాకొకటి అర్ధం అయ్యింది "ఇది యాపారం "అమ్మవారు కాదు ఏం కాదు 🤦‍♀️note :-నేనూ అమ్మవారిని నమ్ముతాను పూజలు చేస్తాను ఇలాంటి మానసిక రోగులని నమ్మను
@anjuanjali6755
@anjuanjali6755 2 месяца назад
Needi janma charithaarddm Ayyidi thalli
@srikanthanantharam393
@srikanthanantharam393 2 месяца назад
👍
@ManojKumar-kk5dq
@ManojKumar-kk5dq 2 месяца назад
Me also
@rajesh24121
@rajesh24121 2 месяца назад
అమ్మవారు వస్తే నీరసం వుంటుంది బ్రో ఎందుకంటే మన మీద వచ్చినప్పుడు తట్టుకోవాలి గా ఆవిడకి మనం...నాకు వీరభద్ర స్వామి వస్తాడు వచ్చినంతసేపు నాకు తెలియదు తర్వత మాత్రమే మొత్తం ఫుల్ గా బాడీ పెయిన్స్...నీరసం ముందు నేను నమ్మేవాడిని కాదు కానీ తర్వాత నేను నా మీద వచ్చాక తెలిసింది ఇది నిజమే అని
@shirishakanaganti4499
@shirishakanaganti4499 2 месяца назад
Same
@Sreasta
@Sreasta 23 дня назад
ఇది పెద్ద యాక్టింగ్.దేవత విగ్రహం లాగా redy అయ్యి ఎక్సట్రాలు
@gannetivamshi8855
@gannetivamshi8855 3 месяца назад
Bro neevi chala videos chusanu kaani ee video chusakane subscribe chesukunanu chala Baga interview thisukunavu thapuga maatladina vallu kuda valla thapu thelusu kuntaru jai matha
@trivenipalla6084
@trivenipalla6084 2 месяца назад
ఇలాంటివి చూడ్డం కూడా టైమ్ వేస్ట్ ఎవ్వరు చూడకండి వినే వాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తారు వెర్రి జనాలు ఉంటారు కదా అని
@amarendaramarendar-xl2xe
@amarendaramarendar-xl2xe 2 месяца назад
ప్రతి ఒక్కరికి ఇది ఫ్యాషన్ అయిపోయింది
@princerahul7240
@princerahul7240 10 дней назад
Fashion kadu amendra
@bapparao4898
@bapparao4898 3 месяца назад
Amma ఉంది అన్నది true,but ఇలా నార్మల్ పర్సన్స్ మీదకి వస్తారు అంటే.......ఒక్కోసారి నమ్మబుద్ధి కాదు...జై దుర్గమ్మ
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 2 месяца назад
అంత ఈజిగా దైవశక్తి ఏవరికీ పడితే వారికీ రాదు,ఏంతో తపోశక్తి ఉంటెకాని సాద్యంకాదు.ఇలాంటివి నమ్మిపోషపొకండి, ఓంశ్రీ మాత్రే నమః 🚩🌹🙏
@Pooja-hv5mf
@Pooja-hv5mf 2 месяца назад
Avarandi meeru asal miku telsa
@nithyakalyanir6399
@nithyakalyanir6399 2 месяца назад
Family people ji Kuda ammavaru vastaru ,Deeksha thiskoni Lola kalyanam chayali Ani anukunnavallaki oka arahatani vunte guruji ki ammavaru adesham iste Peetam istaru .
@gamer-sr5pg
@gamer-sr5pg 3 месяца назад
శత్రువులు ప్రతి ఒకరికి ఉంటారు. అందులో కొత్త ఏం ఉంది 🤷‍♀️
@lalitha4733
@lalitha4733 2 месяца назад
💯true
@sunithamltdmltlabtechnicia999
@sunithamltdmltlabtechnicia999 2 месяца назад
Yes
@peyyalababu
@peyyalababu 3 месяца назад
నిజంగా మీకు అమ్మవారు వస్తే మీకు చేతబడి చేసిన వారు ఎవరో కూడా మీ అమ్మవారు చెప్పలేక పోయిందా?
