Тёмный

Seema Simham Songs - Chandamama - Simran - Reema Sen - Balakrishna 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 7 млн
50% 1

Watch Simran - Reema Sen - Balakrishna's Seema Simham Telugu Movie Song With HD Quality
Music : Mani Sharma
Lyrics : Chandra Bose
Srinivas Paidipalli
Seetharama Sastry

Видеоклипы

Опубликовано:

 

16 сен 2012

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 878   
@phanikumar5125
@phanikumar5125 5 месяцев назад
ఈ పాట 2024 లో వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి మావస్ జై బాలయ్య❤❤❤
@k.m.hanifhanif6168
@k.m.hanifhanif6168 4 года назад
ఈ మణిశర్మ సంగీతానికి శవాలు కూడా లేచి డాన్స్ చేస్తావేమో. ఏమి కొడతాడు సామీ ఈ మెలోడీ బ్రహ్మ music. ఈ పాటను మణిశర్మ మ్యూజిక్ కోసమే చూస్తాను
@shaiksadakvalli7522
@shaiksadakvalli7522 3 года назад
Audio chudu
@jayasudhasudha1638
@jayasudhasudha1638 3 года назад
Supar supar
@king-rm9ez
@king-rm9ez 3 года назад
Manisarma great ayanna talent ki tagga gurthimpu inka ravalsindhi
@tamanatamana604
@tamanatamana604 3 года назад
@@jayasudhasudha1638my zzz
@uday6100
@uday6100 3 года назад
కధా... ఇంతమంచి music ఈ బాలిగాడికిచ్చిందినందువళ్ళ underatted అయిపోయింది
@patansmp3612
@patansmp3612 3 года назад
2021 లో ఈ పాట వినేవాళ్ళు ఒక like వేసుకోండి
@narasimhanarasimha9640
@narasimhanarasimha9640 5 месяцев назад
2024 లో వినవలు ఒక లైక్ చెయ్యండి
@user-vx9pi6fd4t
@user-vx9pi6fd4t 3 месяца назад
Every day nenu e song vintanu compulsory
@meenadoranala3622
@meenadoranala3622 4 года назад
Balayya babu simran combination is super ane valla oka like vesukondi friends
@galankisrikanth3543
@galankisrikanth3543 3 года назад
బాలయ్య బాబు అంటే మణి శర్మ రెచ్చిపో తాడు సూపర్ హిట్ కాంబినేషన్
@satyavani1212
@satyavani1212 3 года назад
చందమామ చందమామ అంత దూరం ఎందుకమ్మా కన్నెభామ కన్నెభామ ఆపవే హంగామా చందమామ చందమామ అంత దూరం ఎందుకమ్మా కన్నెభామ కన్నెభామ ఆపవే హంగామా హాయిరామ అందుకోమ అలుసా చెలి ప్రేమ అయ్యోరామ కుట్టకమ్మ కులుకుల చలి చీమ తగదమ్మా మగజన్మ మగమాటమ చందమామ చందమామ అంత దూరం ఎందుకమ్మా కన్నెభామ కన్నెభామ ఆపవే హంగామా అన్ని ఇస్తా అన్నాక ఆత్రంగా ఔననక ఆలోచిస్తానంటావా అంతుచూడక అంతో ఇంతో బిడియంగా తలవంచుకు నిలబడక కంచె తెంచుకు వస్తావా ముందు వెనక చూడక సిగ్గే సిగ్గుబడి తప్పుకుంది చాటుగా బగ్గే వెంటపడి అంటుకొకే అన్యాయంగా చందమామ చందమామ అంత దూరం ఎందుకమ్మా కన్నెభామ కన్నెభామ ఆపవే హంగామా కొంచెం అలవాటయ్యాక రెచ్చిపోకే పద్దతిగా అంతేగాని ఇంతిదిగా ఇదేం వేడుక మీషం రోషం నచ్చాకే మనసిచ్చ ముచ్చటగా మీనం మేషం లెక్కెడుతూ జారిపోకు చల్లగ సరదా తీరుస్తా సత్తువెంతో చూడవే పెదవే అందిస్తా మాటలాపి ముందుకు రావే కన్నెభామ కన్నెభామ ఆపవే ని హంగామా చందమామ చందమామ అంత దూరం ఎందుకమ్మా అయ్యోరామ కుట్టకమ్మ కులుకుల చలి చీమ హాయిరామ అందుకోమ అలుసా చెలి ప్రేమ తగవమ్మా తగువాడే చలగాటమా...
