Тёмный

Serial Actor Chandrakanth Close Friends Shocking Comments On Chandu Wife Shilpa | Wild Wolf Telugu 

Wild Wolf Telugu
Подписаться 1,6 млн
Просмотров 138 тыс.
50% 1

Serial Actor Chandrakanth Close Friends Shocking Comments On Chandu Wife Shilpa | Wild Wolf Telugu
#wildwolftelugu #actorchandu #serialactorchandrakanth #trinayaniteluguserial #chanduwifeshilpa
#pavitrajayaram #srjournalistyagnamurthy
Welcome to Wild Wolf Telugu,
Watch here
Stay Tuned to Our Channel For More Interesting Videos.

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 262   
@samaajamsamaajam6263
@samaajamsamaajam6263 4 месяца назад
అందరికి హెల్ప్ చేస్తారు కానీ ఇంటోళ్లకు మాత్రం హెల్ప్ చేయడు ...రోడ్డున పడేశాడు.. ఆ దుర్మార్గుడి గురించి వాడి ఫ్రెండ్స్ మాట్లాడడం సరికాదు
@harshavantepaka4382
@harshavantepaka4382 3 месяца назад
niku thelusa etlantivallo
@sriindusri6596
@sriindusri6596 4 месяца назад
ముందు శిల్ప గారి గురించి ఆ పిచ్చి టైటిల్ తీసేయండి...ఆవిడ మనసు క్షోభ పెట్టిలా మాట్లాడి ఆ ఇల్లాలు ఉసురు పోసుకోకండి..అనుభవించిన వాళ్లకు ఆ బాధ తెలుస్తుంది..మీ లాగ టైమ్ పాస్ విశ్లేషణలు చేసే వాళ్లకు ఆ ఇల్లాలి బాధ మీకేం తెలుస్తుంది..భగవంతుడు క్షమించిన ఖర్మ క్షమించదు.. దయచేసి శిల్ప గారి ఉసురు పోసుకోకండి..
@IndiraReddy-sd4mf
@IndiraReddy-sd4mf 4 месяца назад
👌👍
@PG5PG
@PG5PG 4 месяца назад
🎉👍👌🏻
@srilathasrilatha8507
@srilathasrilatha8507 4 месяца назад
Avnu ,
@Sai__Manisha143k
@Sai__Manisha143k 3 месяца назад
Super అవును ఎదుటి వాళ్ళ బాలయ్య ఎవరికీ అర్థం కాదు నేను అదే చెప్తున్నా
@PadmaParuchuri-m9n
@PadmaParuchuri-m9n 3 месяца назад
Avunu papam
@ShirleyAnand
@ShirleyAnand 4 месяца назад
If Shilpa is ur sister will u talk like this ?stop blaming Shilpa
@V.K.SujathaVemuri
@V.K.SujathaVemuri 4 месяца назад
ఫ్రేండ్సు అలాగే వాగుతారు చందు తల్లి తండ్రులు కూడా అదే చెప్పారు కదా ఒక స్త్రీ బాధను అర్థం కాదు ప్రేండ్సు తాగి తందనాలు ఆడారు చందును పైకి తెచ్చింది భార్య ఆమెను వదిలేసి పిల్లలును వదిలేసి మానసిక క్షోభను భరించింది కంప్లెంట్ ఇచ్చింది ఇనస్టాగ్రాములో వీడియోలో ట్యాగ్ చేసినా వాటిని తీసేసారు వ్యక్తుల మధ్య వ్యక్తుల ప్రవర్తన మారుతుంది మీరు ఇలాంటి వాటిని ఎందుకు ప్రోత్సాహం ఇస్తారు అంటే వివాహ వ్యవస్థను బ్రష్టు పడేస్తారు. ఇన్స్టాగ్రాములో ఐ యామ్ కమీంగ్ సూన్ విత్ ఇన్ టూ డేస్ అని పెట్టాడు చేత్త విశ్లేషణ చేయకండి సమాజానికి చెడ్డ సూచనలు చేయకండి లీవింగ్ రిలేషన్సు చెత్తా చెదారం చెప్పకండి
@amangiradhika2393
@amangiradhika2393 4 месяца назад
Elanti waste interviews thiskokanda don't encourage living relations
@RajiMula
@RajiMula 4 месяца назад
కరక్ట్ గా చెప్పరు
@lakshmivedula4109
@lakshmivedula4109 4 месяца назад
మంచివాడు అయితే బార్యఉండగా మరోకఆడదానితో ఉండవచ్చునా? ఈపవిత్ర పరమనీచమైన పరమ చెండాలమైన పరమ దుర్మార్గామాన పరమచెండాలమైన ఆడది, ఓకనిండు సంసారంలో నిప్పులుపోసంది, ఆభగవంతుడు దానికి తగినశిక్ష వేసాడు, దానిపిల్లలు దానికి భుద్దిచెప్పవలసింది, పెద్దవాళ్లు కదా, పిల్లలు చెప్పి ఉంటే పచ్చని సంసారంలో నిప్పులుపోసేది కాదేమే, ఈపిల్లలకి భర్తకి అస్సలు బుదేదిలేదు,.
