Тёмный

Senior Journalist Bharadwaj Analysis About Son Of India Movie Flop | Tollywood | Mohan Babu | Red TV 

RTV
Подписаться 2,5 млн
Просмотров 113 тыс.
50% 1

Senior Journalist Bharadwaj Analysis About Son Of India Movie Flop
#Tollywood
#MohanBabu
Watch
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one RU-vid channel for all the RU-vid lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 124   
@namu6175
@namu6175 2 года назад
సంపూర్ణేష్ బాబు మన మంచు ఫ్యామిలీ కన్నా ఎక్కువ రేంజ్
@EnglishMadeEasy369
@EnglishMadeEasy369 2 года назад
నాకు అర్థమైనంతవరకు, మోహన్ బాబు గారికి, ఇతరులతో పోల్చుకోవడం అనే మానసిక జబ్బు ఉంది. ANR గారితో, చిరు గారితో పోల్చుకుని ఇలా అయిపోయారు. తనకున్న గౌరవాన్ని, ప్రతిష్ఠను మరింతగా పెంచుకొనే దిశగా అడుగులు వెయ్యాల్సిందిపోయి, ఇతరులతో పోల్చుకుని అభాసుపాలవుతున్నారు.
@arjunkannamedi7854
@arjunkannamedi7854 2 года назад
Perfect beother👌👌👌
@kpr8697
@kpr8697 2 года назад
Chiru NTR garitho polchukunnaru 2009 elections appudu maridhanikemsntavura?
@rajumba6510
@rajumba6510 2 года назад
💯%'
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 года назад
చాలా చక్కగా చెప్పారు మీరు చెప్పినట్లుగా తమకు తాము పెద్దతరహాగా ఊహించుకోవడం ఒక మానసిక రోగం. తమకు తాము గొప్పవారిగా ఊహించుకోవడం తప్పులేదు. కానీ అవతలి వాళ్ళను గొప్పవారిగా ఒప్పుకునే సంస్కారం లేకపోయినా తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అలాగే అభిమానులను తిరస్కార భావంతో చూడడం తేలికగా మాట్లాడడం వల్ల వారిని దూరం చేసుకోవడమే కాదు వారి పతనానికి నాంది. ఇప్పటికైనా ప్రేక్షకులని, అభిమానులను దేవుళ్ళుగా భావించి వళ్ళు దగ్గరపెట్టుకుని వ్యవహరించడం పెద్దతరహాగా ఊహించుకునే పెద్దలకు మంచిది.
@vimaleswara2483
@vimaleswara2483 2 года назад
Correct ga chepparu bro
@praveenkumar9716
@praveenkumar9716 2 года назад
భయం, క్రమశిక్షణ ఇవి ఇండస్ట్రీ వారికే ఏమో కానీ... ప్రేక్షకులకు ఏం భయం... అన్నీ గమనిస్తున్నారు... MAA ఎన్నికల రోజు ఆ ఫ్యామిలీ వారు ఎలా ప్రవర్తించారు...అందరూ చూశారు... ఇప్పుడు Son of India అంటే ఎవరు ఆసక్తి చూపిస్తారు???
@Idk_YT_TN
@Idk_YT_TN 2 года назад
60,662 overall collection for 3 days 🤣🤣 this is less than my salary 🤣🤣
@tataraoduggirala9892
@tataraoduggirala9892 2 года назад
మోహన్ బాబు పిల్లలకు కూడా ఆయన లాంటి అలవ్ట్లే చేశాడు. మోహన్ బాబు ఎర్లీ డేస్ లో హాస్యం తో కూడుకున్న విలన్ . ఆ కుటుంబం అతి ప్రవర్తన వల్లే ఇటువంటి పరిస్తితి. మీరు మోహన్బాబునటుడు హీరో కాదు అంటున్నారు దానికి ఆ కుటుంబం వొప్పుకోరు. వీళ్ళ అటివల్ల మెగా ఫ్యామిలీ నోరు విప్పక్కర్లేకుండ వీళ్ళు బడ్ అయ్యారు.
@rajendraprasad3477
@rajendraprasad3477 2 года назад
Creating fear and not paying money is the main tactics.
@tataraoduggirala9892
@tataraoduggirala9892 2 года назад
మోహన్ బాబు ఛాన్స్ దొరికితే అవరినైన నోటి కొచినట్లు మా టలాడే వాడు. ఈ సారి ప్రేక్ష్ కులే తగిన గుణపాఠం చెప్పారు. దీన్నే కలమహిమ అంటారు. కాలాన్ని ఎదిరించే వారు ఎవరు లేరు.