@laxminarayana1990
@laxminarayana1990 3 года назад
Thanks
@jayasudhasudha1638
@jayasudhasudha1638 3 года назад
Thank u very so much
@venkatb7319
@venkatb7319 3 года назад
కేకండి అసలు సాంగ్
@vbcentertainment3709
@vbcentertainment3709 3 года назад
Tqs for giving lyrics
@nallavelliswamy5676
@nallavelliswamy5676 3 года назад
Tvit
@dsrao1962
@dsrao1962 Год назад
ఈ పాట " గౌరీ మనోహరి" రాగంలో కంపోస్ చేయబడింది. ఈరాగంలో వేరే ఎవరూ సినిమాల్లో వాడినట్లు లేదు. ఎంత హాయిగా ఉందో....
@rsnteluguvlogs
@rsnteluguvlogs Год назад
, ఈ పాట వినేటప్పుడు నా వయసు 12 సంవత్సరాలు. ప్రెసెంట్ నా వయసు 33 సంవత్సరాలు గ్రేట్ సాంగ్
@koppulasekhar1845
@koppulasekhar1845 7 месяцев назад
బ్రదర్ మీరు చెప్పింది తప్పు
@fact7782
@fact7782 Год назад
అసలైన టాలీవుడ్ అందగాడు బాలయ్య 💥💥, అసలైన కిర్రాక్ మ్యూజిక్ డైరెక్టర్ manisharma👌
@lakshmi3476
@lakshmi3476 Год назад
అన్నీ అన్నీ సర్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించేపాట మణి సెర్మ గారి సంగీతం అద్భుతం జై బాలయ్య బాలయ్య సిమ్రన్ సూపర్ హిట్ జోడి
@kvinod869
@kvinod869 6 месяцев назад
Yes correct supar
@venkateshvemula298
@venkateshvemula298 3 месяца назад
Yes
@shankaramohan6574
@shankaramohan6574 3 года назад
ఈ మూవీలో సాంగ్స్ అన్ని సూపర్ ఈ సాంగ్ చాలా చాలా చాలా బాగుంది 2021లో కూడా వింటున్న ❤️ ❤️ ❤️ జై బాలయ్య ✊
@kudumulapullareddy7768
@kudumulapullareddy7768 4 года назад
మణి శర్మ సంగీతం సూపర్ 👌👌👌
@user-mn4tr9fb9l
@user-mn4tr9fb9l 3 месяца назад
Yes
@srinivasgowdar5290
@srinivasgowdar5290 Год назад
హాట్స్ ఆఫ్ టు మణిశర్మ సంగీతం నెవెర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ❤️😍
@telagathotianil8672
@telagathotianil8672 3 года назад
మీసం రోషం నచ్చాకే మానసిచ్చా ముచ్చటగా...... ఈ పదాలు బాలయ్య కి కరెక్ట్ గా సరిపోతాయి
@chiramanisrilatha6844
@chiramanisrilatha6844 3 года назад
Jai ballayya
@agproyal8453
@agproyal8453 2 года назад
💪💪💪💪👏👏 జై బాలయ్య
@nareshdasari1258
@nareshdasari1258 2 года назад
సూపర్ కామెంట్ బ్రో..జై బాలయ్య
@avinashteja1620
@avinashteja1620 2 года назад
Vadibonda vennupotu time lo maddagudisada
@vidvideos6512
@vidvideos6512 Год назад
@@avinashteja1620 are nee. Amman. Denga
@patansmp3612
@patansmp3612 4 года назад
2020 లో ఈ పాట వినేవాళ్ళు ఒక like వేసుకోండి
@b.chandrakalab6495
@b.chandrakalab6495 4 года назад
S
@jayasudhasudha1638
@jayasudhasudha1638 3 года назад
S
@subscriberschannel5391
@subscriberschannel5391 3 года назад
Superb
@lingalaramakrishna069
@lingalaramakrishna069 3 года назад
/
@jelanjelan6162
@jelanjelan6162 3 года назад
2021 lo vinnni vallu like veskondi
@bramhiallu4398