@gvaidehi2269
@gvaidehi2269 4 месяца назад
వ్యక్తిత్వ హననం అన్న పెద్ద పదం వాడారు. వ్యక్తిత్వం కరెక్ట్ గా ఉండి తప్పుగా మాట్లాడితే హననం. అతనే తప్పు చేసి అతనే తన వ్యక్తిత్వాన్ని హననం చేసుకున్నాడు. భార్యా పిల్లల్ని పోషిస్తూ వేరే ఆడదాని దగ్గర ఉండేవాడు గొప్పవాడా? పవిత్ర గారికి ఒక తమ్ముడి గా ప్రేమ పంచి భార్యకి దక్కాల్సిన ప్రేమను భార్యకే ఉంచితే గొప్ప వ్యక్తిత్వం. సౌమ్యత, స్నేహశీలి ఇవన్నీ ఉండొచ్చు. కానీ బలహీనతను జయించలేని వాడు, తనవల్ల భార్యని బాధకి గురి చేసేవాడు కాదు. ఈ తేడాని గుర్తించి videos చెయ్యండి. మీ ఆడపిల్లకి ఇలాంటి వాడు భర్త అయితే ఇంతే పొగుడుతారా? భర్తను వదిలేసి బ్రతకమంటారా. పిల్లల్ని అన్యాయం చెయ్యలేని ఏ ఆడది తన సుఖం చూసుకోలేదు. శిల్ప చాలా క్లియర్ గా చెప్పింది తన కూతురి కోసం అని. చందూ నీ గొప్ప చెయ్యడం కోసం శిల్పని critisize చెయ్యకండి
@srilathasatish2007
@srilathasatish2007 4 месяца назад
Middle class family lo ,Andi Kuda Amma Leni Adapilla ధైర్యంగా ఏం చేయలేదు...పక్కన వాళ్ళు వాళ్లకు అనుకూలంగా సలహా ఇస్తారు ...అంతే కానీ నష్టం జరిగితే బాధ్యత వహించేది ఎవరు.అందుకే ఆ అమ్మాయి సైలెంట్ గా బరించింది
@PG5PG
@PG5PG 4 месяца назад
👍👌🏻🎉
@Mamathanaddunuri
@Mamathanaddunuri 4 месяца назад
చందు వల్ల మమ్మీ డాడీ కూడా నిజమే చెప్పారు కదా ఎవరైనా కొడుకు గురించి తప్పుగా చెప్పుకుంటారు శిల్ప గారిని తప్పు పట్టకండి
@tr3273
@tr3273 4 месяца назад
సరే నీ పెళ్ళాం కూడా వేరే వాడిని ఉంచుకుంటే నువ్వు అలానే సర్దుకొని పో అది కూడా మంచి ధర్మమే తమ్మారెడ్డి భరద్వాజ కూడా అలానే సర్దుకుపోతున్నాడు
@harindarrao4467
@harindarrao4467 4 месяца назад
Super punch 👊👊😂😂
@hafsaarzookhan7891
@hafsaarzookhan7891 4 месяца назад
కరెక్ట్ గా చెప్పారు
@anjaliblowsedesignee6344
@anjaliblowsedesignee6344 4 месяца назад
Whistling.
