Тёмный

Senior Journalist Bharadwaj About Devara Movie | NTR | Saif Ali Khan | Janhvi | Koratala Siva 

Telugu70mm
Подписаться 175 тыс.
Просмотров 14 тыс.
50% 1

Senior Journalist Bharadwaj About Devara Movie Collections | NTR | Saif Ali Khan | Janhvi | Koratala
Join this channel to get access to perks:
/ @telugu70mment

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 99   
@Township-Telugu
@Township-Telugu 3 дня назад
పాపం సినిమా బ్లాక్ బస్టర్ అయింది అని వీడి మొహం ఏడ్చినట్లు పెట్టాడు ఇంకా చాలులే ఈ ఏడ్వడం ఆపురా బాబు వీడొక సీనియర్ జర్నలిస్ట్ అంట కామెడీ పీస్😂😂😂😂
@s.gangaraju7106
@s.gangaraju7106 3 дня назад
సెకండ్ టాప్ లో స్టోరీ ఉంది పెద్దాయన నీకెందుకు నచ్చ లేదు సినిమా సూపర్ బ్లాక్ బస్టర్
@trishul-js3xi
@trishul-js3xi 3 дня назад
పెద్దయన చుడలేదు ఏమో బొమ్మ 👌🔥
@reddym4004
@reddym4004 3 дня назад
మీ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి...1స్ట్ half lo ఏమి నెగెటివ్స్ ఉన్నాయి ఈ మూవీ లో....అండ్ మూవీ బ్లాక్బస్టర్ కావటానికి ఆయుధపూజ song n preinerval fight చాలదా?
@paniraoyarraguntla1460
@paniraoyarraguntla1460 3 дня назад
దేవర 2 అదిరిపోతుంది. జాహ్నవి లవ్ ట్రాక్ కంటిన్యూ అవుతుంది. దేవర మళ్ళీ వస్తాడు. మూడో పాత్రగా బ్రిటిష్ సైన్యంతో పోరాడే ఎన్టీఆర్ ఉంటాడు.
@BhanuVarma-i1d
@BhanuVarma-i1d 3 дня назад
💯 percent correct ga chapparu uncle 3 ntr s vuntaru pakka ga 2 nd half low
@babunayudubabunayudu9867
@babunayudubabunayudu9867 2 дня назад
బ్లాక్ బస్టర్ ఉంది ఒక్కసారి కళ్ళద్దాలు తీసి చూడు కొరటాల శివ మంచి డైరెక్టర్ మంచి మార్కులు తీసుకున్నారు ఓర్వలేక మాట్లాడుతున్నావ్
@avulajyothirao1334
@avulajyothirao1334 3 дня назад
వయస్సు వచ్చింది గాని,సినిమా నిద్ర పోయి చూసినార ప్రారంభం లో భైర దగ్గరకు వచ్చింది ప్రభుత్వం హింస,😊 అజయ్ పార్ట్ 2 ప్రారంభం
@trishul-js3xi
@trishul-js3xi 3 дня назад
👌మూవీ చాలా బాగుంది నిద్రపోయడు దియాటర్ల
@paniraoyarraguntla1460
@paniraoyarraguntla1460 3 дня назад
సినిమా చాలా బాగుంది సెకండాఫ్ కూడా చాలా బాగుంది దేవర కొడుకు వర పాత్రలో ఎన్టీఆర్ మంచి సైడ్స్ షేడ్స్ చూపించాడు
@reddym4004
@reddym4004 3 дня назад
అయ్యగారు...దయ చేసి మీరు రివ్యూ చెయ్యటం మానండి... ఎందుకంటే మీ వయసుకు రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి....
@bogeanreddy
@bogeanreddy 3 дня назад
జై CBN సార్, జై బాలయ్య. జై ఎన్టీఆర్. జై లోకేష్
@hemalatha1914
@hemalatha1914 2 дня назад
Tamaru cheppindi tamarikyna ardam ayyinda tatagaru...Movie ni negative ga spread cheyadam kakapote meere velli direct chesi story rayandi mari..Dont believe his words excellent mivie and outstanding performance my TARAK
@rajaraochoppara7656
@rajaraochoppara7656 3 дня назад
I wish Jr. NTR to become real Pan India super Star.