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 года назад
చాలా చక్కగా చెప్పారు మీరు చెప్పినట్లుగా తమకు తాము పెద్దతరహాగా ఊహించుకోవడం ఒక మానసిక రోగం. తమకు తాము గొప్పవారిగా ఊహించుకోవడం తప్పులేదు. కానీ అవతలి వాళ్ళను గొప్పవారిగా ఒప్పుకునే సంస్కారం లేకపోయినా తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అలాగే అభిమానులను తిరస్కార భావంతో చూడడం తేలికగా మాట్లాడడం వల్ల వారిని దూరం చేసుకోవడమే కాదు వారి పతనానికి నాంది. ఇప్పటికైనా ప్రేక్షకులని, అభిమానులను దేవుళ్ళుగా భావించి వళ్ళు దగ్గరపెట్టుకుని వ్యవహరించడం పెద్దతరహాగా ఊహించుకునే పెద్దలకు మంచిది.
@rreddy4640
@rreddy4640 2 года назад
@@satyasaivissafoundation7036 Well Explained. It's called Narcissistic personality.
@vk3604
@vk3604 2 года назад
Very well said. This video should reach #mohanbabu #sonofindia #maapresident #manchuvishnu and he should realize at least now the damage Manchu doing themselves.
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 года назад
చాలా చక్కగా చెప్పారు భరద్వాజ్‌ గారు. మీరు చెప్పినట్లుగా తమకు తాము పెద్దతరహాగా ఊహించుకోవడం ఒక మానసిక రోగం. తమకు తాము గొప్పవారిగా ఊహించుకోవడం తప్పులేదు. కానీ అవతలి వాళ్ళను గొప్పవారిగా ఒప్పుకునే సంస్కారం లేకపోయినా తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అలాగే అభిమానులను తిరస్కార భావంతో చూడడం తేలికగా మాట్లాడడం వల్ల వారిని దూరం చేసుకోవడమే కాదు వారి పతనానికి నాంది. ఇప్పటికైనా ప్రేక్షకులని, అభిమానులను దేవుళ్ళుగా భావించి వళ్ళు దగ్గరపెట్టుకుని వ్యవహరించడం పెద్దతరహాగా ఊహించుకునే పెద్దలకు మంచిది.
@thotakishore9067
@thotakishore9067 2 года назад
ఇంగ్లిష్ లో ఒక పదం ఉంటుంది narcisistic అని బహుశా వీళ్ళ ఫ్యామిలీ ని చూసే పుట్టుంటుంది అనగా ప్రపంచంలో మన కన్న గొప్పవాడు లేదు ప్రపంచం అంతా మన చుట్టూ తా తిరుగుతుంది ప్రపంచంలో మనం తప్ప మిగిలిన వారు అందరూ తుచుల్లు అని అర్థం ఇది మానసిక జబ్బు అప్పట్లో హిట్లర్ కి ఉండేది ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ కి(ఒక్క మనోజ్ కి తప్ప)
@balreddysarikonda7926
@balreddysarikonda7926 2 года назад
ఈ పైథ్యము కొంచం nt రామారావు కుటుంబానికి కూడా వుంది,పిచ్చి నాయాల్లు.
@nagendrasharmaps
@nagendrasharmaps 2 года назад
Disaster ki show cancelation ki difference undhi.
@Dlv924
@Dlv924 2 года назад
Excellent analysis. Simply superb
@vk36282
@vk36282 2 года назад
సంపూర్ణేశ్ అన్న కొబ్బరిమట్ట movie(3 కోట్లు గ్రాస్) కలెక్షన్స్ దాటలేదు S/o అఫ్ ఇండియా. 😂
@sampathsampu2193
@sampathsampu2193 2 года назад
Superga cheper karatuga mohan babu grinchi sir
@santhoshkumar-mp8cx
@santhoshkumar-mp8cx 2 года назад
🙏
@shankar4005
@shankar4005 2 года назад
Exact ga cheparu..issue ni. I wish Mohan Babu or Snow Akka & Anna sees this and introspect. Valley dhuram authunaru valla behavior tho. Papam Manoj is getting impacted.
@gurumurthyv5018
@gurumurthyv5018 2 года назад
Very Good Analysis sir 💐
@OppoOppo-df3tu
@OppoOppo-df3tu 2 года назад
Actually, movie release కన్నా ముందే manchu family మీద negatively బాగా ఎక్కువగా ఉంది.