@MaheshwariGajula-g4c
@MaheshwariGajula-g4c 3 месяца назад
Correct
@Sai__Manisha143k
@Sai__Manisha143k 4 месяца назад
అయ్యా సారు భార్య భర్తల మధ్యన కాదు ఏం కాదు కొంతమంది స్నేహితులే కాపురాన్ని కూల్చేవాళ్ళు ఉంటారు సికింద్రాబాద్లో.. ఫస్ట్ వాళ్లే చెప్తారు వైఫ్ ని వదిలేయండి అని మరి ఎందుకు చెప్తారో ఏమో పాపం పుణ్యం దేవుడికే తెలియాల. ఇంట్లో జరిగేది ఎవరికీ ఏమీ తెలియదు. అండ్ సికింద్రాబాద్
@Sai__Manisha143k
@Sai__Manisha143k 4 месяца назад
కొంతమంది కాపరాలు పోతుంది సిటీలో ఫ్రెండ్షిప్ వల్లే. కొంతమంది స్నేహితులు చేసుకున్నా వైఫ్ ని వదిలేసేయమని చెప్తున్నారు. ఎక్కువగా సికింద్రాబాద్లోనే ఎక్కువగా జరిగింది🙏
@sirimagam
@sirimagam 4 месяца назад
Correct cheparu konta mandi elage vuntaru friends
@naveenahoney8529
@naveenahoney8529 4 месяца назад
Same na situation kuda anthe....main frnds vale vala chepina matalu vini lover tho thituguthu...nanu papa ni voddilinchukundam ani chusthunadu
@gacharlasathish7302
@gacharlasathish7302 4 месяца назад
​@@naveenahoney8529ayo sorry sister inka entha mandhi javithalu nashanam chestharu
@naveenahoney8529
@naveenahoney8529 4 месяца назад
@@gacharlasathish7302 vala frnds Naku chepthunaru vadini voddileyi ....vadiki ne meeda intrest poindi Ani chepthunaru....lover thiruguthunadu ne hubby particular place lo unadu vere danitho thiruguthunadu vachi tesukelu ani chepey oka na waste fellows leru em chestham
@ChaitanyaChaithu-pn9yf
@ChaitanyaChaithu-pn9yf 4 месяца назад
ఎవరికి కావాలి చెప్తే సిగ్గుచేటు ఆడదాన్ని హేళన చేస్తారు
@poojahoney5833
@poojahoney5833 4 месяца назад
Vaadi ki support chesaru Antey .. veellu kuda alanti valle ayuntaru
@uhv13
@uhv13 4 месяца назад
💯 correct
@revellithirumala4739
@revellithirumala4739 4 месяца назад
Correct
@MaheshwariGajula-g4c
@MaheshwariGajula-g4c 3 месяца назад
Yes vedu anthe papam veedi pellanni thalchukunte😢😢😢
@lakshmimandapaka2444
@lakshmimandapaka2444 4 месяца назад
సమాజ విలువల్ని గౌరవించండి చెందు భార్య కావాల్సిన దాని కన్నా ఎక్కువే సహనం వహించింది . మొగుడు ఇంకొకరితో తిరిగితే సైడ్ అయిపోమని గొప్ప సలహా ఇచ్చాడు సిగ్గు లేకపోతే సరి
@CmsMs
@CmsMs 3 месяца назад
Sahanam vahinchindi kani purthiga 💯 poratam cheyalekapoindi
@uhv13
@uhv13 4 месяца назад
ఇలాంటి దిక్కుమాలిన ఇంటర్వ్యూస్ చేస్తే జనాలు తంతారు జాగ్రత్త ఏళ్లు కూడా ఇలాంటోల్లె no doubt janalu ilanti vodeo chuddanikkudaa siddam gaa leru
@kalyaniveesam7066
@kalyaniveesam7066 4 месяца назад
చందు లాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు .జీవిత కాలం వకరితటువాత వకరితో రిలేషన్ మెయింటైన్ చేసుకోవచ్చు వకవెళ్ళ పవిత్ర ని పెళ్లి చేసుకుంటే ఆమెతో కూడా కొంత కలమే కలసి ఉంటాడు .వెలువలు తెలియని వాడు సెమ్ పవిత్ర కూడా అంతే.పాపం భార్య బలి అయ్యారు. అతనికి సపోర్ట్ చేసే వారి భార్య లు జాగ్రత్త వీళ్ళు మరో చందు.
