Ammavalisina avasaram ayanaki ledu bro. Nilanti valaki teliyani subject cheptunaru .. Real ga Kodi Ane subject meeda niku interest untae ala comment cheyavu
శేఖర్ రాజు గారు ఒక సక్సెస్ఫుల్ బ్రీడర్ ఆయన నుంచి నాలెడ్జ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి బ్రదర్ ఆయన బిజినెస్ చేస్తానని చెప్పలేదు గమనించగలరు. మీరు ఇటువంటి కామెంట్ పెట్టడం నేర్చుకోవాలి అనుకునే వారికి ఇబ్బందిని కలిగించినట్లే. మా తాత ఎద్దుల బండి నడిపేవాడు ఇప్పుడు మా నాన్న ఏరోప్లేన్ నడుపుతున్నారు ఇలాగని నన్ను ఎద్దుల బండి నడిపి ఏరోప్లేన్ తర్వాత నేర్చుకోమంటావా బ్రదర్.