@ramamohankoyyana6921
@ramamohankoyyana6921 3 дня назад
Okay Andi...... Verey Hero ni Petti Samudraghattam ani Peru Petti Oka Movie Theeseyyandi..... Please.... Sollu Cheppaddu..... Please.......
@ThithiSanthiRaju
@ThithiSanthiRaju 21 час назад
పార్ట్ 2 లో మొత్తం ఉంటాయి... బాబాయ్..
@ramaraokoneru1027
@ramaraokoneru1027 3 дня назад
Divide talk ki reason paytm actors and ne lanti kondaru earnalistulu. Final ga evaru emi cheppina cinema super hit. Meerandharu dhariki vasthunnaru. Look at ur before reviews.
@EshwarEshwar-vd5fu
@EshwarEshwar-vd5fu 3 дня назад
నువ్వు చెప్పాల్సింది కొరటాల కి... ఇలా చేయమని...😮
@nagarajukuriti3519
@nagarajukuriti3519 3 дня назад
కొరటాల డైరెక్షన్ సూపర్
@ArcotSrinivasaprasannaReddy
@ArcotSrinivasaprasannaReddy 3 дня назад
ఈ భరద్వాజ్ గారు క్రిస్టియన్ మతం పుచ్చుకొని జగన్ రెడ్డికి భజన్ చేస్తూ తెలుగుదేశం పై ఎన్టీఆర్ పై ద్వేషం చిమ్ముతూనే ఉంటాడు క్రిస్టియన్ వైయస్సార్ అండ్ క్రిస్టియన్ జగన్ ని భుజంపై క్రిస్టియన్ మతం తీసుకున్నప్పటి నుంచి మోస్తున్నాడు అంత ముందు హిందువుగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ అభిమానించేవాడు అందుకే క్రిస్టియన్ దేశం సౌతాఫ్రికా లోని మూడు రాజధానులు జగన్ రెడ్డి ప్రకటించినప్పుడు భరద్వాజ్ గారు సంబరపడిపోయారు మంచి చెడ్డగా ప్రచారం చేశారు
@avulagurraiah8634
@avulagurraiah8634 2 дня назад
100%కరెక్ట్ చెప్పారు bro
@ThithiSanthiRaju
@ThithiSanthiRaju 21 час назад
బాహుబలి 1 లో అనుష్క స్టోరీ ఎంత.. బాహుబలి 2 లో తమన్నా స్టోరీ ఎంత...
@RamachondrojuVenkanna
@RamachondrojuVenkanna 2 дня назад
Chaala Baaga Chepparu Bharadwaja garu Chakkati Nirdeshakam cheshaaru Darshakuniki Ila Ividhamyna upayogapadey SUCHANALA SALAHAALU DIRECTOR SHIVA Gariki Ivvali
@ramaraokoneru1027
@ramaraokoneru1027 3 дня назад
Story rasina vyakthi thanaki nacchina direction chesthadu. Ne alochana neku unte nuvve oka cinema direct chesi block buster international, universal hit kottu. Who says no?
@muneendraindra90skid90
@muneendraindra90skid90 3 дня назад