@adv.satyanarayana3787
@adv.satyanarayana3787 2 года назад
True talk sir👏👏👏
@Raju-zj5rq
@Raju-zj5rq 2 года назад
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది! This entire family thought high of itself and became egoistic.
@georgereddy7737
@georgereddy7737 2 года назад
"An Angry mind is a narrow mind" this is for Mr Manchu Mohan babu.
@arjunkannamedi7854
@arjunkannamedi7854 2 года назад
Well said sir👌👌👌
@balachandu5179
@balachandu5179 2 года назад
well said sir, 100% true analysis..
@hithasrikota3569
@hithasrikota3569 2 года назад
VERY GOOD NARRATION. SHUBHAM
@fivestarchickenkempapura3078
@fivestarchickenkempapura3078 2 года назад
Correct 👍
@giriprasadparadani
@giriprasadparadani 2 года назад
Super speech
@bharathkona
@bharathkona 2 года назад
Chala correct visleshana
@nageshdola2129
@nageshdola2129 2 года назад
100% correct✔
@rallapallibabasaheb2157
@rallapallibabasaheb2157 2 года назад
సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసి గొప్పతనం నేర్షకోండి
@koteswar009
@koteswar009 2 года назад
What, they postponed from jan 26 due to those great VFX
@darshang1262
@darshang1262 2 года назад
It's not VFX they did it on their mobile
@madhavmusic2246
@madhavmusic2246 2 года назад
Chala baaga chepparu.. Oka journalist entha alochinchi matladalo ee interview lo telisindi
@prataptanugula731
@prataptanugula731 2 года назад
Correct,Exllent analysis,1year cinemaku duram kavali family members
@Pmanjunath1988
@Pmanjunath1988 2 года назад
Sir barthwaja pls open you're new chalan and update video
@bharatharshava6883
@bharatharshava6883 2 года назад
ఎదుటివ్యక్తి...గొప్పతనాన్ని టాలెంట్ ని గుర్తించలేకపోవడం,ఒప్పుకోకపోవడం.వీళ్ళకి ఉన్నపెద్ద జబ్బు.మంచు విష్ణు కి గర్వంతో పాటు పెద్దలను గౌరవించడం తెలియదు.టాలెంట్ లేనోడికి గర్వం ప్రదర్శించే స్థాయి ఉండదు.మనోజ్ కొంతవరకు బెటర్ ఎందుకంటే వీళ్ళలా ఏదిపడితే అది మాట్లాడరు అందుకే అతను బెస్ట్ అయ్యారు
@srinivasprasad5880
@srinivasprasad5880 2 года назад
Son of India టైటిల్ తీసి వేసి.. ఇప్పటికయినా వేరు టైటిల్ పెట్టుకోండి.లేదా ప్రభుత్వమే ఈ పని చేయాలి.సెన్సార్ బోర్డ్ కల్పించుకోవాలి.మనుషులు కావాలి దేశానికి . మోహన్ బాబులు విష్ణుబాబులు కాదు.వీళ్ళు మనుషులు కాదు....ఈర్ష్య ..అసూయ..ద్వేషం.. కలగలిసిన వాళ్ళు.చీము నెత్తురు ఏ కోసాన లేని అసుర సంజాతులు.
@eshwarreddy.g6067
@eshwarreddy.g6067 2 года назад
కుక్క ను సింహాసనం మీద కూర్చుని పెడితే ఇలాగే ఉంటుంది కదా ఆరోజు బాబు గారు ఈకుక్కకు రాజ్యసభ పదవి ఇస్తే తిరుపతిలో ఆపార్టీ మున్సిపల్ చైర్మన్ శంకర్ రెడ్డి పై దాడి ఈరోజు మా అధ్యక్షుడు గా పిల్ల కాకిని చేస్తే సినిపరిశ్రమలో వున్న మిగిలిన కుటంబాలను చులకనగా చూస్తున్నారు ఈవెధవలు దానికి తగిన శిక్ష పడింది
@kosarajukirankumar9432
@kosarajukirankumar9432 2 года назад
Chiranjeevi mantri padavi theesukoni emi chesadu , industry lo mari nuvvanna kukkake endhuku support ekkuva undho thelusuko Kukka evaro thelisipothundi
@dorababubandaru1340
@dorababubandaru1340 2 года назад
Super Sir
@mallikarjunk4693
@mallikarjunk4693 2 года назад
Mohanbabu acting super
@santhoshkumar-mp8cx
@santhoshkumar-mp8cx 2 года назад
రజినీకాంత్ గాడు రవిరాజా పినిశెట్టి గాడు ఏ కోదండరామి రెడ్డి గాడు పెద్ద గాడు వీడే వీనికి తెలియటం లేదు
@svs7235
@svs7235 2 года назад
వాడికి సభా సంస్కారం లేదు
@mallikarjunk4693
@mallikarjunk4693 2 года назад
Vala ku leni ibbandhi mekendhuku
@mallikarjunk4693
@mallikarjunk4693 2 года назад
A vishayam alla ku telusi
@mallikarjunk4693
@mallikarjunk4693 2 года назад
Ara ani mee friends anukora
@svs7235
@svs7235 2 года назад
@@mallikarjunk4693 కానీ సభా సంస్కారం ఉండాలి.వీడు ఎరా అంటున్నాడు కానీ వాళ్ళు అనడం లేదు చూడు.ఇద్దరు ఎరా ఎరా అనుకుంటేనే స్నేహం
@tilucks2324
@tilucks2324 2 года назад
వాడు పెద్ద ప్లాన్ వేశాడు. ఏకపాత్రాభినయం చేసి సినిమాలా రిలీజ్ చేశాడు.
