Тёмный

Sep 24 News Papers: బాబు వరాలు, పవన్ పట్టుదల | సాక్షిలో అడ్డగోలు రాతలు | Eenadu | Gundusoodhi - PINN 

GUNDUSOODHI - PINN
Подписаться 278 тыс.
Просмотров 56 тыс.
50% 1

#telugubreakingnews #gundusoodhipinn #news #telugupoliticalanalysis #telugunewsanalysis #telugunewspapers #eenadutelugunewspaper #sakshinewspaper #andhrapradeshpoliticalnews #journalistmanemsrinivas #gundusoodhipinnchannel
Sep 24 News Papers: బాబు వరాలు, పవన్ పట్టుదల | సాక్షిలో అడ్డగోలు రాతలు | Eenadu | Gundusoodhi - PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RU-vid Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 401   
@prabhuk6453
@prabhuk6453 20 часов назад
మా దుగ్గిరాల లో 5రోజుల నుండి రోడ్డు గుంటలు పూడ్చి బాగుచేస్తున్నారు. లోకేష్ గారికి ధన్యవాదాలు🙏🙏
@prabhuk6453
@prabhuk6453 20 часов назад
సాక్షి పేపర్, టీవీ ఎప్పుడు పూర్తిగా మూసేస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నా 🥺
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 19 часов назад
Nenu kuda kotilo okadini😂
@NagaraniOdugu
@NagaraniOdugu 18 часов назад
Papam pandinappudu paapaalu kottuku pothayi
@saivanitha3247
@saivanitha3247 17 часов назад
జగన్ గాడు మరణంతో.
@konariramarao5641
@konariramarao5641 21 час назад
శ్రీకాకుళం ఆమదాలవలస రోడ్ పనులు అవుతున్నాయి అన్న
@chaituB9
@chaituB9 20 часов назад
Hey super 👌👌👌
@appalanaidu1254
@appalanaidu1254 21 час назад
ప్రోక్షణ మంచిదే అది హిందూ శాస్త్ర సమ్మతమే
@nagukakimukkala1092
@nagukakimukkala1092 21 час назад
వర్షాకాలం ముగిసిన తరువాతే రహదారి మరమ్మత్తులు పనులు ప్రారంభిస్తారు.
@RavindranathTagore-d6n
@RavindranathTagore-d6n 21 час назад
సుబ్రహ్మ్యేశ్వరస్వామి, ఉండవల్లి, మన మేధావి జర్నలిస్టులు రమణ దీక్షితులు, iyr కృష్ణారావు, ఇంకొంత మంది , చెట్లు ముసలివై పోయినప్పుడు కుక్కమూతి పిందెలు కాసేటట్లుగా, వీళ్ళ బుర్రలో నుండి చీడ పురుగులు ఆలోచనలు మాత్రమే చేస్తారు
@venkateswararaopogula7596
@venkateswararaopogula7596 21 час назад
Well said
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 21 час назад
🙏
@a.r.travelsnad9164
@a.r.travelsnad9164 20 часов назад
Super ga chepparu
@rakeshsharma0208
@rakeshsharma0208 20 часов назад
ప్రో. నాగేశ్వర్ నీ మర్చిపోయావా అన్న
@SrisailamNavuluri
@SrisailamNavuluri 20 часов назад
​@@rakeshsharma0208మేధావులలో ఆయన వచ్చారు.
@GopalaKrishnaModukuri
@GopalaKrishnaModukuri 21 час назад
అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలంలో రోడ్లు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. జై నల్లమిల్లి రామకృష్ణరెడ్డి గారు
@appalanaidu1254
@appalanaidu1254 21 час назад
కనీసం ప్రయత్నం చేస్తున్నారు రహదారులు బాగుచేయడానికి
@ramaraon.v4662
@ramaraon.v4662 21 час назад
పవిత్రమైన పేరు పెట్టుకున్న బైట దేశానికి చెందిన ఒక వ్యక్తి... శ్రీ వారు ఎప్పుడు కా.. రుణిస్తాడో.... చెన్నయ్ లో వున్న భూములు కొట్టేయటానికి కుట్ర చేశాడు... ఈయన సిఫార్సు తో ఒక బోర్డు సభ్యుడు... ఇలాంటి భంధమే...సూపర్ స్వామీ తో..అందుకే... కోర్టు లో వీరితరుపున pill... ఓం నమో వేంకటేశాయ....