@sushmamamidoju
@sushmamamidoju 3 месяца назад
కదా 🤔
@shivastudios1
@shivastudios1 3 месяца назад
full interview chudu telustundi 👍👍
@dasarisrinivas9087
@dasarisrinivas9087 3 месяца назад
Yes 😂😂😂​@@sushmamamidoju
@nagasuryadevatha
@nagasuryadevatha 3 месяца назад
interview chudandi telustundi
@KomalaKotha
@KomalaKotha 3 месяца назад
Ameku telusu anta intaruvulo chepindhi
@Rakshashi-06
@Rakshashi-06 3 месяца назад
Super aduguthav anna questions. Asal nuv interview thiskunte inka inka chudali anipisthadhi because piriki vallu ithe vallu camera mundhu dhorikipotharu . Awesome interview anna
@SunithaRathod-vw5uu
@SunithaRathod-vw5uu 2 месяца назад
Yes
@rayapudiharitha2551
@rayapudiharitha2551 2 месяца назад
Already dhorikipoindhi kuda
@potlollavishnuvardhanvishn8937
@potlollavishnuvardhanvishn8937 2 месяца назад
Yes avnu anta fake
@ashokuppugalla451
@ashokuppugalla451 2 месяца назад
నేను ఇంత నిజాయితీగా ఉంటే మా మీదికి ఎందుకు రావు అమ్మవారు మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అయితలేదు
@madhavipoduri2829
@madhavipoduri2829 2 месяца назад
Purva janma pujalu kuda undalandi
@INDIAN-o8u
@INDIAN-o8u 2 месяца назад
​@@madhavipoduri2829.. అంటే పూర్వ జన్మలో పుణ్యాలు ఉండి, ఈ జన్మలో ఎన్ని పాపాలు ఉన్న పర్లేదా?? 😆😆😆
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 2 месяца назад
వచ్చే వారి and మన ఆరా frequency ఏకమైతే తప్ప అది జరుగదు. మనం ఆరాధించే దేవత మన దగ్గర లో ఉన్న కూడా మన అనుభవం కి రాదు.
@thirupathicherla
@thirupathicherla 2 месяца назад
అమ్మ మాటలే వెరైటీగా ఉన్నాయి అమ్మవారు వస్తే వాళ్లకు వాళ్లకి తెలియదు ఏమే భక్తులు అంటుంది దేవుడు వస్తాడు అసలు నమ్మబుద్ధి కావడం లేదు ఇదంతా కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది
@BadanakantiKeshavulu
@BadanakantiKeshavulu 2 месяца назад
సంజు అక్క గారి ఫుల్ సిగం విడియో పెట్టుమానంది అన్న జేయ్ రేణుక ఎల్లమ్మ తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bunnyyy190
@bunnyyy190 2 месяца назад
లలితా సహస్రనామంలో ఒక నామం చెప్పమనండి అన్న. లేదా ఎన్ని నామాలు ఉంటాయో అడగండి అన్న అమ్మవారు చెప్తుంది మీకు
@Sathyam-j4c
@Sathyam-j4c 2 месяца назад
అమ్మ ఎంతో శాంతంగా మాట్లడుతున్నారు . చాలా భాగున్నారు. అతనిపైన ఏ మాత్రం విసుగు కోలేదు . ఓం శ్రీ మాత్రే నమః
@samthaarjun.1478
@samthaarjun.1478 2 месяца назад
That's the talent
@Sridhar-lt7nm
@Sridhar-lt7nm 21 день назад
మీ ఇంటర్వ్యూ మంచి విలువైన మనుషుల దగ్గర నుంచి తీసుకోండి అప్పుడు మీకు విలువ ఉంటుంది లేకుంటే చూసే వాళ్ళు కూడా మీ వీడియో చూడరు
@tkrishna3650
@tkrishna3650 10 дней назад
ఈమె ఒక మానసిక వ్యాధి ఉంది అందుకనే దేవుడు దేవుడు అని చెప్తుంది కరెంట్ షాట్ పెట్టి ఇది మొత్తం పోతది
@yukthamukhi84Mamidala
@yukthamukhi84Mamidala 3 месяца назад
ఇలా వీడియో లు తీసి పెట్టెందా టైం కూడ ఉంటది హతవిధీ ఇంకెన్ని దారుణాలు చూడాలో శివాని శివోహం మంత్ర సిద్ది పొందడం అమ్మవారు రావడం అంటే కొన్ని ప్రత్యేక జీవశక్తి అంశలు ఉంటాయి
@Heshekitchenandvlogs
@Heshekitchenandvlogs 3 месяца назад
Andhariki mundhu okala venkala okala kachithanga matladtharu bro orathi okariki enemys untaru evvaru edhiguna pakkana vunnavadu vorvadu andharki unna problem
@MamthaMamtha-lm5cf
@MamthaMamtha-lm5cf 3 месяца назад
Yes exactly nenu adhe cheppali anukunna...
