Hi Andi Priya garu. Ella unnarru. Thank you for sharing good and new variety of seeds with us .Mee question ki answers 1. 2 types Andi (Bacchali kura,Chukka kura) 2.Gutti beerakaya 3.White dragon fruit. Thank you. Bye.
హాయ్ ప్రియ గారు గుడ్ ఈవెనింగ్ నాకు హెల్త్ బాగాలేదు కానీ మంచి టైం కి గివె వే ప్రోగ్రాం చూసాను నిజంగా నేను లక్కీ నాగార్జున గారి తోట చాలా సూపర్ గా ఉంది అపర్ణ మొదట బచ్చల కూర కోసింది రెండవది చుక్కకూర కోసింది మూడవది గుత్తి బీర కోసింది కానీ గార్డెన్ చాలా బాగుంది రేర్ వెరైటీలు చాలా ఉన్నాయి అనుకుంటాను మీరు కూడా లక్కీ హ్యాపీ గార్డెనింగ్