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 19 часов назад
🙏👌
@NagaraniOdugu
@NagaraniOdugu 18 часов назад
Bjp anugraham thone Subrahmanya swamy jagan kosam pill
@Sivannarayana-y5s
@Sivannarayana-y5s 18 часов назад
సుబ్రమణ్యం గా..🩴కొట్టాలి.
@sivaramsiva3856
@sivaramsiva3856 21 час назад
శ్రీనివాస్ గారు చీరాల నుండి బాపట్ల వెళ్లే రహదారిలో గత ప్రభుత్వం ఈపురుపాలెం రహదారులను గుంతల మయంగా మార్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొత్తగా తారు రోడ్డు వేసి మంచిగా చేసింది.
@kamarajuchebolu3441
@kamarajuchebolu3441 21 час назад
శ్రీకాకుళం నుండి ఆమదాలవలస రోడ్ పనులు జరుగుతుంది ఒకసారి వచ్చి చుడండి
@saisupreeth8524
@saisupreeth8524 21 час назад
రోడ్ బాగుచేయడం start చేసారు
@appalanaidu1254
@appalanaidu1254 21 час назад
మంచి బిల్డింగ్స్ కూడా కూల్చేసి తిరిగి నిర్మించడం కమీషన్ ల కోసమే
@RAMARAONALLA
@RAMARAONALLA 21 час назад
అన్న సాక్షి పేపర్ అంటేనే వక అబద్దపు పత్రిక..... యందుకన్న దానిమీద టైమ్ వేస్ట్ చేస్తున్నారు...
@josyulasomayajulu1344
@josyulasomayajulu1344 22 часа назад
శుభోదయం అండి శ్రీనివాస్ గారు ❤🎉
@alaharimaheshbabu
@alaharimaheshbabu 20 часов назад
ఆఫీస్ టైమ్ అవుతుంది కానీ పరవాలేదు. లైక్ is ఇంపార్టెంట్. లైక్డ్. మా చీరాల పర్చూరు రోడ్ గురుంచి ప్రస్థావించినందుకు మీకు ధన్యవాదములు శ్రీనివాస్ గారు. మహేష్ బాబు, వేటపాలెం, చీరాల
@Networker-l6l
@Networker-l6l 20 часов назад
👍
@achari3692
@achari3692 21 час назад
తణుకు to నిడదవోలు వయా ఉండ్రాజవరం రోడ్డు చాలా వరుస్టుగా ఉంది మా mla కందుల దుర్గేష్ గారు పైగా మినిస్టర్ గారు
@appalanaidu1254
@appalanaidu1254 21 час назад
స్వామి గారికి పదవి ఇవ్వకపోతే బీజేపీ ని కూడా వదలకుండా విమర్శలు గుప్పిస్తారు
@MadhuMadhu1994-yw7zo
@MadhuMadhu1994-yw7zo 21 час назад
Goodmorning అన్న గారు మాది కావలి నియోజకవర్గం మా కావలిలో తుమ్మలపెంట రోడ్డు గత ప్రభుత్వం లో చాలా అద్వనంగా ఉండింది ఇప్పుడు రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి మా MLA కావ్య కృష్ణ రెడ్డి గారు గుడ్ MLA ఇంక దగదర్తి, బుచ్చి రోడ్డు కూడా పనులు జరుగుతున్నాయి మా నియోజకవర్గం లో రోడ్డు పనులు ,అండర్ రైల్వే బ్రిడ్జి , పనులు జరుగుతున్నాయి .
@pabbarajujaganmohanarao8043
@pabbarajujaganmohanarao8043 21 час назад
గూగుల్ పోర్న్ వీడియోలను ప్రభుత్వం నిషేధించాలి
@srinivaskumar9619
@srinivaskumar9619 21 час назад
సుబ్రహ్మణ్యస్వామి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఎండోమెంట్స్ ప్రభుత్వ అధీనంలో ఉండకూడదు అంటాడు తర్వాత వేరే గవర్నమెంట్ లో ఏమి మాట్లాడద్దు పెద్దాయన కదా కొంచెం చెప్పాల తత్వం
@NKS1982
@NKS1982 21 час назад
మనిషికి తెలివి ఎక్కువ అయితే ఇలాగే తయారు అవుతారు.