@Naninivas
@Naninivas 3 месяца назад
Padhivela Sharanaalu...ante pilavadam kaadhu... sister...devudiki namaskarinchadam...ante kruthagnathalu thelapadam...
@Socialwellbeing-x4r
@Socialwellbeing-x4r 2 месяца назад
😅 exactly
@kalyanispandan
@kalyanispandan 3 месяца назад
Shiva anna మీరు 50 minits interview lo మీరు ఏమి అనుకుంటున్నారు అనేది jenune answer కావాలి.
@hanumanthu.k3568
@hanumanthu.k3568 2 месяца назад
దేవుడిని నమ్మండి కానీ ఇల్లంటివి కాదు కానీ ప్రతి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇల్లంటి వాళ్ళను చెడ్డ చెయ్యడానికి ముందు ఉంటారు చీయ్ 😡😡😡
@anushavullaganti545
@anushavullaganti545 2 месяца назад
Me interview super brother. Super questions
@venkateshvenky8087
@venkateshvenky8087 3 месяца назад
సంజన గారు కాలం బాగా లేదు...మీరు మీ మటుకు రహస్యం గా ఉండి ప్రజలకి మంచి చేయండి... కానీ ఇలా ఇంటర్వ్యూ లు ఇవ్వకండి... మీ కర్మ ఇక... ఇలా ఇవ్వడం వలన చాలా నష్టలు జరుగుతాయి.... ఈ కాలం లో వుండే పిచ్చి కొడుకులకి జ్ఞానం లేదు... చేపిన అర్థము కాదు
@velakamramudu
@velakamramudu 3 месяца назад
అవును నిజమే
@naturelover4985
@naturelover4985 3 месяца назад
ఎవరి కర్మ ఎవరిని వదలదు
@rk37780
@rk37780 2 месяца назад
ఈ అమ్మాయి మెంటల్ కండీషన్ అస్సలు బాలేదని అర్ధం అయ్యింది...
@KrishnaM-t6x
@KrishnaM-t6x 2 месяца назад
Niku baledhu anukuntta gorri bhida
@chikki851
@chikki851 2 месяца назад
😂😂😂
@ShainyPaul-g1v
@ShainyPaul-g1v 2 месяца назад
😂😂😂😂
@vikasraj1398
@vikasraj1398 2 месяца назад
Bakar lanjodkha goreayy🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏🐏​@@ShainyPaul-g1v
@vikasraj1398
@vikasraj1398 2 месяца назад
@rk37780 nee mental condition andee rah gorey 🐏🐏 naa kodhaka
@mandhanagamani1130
@mandhanagamani1130 2 месяца назад
ఇదంతా సైతాన్ సమూహం చేసే క్రియలు. దేవుడా,, ఏంటయ్యా Indians ఖర్మ.అందరి మనోనేత్రాలు తెరిపించయ్య..‌,, నిజ దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు అని ,,,మనుషుల కోసం,,, రక్తం చిందించి,,, ప్రాణ త్యాగం చేశాడని,,, తిరిగి మరలా వచ్చి,,, ఆయన్ని నమ్మి నా వారిని తీసుకుని పోతాడు అనీ,,,నమ్మని వారిని విడిచి పోతాడని ఈ లోకం ప్రజలు ఎప్పుడు నమ్ముతారో,,. భూమి మీద విడవబడిన వారు,, మూడున్నర సంవత్సరాలు శ్రమలు ను,,,, మిగతా మూడు న్నర సంవత్సరాలు మహాశ్రమలు (తట్టుకోలేని) అనుభవిస్తారని,,, ఎంతోమంది బైబిల్ సువార్తికులు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా ,,, మనుషులు మారటంలేదు.మహాశ్రలు ఎంత ఘోరంగా ఉంటాయంటే,:---. సూర్యుడు రాడు,,, చంద్రుడు కాంతినివ్వడు.నీరు,, చేదుగా మారుతుంది. అవి తాగి 1/3వంతు ప్రాణులు నశిస్తాయి. జలచరాలు చనిపోతాయి,,, సూర్య చంద్రులు రాకపోతే పంటలు పండవు. ఆహారం లేక మనిషిని మనిషి చంపుకుని తినే పరిస్థితి ‌వస్తుంది.పెద్ద పెద్ద మిడతలు వచ్చి,,, తేలువలే కుడుతుంటే,,,. ఆ బాధ తట్టుకోలేక,, చావాలనిచూస్తే,,, మారణ మే మనిషి ని చూసి పారిపోతుందట. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. యుద్దాలు,,, మరణాలు,, భయంకరమైన కరువులు,, భూకంపాలు,, గర్భిణీ స్త్రీలకు,,,, పాలిచ్చే తల్లులకు మహాశ్రమ. పిచ్చి పట్టి,,, దేవుడును ధూషిస్తారు,, అయినా,,, దేవుడిచ్చిన time ఐపోతుంది కాబట్టి,,, ఆయన ఈ లోకాన్ని సైతాను కి,,, శ్రమలుకు అప్పగిస్తాడు. అప్పుడు చేసేది ఏమీ లేక ఇక్కడ నరకం అనుభవిస్తారు. చచ్చాక. అక్కడ నరకం అనుభవిస్తారు. దయచేసి అందరూ మారండి.ఆ నిత్య నరకంలోకి ఎవ్వరూ వెళ్ళకూడదు.✝️✝️✝️✝️✝️✝️✝️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rukminikanyadhari8297
@rukminikanyadhari8297 3 месяца назад
Please send me location i am asking you in every channel.