@tirukovallurnarender9896
@tirukovallurnarender9896 2 года назад
Yes true sir
@balasubramanyamsubramanyam8049
@balasubramanyamsubramanyam8049 2 года назад
Chala currect andi
@raamraaj4616
@raamraaj4616 2 года назад
Bagaa chepparu sir kaani chwvitodi mundu shankham oodatame ee prayatnam..
@sivadancemaster5065
@sivadancemaster5065 2 года назад
Super 👌👌👍
@yadagirireddy4900
@yadagirireddy4900 2 года назад
in telugu industry mega family is to dominate.if we respect mega family we will survive
@SURESH12318
@SURESH12318 2 года назад
Papam e video chustay kodiga ayena telusukuntee bagunduuu.sir
@tirupatinageswararao2724
@tirupatinageswararao2724 2 года назад
Manchiga cheppaaru
@khanamann
@khanamann 2 года назад
Chaala baaga chepparu sir
@narasimhaswamy5585
@narasimhaswamy5585 2 года назад
భరద్వాజ గారు మీరు ఆ గడ్డం తీసేయండి.పట్టబుర్ర కవరింగుకోసం గడ్డం పెంచడం సినిమా వారి కి అలవాటు.చిన్న క్రాఫ్ చేయించుకోవాలని మనవి.
@apparaomandali447
@apparaomandali447 2 года назад
Mohanbabu and family, gurivinda ginjalu!
@rajua1498
@rajua1498 2 года назад
JAIMOHNABABU
@NagendraKumar-hk6jk
@NagendraKumar-hk6jk 2 года назад
Right sir
@tnagabhramahachary3304
@tnagabhramahachary3304 2 года назад
Super ......... What they saying
@mr.virusjp9767
@mr.virusjp9767 2 года назад
Urgent ga underground dengayali😆
@Raju-zj5rq
@Raju-zj5rq 2 года назад
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది
@abhiiiiiiiii1056
@abhiiiiiiiii1056 2 года назад
i feel even the journalist watched troll videos
@subbarao1668
@subbarao1668 2 года назад
Mohanbabu. Neethulu...Chepithe ..Ap.lo..Evaru nammaru..vinaru
@bharathkona
@bharathkona 2 года назад
👌👌👌
@nagellanaveen1977
@nagellanaveen1977 2 года назад
Mohan babu ki Acidity undi....... Tablet entante.......trolls
@dsvideos3751
@dsvideos3751 Год назад
Anchor ki questions adagatamlo clarity Ledu 🤔🤔🤔
@balajig1391
@balajig1391 2 года назад
Parmanand sisilgadi NTR super superhit movie ANR kadhalu cinema
@maheshedubilli7001
@maheshedubilli7001 2 года назад
Garvamtho noti dhula tho e paristhithi Karanam
@rameshbabu1449
@rameshbabu1449 2 года назад
Trollers ni chep cheste ante
@seenukarra
@seenukarra 2 года назад
Poye kaalam vachindhi, he is a danger dangerous arrogant and his family also same, everybody should be down to earth always.