@rajanayak2148
@rajanayak2148 20 часов назад
Vadoka ycp paytm kukka
@RameshB.17
@RameshB.17 20 часов назад
Kontha mandi Medavulu ante 1. LV Subramanyam Garu 2. Undavalli garu 3. IVR garu 4. Professor garu Ela Kontha mandi unaru...
@Networker-l6l
@Networker-l6l 20 часов назад
Sai ని మరిచారు 🤔🤔🤔​@@RameshB.17
@ravikirany2k
@ravikirany2k 20 часов назад
Panikimaalinodu... Tamil Nadu lo temples ni first cheyamanali
@DigalaHarirama
@DigalaHarirama 21 час назад
గుడ్. మార్నింగ్. బ్రదర్
@appalanaidu1254
@appalanaidu1254 21 час назад
భూమన గారు నాస్తికుడు అంటారు ఆయన ప్రమాణానికి విలువ లేదు ప్రస్తుతం జరిగిన డామేజ్ కంట్రోల్ కోసమే
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 21 час назад
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@VSGC81
@VSGC81 19 часов назад
శ్రీనివాస్ గారు అధికార, ప్రతిపక్ష, విపక్షాలను విమర్శిస్తూ మీరు చేస్తూ విమర్శలు చాలా బాగున్నాయి మీకు తెలిసిన విషయాలు (ఏమి చెయ్యాలి, ఎలా చేయాలి, ఎందుకు...... లాంటివి) ఇప్పుడు ఉన్న కేంద్ర, రాష్ట్ర అధికార, ప్రతిపక్ష, విపక్ష నాయకులకు తెలియదు అందు వలన మీరు రాజకీయాల్లోకి వచ్చి కేంద్రంలో ప్రధాన మంత్రిగా, రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉండవల్సిందిగా నా మనవి
@gsvbalaraju50
@gsvbalaraju50 21 час назад
సార్ మీరు కూడా ఆరోపణలు అంటునరేంటి సార్ , పక్కగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చాయి కదా, మీరు ఆరోపణలు అని అనకండి, భక్తుల మనసులు దెబ్బతింటాయి సార్.
@dodlasreenivasulu1058
@dodlasreenivasulu1058 19 часов назад
Half knowledge gundu sudhi
@kmg788
@kmg788 20 часов назад
వాళ్ళు చేసిన పాడు పనులను ఎదుటివారికి ఆపాదించడం సాక్షికి వెన్నతో పెట్టిన విద్య.
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 21 час назад
పొన్నావోలు కి పిగ్ కొవ్వు 12 వందలు అని మీరే చెప్పినట్లు ఉన్నారు
@dodlasreenivasulu1058
@dodlasreenivasulu1058 18 часов назад
Correct
@VenkateswararaoJuluri-io1hh
@VenkateswararaoJuluri-io1hh 21 час назад
మా పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్లు బాగుపడుతున్నాయి.
@ravinaidu7713
@ravinaidu7713 21 час назад
శుభోదయం శ్రీను గారు
@dnagoor9399
@dnagoor9399 22 часа назад
శుభోదయంశ్రీనుగారు❤
@jaggaraopatnala740
@jaggaraopatnala740 20 часов назад
ఉండవల్లి సుబ్రమణ్య స్వామి హిందువులుగా ఉంటు హిందువుల భావాలు వ్యతిరేకంగా ఉంటారు వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రం ముఖ్యం
@shivamalli7387
@shivamalli7387 21 час назад
జగనన్న ప్రధాని మోడీ గారికి లేఖ రాశారు కదన్న బీజేపీ నేతలు కూడా ఉన్నారు అని బీజేపీ నేత సుబ్రమ్యస్వామి ఏమో నువ్వు చెప్పినట్టు జగనన్న చెప్పాడు కద అన్న
@sricreations336
@sricreations336 21 час назад
మాఊరు రోడ్డు అసలు బాగాలేదు వేస్తున్నారు ఇప్పుడు
@nsrinivassrinu9137
@nsrinivassrinu9137 21 час назад
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕
@mirthivadaposireddy2368
@mirthivadaposireddy2368 19 часов назад
అన్యమతస్తులుని.తిరుమలలోపెట్టరాదు.