@bramhiallu4398 10 месяцев назад
నేను అయితే రోజుకు ఒక సారి వింటాను 👍మణి సార్
@meenadoranala3622
@meenadoranala3622 4 года назад
E song ante istam ainavallu oka like vesukondi friends
@velpularavi1604
@velpularavi1604 3 года назад
E song ante naku chala istam
@sureshkotha9786
@sureshkotha9786 3 года назад
Mee too
@aquans1751
@aquans1751 2 года назад
@@sureshkotha9786 hiii purnima gud evng ur from
@venky-uz6ri
@venky-uz6ri 5 лет назад
ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం
@bajibabubattula9602
@bajibabubattula9602 3 года назад
Oo p
@gopig7938
@gopig7938 3 года назад
ఒక జ్ఞాపకం....
@gopig7938
@gopig7938 3 года назад
@Koushi kousalya ithe ma batch meeru
@narasimhappamurthy4564
@narasimhappamurthy4564 3 года назад
Naku chala istam song
@khadrvali6700
@khadrvali6700 2 года назад
I'm also. ANNA
@nammiprasadlaxmi2387
@nammiprasadlaxmi2387 2 года назад
మణిశర్మ నీకు.... 🙏ప్రాణం లేస్తుంది.... 💚
@nagarajurajulapati3167
@nagarajurajulapati3167 3 года назад
మణి శర్మ గారు మీ సంగీతం సూపర్
@rajuthatipelli1796
@rajuthatipelli1796 2 года назад
మీసం రోసం నచకే మనసిచా ముచ్చటగా supper lyrics
@PariseKoteswararao-xb3ow
@PariseKoteswararao-xb3ow Год назад
👌👌👌
@PT-iy7ep
@PT-iy7ep 2 года назад
Melody Bramma , Balayya and simran combo 👌👍👌👍
@agproyal8453
@agproyal8453 2 года назад
రాయలసీమ సింహం 🦁 జై బాలయ్య జై జై బాలయ్య
@garlapatirajesh6282
@garlapatirajesh6282 3 года назад
2021 lo e paata viny vallu like
@anchorpavan5905
@anchorpavan5905 3 года назад
...................... చందమామా చందమామా అంత దూరం ఎందుకమ్మా కన్నె భామా కన్నె భామా ఆపవే హంగామ చందమామా చందమామా అంత దూరం ఎందుకమ్మా కన్నె భామా కన్నె భామా ఆపవే హంగామ హైరామా అందుకొమ్మ అలుసా చెలి ప్రేమా అయ్యో రామా కుట్టకమ్మ కులుకుల చలి చీమా తగదమ్మా మగజన్మా మొగమాటమా ...... చందమామా చందమామా అంత దూరం ఎందుకమ్మా కన్నె భామా కన్నె భామా ఆపవే హంగామ అన్ని ఇస్తా అన్నాకా ఆత్రంగా అవుననకా ఆలోచిస్తా నంటావా .. అంతు చూడకా .... అంతో ఇంతో బిడియంగా తల వంచుకు నిలబడక కంచే తెంచుకు వస్తావా., ముందు వెనక చూడక సిగ్గే సిగ్గుబడి తప్పు కుంది చాటుగా అగ్గై వెంటపడి అంటుకోకే అన్యాయంగా చందమామా చందమామా అంత దూరం ఎందుకమ్మా కన్నె భామా కన్నె భామా ఆపవే హంగామ ... కొంచం అలవాటయ్యకా రెచ్చి పోతె పద్దతిగా అంతే కాని ఇంతిదిగా ఇదేం వేడుకా మీసం రోషం నచ్చాకే మనసిచ్చా ముచ్చటగా మీనం మేషం లేక్కేడుతూ జారి పోకు చల్లగ సరదా తీరుస్తా సత్తువెంతొ చూడవే పెదవే అందిస్తా మాటలాపి ముందుకు రావే కన్నె భామా కన్నె భామా ఆపవే హంగామ ... చందమామా చందమామా అంత దూరం ఎందుకమ్మా హయ్యో రామా కుట్టకమ్మ కులుకుల చలి చీమా హైరామా అందుకొమ్మ అలుసా చెలి ప్రేమా తగువమ్మా తగువాడే చలగాటమ /..................