@subhashinimedikonda8860
@subhashinimedikonda8860 4 месяца назад
ఒక నిజం చెప్పనా యిలా తప్ప చేసేవారు భార్య కి తప్ప అందరకి సహయం చేస్తారు అందరి తో బాగూంటారు అలాగే భర్త కి తప్ప అందరకి సహయం చేస్తారు అందరి తో బాగూంటారు ఎందుకు అంటే వీరి వల్ల సహయం పోందిన వారు సపోర్ట్ చేస్తారు యిది పచ్చి నిజం శిల్ప గారిని నిందించకండి
@luckychin1397
@luckychin1397 4 месяца назад
Sorry sorry notikivachinatlu matladakandi ye bhartha vere adadhanitho thiruguthunte sardhuku poibrathakaru friends jeevithalani nasanamchestaru
@strong-v6k
@strong-v6k 4 месяца назад
సార్ మీరు చాలా చక్కగా చెబుతున్నారు అదే విధంగా మీ భార్య మీ అమ్మాయి మీ చెల్లి చేస్తే ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తారా ఎవరికి వారుగా వెళ్ళిపోతే మనం ఇండియా లో ఉన్నామా అమెరికాలో ఉన్నామా ఇండియాలోనే కదా ఉన్నాము మరి ఇలాంటి పనికిరాని సలహాలు ఇవ్వకండి ఇలాంటి వీడియోలు చూసి కూడా జనాల్లో ని l mean అదే చందు వయసు ఉన్న వాళ్లల్లో చాలా ఉత్సాహం రేపే వాళ్ళు అవుతారు మీరు ఎందుకంటే ఒక పెళ్లి చేసుకొని మరొకరితో ఉండొచ్చు అని భావన వాళ్లకు వస్తది దయచేసి ఇస్తే మంచి సలహాలు ఇవ్వండి లేకపోతే మానేయండి
@IndiraReddy-sd4mf
@IndiraReddy-sd4mf 4 месяца назад
Well said sir 👌
@sandhya308
@sandhya308 4 месяца назад
Crctga adigaru
@VarikuppalaPrashanthi-m6e
@VarikuppalaPrashanthi-m6e 3 месяца назад
100 percent true
@saraswathi9274
@saraswathi9274 4 месяца назад
Pillala kosam ame barinchinattu undi
@ChanduOG-bd2uc
@ChanduOG-bd2uc 4 месяца назад
Andharetho baguntadu pellanne kodathadu😡😡
@sagilirajakumari-zz9gs
@sagilirajakumari-zz9gs 4 месяца назад
శిల్ప గురించి ఎందుకు. మీరు మీది చూసుకోండి
@sailajaraniveera8667
@sailajaraniveera8667 4 месяца назад
Friends valla kapuralu bagundali kani ilanti weak persons kapuralu matran kulipovali em friendsra babu meeru😢😢😢😢
@rajeswarreddy6717
@rajeswarreddy6717 4 месяца назад
Nee ni pellam alage cheste telustadi apudu Ila matlav
@vadlaRajasri-jv1uo
@vadlaRajasri-jv1uo 4 месяца назад
Chala baga cheppav nu kuda alanti vade kavacchu anukntunna
@sudharanipakalapati4967
@sudharanipakalapati4967 4 месяца назад
Ilanti vallu samajanni tappudari pattisunnaru
@ramaraju1347
@ramaraju1347 4 месяца назад
మోటివేషన్ చేసాడు వాలా ఫ్యామిలీ లో చందు లాంటి వారు ఒకరు తాకాలి దేవుడా
@KumariDaki-j8m
@KumariDaki-j8m 4 месяца назад
Thanu kuda manchigane chepthundhi kani jivitham avidadhi nastapoendhi avida
@sailajaraniveera8667
@sailajaraniveera8667 4 месяца назад
Konthamandi chetha friends kuda ilanti vallu vuntaru veellu encourage cheyyakapothe Chandra Shilpa bagundevaremo ee papam friends di kuda 😢😢😢😢
@nagabathulavijaya741
@nagabathulavijaya741 4 месяца назад
అవును బయటివారికి బాగానే హెల్ప్ చేస్తారు ఇంట్లో వాళ్ళను పట్టించుకోరు. అనుభవించేవారికి తెలుస్తుంది.ఇలాంటి వారిని ఏ భార్య ఇష్ట పడదు. తప్పని పరిస్థితిలో accept వస్తుంది. అతన్ని మంచి వారు అని ఎలా అంటారు. భార్య బిడ్డలను మానసికంగా బాధ పెట్టాడు. పవిత్రేమో మొగుడ్ని మోసం చేసింది. దేవుడు సరైన శిక్ష వేసాడు ఇద్దరికి. వాళ్ళ పంచాయితీ లో కూడా పవిత్రే కావాలి అన్నాడట. అతను ఎలా మంచివాడు అతనికి కామ పిచ్చి పట్టుకుంది.
@Sunnu-g9m
@Sunnu-g9m 4 месяца назад
ఓకే మీరు చెప్పినట్టే చందు భార్య చందు మీద మచ్చబడేటట్టు చేసింది అనుకో... మరి చందు ఏం చేశాడు సారు.. 11 సంవత్సరాల ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కండ్లు కప్పి ఒక ఆంటీ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు దీన్నేమంటారు నువ్వు ఒక యాంకర్ వి అతను ఒక్క గెస్ట్ బయట ఫ్రెండ్స్ తో నార్మల్ గా ఉంటారా అందరూ పెళ్ళాంతో ఎలా ఉండేది వాళ్లకు తెలుస్తుందా అయ్యా యాంకర్ నీకు ఒక పెద్ద 🙏🙏🙏🙏 పోయి పని చూసుకోండి ఇద్దరు కలిసి
@kamlemeera6418
@kamlemeera6418 3 месяца назад
Correct ga chepparu
@parvathidevi9212
@parvathidevi9212 4 месяца назад
Shilpa nu yemannakuda vusuru muduthundhi, shilpa great wife, great mother, yentho manasika kshobha anubhavinchi kuda biddalakosam brathiki, vadini vadalakunda, kaneesam case kuda pettakunda vundhi, asalu pavithraku divorce kaledhu memu happyga vunnamani pavithra movudu karnatakalo cheppadu kadha
@MrMadhuri99
@MrMadhuri99 4 месяца назад
పరస్త్రీ వ్యామోహం నాయన.