@venugopalsanapala4446
@venugopalsanapala4446 22 часа назад
శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐🙏🙏🙏🙏💐💐
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 18 часов назад
శుభోదయం శ్రీనివాస్ గారు 💐
@attilijagan8139
@attilijagan8139 21 час назад
Good morning Srinivas garu 💐
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 20 часов назад
లైక్ ఇచ్చా
@shivamalli7387
@shivamalli7387 21 час назад
గుడ్ మార్నింగ్ అన్న 🎉
@NattalaGanesh-ui8mn
@NattalaGanesh-ui8mn 21 час назад
గుడ్ మార్నింగ్ చిన్ని గారు
@HarikrishnaGuntipalli
@HarikrishnaGuntipalli 21 час назад
srinivas garu Sakshi ni main media anakandi
@appalanaidu1254
@appalanaidu1254 21 час назад
వాలంటీర్స్ వైసీపీ కార్యకర్తలు అని వైసీపీ వారే చెప్పారు
@ashokkumarreddy2800
@ashokkumarreddy2800 21 час назад
గుడ్ మార్నింగ్ అన్న
@ViswaBalaji-p4d
@ViswaBalaji-p4d 21 час назад
Good morning srinivas garu 🤗
@nvramireddy9820
@nvramireddy9820 21 час назад
శుభోదయం అన్నగారు
@uddantitirumaleswararaopad8364
@uddantitirumaleswararaopad8364 20 часов назад
🇮🇳 Jai Andhra pradesh ✊️
@BatistaSrinu774
@BatistaSrinu774 21 час назад
❤🎉❤Anna🎉Manchi🎉Poddunna❤🎉❤
@bharathb9056
@bharathb9056 19 часов назад
హైదరాబాద్ నుంచి మాచర్ల మధ్యలో 25 కిలోమీటర్ల ఘాట్ సెక్షన్ లో గుంతలు పూడిచారు
@ganeshrajana8311
@ganeshrajana8311 20 часов назад
Good విశ్లేషన..అన్న....
@seshagiridasari7640
@seshagiridasari7640 21 час назад
కళాశాలలు. విశ్వవిద్యాలయం. కంపెనీలు. తరువాత. ముందురహదారులు.. పరిస్థితి చక్కదిద్దమనండి. మహాప్రభో.. బంగ్లాదేశ్ లోహిందువులను బహిరంగంగా.. ఉచకోతకోస్తుంటే. ఇక్కడముస్లీములకు తో ఫాలు. ఏత్రలు.. ఎం. హిందువులుమనుషులుకాదా వారికిఅండగానిలబడవలసిభాద్యత మనప్రభుత్వాలకు. ప్రజలకూ లేదా? శ్రీ నువాస్ గారూ.
@chandrakalanutanapati1995
@chandrakalanutanapati1995 20 часов назад
Vaallaki enni chesina vote verevallaki vestharu🙏🙏
@skpeervali522
@skpeervali522 18 часов назад
పదండి బ్రో బంగ్లాదేశ్ వెల్దాం నేనుకూడా వస్తను
@narrahunu760
@narrahunu760 20 часов назад
మాది తెనాలి మంగళగిరి రోడ్డు పనులు మొదలు పెట్టారు గానీ వర్షాలు వలన పనులు లేట్ అవుతునవి
@VishnuVardhanreddy-r3f
@VishnuVardhanreddy-r3f 21 час назад
Shubhodyam srinivasu garu
@kotijasti8019
@kotijasti8019 21 час назад
Good Morning Sir
@maniyaasinganamala5982
@maniyaasinganamala5982 20 часов назад
నమస్తే శ్రీను బ్రో 💐 👌👍✊
@SivakumarBoda
@SivakumarBoda 21 час назад
శ్రీను అన్న మరి రేప్ చేసిన వాళ్ళకి మాత్రం ఏ శిక్ష వెయ్యరు ఎందుకు అన్న అన్యాయమైన వాళ్ళకి మాత్రం న్యాయం దొరకదు మన దేశంలో 🙏🙏 దీని పై మీ స్పందనగా వీడియో చెయ్యండి అన్న
@ksl13
@ksl13 21 час назад
శ్రీను గారు సుబ్బారెడ్డి టిక్కెట్ లు అమ్ముకోడా 🤔తిరుపతి లో అగర్బత్తుల స్టాల్ లో డబ్బులు అన్ని కూడా ఆయనేకే అని అక్కడ ఉద్యోగంలే చెప్పారు అలాటింది టిక్కెట్ లు అమ్ముకోడా
@RamanaKollu-u6m
@RamanaKollu-u6m 21 час назад
Good moring bro
@chidanandappathammandra3685
@chidanandappathammandra3685 21 час назад
very good morning శ్రీను...