@jayasudhasudha1638
@jayasudhasudha1638 3 года назад
Supar
@sureshkotha9786
@sureshkotha9786 3 года назад
థాంక్స్
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 Год назад
నేను 4 వ తరగతి చదువుకున్న రోజులవి అప్పటిలో మా మాస్టర్ పిక్నిక్ కి వైజాగ్ జూ పార్క్ కి, కై లాస్ గిరి ట్రక్కర్ లో తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ సాంగ్స్ ఆలకిస్తూ వెళ్లే రోజులు ఇప్పటికి మరచిపోలేము.
@shaikbaji7524
@shaikbaji7524 Год назад
🤨🤨🤨😲😲😲
@kalluayyanna6845
@kalluayyanna6845 Год назад
Same feeling I'm study then time fifth class
@deesurocks
@deesurocks Год назад
FM lo
@govardhan5493
@govardhan5493 4 года назад
మణిశర్మ పాట🎶 4:44
@HariKunchepu
@HariKunchepu 23 дня назад
అంత గొప్ప మణిశర్మ గారికి ఈరోజునా అవకాశాలు లేకపోవడం చాలా బాధాకరం
@bmadhu555
@bmadhu555 4 года назад
Melody bramha Manisharma... Hatsup sir
@venuvalmikii8579
@venuvalmikii8579 2 года назад
E song vinapudalla goosebumps vasthayi confirm gaa😍
@deepikadeepu3583
@deepikadeepu3583 5 лет назад
The real and natural dancer in nandamuri family sir balayya really 👌👌👌👌👌👌
@kameshphotos3740
@kameshphotos3740 4 года назад
yes amazing acting in nandamuri family
@ranjithkumaryc9633
@ranjithkumaryc9633 3 года назад
Nice
@raviraja2804
@raviraja2804 4 года назад
2:56 to 3:43 ONLY MANISHARMA Can do that beat .. MANISHARMA garu rampage. I don't know how many times i listen that Particular Beat... MANISHARMA gaaru god 🙏🙏🙏🙏🙏
@ranjithkumar-py1lo
@ranjithkumar-py1lo 3 года назад
True bro
@KishoreKumar-gi1gl
@KishoreKumar-gi1gl 2 года назад
Yes bro
@nareshdasari1258
@nareshdasari1258 2 года назад
మెలోడీ బ్రహ్మ మ్యాజికల్ మ్యూజిక్
@manikandannathan6409
@manikandannathan6409 10 месяцев назад
Just now abserved ❤
@praveenkumpati5906
@praveenkumpati5906 5 месяцев назад
👍
@RamaKrishna-ip1kq
@RamaKrishna-ip1kq 3 года назад
Manisarma-balaiah- simran combination is morvaless
@rajuvaradhapaka5651
@rajuvaradhapaka5651 Год назад
నాకు పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వచ్చిన చిత్రం సీమ సింహం కాకతీయ కత్తులు కథ నొక్కిన ఓరగంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమసింహాన్ని
@giridharreddy1765
@giridharreddy1765 5 лет назад
Balayya,Simran Costumes, Manisarma, Director, Choreography & Photography All Crafts Excellent..