@Chocogirl456
@Chocogirl456 3 месяца назад
Yes we need her address to solve our problems
@mosarlatabitha
@mosarlatabitha 3 месяца назад
Yes bro it's really when I am listening that I get goosebumps 🥺😍😍😍🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srijagadgurubrahmamgaridhy9497
@srijagadgurubrahmamgaridhy9497 2 месяца назад
నీ ఏజ్ కి ఇది కరెక్ట్ కాదు కానీ దేవత మీ శరీరం మీదకు వస్తే శరీరం ముక్కలు ముక్కలు అవుతుంది. ఒక ఇటుక పైకి వేసి నీ తల పెట్టు చూద్దాం ఫస్ట్. ఎంత బుతకం ఉంది ప్రపంచంలో.
@kalyanispandan
@kalyanispandan 3 месяца назад
కరెక్ట్ question రాగానే నాకు తెలవదు అంటుంది.
@jayasreee2678
@jayasreee2678 22 дня назад
Amiti arupu evaru ala chyru, fake
@metpellipavaniharish3296
@metpellipavaniharish3296 3 месяца назад
Dhevudu lekunda manushulu ela untaru ..manam nammithe dhevudu manaku entho sayam chestharu..
@Tlakashmilakashmi-y5l
@Tlakashmilakashmi-y5l 2 месяца назад
Emeki 30years vuntay chinna baba em kadhu peddha fashion ipoendhi dramalu cheyadam
@renukakancharla2570
@renukakancharla2570 2 месяца назад
మంచి హాస్పిటల్ లో చూపించండి
@jagadishyadavchapalu6104
@jagadishyadavchapalu6104 2 месяца назад
Poyii chuinchukoo nuvve
@saistatus_world
@saistatus_world 2 месяца назад
Nuv chupinchukovee😂
@jagadishyadavchapalu6104
@jagadishyadavchapalu6104 2 месяца назад
@@saistatus_world 🤣🤣papam gorre biddal anukuntaaa
@renukakancharla2570
@renukakancharla2570 2 месяца назад
@@saistatus_world me sister anukunta
@jyothivlogs2056
@jyothivlogs2056 2 месяца назад
Vachi raani devudu toni nuv kathalu padaku... Nijangaa nek devudu oste etlanti matalu matladav... Show lu cheyaku.. mundu oka guru Japam teeskoni tinnaga undu..😠😠
@PuvvarapuPrajwala
@PuvvarapuPrajwala 2 месяца назад
ఎవరికి ఉండవు బ్రదర్ కష్టాలు,ఒకరు ఎదుగుతుంటే ఓర్వలేని శత్రువులు ఎందుకు ఉండరు.నీ ముందు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మాట్లాడని వాళ్లు ఎవరు ఉన్నారు.అందరికి ఉంటారు.ఇంతలా మాత్రానికి అంత నిజం అని చెప్పడం మన మూర్కత్వం.😊
@MaheshMattaparthi
@MaheshMattaparthi 2 месяца назад
Vastaru yevaripainakaina vastharu kani ela full ga ready iteney ammavaru vastharantey correct kadhu nenu chusanu ammavaru vachina vallanu valla face chustey vallu matladitey bayamesthundhi manaki ala ani vallu bhayankaranga undaru normal ganey untaru but vallu matladuthuntey oka vibration vasthundhi first manaki aa matalu vintuntey vallu jaladharisthuntundi
@bairirani2564
@bairirani2564 2 месяца назад
Anchor tammudu niku cheppina vishayam sarva sadaramam ga jarige vishayam tammudu
@pavanpagadala9933
@pavanpagadala9933 2 месяца назад
Devatha exactga 15mins ani chepindha… ye pyna relieving process emana jarguthunda. Script ayna prepare avandi for script…
@janardhanasetty4684
@janardhanasetty4684 3 месяца назад
అమ్మ వారి తో ఇంటర్వ్యూ చేసేటప్పుడు భక్తి తో అడగడం మంచిది లేదు అంటే చాలా దంజర్
@NareshGoud-x3p
@NareshGoud-x3p 3 месяца назад
Chudam evatundo ataniki
@AquaQnGaming7777
@AquaQnGaming7777 3 месяца назад
😂😂😂
@SriramsUpdates
@SriramsUpdates 3 месяца назад
Ameki vochindi elllamma epudu clear ga vinnadi motham
