హహహ....హాసినీ. త్రినయనీ సీరియల్ ఒక్కటే నేను ఇష్టంగా చూస్తాను. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మీ పాత్ర మా కందరికీ ఇష్టమైనది. అది ఒక కారణం. మాకు తిలోత్తమమీద ఒళ్ళు మండి నప్పుడు మాకు బదులుగా మీరు తిడతారు కదా! అందువల్ల ఆ సీరియల్ చూస్తున్నప్పుడు మా బి.పి. పెరగటం లేదు. మీరు ఆ సీరియల్ ఏదైనా కారణం వల్ల మానేస్తే మేము ఇంక ఆ సీరియల్ చూడము. అలా జరగకూడదు. ఎందుకంటే నాకు త్రినయనీ సీరియల్ చాలా ఇష్టం. నీకు,నీ కుటుంబానికి అంతా శుభం, మంచి జరగాలమ్మా.