ఇమంది గారి స్వభావం ఆయన మాట్లాడే తీరును బట్టే తెలిసిపోతుంది.. అంతా బాగుండాలన్నదే ఆయన ఉద్దేశంగా కనబడుతుంది.. పూర్తిగా కుళ్ళిపోని తరానికి ప్రతినిధి ఆయన.. అప్పటి తరం వారి తీరే అంత.. ఇమంది గారికి వందనాలు.. వారి పాజిటివ్ యాటిట్యూడుకు వందనాలు.. ఇదే ఛానెల్లో మరో ప్రబుద్దుడు ప్రవచనాలు చెబుతూంటాడు.. పూర్తి రెటమతవాది సదరు ప్రబుద్దుడు.. నలుగురికీ నచ్చేది అతగాడికి నచ్చదు.. ఎవరికీ నచ్చనిది మాత్రం తెగ నచ్చుతుంది.. పూర్తి నెగెటివ్ యాటిట్యూడుకు ప్రతినిధి ఆయన.. శ్రీ ఇమంది గారైతే అందుకు పూర్తి భిన్నం.. ఎంతైనా మా గోదావరి వారు కదా.. రెండు భిన్న ధృవాలకు చెందిన వారితో ఇంటర్వ్యూలు చెయ్యడం రెడ్ టీవీకే చెల్లింది.. గుడ్..
chay cannot force or controll sam to be in the customs or culture by the name of akkineni out of all she is also a girl with lot of dreams... who wanted to gain her own identity... so if chay is loving her he should love her own identity...so then she can get that encouragement by chay and she also can become a globalstar like priyanka chopra and can make our nation proud😍😍😍😍🥰😘 so love sam as her chay... u both r lovely couple... pls reunion 😍🥰
Imandi Garu Mee Lanti Peddalu Undatam , Youngsters ku Chaala Manchi Jarugitundi. Mee Lanti Vaalla Counciling Young Couples ki Chala Useful and helpful.