Serial actor Chandrakanth pedda karma | Serial actor Chandrakanth Wife Interview | SSP Media #serialactorchandrakanth #serialactorchandu #serialactorchandrakanthwife #serialactorchandrakanthfamily #sspmedia
బొట్టు ఆడపిల్లలకి చిన్నప్పటి నుండీ పెడతాం..పెళ్లి అయ్యాక మంగళసూత్రం, మెట్టలు మాత్రమే పెట్టుకుంటాం.so బొట్టు తీసేయాలి అని ఎక్కడా లేదు.అయిన ఆ అమ్మాయి ఏ భర్త పొయి బాధ పడుతూ ఉంటే పెద్ద కర్మ రోజు. బొట్టు గాజులు తీసేస్తారు బలవంతం గా...నాకు అసలు నచ్చదు
అసలు ఈ సమాజంలో జరుగుతున్న మార్పులు బట్టి జీవితం కోల్పోయిన ఆ అమ్మాయిని బొట్టు పసుపు కుంకుమ తీసి ఇంక ఇంక చంపడము మహా పాపం. భర్త పోవటము ఒక పూడ్చు పోలేని నష్టం జరిగింది ఆ బిడ్డ కి. ఇంకా ఆమెని బాధ పెట్టకుండా అత్త మామ లే కూతురు లా చూసుకోవాలి 🙏
May God bless you Shilpa garu ❤ I strongly wish you a very happy, healthy & prosperous life ahead 💐 ఇకపోతే సోషల్ మీడియాలో ఈమె గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి.. 1) ఒక బేవర్స్ గాడు ఏకంగా ఇంటర్వ్యూనే ఇచ్చాడు.."ఈమె మోడ్రన్ గా తయారై, అతన్ని ఎట్రాక్ట్ చేయకపోవడం వల్ల వాడు వేరేదారి చూస్కున్నాడు" అని. అయితే శిల్పా కూడా భర్త తనకి నచ్చట్లేదని అతనిలాగే భాధ్యత లేకుండా, అందర్నీ వదిలేసి, వేరేదారి చూస్కుంటే ఆ పిల్లలు ఈరోజు ఇలా ఉండేవాళ్ళు కాదు. (ఆ పాప అన్నిట్లో ఫస్ట్ వస్తుందట.) 2) ఇక కొందరు అమ్మలక్కలు.."అలాంటివాడని తెల్సి ముందే వదిలేయచ్చు కదా, ఇప్పుడు నాటకాలెందుకు" అని. అమ్మా, మోడ్రన్ మహిళా శిరోమణులారా..మీరు చాలా విశాల హృదయులు. అందుకే ఆ అపవిత్రలా చేయమని అవలీలగా చెప్తున్నారు. భర్త వేరేదానిమీద మోజుతో, అన్నేళ్ళు ప్రేమించానని వెంటపడి, పెళ్ళి చేస్కున్నా, ఈజీగా వదిలేసి, బైటదానితో గడుపుతూ,చెట్టాపట్టాలేసుకుంటూ, ఈమెకు తెల్సేలా కావాలని షార్ట్స్ చేసి, రోజుకొక వీడియో ఓపెన్గా సోషల్ మీడియాలో పెడుతూ, శాడిస్టిగ్గా ప్రవర్తించి, మానసికంగా నరకం చూపించారు. అయినా "ఎప్పటికైనా తెల్సుకుని వస్థాడ్లే, పిల్లలకి తండ్రిప్రేమ కూడా దక్కాలి" అని అంత సహనంగా, ఓపికతో భరిస్తూ, అడ్డదార్లు పట్టకుండా, నీతి,నియమాలతో, నిజాయితీగా ఉన్నందుకు సాటి ఆడవాళ్ళుగా మనం గర్వంగా ఫీల్ అవ్వాలి.."ఈ రోజుల్లో కూడా శిల్పలాంటి మహిళలు మనమధ్య ఉన్నందుకు.." Hats off to her patience for all the responsibilities which were done by her 👍 But one day, she will definately prove her hidden talent which was slept by her problems until now..
My humble request is for media don't ask repeated questions to that family and Shilpa garu is very matured person so please don't hurt them again and again if you want help them pls help them from your side
నాకు ఒకటి అర్థమైంది.ప్రేమ చాలా కాలం కొనసాగితే పెళ్ళి తర్వాత ప్రేమించిన వాళ్ళు కొందరికి బోర్ కొడతారు.ఎందుకంటే వాళ్ల గురించి పెళ్ళి కి ముందే అన్ని విషయాలు తెలుస్తాయి కదా.అందుకే పెళ్ళి తర్వాత ఈలాంటి పక్క దారి పడతారు.
Akka miru correct ga cheparu, ede dairm tho undandi devudu miku yepudu andaga untadu,nenu ede problem face chestunanu illigal adaltry section anedi mali ravali please.