పెద్దాయన నేను నిన్నటి నుంచి మీ రు చెప్పిన అన్ని రివ్యూ లు విని మాటాడు తున్న.. నిన్నటి నుంచి ఒకటే పాట పడుతున్నారు.. మీరు.. మీ వెర్షన్ నే చెపుతున్నారు 1.మాత్య కారులు వారు పదురతున్న పాట్లు ప్రభుత్వం తో పోరాటం. చేయాలి. మీ వర్షన్.. కదా 2. ఆ తీరం లో వుండే ప్రజలు మత్య కారులు కాదు వారు ఒక తెగకుచెందినవారు బ్రిటిష్ వారిని ఎదురుచడానికి ఏర్పాటు అయినా సైన్యం మూవీ స్టార్టింగ్ లో చెప్పారు.. ఆది మర్చిపోయా పోయారు.. మీరు పెద్దాయన. 3. స్వంత్రం వచ్చా వాళ్లతో పనిలేక పోయింది.. ఎవ్వరు పాటించుకో లేక పోవటం తో.. వారు దొంగతనాలు చేయటం మొదలు పెట్టారు.. ఇది స్టోరీ.. ఓకేనా... వెరైతే మాతకారుల కాదు.. దేవర చేపల పట్టుకుని బరతుకుదాం అని.. వారు చేసిన పనికి కదా వాళ్ళ గ్రామం లో పిల్లగాడు చేయిపోయింది ఆ బ్రతుకులు మరలానే కదా.. దేవా ఈ పనులు మానేసి చేపలు పట్టుకుని జీవనో పడి చేసుకోవాలని.. ఆది సోషల్ మెసేజ్ కదా.. ఎం చూసారు మూవీ మీరు... ఎదో ఊరికే మాటలు చెప్పాలి... ఆ మాటలు వీడియో తీయాలి డబ్బులు సంపాదించు కోవాలి.. అందుకేనా ఇలాంటి చెత్త వీడియో రివ్యూ చెప్పే మీలాంటి వాళ్ళ పైన... నా ntr అన్న మూవీ బాగున్నా. బాగాలేదు అని చెప్పే మీలాటి వాళ్ళ మీద నిన్నటి నుంది యుద్ధమే చేస్తున్న పెద్దాయన.. Kabatti అనుభవం కలిగిన మీలాంటి వాళ్లే.. ఇలాంటి చెత్త రివ్యూ ఇస్తే ఇలా? జై ntr... ఎవ్వరు ఆపిన దేవరా ఆగడు 660 cr వరకు కలెక్ట్ చేసింది..❤
@surendrakumar-jv9wt
@surendrakumar-jv9wt 3 дня назад
Nizam matladaru anna meeru Movie chala bagundi Nenu 2nd time velthanu next week
@trishul-js3xi
@trishul-js3xi 3 дня назад
ఈయన భాధ ఈయన స్టోరీ చేయలేదు అన్ని భాధ పడుకో కొరటాల అందుకే ఇంకా సినిమా అవలేదు ఇoక 2ఆ తరువాత మాట్లాడు తాత
@baluks1719
@baluks1719 2 дня назад
సర్ కల్కి లో ఉండే వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు కమలహాసన్ అమితాబచ్చన్ వాళ్లకి హిందీలో బాగా పట్టి ఉన్న వాళ్ళు ఎన్టీఆర్ అయినా పోటీ ఇస్తున్నాడు అంతే గ్రేట్ మన రివ్యూలు చాలా తప్పు ప్రచారం చేస్తున్నారు సినిమా సూపర్ గా ఉంది
@ksrcreations1252
@ksrcreations1252 3 дня назад
ఆ పోలీస్ ల్లో కీ స్టోరీ చెప్పెంది ప్రకాష్ రాజ్ దేవర చనిపోయింది చెప్పింది ప్రకాష్ రాజ్ . వర సముద్రానికి వెళ్లి చనిపోయింది చెప్పియింది ప్రకాష్ రాజ్ వర ప్రకాష్ రాజ్ కీ కత్తిందుకు ఇచ్చాడో తెలుసా చాలా స్టోరీ వుంది
@ksrcreations1252
@ksrcreations1252 3 дня назад
నీకు ముందే చెప్తారు స్టోరీ నిన్న కూడా ఇదే చెప్పావు రివ్యూ పెద్ద వేస్ట్ రివ్యూ విలన్ ప్రకాష్ రాజ్ అది తెలుసుకో
@ksrcreations1252
@ksrcreations1252 3 дня назад
అరేయ్ మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ పార్ట్ 2 తెలుస్తది స్టోరీ మొత్తం సినిమా లో చెప్పింది ప్రకాశరాజ్
@SavithaM-b7b
@SavithaM-b7b 3 дня назад
You are very negative against NTR. I don't like you peddayana.
@moneymovies9807
@moneymovies9807 3 дня назад
నువ్వు నిన్న కొరటాల సినిమా తీసేది మానేస్తే మంచిది అన్నావు, నీకు వయసు అయిపోయినది.