@mahalikotaswari9699
@mahalikotaswari9699 3 месяца назад
వాళ్ళిద్దరూ చేసింది కరెక్ట్ కాదు వాళ్ళిద్దరినీ దేవుడు నచ్చలేదు అందుకనే అర్ధాంతరంగా దరిద్రం వదిలి పోయారు భూలోకానికి
@Anusha3231
@Anusha3231 4 месяца назад
Chala Baga chepparu sir papam vaallani chala mandhi matalatho chanipoyina himsisthunnaru😢
@jansonmadhavi7318
@jansonmadhavi7318 4 месяца назад
Manchivadu.. kani thana bharya ni vadili vere Lady tho Sambandham meeru ela samrdhisthunnaru brother? 9 years Marriage Life ni nirlakshyam cheyadam. Evaru harshicharu. Mee Abhiprayalanu evaru angeekarincharu... Thana pillalanu nirlakshyam chesi chani pivadam. Darunam
@tarakeswaripothala5413
@tarakeswaripothala5413 4 месяца назад
Mee drushti lo manchi thanam ante ila vuntuntunda? Mee kutumbam lo ila jarigithe ide salaha ivva gala satta unda? Annam thinnavallala matladithe baguntundi.
@sailajaraniveera8667
@sailajaraniveera8667 4 месяца назад
Ee snehame kompamunvhindi😢😢😢😢
@kousalyaaneladasu2358
@kousalyaaneladasu2358 3 месяца назад
శిలపాగురించి సతీ సుమతీ she🌹మంచివాడు అయితే భార్యపిల్లలను వొదిలి వేశ్య పవిత్ర 🇳🇪🌹
@PasupuletiVani
@PasupuletiVani 4 месяца назад
If Shilpa is your daughter will u speak like this yagnamurthy stop nonsense talking
@BalagaNaramnaidu
@BalagaNaramnaidu 4 месяца назад
ఆస్తులు. రాంచు కున్నారు. ముందు రోజు
@dhavalauma6472
@dhavalauma6472 4 месяца назад
Avunu chandhu manchodu
@stephenprabhakar5106
@stephenprabhakar5106 4 месяца назад
Nuvu kuda 60 years daani daggara vuntunnatlunnavi support chesthunnavu iddaripillalni penchadaniki30000 saripothaya
@pinkyponkyshots4567
@pinkyponkyshots4567 4 месяца назад
Waste of time
@sabitha757
@sabitha757 4 месяца назад
Ni bonda ne vivarana apu
@shobha342
@shobha342 3 месяца назад
హిందూ సాంప్రదాయ పెళ్లిలో గౌరవం ఉన్నదిమీలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు చెప్తేసంసారాలు ఆగమైతాయిపిల్లలు తల్లిదండ్రులు లేకుండా అయితారుఇలాంటి మెసేజ్ ఇవ్వకండినేటి తరానికి మంచి మెసేజ్ ఇవ్వండి
@deepika-2020
@deepika-2020 4 месяца назад
How can she accept?? How can you say like that??
@bhanunani7153
@bhanunani7153 4 месяца назад
సర్ మీరెవరో తెలీదు కానీ ఒకటి చెప్పాలనిపించించిది.నెలకి 30 పంపించేస్తే సరిపోదు సర్ పిల్లల ఆలనా పాలనా ,వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తువుండాలి భార్యతో గడుపుతూ వుండాలి. వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి. అమ్మ నానని పట్టించుకోవాలి చాలా వుంటాయి సర్.కొడుకుగా, భర్తగా తండ్రిగా, నెరవేర్చ వలసిన భాద్యతలు చాలా నే వుంటాయి సర్.అవేం చేయకుండా నెలకి 30 వేలు పంపించేస్తున్నాడు అంటారేంటి సర్.అవి మాత్రమే పంపించేసి సంవత్సరాలు తరబడి వీళ్ళని చూడడానికి కూడా రాకుండా ఆమెతోనే ఉండిపోతే ఏంటి సర్
@blessyk7111
@blessyk7111 4 месяца назад
సార్ మీరూ కూడా చందుగారి చేసిన తప్పే చేస్తూన్నా రా
@dargaijahangirkumar8916
@dargaijahangirkumar8916 4 месяца назад
ఎవుడ్రా నువ్వు
@IndiraReddy-sd4mf
@IndiraReddy-sd4mf 4 месяца назад
🤣😆😂 i like your comment, it’s so funny 👏
@srisaixerox9440
@srisaixerox9440 4 месяца назад
Pora vastga
@bandarusrinivas2780
@bandarusrinivas2780 4 месяца назад
, మీ, జీవిత, భాగస్వామితో మీ మనసు అక్కడే ఉంది కదా 😂
@PasupuletiVani
@PasupuletiVani 4 месяца назад
Yagnamurthy u r talking very rude ,this if u r wife will see what happened
@ArangiAdilakshmi
@ArangiAdilakshmi 4 месяца назад
Friends దగ్గర బాగా ఉంటే భార్య ను హింస పెట్టలేదు అని చెప్పలేము కదా. నిజంగా అతను మంచిగా ఉంటే అతను చనిపోయే వాడు కాదు. పోసిస్తే సరిపోతుందా భార్య పట్ల ప్రేమ భాద్యత ఉండాలి కదా.
