చాలా బాగా మాట్లాడారు మేడం... వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ప్రతి మగాడు ఆడపిల్ల ను చూడడానికే భయపడే విధంగా ఆ శిక్ష ఉండాలి. ఇంకెప్పుడు అటువంటి ఘోరాలు జరగకుండా ఉండాలి.
వీడీయో చాలా బాగా నచ్చింది దోషులు, వారి సపోర్టర్-లను అనగా మొత్తము మాఫియా అందరినీ గుర్తించాల్సిన అవసరం ఉంది. చిన్నదోషి/పెద్దదోషి వ్యత్యాసము లేకుండా తీర్పులొస్తూన్నవెంటనే వారి-వారి శిక్షలను, అధికముగా ప్రజలుతిరిగే రోడ్డులో ప్రజల సమక్షములో అమలుపరచవలెను. ఏఒక్కరినీ వదలకుండా ఇన్వాల్వైన ప్రతీ క్రిమినల్ కూడా శిక్షింపబడాలి. 🙏🙏🙏🙏🙏😭🥱😱🤭??
మెయిన్ డ్రగ్స్ లేకుండా చెయ్యాలి, పిల్లలిని పేరెంట్స్ జాబ్స్ బిజీ లో పడి వారు ఏంచేస్తున్నాసారు ఎలా ఉన్నారు అనేది పట్టించు కొక పోవడం.. అందరూ మన పిల్లలు మంచివారు అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ బ్యాడఫ్రెండ్స్ వల్ల నేర్చుకుంటారు అని తెలుసుకోక పోవడం .... ఈ సమాజం ఎప్పుడో నాశనం అయిపోయింది ఇప్పుడు ఏడ్చి ami లాభం 😢😢😢😢😢
అసలు ఆ అమ్మాయి కి వాళ్లు వచ్చి గట్టిగా నే డిస్కషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ల mummy కన్నా ఇంకా ఎవరి కన్నా video call on చేసి pettesi ఉంచితే బాగుండేది. ఐడియా raledemo. Badluck
Amma prati hospital edi jarugutundi syrenge reuse ila and prati government hospital lo inka ekkuva edi marchaleru,ndkante edi mana government.sry ani meru rajakiyanayakulu ki cheppakarlwdu
అమ్మ ఎలాంటి శిక్ష పడాలంటే ఉడుకు పుట్టి ఉడుకు పుట్టి చావాలి అని చెప్పారు కానీ అలాంటి శిక్ష ఏదో చెప్పగలరా ఈ కేసులో మీరే కాదు ఎవ్వరు చెప్పలేదు పూరీ క్షణంలో అయిపోతుంది ఏ ఏమి లాభం లేదు శిక్ష అయినా ఏమీ లాభం లేదు అందుకే ముస్లిం కంట్రీ లో ఉంటే ఎటువంటి శిక్ష వేస్తే బాగుంటుంది అనేది మీకు తెలుస్తుంది నేను ఐదేళ్లు ఉన్నాను కానీ ఒక విషయం తెలుసా అంత ఘోరమైన శిక్షలు ఉన్నా కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి శరీరాన్ని కొంచెం కొంచెం కోసి ఉప్పు కారం వేసి దానిమీద వేడి నూనె పొయ్యాలి రోజు ఇలా చేస్తూ శిక్షించాలి చివరికి నలుగురిలో ప్రాణం తీయాలి
MAMATHA IS A MAIN CULPRIT, SINCE LONG W.BENGAL IS PRIME STATE FOR ALL CRIMES,,SHE WAS RESPONSIBLE FOR THE DEATH OF 450 BJP LEADERS IN THIS STATE,MAMATHA MUST BE PUNISHED, FOR ALL CRIMES
Courtski evidence dorakaniyyaledu, Courts circumstantial evidencemida, technical evidencemida depend avvalsinde, real culprits yevaro andariki telusi, yentasepu drunkard Sanjayperu vadestunnaru, ruling party including CM and police officials are deeply involved in the massacre!!!