@MamathaManu-t5k
@MamathaManu-t5k 2 месяца назад
Interview ki rakudadhu
@RajolujayaLakshmi
@RajolujayaLakshmi 2 месяца назад
ఏహే ఎహె అని ఏందీ తల్లా బర్రెలు తోలుతున్నావా 🤔🤔🤔🤔
@afreenbee2220
@afreenbee2220 16 дней назад
Ayyo aala antaru endhi
@AshokG-oe9le
@AshokG-oe9le 2 месяца назад
నేను మాత్రం నమ్ముతాను 🌳🌾🌾🌾🌳
@vishalgoud1859
@vishalgoud1859 Месяц назад
Yevaraite Hindu dharmaniki opposite matladthunaro vallu dhammunte Islam and Christianity vallani pilichi ilage interview cheyandi and trolling cheyandi.... Hara Hara Mahadeva 🙏
@kallapavithra6043
@kallapavithra6043 3 месяца назад
Respect women please 🙏
@bharathivs2250
@bharathivs2250 2 месяца назад
Chaduvukunna moorkhuralu Devatala roju nagalu vesukuni Baga ready avvacchu Ani enta drama adutundi suluvuga dabbulu sampadinchavacchu🤦
@PavanKumar-vu2wf
@PavanKumar-vu2wf 2 месяца назад
Enti bro edi......ammavaru....tho interview chesesava........ANNAYA NNEU POTHA ANNAYAA...NENU POTHAAA
@sravanisunnysravanisunny9958
@sravanisunnysravanisunny9958 3 месяца назад
Amma tho chelagatam vadhu anna nammaka pothe nammakandi kani andhariki namakam pogotakandi amma meeru ekkada untaru anna cheppandi pls anna
@kalyanispandan
@kalyanispandan 3 месяца назад
ఓపిక లేక వేరే వాళ్లని నింపుకుంటా అంట😂😂😂
@pittamannema3541
@pittamannema3541 3 месяца назад
..,
@gaddapogumaddileti9301
@gaddapogumaddileti9301 2 месяца назад
ఆయనకి అన్ని చెప్పి పిలిచింది యాంకర్ anna పిలువగానే వస్తారా ekkadiki అంది అయన ఏమి మాట్లాడకుండా వస్తా అన్నారు గమనించారా
@Saihanuman25
@Saihanuman25 3 месяца назад
Nenu matram elantivi nammanu
@rachamanikumarmanikumar2511
@rachamanikumarmanikumar2511 2 месяца назад
West munda edi fake di
@prabhakarshivarathri6849
@prabhakarshivarathri6849 2 месяца назад
ఇదంతా ఓట్టి అభద్దం ఆమెకు ఓకమానసికవ్యుదికావచ్చ్
@devendarkoluguri3758
@devendarkoluguri3758 Месяц назад
ఇదంతా ఒక ఫేక్ డ్రామా వీళ్ల దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది దాని వెనకాల ఉన్న లాజిక్ కనుక్కోండి అన్ని సెట్ అవుతాయి నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఒకటి ఉన్నోడు ఒకడు లేనోడు అని ఎందుకు పుట్టారు ఈ దేశంలో అమాయకులైన ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది అలాగే అమాయకులైన అన్యం పుణ్యం ఎరుగని మూగజీవాలను కూడా చంపేస్తున్నారు ఆమె ఒక మానసిక రోగిలా ఉంది ఏదైనా మంచి హాస్పిటల్స్ లో చూపించండి 😂😂😂😂😂
@amgotharun557
@amgotharun557 3 месяца назад
బ్రదర్ కొంచెం adress పెడితే మా లాంటి వాళ్ళు ఒక్క సారి వెళ్లి వస్తాం 🙏చాలా కష్టంల్లో వున్నాం అన్న 🙏💐please anna
@sunitha206
@sunitha206 3 месяца назад
Phone pay kottu 5000 matkadidisthsm
@SriMahalaxmitextiles123
@SriMahalaxmitextiles123 3 месяца назад
E cil Kushaiguda
@shirishachityala9511
@shirishachityala9511 3 месяца назад
Jesus call you
@venkataramaninouduru5980
@venkataramaninouduru5980 3 месяца назад
Abaddham tho naatakaladevalluu vunnaru nijamaina vallu kuda vunnaru
@JKDGNT
@JKDGNT 2 месяца назад
Don’t waste your time and money
@shaikjaveedpasha5319
@shaikjaveedpasha5319 9 дней назад
అన్న నీ లైఫ్ 7 ఇయర్స్ suparga ఉంటే .మళ్ళీ 7 ఇయర్స్ ఫ్లాప్స్ నడుస్తాడి ok na .