@radhakrishnamothukuri6730
@radhakrishnamothukuri6730 2 года назад
Vadu kamma kulam kakapote dogs kooda dekavu
@svs7235
@svs7235 2 года назад
మోహన్ బాబు అసూయగడు
@bhupathiyadav.p1177
@bhupathiyadav.p1177 2 года назад
Dabba kottukovadam tappa Remaining teliyadhu
@harshaharsha3830
@harshaharsha3830 2 года назад
Vest gadu mohanbabu
@vankavenkatanarayana3122
@vankavenkatanarayana3122 2 года назад
పడమర మబ్బు వేస్తే తూర్పున వర్షం పడుటుందీ మొహ్నబాబు తెలుసుకోవాలి (బైబిలు)
@dayalravipalli9565
@dayalravipalli9565 2 года назад
Bharadwaz garu pl trim u r beard. Truth
@NARENDRAKUMAR-so1hm
@NARENDRAKUMAR-so1hm 2 года назад
He was non of india
@muralisuggala8035
@muralisuggala8035 2 года назад
Son of 🇮🇳india 2 ginna
@Padmanabham1998
@Padmanabham1998 2 года назад
Yes
@Normalhuman1985
@Normalhuman1985 2 года назад
Paramanandayya Sishyuala Katha lo NTR act cheseru, ANR kaadhu.
@vimaleswara2483
@vimaleswara2483 2 года назад
Danni flop anaru double disaster leda triple disaster antaru okkadante okkadu ledu theatre lo release roju morning showki
@duryodhanaparimala950
@duryodhanaparimala950 2 года назад
Prabas indian no.1hero but all heroes respect istharu
@raviareti8812
@raviareti8812 2 года назад
Pre release event e kompa munchindi. Aa event lo Snow family poyina goppalu, ithara kalakarulanu avamaninchina vidhanam, cinema ku ichchina hype ivanni kompa munchayi. Aa event thone vipareethamaina trolling start ayyindi.
@IanEmrys
@IanEmrys 2 года назад
Aa event lo cinema gurinchi em cheppakunda motham valla family gurinche cheppaaru
@seelavenkatarao2133
@seelavenkatarao2133 2 года назад
Mohanbabu poltics vaste manchidi
@sachisoch2545
@sachisoch2545 2 года назад
He is a good actor with a bad character and attitude
@seshasaimylavarapu2719
@seshasaimylavarapu2719 2 года назад
Eemateam cinimaki Alini avamaninchadu
@royalchatarji7367
@royalchatarji7367 2 года назад
Balayya ala kadu
@VikramKumar-be2hi
@VikramKumar-be2hi 2 года назад
Balakrishna chesthaaru
@AnilKumar-lw6in
@AnilKumar-lw6in 2 года назад
Avdra dunaa ankor
@paadipanta2607
@paadipanta2607 2 года назад
Meeru thiyyandi MB ni pettukuni oka cinema.
@m.r.prasad
@m.r.prasad 2 года назад
ఆంధ్రాలో సినిమాలు సక్సెస్ అవడానికి , ఫ్లాప్ లు అవడానికి కొంత వరకూ అభిమాన సంఘాలు కారణం .
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 2 года назад
Anchor konchem moham kadukkuni , thayaaraina thatuvaatha interview cheyyi. Chooda leka pothunnamu..
@raghudesai9182
@raghudesai9182 2 года назад
Ilaya raja gaaru antene ... Oo range untundi .. ayana chesina tunes nu maarchi malli cheyinchaaranta .?
@muralisuggala8035
@muralisuggala8035 2 года назад
Kanchu family 👪
@mallikarjunk4693
@mallikarjunk4693 2 года назад
Repu oka hit vasthey apudu telusuthundhi
@vikramkumar6475
@vikramkumar6475 2 года назад
🤣🤣🤣🤣
@eshwarreddy.g6067
@eshwarreddy.g6067 2 года назад
ఈరోజు వచ్చింది కదా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్
@Tirumalareddy-f1v
@Tirumalareddy-f1v 2 года назад
Pakas kamma budhi
@mallikarjunk4693
@mallikarjunk4693 2 года назад
Ara ani friends anukuntaru
@bachelor8507
@bachelor8507 2 года назад
Goda meedha pilli laaga bhale cheppavu
@rameshdaraboina8825
@rameshdaraboina8825 2 года назад
Bhayamtho chesarani thamashaga annadu, Daniki intha Raddhantham avasaram ? Mohan Babu Nageshwar Rao gari kante goppaga ani okate annadu, But meeru inkokati kalipi NTR knate ani chepthunnaru, Vaallu 25% ante meeru 100% chesthunnaru.
Далее
Son Of India Movie Release Troll || Trolling Kaka
3:46