@sureshkotha9786
@sureshkotha9786 3 года назад
నా బర్త్డే అప్పుడు ఈ సినిమా చూసా 😊
@redsonjaable
@redsonjaable 6 лет назад
One of the best melodies in Telugu cinema..Manisharma should make more of these songs. Hope he comes back to form again!!
@venkateshp2001
@venkateshp2001 Год назад
E song 👌👌👌❤️🙏🏻mani sharma garu mee music exllent 👌🏻👌🏻👍🏻
@lakshmant240
@lakshmant240 5 лет назад
Sujatha mohan never repeat your voice one and only great singer thank you medam
@ramakrishnatirlangi4489
@ramakrishnatirlangi4489 Год назад
హరిహారన్ ఏమి పాడావ్ గురు మణిశర్మ సర్ నిజంగా మెలోడీ బ్రహ్మ
@vividcreations5810
@vividcreations5810 5 лет назад
Who's hearing on 2019?
@chandikesrujana432
@chandikesrujana432 4 года назад
Vintaru andi fans
@Arun-bd8yn
@Arun-bd8yn 4 года назад
@Saleem Bhai 2020
@MB_CREATIVES.
@MB_CREATIVES. 8 месяцев назад
TELUGU AUDIENCE WILL NEVER FORGET THIS KIND TYPE OF MUSIC🎺🎺🎺🎺🎺🎺🎺🎺🎺🎺🎺🎺
@12345DFS
@12345DFS 4 года назад
1.25 to 2.10 and 2.55 to 3.50,idi Manisharma mark music,ivi vinte aa trupti vere level.Ituvanti music ipudu ledu,including now a days Mani gari music also.
@rajasekharkoyyani97
@rajasekharkoyyani97 4 года назад
Song credit goes to Melody Brahma manisharma sir...... unique music director...
@eswarjillelamudi270
@eswarjillelamudi270 3 года назад
N Jig S6ea9awpp9pp99
@spraveen7062
@spraveen7062 3 года назад
L
@pudimuralimohan4416
@pudimuralimohan4416 3 года назад
Correct brother
@nareshdasari1258
@nareshdasari1258 2 года назад
S
@ch.chantiabhi9094
@ch.chantiabhi9094 3 года назад
Chiranjeevi for Mass movies, Venkatesh for Class and mass movies, Nagarjuna for Romantic movies and our Balakrishna Babu For Action Movies
@sivashankar4203
@sivashankar4203 Год назад
Naa point of view lo mass movies action movies nandamuri family heroes ki matrame suit avuthayi.
@kirankumardesireddy3011
@kirankumardesireddy3011 Год назад
Super CMT bro current ga cheppavu👌👌 but mass ki action ki % adress boss mega star Chiranjeevi garu.....
@djagadeshwararao3031
@djagadeshwararao3031 9 месяцев назад
​@sivashankar4203 good joke😂😂😂 already iyana Pina comment mention chesaru ga....nuvu extra cutting cheyaku
@djagadeshwararao3031
@djagadeshwararao3031 9 месяцев назад
​@@kirankumardesireddy3011yes👌👌
@kishorekumar-ut8yb
@kishorekumar-ut8yb 5 лет назад
Balayya..Anna.. Super. Songs. Mass king..andra Telugu simhum..king film's..
@rajuratti1868
@rajuratti1868 8 месяцев назад
ఈ సాంగ్ వేల సార్లు చూసుంట...కోట్ల సార్లు విని..ఉంటా...