@DSWorldTwins
@DSWorldTwins 4 месяца назад
He is supporting chandu
@buddhaSeshu-pm1lv
@buddhaSeshu-pm1lv 4 месяца назад
Nelanti vallu jedje aite Desam nasanam aipotundi
@Nivvedhirha_143
@Nivvedhirha_143 4 месяца назад
Sir oka vekthi ammatho okalaga nannatho okalaga akka chellilitho okalaga friends tho okalaga last ki vasthe baryadhaggara okalaga intadu kabatti okadhaniki okati polchadhu
@sasamsteefen7404
@sasamsteefen7404 4 месяца назад
2nd marriage chesuko nivu ninnu manchi vadu antara vest
@Sirishasubrahmanyam
@Sirishasubrahmanyam 4 месяца назад
Rey musko raa nuvvu friend la kakundha chandrakanth bharya ne sister ithey nuvvu elaney matladuthava
@harshavantepaka4382
@harshavantepaka4382 3 месяца назад
Shilpa mugguri ni pampindhi kadha valle champaru ,chandhuni shilpa ne champinchindhi
@karuna3430
@karuna3430 4 месяца назад
Family chusadu vaala Nana money pammpistadu Ani cheppadu kaani thappe
@arunaaakula226
@arunaaakula226 4 месяца назад
Aa cheppe friends kuda valaki sister untaruga vala bava kuda ilage paray aadadanito tirigite apudu telustundi,magavadu bharya undagane paray aadadani joliki pokudadu families nasanum chesukokudadu
@buddhaSeshu-pm1lv
@buddhaSeshu-pm1lv 4 месяца назад
Jantuvulakuna Prema vuntundi pillalameda bariteginchi bratikaru velliddaru
@samhithsamhith9333
@samhithsamhith9333 4 месяца назад
Thanu chanipoyaka plate fhirayinchina pavitra pillala kosam kuda matladali meeru. Bharya niladeeyadam thappante yela anthakumundhe athanu interview lo announce chesadu chachipotha ani
@ShivkumarThakur-y8c
@ShivkumarThakur-y8c 4 месяца назад
Dont believe friends
@BalagaNaramnaidu
@BalagaNaramnaidu 4 месяца назад
మీరు కరెక్ట్ గా చెప్పారు శ్రీ
@nukamallarenuka4034
@nukamallarenuka4034 4 месяца назад
Talli thandri wife pillalu andarini mosam chesadu anamakuralini cheradisi danikosam chanipovadamanedi miku manchi anipinchinda
@anuradha8408
@anuradha8408 4 месяца назад
Friends ni nammoddu families ni kulchestaru
@jochebedkumari9285
@jochebedkumari9285 4 месяца назад
She is dangerous lady కాదా. Trap చేయలేదా. చేసింది. అతను పడిపోయాడు. ఖర్మ చాలామంది ఇలానే మోసము చేస్తారు. భార్య ను అన్యాయం చేయలేదా.