@dammuvenkatadurgaprasad1588
@dammuvenkatadurgaprasad1588 22 часа назад
Good మార్నింగ్ 💃🕺💃🕺💐💐💐💐
@NeelakantuPonnada
@NeelakantuPonnada 13 часов назад
అన్న శ్రీను గారు మీరు సాక్షి పేపర్ చదవకపోతే మంచిది అని నా అభిప్రాయం
@dnagoor9399
@dnagoor9399 21 час назад
ఏంటిసార్‌రెండురోజులనుంచి.వైవినీ‌.భూమననీవెనకేసుకొస్తున్నారూ
@kvasanthi8512
@kvasanthi8512 20 часов назад
Cheduga cheppaka pothe payment vuntundemo
@sairamavr8088
@sairamavr8088 20 часов назад
Sairam excellent analysis daredevil you are!Babu
@satyanarayanapalla9455
@satyanarayanapalla9455 22 часа назад
Good morning 🌄🌄 sir
@srinivasrao-t2v
@srinivasrao-t2v 20 часов назад
U r right about about volunteers dear
@AkkulappaL
@AkkulappaL 22 часа назад
శుభోదయం మిత్రమా
@RambabuKota-kr2uj
@RambabuKota-kr2uj 17 часов назад
గుంటూరు నుండిసత్తనపల్లి నుంచి పిడుగురాళ్ల వెళ్లే రోడ్లు గుంతల పొడిచారు
@krishnagummudu6953
@krishnagummudu6953 21 час назад
Good morning srinivasa guru
@narasimhamurthy4753
@narasimhamurthy4753 19 часов назад
మాచర్ల లో అయితే మారమ్మతులు వేశారు అన్న అంతకముందు చాలా దారుణంగా ఉండేటివి
@achari3692
@achari3692 22 часа назад
మార్నింగ్ శ్రీను బ్రో 524like
@gollapalli.ashokkumar
@gollapalli.ashokkumar 21 час назад
ఏలూరు to జంగారెడ్డిగూడెం లో తడికపూడి నుండి మద్ది ఆంజనేయ టెంపుల్ వరకు warest గా ఉంది రోడ్డు
@pichaiahCh-m4k
@pichaiahCh-m4k 21 час назад
మాటలే చేతులు నాకు ఎక్కడ కనిపించలేదు. నేను ఈ మధ్య గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్లాను. విజయవాడ నుండి గన్నవరం కు గుంతల మయం కనిపించింది కనీసం ఇలాంటి చోట కూడా ఇంత నిర్లక్ష్యమా అనిపించింది. 💯 నిజం. ✔️🤔🙏
@ashrithasaiganeshcaterers835
@ashrithasaiganeshcaterers835 21 час назад
Good morning sreenivas Garu
@east_Godavari
@east_Godavari 20 часов назад
Yes sir completed in my area
@Bangaru502
@Bangaru502 21 час назад
Konni roads chesaru
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 20 часов назад
కుడితిలో పడ్డ ఎలుక కంటే నెయ్యి లో పడ్డ ycp ఎలుక , ఎక్సలెంట్, సూపర్
@bhaskarrao9847
@bhaskarrao9847 21 час назад
నెల్లూరు కార్పొరేషన్ పేరుకేగానీ కనీసం శుభ్రమైన త్రాగునీరు కూడా సరఫరా చేయడం లేదు. మినరల్ వాటర్ కోసం ప్రజలు మోసుకుంటూ తెచ్చుకొంటున్నారు. కనీసం కార్పొరేషన్ అధికారులు త్రాగునీరు విలువ ప్రజలకు అర్ధమయ్యేవరకు జాగృతపరచి త్రాగునీరు తక్కువ ధరకు డోరు డెలివరీ చేయవచ్చు.