@madhutharakmadhukrishna959
@madhutharakmadhukrishna959 5 лет назад
Ballaya hit koditha. History repeat avvalsindha jaiiiiii ballaya my favourite God
@anufunfuckanu9844
@anufunfuckanu9844 3 года назад
Bayya balayya real legend
@jayasudhasudha1638
@jayasudhasudha1638 3 года назад
Ballayya all songs supar
@kaverikavalikaveri3465
@kaverikavalikaveri3465 2 года назад
ఈ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం
@chanukyachintada7229
@chanukyachintada7229 3 года назад
హాట్స్ ఆఫ్ టు మణి శర్మ...మీకు మెలోడీ బ్రహ్మ అని ఎందుకు పిలుస్తారో ఇటువంటి సాంగ్స్ వింటే తెలుస్తుంది
@pradeepkumarjetta2260
@pradeepkumarjetta2260 Год назад
AA songs locations baguntai manisharma songs lo
@govardhan5493
@govardhan5493 4 года назад
Super combination Balakrishna simran all movies blockbusters
@gopanapallinageswararao6815
@gopanapallinageswararao6815 10 месяцев назад
మనీశర్మ గారి మ్యూజిక్ బాలయ్య నృత్యం కు సాటి లేరు
@narts5579
@narts5579 2 года назад
అండగాడహే..జై బాలయ్య..మణి సర్ కేకో కేక..
@avinashteja1620
@avinashteja1620 2 года назад
Nimmakooru Karanam Santhanam aa ntgadu vadu
@RajeshYadav-ki1qi
@RajeshYadav-ki1qi 5 лет назад
Manisharma melody Brahma 👏 Evergreen song
@devichinna9448
@devichinna9448 4 года назад
Meesam rosam chusaka manasu echa muchataga lovely lyrics. ....
@panipuritalks8247
@panipuritalks8247 7 месяцев назад
2024 lo evaraina vintunnara friends...
@tharigondasureshnaidu9738
@tharigondasureshnaidu9738 5 лет назад
Balaiaya simran good combination best song... I big fan balaiaya babu
@nagalaxmig228
@nagalaxmig228 5 лет назад
Tharigonda Suresh naidu
@balajrishnabalajrishna7418
@balajrishnabalajrishna7418 5 лет назад
Me also big fan of Balayya💗💗💗💗
@rajuvaradhapaka5651
@rajuvaradhapaka5651 Год назад
ఇలాంటి పాటలు తీయడం బాలకృష్ణ తప్ప మరెవరికి సాధ్యం కాదు
@rameshyasam6799
@rameshyasam6799 5 лет назад
What a lovely song. Manisharma melody songs will always be awesome. Super 👌👌👌👌👌👌👌
@pradeepkumarjetta2260
@pradeepkumarjetta2260 5 лет назад
Melody bramma piece full grate music
@rameshgundepogu1150
@rameshgundepogu1150 2 года назад
బాలయ్య కు 🧥 perfect గా వుంది
@chandu7414
@chandu7414 9 месяцев назад
Manisharma balakrishna kosami puttenattu vunnadu😊
@rambotcha9593
@rambotcha9593 3 года назад
రిపీట్ గా రోజుకి 15 టైమ్స్ వింటా...
@gaddamcharan1092
@gaddamcharan1092 3 года назад
When I was in child hood, I would listen this song on the radio so it remembers me my child hood days still now, I like it much to listen and as all music lovers said that manisharma sir is root of melodies. I agree with u because I have been listening his songs sofar.
@madhusirius7832
@madhusirius7832 5 лет назад
Chala chala bagundi song simrangari actng so cute
@kcr525
@kcr525 4 года назад
Balaya babu acting also super ra sulliga
@hemanth7119
@hemanth7119 2 месяца назад
మణి శర్మ గారి సంగీతం మహిమ ఇలాగే ఉంటుంది.
@heritagechennel7231
@heritagechennel7231 4 года назад
Semran dance moment's excellent. We miss her.
@srikantholety8514
@srikantholety8514 4 года назад
Balayya is very handsome
@kiranyaladandi8087
@kiranyaladandi8087 4 года назад
Intha andanga unnadentanna exellent
@n.munilakshmi5781
@n.munilakshmi5781 3 года назад
Super song
@telugucinemahall39
@telugucinemahall39 Год назад
2023 లో కూడా నా లాగా ఈ పాట వినే వారు ఒక Like వేసుకొండి
@mdhajimiya5782
@mdhajimiya5782 11 месяцев назад
Oka song ni intha andamga kuda thiyochani nirupincharu ❤
@thotaanjaneyulu6902
@thotaanjaneyulu6902 3 года назад
Manisharma sir is a music legend
@krishnakumar-pe4xe
@krishnakumar-pe4xe 3 года назад
Balayya n mani Sharma combo..👌👌👌
@nehareddy3652
@nehareddy3652 6 месяцев назад
2024 lo kuda nenu ee song vintunna. Clg nundi english tracks vinedhanni 4 years ayndhi avi manesi…
@gaga3168
@gaga3168 3 года назад
Balayya, simran & manisharma di hatrick Super hit combination.