S silpa garu meeru correct ga cheparu illigal contact valla chala families disturb avuthunnai 5 minutes happiness kosam living relation correct kadu today children tomorrow citizen children bhga distarb avthunnaru pls save childrens and families.ee lanti husband s name calling words ekuva use chestunnaru vatini childrens bhaga fallove avtunnaru implemented immediately sections
వాళ్ల personal life మనకి తెలియదు ఆయన పవిత్ర వల్ల కాదు పవిత్ర కోసం చనిపోయారు. వారిద్దరి మధ్య అంత bonding రావడానికి మీ ఇద్దరి మధ్యన చాలా గ్యాప్ ఉందని అర్దం
నేను కూడ సేమ్ సిట్యుయేషన్. కానీ నేను మా బాబు గురించి బొట్టు పెట్టుకుంటున్నాను. మా హస్బెండ్ కి ఏ అఫైర్ లు లేవు. Work టెన్షన్ లో సూసైడ్ చేసుకున్నారు. మా బాబు 16 ఇయర్స్. అన్నీ తెలుసు. అందుకే వాడు నన్ను హ్యాపీగా, healthyga. బొట్టు పెట్టుకుని హాయిగా ఉండాలి అని చెపుతాడు. So వాడికోసం. 👍🏻😞😢
Don't give bad comments on her.wife urkunadhi 4yrs nundi antae amae tappu chesindhi anaedhi kadhu..wife tappu Ela avuthdhi wife tappu coz husband marthadu,tirgi vasthadu Ani urkuntaru...intlo work, pillalu Pani Anni vadilesi mogudu chuttu tirguthae wife health spoil avuthadhi n pillalu mom edhi,daily edusthundhi,dad kosam bitki velthunandhi enti ani psychological ga effect avtharu..atu pilala n wife health spoil avudhi.husband verae lady kosam velthae, wife tappu kadhu...intlo pillalu n house hold works untai,pillala Chadhvulu tho saripothadhi kaani,Anni works vadili husband chuttu ekadki velthae akadki velaledhu ga ..wife ku anae valaku siggu ledhu.magadiki tana midha tanaku control undali...ayae adadhi pilusthae aa adadhini dagriki vellipovademena???vadu sachi manchiga aindhi...lekuntae pavitra ku n valla pillalku sexual diseases attinchaevadu..naku telinavadu,prathi year ayyappa maala vesthadu waste fellow software HR manager, neerla raghavendra vaadiki e chandrakanth kanna goranga chavu ravali..coz neerla raghavendra anaetodu divorce notice pampadu wife ku Babu puttaganae lockdown taruvatha.court ku ravatledhu.vaadiki idharu pillalu.papa n babu.neerla raghavendra amma Nana,vaadu n vaadi chinna akka n bava,vaadi chinna akka pillalalku ,neerla raghavendra ku wife n pillala usuru tagili intha kanna goranga nashnum avtharu...
Meeru me husband ni chala opikatho thana gurunichi wait chesaru meeru has a mother ga pillala future manchiga chudali anukuntunaru only Believe on God nijam chepthunanu hey God ki namakandi heydhi ithy nayam Dharam untundho dhani hey namadi me life me pillala life bagundali God Bless you all u r family With a bright future❤
A humble request to TV channels n You Tube video makers desist from repeatedly asking personal sensitive questions to the widow of late chandrakant. Stupid questions asked would hurt the family further. Our sympathies to the family pray God to give strength to the family in this hour of distress.
Meeru evro Edo help chestaru Ani aashinchakunda ..chadukunaru meeru so meeru me kallapaina bathakandi..help gurinche wait cheyaddu...learn to standup by urself😊....nly pavitra ne blame cheyakandi amma...rendu chetulu kalisthene.me husband chinna baby kaadu ..he is so smart ...ntha amayakidu aite ala bariteginchi undadu ametho
He didn’t understand his commitment and responsibilities . He is a coward . Nature took Pavitra , this man left his innocent children and died just because he couldn’t face the world !!!!
ట్రాన్సపరెన్సీ మోర్ ఇంపార్టెంట్ నిజం తల్లి. మా అల్లుడు తన తల్లి తండ్రులు ఆస్తులు, లెక్కల కోసం మనుషులను చంపుతారు అనే విషయాన్నీ మూసి పెట్టి ఇప్పుడు నా బిడ్డను టార్చర్ పెడుతున్నాడు
Aa pavitra laanti vaallu ee samaajam lo chaalaamandi unnaru, alaanti vaari ki ye inti bharta kooda vaari maaya lo padi, vaalla life ni paadu chesuko koodadu. Yess... Shilpa gaaru meeru maatram eppatiki baaga undaali.. Mee pillala ki oka manchi life ivvandi.. Mee health ni meeru baaga choosu kondi..