Тёмный
No video :(

services in viswamanavavedika free old age home by mallula gnaneswari Mallula Suresh palakollu 

Mallula Suresh
Подписаться 477
Просмотров 5 тыс.
50% 1

విశ్వమానవవేదిక నిత్యాన్నదానం 3138వరోజు
ప.గో.జిల్లా పాలకొల్లులో ఉన్న విశ్వమానవవేదిక
ఉచిత వృద్ధాశ్రమంతో పాటు పాలకొల్లు పట్టణం,
వేడంగి, వేడంగిపాలెం, కుమ్మరిపాలెం, కొమ్ము చిక్కాల,జిన్నూరుపాలెం, వడ్లవానిపాలెం, పెచ్చెట్టిపాలెం గ్రామాల్లో ఆదరణలేని వృద్ధులు నివసించే ప్రదేశానికే భోజనాలు అందించే విశ్వమానవవేదిక నిత్యాన్నదానం సేవల్లో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. అత్యాధునిక దంత వైద్యం.. వీర మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ సొంతం
- డాక్టర్ మల్లుల జ్ఞానేశ్వరి BDS. MDS, డిప్లొమా ఇన్ సైకాలజీ (నాగార్జున విశ్వవిద్యాలయం) #
వీర మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, పాలకొల్లు
విశ్వమానవవేదిక మెడికల్ టీమ్ లీడర్
ఫోన్ నెంబర్ 9867756999, 08814263315
@ #palakollu #vedangi #ఉచిత #gnaneswari #అనాథ #మహిళా #సామాజిక #apparao #freeoldagehome #వృద్ధాశ్రమం Mallula Suresh ‪@viswamanavavedika4815‬ #drgnaneswari

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@wizjean
@wizjean 2 месяца назад
Great Service by Viswamanava. సురేశ్ గారు గత దశాబ్దకాలంగా మీరు నిత్యాన్నదానం నిరంతరంగా కొనసాగిస్తుండడం పేదలకి కొండంత అండ.
@kallakurimadhavi4745
@kallakurimadhavi4745 2 месяца назад
Chala santhosham
Далее
ЛОВИМ НОВЫХ МОНСТРОВ В LETHAL COMPANY
2:42:22