@sridevi.namburusridevi2586
@sridevi.namburusridevi2586 3 месяца назад
Siva garu నేను చాలా బాధ లో ఉన్నాను అమ్మవారు ఎక్కడ వుంటారో చెప్పండి plz
@sunitha206
@sunitha206 3 месяца назад
Kottu 5000
@nikkiyadav5332
@nikkiyadav5332 3 месяца назад
​@@sunitha206meku kotala meru chepthara M ithundhi anedhi
@nikkiyadav5332
@nikkiyadav5332 3 месяца назад
​@@sunitha206ledhu kadha meru vere vala kastam chusii ala anodhu thanu m namuthundhi anedhi than istam kadha Mimalni m adagaledhu kadha ame
@NaguRatha-o1y
@NaguRatha-o1y 3 месяца назад
Aasaaaaa
@navaneethaDudala
@navaneethaDudala 3 месяца назад
Kushaigudalo
@jagadishyadavchapalu6104
@jagadishyadavchapalu6104 2 месяца назад
నమ్మని vallu నమ్మకండి kani ma hindu devulla gurinchi pichigaa comments peditee నాశనం avtaruuu
@thor763
@thor763 3 месяца назад
Live endhuku bhiya anovasaramgaaa ammavaritho adukovadhuuu
@ManiMani-officeals
@ManiMani-officeals 2 месяца назад
Namanu milantolu interview s tiskoni enka janalni picholani cheyakani plz devudu ante oka namakam manshulaki devulu vaste enka temples anduku
@NaveenNaveen-el2te
@NaveenNaveen-el2te 3 месяца назад
Ammavru anedhi 💯confam
@VasamMadhavi
@VasamMadhavi 11 дней назад
Super performance ntha practice cheysthey entha super performance cheysthar. Movies lo inkha Baga cheystharu ga nammey vallu unte mosam cheysey vallu. Alaney puttukostharu. NagaAgora dheggarki teskellandi e performance nijamo abadham oo telusthadhi.
@ManidvipikaTharuniTanshu
@ManidvipikaTharuniTanshu 2 месяца назад
Emitidhi ontimidhaku vastai gurtuku undadhu untundhi antai edho different Ani ardam janalanu mosam cheyadam tappa emi ledhu aa arupulu enti chellamma Amma🙏
@gandivenkatalakshmilakshmi3899
@gandivenkatalakshmilakshmi3899 2 месяца назад
ఎందుకు అన్న ప్రశ కి , ప్రశ న,అమ్మ తో ఆటల అన్న
@vijayagulimivijaya8659
@vijayagulimivijaya8659 3 месяца назад
Starting lo 😂 chudu amma varu adhi mathram hilight 😂
@RameshBalam-ft5df
@RameshBalam-ft5df 2 месяца назад
Hospital lo chala Mandi rogululu unnaru.varidagariki.velli bagucheyamma.bulbul
@amruthsathvik989
@amruthsathvik989 2 месяца назад
దేవుడి కోసం ఋషులు వేల సంవత్సముల కష్ట పడితే గానీ కనపడరు.భగీరథుడు వేల years kasta పడితే బ్రహ్మ, ,మరీ వేల years తపస్సు చేస్తే శివుడు కనిపించాడు.పోతన కు కనిపించాడు ఈ కలియుగం లోనే,అయితే ఆయనకు రాగ ద్వేషా లు లేవు.మరి నీకు ఇన్ని క్వాలిటీస్ వున్నాయా?