@kittumittu3822
@kittumittu3822 4 месяца назад
Chendhu talli tandrígare cheputtunnaruga vallakanthe friends vallagurinchi ekkuva telusa valaku enti vishayalu anni chepparu kada paviteto pablicklo kulikaduga daniki yemi cheptaru eppudu frinds
@GasamSujatha-gs2yo
@GasamSujatha-gs2yo 3 месяца назад
ఇంట గెలిచి రచ్చ గెలవాలి 😡
@sudharanibellapu4254
@sudharanibellapu4254 4 месяца назад
అవసరమా పోయిన వాళ్ళ గురించి వీడియో లు చేసి జనాల ను పిచ్చి వాళ్ళు ఆపండి మీ వీడియో లు
@rkvishala7157
@rkvishala7157 3 месяца назад
అవునండి కొంతమంది పరువు పోతుందని చెప్పారు ఇప్పుడు ఎన్నో వార్తలు వస్తున్నాయి కాబట్టి చెప్తుంది తప్పేమున్నది
@chandralakshmikarampudi3995
@chandralakshmikarampudi3995 4 месяца назад
worst analysis
@vattipallysathyam2239
@vattipallysathyam2239 3 месяца назад
Shilpa గారికి ఎవరు కూడా సహాయం చేసే వారు లేరు ...తల్లి గారు side లేరు ...వాడి బలుపు అహంకారము to chanipoyaadu ...
@rameshg7728
@rameshg7728 4 месяца назад
U can't imagine what's happened.
@jagadeeshnaidu7626
@jagadeeshnaidu7626 4 месяца назад
Vallu poyaru kada, andhuku vallaki manasanthi lekunda chesthunnaru.mee channal varu adharu chavandi .
@KoyaManju
@KoyaManju 4 месяца назад
Poshisthe saripothadha
@gadagottubaby6351
@gadagottubaby6351 4 месяца назад
ర్రక ర్రకాలుగా. 😂😂😂😂😂😂💕💕💕💕🙏🙏🙏🙏🙏🙏
@vedavathimukku7123
@vedavathimukku7123 3 месяца назад
Bharya bayatiki vasthe pillalaku thandri lekunda pothadani anukovachu
@indirabhagyanukala4669
@indirabhagyanukala4669 4 месяца назад
Me intlo idhe jarigithe thelusthadhi thandri
@lathalatha2119
@lathalatha2119 3 месяца назад
Noru adupulo vunchi matalu adandi ame kuda chavala
@malvifashion
@malvifashion 4 месяца назад
చాలా కరెక్ట్ గా మాట్లాడారు sir పాపం చందు
@SudhakarGrandi
@SudhakarGrandi 4 месяца назад
Chala bhaga cheputhunaru meeru,chandhu manchi vadithy yentha gaano primichina manishini vadhele aa devil ni yendhuku kattukunadu,pyga shilpa ni namma koodadha ,shilpa road yekkumty thana pillalakinthanaku every month money pampimchevaada ,avidanu brathakanimche vaada,aa pavithara reels lo notiki vachinatlu thittedhe avi anni bharistu papam shilpa bhadhalu padimdhe.
@arunasagi2479
@arunasagi2479 4 месяца назад
Aapu nee edava sodi
@VaniRaman-l8s
@VaniRaman-l8s 4 месяца назад
Manchi maatalaki masi pooyakandi.a maatalaki kuda viluva pothundi.pls
@ranipampana7743
@ranipampana7743 3 месяца назад
Wife place lo vere vallu ravadam valla wife meda kruratvam chupistharu, friends entha mandi aena vuntaru, friend kosam kruratvam chupincharu.
@pattaamaresh5628
@pattaamaresh5628 4 месяца назад
ne pellani verevaditho paduko pettu brother appudu thylusthundhe neku a badha ina chandu friends kuda vadilane kojjanakodukula vunnaru peddha cheppadanike vacchadu nethulu pudingilaga
@vattipallysathyam2239
@vattipallysathyam2239 3 месяца назад
Chaavuku భార్య karanam కాదు ...