@ksrcreations1252
@ksrcreations1252 3 дня назад
Rrr లో హీరోయిన్ స్ ఎలా వున్నారు ఎంత అవసమో అంత వరకు పెట్టారు సినిమా హిట్
@kiran4498
@kiran4498 3 дня назад
Super movie. I watched but I am Not fan of NTR
@kondalaraobellana7755
@kondalaraobellana7755 3 дня назад
Waste analysis
@Kalyan-b7y
@Kalyan-b7y 3 дня назад
ఆచార్య అమ్మ మొగుడిగా ఉంది అంటావు.. అంతేగా అంతేగా
@turlapatirajitha2409
@turlapatirajitha2409 2 дня назад
Koja anta amount thiskonavu ra enta age vachindi waste fellow nenku chasvu ranu
@bhatrajurajagopalaraju1592
@bhatrajurajagopalaraju1592 День назад
Eepudu manam matured ga alochisthe eepudu movie bagundi ani rasina chepina manam chudamu ade movie lo eedi miss aindi adi miss aindi baledhy ante viewerd video chustharu eedantha marketing strategy
@seenugoud6304
@seenugoud6304 3 дня назад
Meeru moosukunteh baguntundee...sir pedha tool anukuntunnsdu
@gsatishvarma2012
@gsatishvarma2012 3 дня назад
Koratala cinema lu chesta du nuvvu review lu ivvatam stop chai already movie hit nuvvu cheppinattu cheste flop aiedhi sollu apu lekapothe nuvvu thiyyakapoyava
@SreshtaJeevan
@SreshtaJeevan 3 дня назад
Helo guruji meeru anukunnavanni first part lo chupisthe time saripodhu Ane kadha 2nd part chesthunnaru intha analysis chese meeku kuda ee visayam ardham kakapovadam comedy ga vundhi
@maneiahnagiripati3147
@maneiahnagiripati3147 3 дня назад
NTR పేరు చెప్పి ఎన్నో వీడియోస్ తీసుంటారు ఈ పెద్దమనిషి, జెన్యూన్ గా చెప్పండి మూవీ ఎలా ఉందొ. క్లీన్ సూపర్ హిట్ మూవీ.
@gireeshsibyala8021
@gireeshsibyala8021 3 дня назад
movie is super,🎉. Please stop your review...
@nanicreativesmasspublictal7797
Devara movie chala bagundi blockbuster hit
@PrabhakarMandha-n7h
@PrabhakarMandha-n7h 3 дня назад
Ore.eavar Eathanegtevaschasina.akada.N.T.R
@manchurureddappa8647
@manchurureddappa8647 3 дня назад
Gaddam penchav, kalki tho comparison vaddu
@saidulubommagoni1071
@saidulubommagoni1071 3 дня назад
Ayya ne bada endi cinima industryhit mali cinima chudu bro
@Township-Telugu
@Township-Telugu 3 дня назад
Uncle inka elantivi apeyandi meku set kavle kani velli rest thisukondi helth karab avthadhi malla
@nagarajudraju2359
@nagarajudraju2359 2 дня назад
Anna movie super Jai NTR
@RaviKumar-bz5dc
@RaviKumar-bz5dc 3 дня назад
Niku enduku musaloda ,adi endo nive story ivvachu kada
@gsatishvarma2012
@gsatishvarma2012 3 дня назад
Ninna review ki eroju review ki neke clarity ledhu
@yerramnaidunimmada5893
@yerramnaidunimmada5893 3 дня назад
Eeroju collections ravadam mata marustunnav
@avulagurraiah8634
@avulagurraiah8634 2 дня назад
నివ్వు నిర్మాత గా మరి నీ ఇష్టం గా తీసుకో తా తా
@Township-Telugu
@Township-Telugu 3 дня назад
Koratala shiva movie edhi story thanu anukunatu radukuntadu nuv anumuntunav ani niku nachinattu rayaledu ga
@nageswarrao4655
@nageswarrao4655 3 дня назад
Cinima baledu antivi kada nayana nuvvu revius cheppaku
@srinivasraopulivarthy9362
@srinivasraopulivarthy9362 3 дня назад
Block buster devara
@nageswarrao4655
@nageswarrao4655 3 дня назад
