ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు సార్ ఫర్కస్ వాళ్ళ నాన్న నా పేరు వింటే మా నాన్న బాగా కోపం వస్తాడు కానీ కనిపించాలి సార్ పెద్ద సార్ అందరూ కనిపించాలి సార్ మా వాళ్ళు మా పెద్ద నాన్న దగ్గర కూడా చెవిలో ఇట్లా ఉండే కానీ మహేష్ బాబు కూడా ఉండాలి సార్ అందరూ కావాలి సార్ నాకు నాకు ఏడవటం రాదు కానీ ఈరోజు ఏడుస్తున్న సార్ ఆ పెళ్ళాం కి నేను తీసుకురాలేను సార్ పని రాదు దానికి ఇంటి నెల్ల చూడండి ఇక్కడ ఉంటాను కూడా ఉండను కూడా తెలియటం లేదు సార్