@shavank6280
@shavank6280 4 месяца назад
Miru మాట్లాడుము వెస్ట్
@mallishwariabhiram2999
@mallishwariabhiram2999 4 месяца назад
ప్రేమించి పెళ్ళి చేసుకున్న బార్య ఉండగా చందు కి పవిత్ర తో కలిసి ఉండడము కరెక్టా సార్ శిల్ప గారి కోసము బడ్ గా మాట్లాడకండి ముందు
@deepikalandsurveyor1468
@deepikalandsurveyor1468 4 месяца назад
True love..... కామం అయితే సచ్చిపోయేవాడు కాదు వాళ్ళకి వాలకి ఎన్ని ఉన్న నేను ఫైనల్ గా చనిపోయిన వాళ్లకోసం ఒక్కమాట చెప్తున్నా.... ప్రేమించిన వాళ్లకోసం చనిపోవడం అంటే easy కాదు ఎవడి స్వార్థం వాడు చూసుకునే రోజులో okkarikosam❤️ప్రాణాలు తీకుంటారా... True...... But ఇక్కడ ఏం జరిగింది చేపోయటానికి వాళ్లిద్దరూ ప్రాణాలతో లేరు లేని వారికోసం చెడుగా మాట్లాడే ప్రతి ఎదవ సచ్చినోడితో సమానం.... 6 సంవత్సరాలనుండి జరుగుతున్నా బాగోతం ఆమెకి తెలిసే జరిగింది ఇదేదో అప్పుడు మీడియా ముందు బయట పెట్టి ఉండకసింది.... ఏదైనా న్యాయం జరిగేది ఇప్పుడే మీడియా ముందు కూర్చొని ఆలా చేసాడు ఇలా చేసాడని చనిపోయిన వాడికోసం మాట్లాడి ఉపయోగం లేదు వాళ్ళు బ్రతికి ఉంటే వాళ్లు ఏం చెప్పేవాలో.... పిల్లలిని బాగా చూసుకున్నాడు వాళ్ళ పాప చెపింది...1.5cr ఇచ్చాడు చందు నాన్న చేపడ్డు... ప్రతి నెల ఖర్చులకి 30k ఇచ్చాడు.... మరి ఇన్ని చేసినవాడు నీచుడా.... ఏ ఒక్కరికి లేరు ఇద్దరు ముగ్గురు తో సంబంధలు.... వాళ్ళ అంత కామం కోసం పెట్టుకున్న అక్రమ సంభందం.... నిజంగా వీళ్లు అదే టైప్ అయితే ఆమె కోసం చనిపోయే వాడు కాదు.... వాళ్ళ మంచితనం అంత మంట కలిసిపోయింది ఆమె ముదురు 40yr వాడికి 38yr... చాలా మంది టాప్ hero 8 5 yrs చిన్నవాలని ఒక్కటో పెళ్లి రెండో పెళ్లి చేసుకున్నారు..... కొంతమందికి ఇద్దరు పెళ్ళాలు మైంటైన్ చేస్తారు వాలంత గొప్పవాళ్ళ..... అయినా వాళ్ళు బ్రతికి లేరు కాబట్టి ఇలా నేను రాయాల్సి వచ్చింది.... గోరెళ్ల అందరూ తిడుతున్నారు మేము తిట్టాలి అని కాకుండా బ్రతికి లేనివారికోసం మాట్లాడకుండా ఉండాలనే నా అభిప్రాయం
@ndnssaranya5657
@ndnssaranya5657 4 месяца назад
Well said andi
@mallishwariabhiram2999
@mallishwariabhiram2999 4 месяца назад
శిల్ప గారి కోసము ఎందుకు అల మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు సార్
@VaraLakshmi-qj2eg
@VaraLakshmi-qj2eg 4 месяца назад
Right sir..nenu kuda same meelage alochinchanu
@padmasuvarna4120
@padmasuvarna4120 4 месяца назад
Chandu bad bad bad
@vedavathimukku7123
@vedavathimukku7123 3 месяца назад
Wife pillalakosam ame adjust aindi
@NikkiBhukya-n3m
@NikkiBhukya-n3m 3 месяца назад
Poshinchadamentra shilpa yemaina unchukunnadha haula
@SandhyaRani-ds5sd
@SandhyaRani-ds5sd 4 месяца назад
C̤h̤a̤n̤d̤r̤a̤k̤a̤n̤t̤h̤ f̤r̤i̤e̤n̤d̤s̤ m̤e̤e̤r̤ṳ t̤h̤a̤l̤a̤ o̤k̤a̤l̤l̤a̤n̤i̤ c̤h̤ṳs̤ṳk̤o̤n̤d̤i̤ a̤p̤p̤ṳd̤ṳ m̤e̤ b̤h̤a̤r̤y̤a̤l̤ṳ c̤h̤e̤p̤t̤h̤a̤d̤ṳ a̤p̤p̤ṳd̤ṳ t̤h̤e̤l̤ṳs̤t̤h̤ṳn̤d̤i̤m̤e̤e̤k̤ṳ
@AnjiKKP7044
@AnjiKKP7044 4 месяца назад
ఎవడైతే ఈ టైటిల్ పెట్టారు వెంటనే తీసేయండి
@bandarusrinivas2780
@bandarusrinivas2780 4 месяца назад
, అయితే ఇప్పుడు వారికీ సంతోషం కలిగింది
@sandrabathula8789
@sandrabathula8789 3 месяца назад
Shilpa is a cheap cheater want's sympathy and money
@rajanisuvarnad2923
@rajanisuvarnad2923 3 месяца назад
Frnds frnds la undaali wife and hisband matr lo doorakoodadhu pellam kante ekkuva theliyadhu frnds ki
@ArunaLingala-m5q
@ArunaLingala-m5q 3 месяца назад
Chandara kanth lantivalu samaajam lo andaritho soumyangane untaru kani atuvanti valla riyalti wife ki matrame telsu plz shilpa gariki dhairyam cheppandi meeku vilaithe
Далее