@venkateshvenky8087
@venkateshvenky8087 2 месяца назад
Arey బాబు ఆమెకు వచ్చేది god కాదు... ఒకలాంటి శక్తి వంటి మీదకు వస్తది... అది శక్తి god కాదు
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 2 месяца назад
దేవీ, అమ్మవారు, శరీరం మీద కి వచ్చి, నచ్చిన వారి తో మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం చేయటం జరుగుతుంది. ముమ్మాటికీ నిజం. కానీ అమ్మ వారి దగ్గర వున్న వేరువేరు దేవీ లు చాలా ఉన్నాయని తెలియదు. వారి శక్తి స్థాయి లు వేరుగా ఉంటుంది. వారివారి స్తాయి, వారి శక్తి రిసీవ్ చేసుకొనే వారి శక్తి కూడా ఏకం ఐతే ఇలా జరుగుతోంది. దీనికి అర్థం అవగాహన లేకపోవడం వల్ల మనం గుడ్డిగా అబద్దం అనవచ్చు, అలాగే విశ్వాసం ఎక్కువగా ఉండి, ఇదే అంతా ఇంకెమిలేదు అనుకున్నా ఆధ్యాత్మిక ఎదుగుదల సరిగా ఉండదు. ఏమైనా మన receiving సామర్థ్యం పై ఉంటుంది. పాంచభౌతిక తత్వం, శరీర తత్వం, సృష్టి స్థితి లయ ల గురించి సాధన లేకున్నా కొంత theory ఐనా చదివితే తెలుస్తుంది.
@shashikalabolagam9475
@shashikalabolagam9475 3 месяца назад
A kind of business
@TULASIBATTALA-ts5mf
@TULASIBATTALA-ts5mf 2 месяца назад
Meeku.. Cheythabadi.cheysaaru..annaru ..gaa... sister...aavvaru...aneydi...teylusukoleydaa... sister....mari
@zoomzoomzoom9369
@zoomzoomzoom9369 3 месяца назад
Anchor jathakam motham chepindi ga 🙏🙏🙏🔥🔥🔥
@gaddapogumaddileti9301
@gaddapogumaddileti9301 2 месяца назад
అతని place lo వేరే వాలని ఉంచండి యాంకర్ garu
@DurgaTalkies-l1
@DurgaTalkies-l1 2 месяца назад
లేదు ఈమెకు అమ్మవారు ఆవహించలేదు నేను నిరూపించ గలను నేను దేవి ఉపాసకున్ని
@jareenabegum-gq8fz
@jareenabegum-gq8fz 2 месяца назад
Auna
@DurgaTalkies-l1
@DurgaTalkies-l1 2 месяца назад
@@jareenabegum-gq8fz avnu
@SingidiRavanamma
@SingidiRavanamma 2 месяца назад
Mi insta id cheppandi swami
@RajkumarjakkulaJakkula-up4sq
@RajkumarjakkulaJakkula-up4sq 2 месяца назад
Ela
@DurgaTalkies-l1
@DurgaTalkies-l1 2 месяца назад
​@@RajkumarjakkulaJakkula-up4sq మీకు ఒక అదృష్టాన్ని కలిగించాలి అనుకుంటున్నా చావు మహంమారి కరోనా నుండి ప్రజలను రక్షించి స్వయంభూ గా వెలిసిన అమ్మ వారు ఆలయం చూపిస్తా naa ఛానెల్ ని open చేసి చూడండి video ఉంటుంది
@santoshmuniganti3910
@santoshmuniganti3910 2 месяца назад
Veedu dabbulu thesukoni paid interviews chestunnadu, prajalu mosapokandi
@Itz_me_NavyaNetha
@Itz_me_NavyaNetha 2 месяца назад
42:02 Nundi Goosebumps Vachai Nijanga starting lo interview antha Ameki Em Thelidhemo anipinchindhi..... 48:35 varaki ❤❤❤
@Ganeshodderajmannegudemgani
@Ganeshodderajmannegudemgani 2 месяца назад
అథానికి 10000annadi సరింగ istanu vinandi అన్నది
@MeIntiammayi
@MeIntiammayi 3 месяца назад
Plz bless me Amma😰🙏🤲Ilanti shaktulu vunnayi kabattey e matram samajam nadustundhi..
