Yet another great interview, Kudos to both of you. Especially big relief for subscribers like us, after the last painful interview with Harishji. This interview and behaviour by Rao garu doubled our respect on him. Classic example of give respect take respect. 👍
రావు రమేష్ గారు చాలా నిజాయితీగా మాట్లాడారు. హృదయంతరాల నుంచి వచ్చింది.మనిద్దరం కలిసి విలేజ్ లో వినాయకుడిలో నటించిన రోజులు ఎప్పటికీ నెమరేసుకుంటా . డాక్టర్ పాత్ర వేశాను అందులో. i విష్ యు అల్ ది బెస్ట్ అండి.
Even though guntur kaaram was a average movie,he gave good performance in climax and make it a satisfying ending and not forget also in brahmosthavam movie.
తండ్రికి తగ్గ కొడుకు రావు రమేష్ గారు.. మిలాంటి వాళ్లను ఉంచుకుని ముంబై నుంచి తెలుగు రాని, హావభావాలు పలికించలేని కండలు తిరిగిన వాళ్లను తీసుకువచ్చి, నాలుగు అరుపులు అరిపించి, హీరో ముందు జోకర్ని చేసి, ప్రతినాయకుడి కి ఒక వ్యక్తిత్వం లేకుండా సినిమాలు తీస్తున్నారు. అందుకే సినిమాలు ఇలా తయారు అయ్యాయి.. ఒకప్పుడు నాగభూషణం, ప్రభాకర రావు, రావుగోపాలరావు, రాజనాల లాంటి వాళ్లకు ప్రతి సినిమలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పటి సినిమాలలో రాజమౌళి మాత్రం విలన్ కి కూడా మంచి క్యారెక్టర్ పవర్ఫుల్ గా రాస్తారు.