@RajKumar-dp5fp
@RajKumar-dp5fp Год назад
💞🌹2023 anyone💞 melody Brahma music 🦁Balayya💞 Simran hit pair🔥 adhbutham
@shaikbaji7524
@shaikbaji7524 3 года назад
👌👌❤️❤️👌👌esong anta naku peache👌👌👌
@sathishmacha6076
@sathishmacha6076 3 года назад
Hariharan and sujatha voice is super
@abhilashappu9457
@abhilashappu9457 3 года назад
Simran and balayya best pair ever❣️
@kothapallysreedhar1482
@kothapallysreedhar1482 3 года назад
Super duper song 😅 jai balaya jai Mani Sharma
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 Год назад
బాలయ్య &సిమ్రాన్ కాంబినేషన్ అప్పటిలో సూపర్
@adarshchowdary15
@adarshchowdary15 5 лет назад
Balayya Simran combination super hit movie's
@jayasudhasudha1638
@jayasudhasudha1638 3 года назад
Avunu
@jayasudhasudha1638
@jayasudhasudha1638 3 года назад
Yes
@kondaluthella8853
@kondaluthella8853 2 года назад
Hariharan voice amazing💕😍
@Saikumar-xe2ks
@Saikumar-xe2ks 6 лет назад
Jai Balayya Super song seem simham
@rajeshamkumar8602
@rajeshamkumar8602 4 года назад
Ahhyisong
@bsudhakarshettybsudhakarsh4294
ILOVE YOU SIMRAN BALAYYA SUPER SONGE 19 3 2019
@devichinna9448
@devichinna9448 4 года назад
Same to you👍👍
@akshaytikhole4254
@akshaytikhole4254 3 года назад
I didn't understood lyrics but loved this song since my childhood.
@kumarapubhaskar9016
@kumarapubhaskar9016 5 лет назад
melody brahma mani sharma , we want more such songs now
@vikramvicky3121
@vikramvicky3121 4 года назад
Manisharma magic
@shravanin8484
@shravanin8484 5 лет назад
From 2:34 to 2:40 simran expression is Osm
@jelanjelan6162
@jelanjelan6162 3 года назад
Simraan kuda awesome
@karthikbabu2946
@karthikbabu2946 3 года назад
Jai melody brahma manisharma super
@manjunath514
@manjunath514 4 года назад
Manisharma just manisharma music
@balakrishna4648
@balakrishna4648 2 года назад
My childhood memories stick with melody brahma Mr. Mani.. Still listening in 2022
@rajeshpapani
@rajeshpapani 2 года назад
simran always impress with her costumes,dance , expressions
@radhakrishnathondapu
@radhakrishnathondapu 3 месяца назад
2024 ... జై బాల
@kameshphotos3740
@kameshphotos3740 4 года назад
mani sharma sir super
@ranjithsrk1847
@ranjithsrk1847 5 лет назад
I'm chiru fans balakrishna songs 1 one nicely
@kottamnagarjuna5323
@kottamnagarjuna5323 3 года назад
Appatlo okka oopu oopindhi ee song
@meghasandesam
@meghasandesam 3 года назад
malli NBK Mani combination ravali oka blockbuster ivvali
@machinenimohan9710
@machinenimohan9710 6 лет назад
Jai balayya
Далее
КАК Я ЭТО СДЕЛАЛА?
00:13
Просмотров 438 тыс.
daryana - по Москве (Lyric video, 2024)
2:30
Просмотров 375 тыс.