సార్ మీరు చెప్పే క్లాసు చాలా అర్థవంతంగా ఉన్నది తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉన్నది కాబట్టి దయచేసి అన్ని వీడియోలు చేయండి మాలాంటి గ్రామీణ విద్యార్థులకు సహాయం చేయండి మా జీవితాల్లో వెలుగులు నింపిన వారు అవుతారు.. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో మీలాగా ఈజీగా ఎక్స్ప్లైన్ చేసే బయాలజీ టీచర్ లేడు. దయచేసి మీ పేరు తోటి మార్కెట్లోకి ఒక మంచి మెటీరియల్ పంపించండి.
I used to see 2 videos related to n.s from youtube your's and one more but when i see that page i have to listen it for 2 times to understand but when i see yours its enough to see one time such a wonderfull explanation Thank u