@Nelloreproperties709
@Nelloreproperties709 21 час назад
Heare, Drainage water mixing into tap line water but no any action from corporation officials
@gsvbalaraju50
@gsvbalaraju50 21 час назад
శ్రీనివాస్ గారు మన యాప్ ఎప్పుడు వస్తుంది సార్
@RavindranathTagore-d6n
@RavindranathTagore-d6n 22 часа назад
శుభోదయం మిత్రులారా
@srinivasaraoguntu7480
@srinivasaraoguntu7480 20 часов назад
Sreenu garu 2018 lo contract works ki payment ments gurinchi video cheyandi lokesh garu intrest kalipi istanannaru
@satishchowdary7420
@satishchowdary7420 18 часов назад
చింతలపూడి నియోజవర్గం లో రోడ్డులు చాలా దారుణం గా ఉన్నాయి అన్న.....
@naiduTharegopula
@naiduTharegopula 16 часов назад
శీను గారు గుడ్ మార్నింగ్ మా నియోజకవర్గము రాప్తాడు ఇక్కడ పరిటాల సునీత గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు పరిపాలన మరీ చండాలంగా ఉందండి ఎలాగంటే ప్రతి దానికి కమిషన్ ఒక రోడ్లు ఉంటారా నరక యాతన అండి అనంతపూర్ రూరల్ అండి రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయండి
@nityanandam8737
@nityanandam8737 20 часов назад
Goodmorningsrinugaru❤
@pothireddynaryanareddy4200
@pothireddynaryanareddy4200 22 часа назад
Good morning srinivas
@venkatmalisetti5794
@venkatmalisetti5794 15 часов назад
విశాఖ స్వామి గారు ఎంచేస్తున్నారు
@usenididdi138
@usenididdi138 20 часов назад
Good morning🎉అన్న🎉❤
@vijayachandra2969
@vijayachandra2969 22 часа назад
GOOD MORNING SIR
@medaadinarayana6950
@medaadinarayana6950 17 часов назад
Good ofter noon my brother
@VenkataramanaVavilapalli-in6ff
@VenkataramanaVavilapalli-in6ff 22 часа назад
Goodmorning. Srinugaru.
@Dara-eg8bc
@Dara-eg8bc 22 часа назад
గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు గారు రఘురామకృష్ణపురాజు గారి బ్యానర్ విషయం గురించి మాట్లాడాలి వీడియో చేయాలి
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 20 часов назад
పరీక్ష సాలకు నేతిని పంపించినరా లేక లడ్డు లాంటి తయారు ఐన ప్రసాదలను తనిఖీకి పంపించి నారా
@srinubommineni1870
@srinubommineni1870 19 часов назад
What a camedy Anna Sakshi
@ganeshraju6208
@ganeshraju6208 20 часов назад
Good morning sirnvs
@purna8088
@purna8088 21 час назад
Good morning thammudu
@indrudumanda545
@indrudumanda545 20 часов назад
శ్రీను అన్న మా ఉ రు లో క నీ స ము 7మంది వి లంగాలు కానీ వారి కి పించన్ అందుతుంది నమస్తే సార్ 🙏
@guttulavenkatasathibabusathiba
@guttulavenkatasathibabusathiba 20 часов назад
Srinu garu good morning
@muddukumar7640
@muddukumar7640 19 часов назад
మా ఊరికి రోడ్డు వేస్తున్నారు అన్నా సత్యసాయి జిల్లా ck palli m నాగసముద్రం v
@kvramana2732
@kvramana2732 20 часов назад
పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ గురుంచి కూడా మాట్లాడటం ప్రశ్నించటం ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నాము
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 21 час назад
Good morning sir
@sudhakarselvadi4907
@sudhakarselvadi4907 21 час назад
Good morning to all
Далее
Тонкости французской кухни🥰
00:48