Legendary comedien Relangi was Everest at that time from 1950's to 1970's,his stardom was unimaginary,he ruled the telugu film industry and people's hearts
రమణారెడ్డి గారు మంచి కామెడీ నటుడు కానీ చీప్ క్యారెక్టర్స్, గుంటనక్క క్యారెక్టర్స్ వేసిన అల్లు రామలింగయ్యకు పెద్దపీట వారి వారసుల కారణంగా స్థాయి లేకున్నా వేశారు.
4:57 చిన్న కరెక్షన్: రేలంగి తండ్రి, రమణారెడ్డి కొడుకు పాత్రలలో వేశారు అని గుర్తు. మీరు రివర్స్ చెప్పారనిపించింది. (అందులో తండ్రి పాత్రధారి రేలంగి హత్యచేయబడతాడు. ఈ ఉదంతం కూడ ఒక జేమ్స్ బాండ్ సినిమా యొక్క ఉపకథ కాపీ)
The real truth is MGR a good friend of NTR is the main person who gave him all the tips for winning the polls. Political songs in filmy style was copied/ followed from MGR propaganda style. No originality at all