@sravani__vlogs__
@sravani__vlogs__ 3 дня назад
Durgama ni normal ga tiskokandi tippii kodithey leva lemm experience tho chptunaa
@boorugupooja8409
@boorugupooja8409 3 месяца назад
Anna nen enni days nuncho mee channel lo Vedios chustunna but eroju e vedio chusina ventane subscribe cheskovali anipinchindhi oka different feel Anipinchindhi
@SubhashiniKandukuri-v9l
@SubhashiniKandukuri-v9l 2 месяца назад
Ammavaru lenidhe ee srusti ledhandi ame ey roopam lo ayina vastundhi ee sariram sasvatham kadhu ame pettina biksha Amma kachithanga undhi elagaina vastundhi manalni prathi kshanam kapuduthune untundi manalni nadipistundhi money kosam ani meeru fake replys ivvakandi Amma manalni prathi kshanam chustune untundhi
@egurlamadhu1162
@egurlamadhu1162 2 месяца назад
😂😂 chetha interview lu cheyyak anna channel name pothadhi okkati kuda nijam kadhu Chaduvu chethakaley andhukey. E veshalu esthundhi 😂😂
@BonalaVenkatanarayanareddy
@BonalaVenkatanarayanareddy Месяц назад
Edhi antha paisalu vasulski. Vastavanga prathi okkalaki e sangathi antha telusu. Yankar adiginapudu nijamaina bakthuralaiethe elacpathu edhi fake only paisalu sanpadhake. Original kadhu. Ome matan grahencha di. Nammabakandi. Idiantha fake. Hindhu matham sampradayalo avari manasu nigra hanga uchukunte imekadiki goppamanusulu auuthru. Imme rammante ratani ki imepomate potani kala brama kadhu. Idhi avastavam.
@arunnanivlogs5321
@arunnanivlogs5321 2 месяца назад
Chala avahelana chesthunnaru mammali elanti valla valla devunu veluva thaggipothundhi
@KalyaniAvande
@KalyaniAvande 2 месяца назад
యాంకర్లు ఏదో ఒకటి తీస్తారు.
@jalandharreddy2632
@jalandharreddy2632 3 месяца назад
దుర్గమ్మ కి నరసింహ స్వామి అన్నయ్య అవుతాడు బావా కాదు
@anilsoloanil489
@anilsoloanil489 3 месяца назад
Correct hee boss. Kani yellam. Shigam kAvcacu. Kada bava nte yellama ne Ani kada meaning
@jalandharreddy2632
@jalandharreddy2632 3 месяца назад
@@anilsoloanil489 ఆమె దుర్గమ్మ కి నర్సింహ స్వామి aani చెప్పింది
@jalandharreddy2632
@jalandharreddy2632 3 месяца назад
@@anilsoloanil489 యల్లమ్మ ki మామ aithadu స్వామి
@jalandharreddy2632
@jalandharreddy2632 3 месяца назад
@@anilsoloanil489 శివునికి బావ aaithadu
@anithac8447
@anithac8447 3 месяца назад
Aanto baava gola
@JasmikaJasmika-kj5ms
@JasmikaJasmika-kj5ms 7 дней назад
Aama neanu guru powrnami roju puttanu my date of birth 7 naku spirituality akkuva kani naku milaga deavatha radhu but adhaina jarigay mundhu naku dream vastadi but neanu avariki chypanu jargina tharvatha ok ami chyagalam aanukumta
@usharani-jx9be
@usharani-jx9be 2 месяца назад
ప్రతి మనిషిలో ఒక పవరు ఉంటుంది.కానీ ఇలాంటివి ఎవరికీ తెలియదు. అమ్మవారు వచ్చి ఏది చెప్పరు.
@vikasraj1398
@vikasraj1398 2 месяца назад
అమ్మవారు నీకు ఎమైన్న చేపేంద ధ రా నీకు
@SiddhuK-er8pd
@SiddhuK-er8pd 26 дней назад
Enduku thalli manushulani gorrelu chestaru...miru emaina peddha yogu lu munu la pilavagane devudu ravadaniki 🤦 yeduruga kurchunna ayana narasimha swamy anta em comedy chestaru ra....sanatana dharmam ni kapadali kani ila mosam cheykudadhu
@DjPulser
@DjPulser 3 месяца назад
సినిమాలలో ట్రై చెయ్ తల్లి. ఆడిషన్స్ కు వెళ్ళు.
Далее
Sanjana Shows God In Front Of Anchor | Red Tv
59:42
Просмотров 102 тыс.
КВН 2024 Встреча выпускников
2:00:41