Nee antati telivi evvariki ledu nayana nuvvy cinima teeyochu kada
@SeenuThitla
@SeenuThitla 3 дня назад
ని మాటలు బంజేయ్ చెప్పకు నువ్ ప్రజల కూ బాగా నచ్చింది దేవర
@chanduvlogs1662
@chanduvlogs1662 3 дня назад
Interviewer : Meru entha rating istaru ee cenima ki ? Journalist : 2.5 / 5
@SekharSmartt
@SekharSmartt 3 дня назад
Bahubali 1 em story undi
@bammidiravi2982
@bammidiravi2982 3 дня назад
Ntr life very good film
@TheTelagareddy
@TheTelagareddy 11 часов назад
ఒక 1000 cr రావచ్చు
@nothing.766
@nothing.766 3 дня назад
Block buster 🎉🎉
@KotiSrinivasarRao
@KotiSrinivasarRao 2 дня назад
Md. Kg. Md kd 🎉🎉
@aluruurukundu7880
@aluruurukundu7880 3 дня назад
Kotha vishayam vunte cheppu
@ksrcreations1252
@ksrcreations1252 3 дня назад
నువ్వు చెప్పేద్ది చెత్త రివ్యూ
@ksrcreations1252
@ksrcreations1252 3 дня назад
నువ్వు చెప్పేద్ది చెత్త రివ్యూ
@Kiran-l8n
@Kiran-l8n 3 дня назад
Abe excelled movie
@ravibabu9816
@ravibabu9816 2 дня назад
సెకండ్ హాఫ్ బాగుంది
@DUNDAGULADenvaiah
@DUNDAGULADenvaiah 2 дня назад
జై ఎన్టీఆర్ దేవర❤❤❤❤❤
@maneiahnagiripati3147
@maneiahnagiripati3147 3 дня назад
మూవీ బ్లాక్ బస్టర్ హిట్
@DineshsriramPedapati
@DineshsriramPedapati 3 дня назад
Nuvu review lu, ivvaku raa kojaa
@moneymovies9807
@moneymovies9807 3 дня назад
నీకు సిగ్గు మానం లేదు
@ksrcreations1252
@ksrcreations1252 3 дня назад
స్క్రిప్ట్ బాగుంది
@ksrcreations1252
@ksrcreations1252 3 дня назад
స్టోరీ బేస్ సినిమా
@sidhamsivakumar7732
@sidhamsivakumar7732 3 дня назад
Part2 undi
@ChitukulaSantosh
@ChitukulaSantosh 3 дня назад
Super movie
@ksrcreations1252
@ksrcreations1252 3 дня назад
బొమ్మ హిట్
@rrraghu8604
@rrraghu8604 3 дня назад
Miru oka movie thisi appudu review evvochu ga ...miru baga thisi appudu review chepithe baguntadhi emo ...Edhuku e sodhi gani 😂😂
@sivasattiraju1865
@sivasattiraju1865 3 дня назад
జూనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రకైనా సరితూగు కల ఇండస్ట్రీకి ఒక దొరికిన గొప్ప నటుడు..... మూవీ అయితే చాలా బాగుంది..... ❤️❤️❤️...... బొమ్మ బ్లాక్ బస్టర్
@kkbabu1008
@kkbabu1008 3 дня назад
Nuvvu yevadivi comedy ⭐..ne bada yemiti no1 ntr
@jrvcreations7292
@jrvcreations7292 3 дня назад
super movie ♥️♥️
@trsnarsimhagoud5656
@trsnarsimhagoud5656 3 дня назад
మూవీ చూశాను పరవాలేదు కాని దేవరా మాయమై రెండేళ్ల అయింది అంటారు కానీ దేవరా చంపింది క్లైమాక్స్ లో తన కొడుకే అని అంటారు కానీ దేవరా చంపినప్పుడు తన కొడుకు వయసు 10 ఏళ్లు మాయమైంది రెండేళ్ల అయినప్పుడు తన కొడుకుని 25 ఏళ్ల వాడిగా చూపిస్తారు ఈ లాజిక్ కొరటాల శివ ఎలా మిస్ అయ్యాడు 5:23
@ShivaBathini-w5j
@ShivaBathini-w5j 3 дня назад
Nuvvu movie thiy ra chustam
@Kalyan-b7y
@Kalyan-b7y 3 дня назад
ఒరేయ్. భరద్వాజ, నీకు సిగ్గుందా.. ఇదొక సినిమా, దానికి నువ్వు రివ్యూ
@suribabubulla3853
@suribabubulla3853 2 дня назад
Ore Babu cinema block buster ra
Далее
Bearwolf - GODZILLA Пародия Beatrise
00:33
Просмотров 359 тыс.
Devara Review Part 2 , Review part 2 Cinema kadu ❌ !!
13:28
🔴 Devara Review #devarareview #jrntr
1:06:26
Просмотров 90 тыс.
DEVARA Review - Junior NTR, Anirudh - Tamil Talkies
6:49