అన్నయ్య దేవుని కి స్తోత్ర ము కోట్ల ది వందనాలు కోట్లాది వందనాలు తండ్రి యేసయ్య స్తోత్ర ము ఆల్లేలుయా ఆల్లేలుయా తండ్రి యేసయ్య అన్నయ్య మా కుటుంబంలో అందరూ కలిసి దేవుని ఆలయానికి వచ్చేటట్లు ప్రార్థన చేయండి అన్నయ్య అలాగే నా భర్తకు కొన్ని సమస్యల నుండి విడుదల కావలసిన అడుగుతున్న అన్నయ్య గవర్నమెంట్ నుంచి వచ్చే బిల్లులు వచ్చే లాగా ప్రార్థన చేయండి అన్నయ్య నా భర్తకు డబ్బులతో చానా సమస్యలు ఉంది అన్నయ్య అందుకోసం ప్రార్థన చేయండి అన్నయ్య ఆమేన్ ఆమేన్ 🙏 ఆల్లేలుయా ఆల్లేలుయా ఆమేన్ ✝️✝️ ఆమేన్ 🙏🙏 ఆమేన్ 🙏🙏 ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙌🙌🙌✝️🙏 ఆమేన్
వందనాలు అన్నయ్య మీరు చెప్పే ప్రతి విషయం నా జీవితంలో జరిగిందా అన్నయ్య ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది అలాగా నేను ఎవరికైతే మంచిగా ఆలోచిస్తున్నావ్ ఎవరి గురించి అయితే మంచిగా చూస్తున్నా వాళ్లే నన్ను మోసం చేస్తున్నారు అన్నయ్య ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాను ఎవర్ని ఎక్కువగా నమ్ముతాను అలాగే నాకు జరుగుతుంది నా జాబ్ కూడా అలాగే పోయింది అన్నయ్య నాకు మంచిగా జరిగేటట్టు మంచిగా ఉండేటట్టు అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి అని ప్రేయర్ చెయ్ అన్నయ్య ఆమెన్
I'm preparing for competitive exam's banking and groups please pray for my job. My financial position is not good. Ma Nana ki pashavatham vachendhi by good grace he is ok now. Please pray for me.
కొన్ని సమ్యసలు కూడా ఉన్నాయి దేవుడు వాటి నుంచి కూడా విడిపిస్తాడని విశ్వసిస్తున్నాను నా పట్ల దేవుడు కృప చూపుతాడు అని అనుకుంటున్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏
ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻 అన్నయ్య గారు మా కొరకు మా కుటుంబం కొరకు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని ప్రార్థించండి ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడాలని ప్రతి ఒక్కరూ దేవుడు సన్నిధిలో కనపడాలని ప్రార్థన చేయండి అన్నయ్యగారు
ఏసు క్రీస్తు అయినా నాప్రభువా మీకే మహిమా కలు గును గాక స్తోత్రం స్తోత్రం తండ్రి నాకోరిక తిరలాని ప్రార్థన చెయ్యిండి తండ్రి ఆమెను మా పిల్లలు ఇద్దరూ నీ దీవించండి మంచి మార్కులు వచ్చె లాగా ప్రార్థన చెయ్యిండి తండ్రి ఆమెను ఆమెను స్తోత్రం స్తోత్రం స్తోత్రం తండ్రి మా తమ్ముడికి జాబ్ రావాలని ప్రార్థన చెయ్యిండి తండ్రి ఆమెను ఆమెను ఆమెను స్తోత్రం స్తోత్రం తండ్రి
Pries the lord brother 🙏🙏🙏 na jeevitham lo kooda avamanaalu nindhalu samasyalu brother 🙏🙏🙏 chala bhadha anubhavisthunnanu brother 😭🙏😭🙏😭😭😭😭😭 na pillalu nenu mathrame kalisi vuntunaam brother 😭😭😭 na bhartha Shiva vere ammai tho sambhandham pettukuntunnaru aa ammai dhaggara vuntunnaru 😭😭😭😭😭😭 na puttinitti varu nannu chala bhadha peduthunnaru brother 😭🙏😭🙏🙏😭😭😭😭 na bhartha Shiva family vallu nannu chala gaya paricharu brother 😭🙏😭🙏🙏😭🙏😭🙏 anni na thandri chusukuntaaru ani viswasam tho prardhisthunnanu brother 😭🙏🙏😭🙏😭😭😭😭😭😭😭😭
అబే చెత్త లన్జా కొడక అబద్దాలు చెప్పకు రా *That son of a bitch is no god, he is a criminal* 1 Samuel 15, 2 Thus saith the Lord of hosts, I remember that which Amalek did to Israel, how he laid wait for him in the way, when he came up from Egypt. 3 Now go and smite Amalek, and *utterly destroy all that they have, and spare them not; but slay both man and woman, infant and suckling, ox and sheep, camel and ass* *That son of a bitch is no god, he is a criminal*
Thandri asayya niku vandanalu 🙏🙏🙏please anna naku manasika andolanalu povali, manchi alochanalu ravali ani alage na babu ni machiga chusukovali ani prayer cheyandi Anna please mi sister aparna please please anna
అవునన్న దేవుడు మాత్ర o అన్యాయ స్తుడు కాడు బైబిల్ చదివి న తరువాత ఆయన మన సెంటో ఆయన మన్నీ ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసిం దన్ని బైబిల్ చదివిన తరువాత నాజీవితాలన్ని ఇన్ని రోజు వే స్థయిపోయాయన్న ఇప్పటి నుంచి వాక్యం లో ఏమి చేయ్యాలో ఏమి చెయ్య కూడదో తెలుసు కొని జీవిస్తానన్న,,🙏🙏🙏
తండ్రి నా హృదయపూర్వక వందనాలు 🙏 నా కుటుంబం నిత్యం దేవుడు సన్నిది లో ఉండాలని ఆశ మా కుటుంబానికి ఎన్నో మేలులు చెసిన దేవుడికి ఏం ఇచ్చిన తక్కువే ఫ్లిజ్ అయ్యాగారు నా కుటుంబం గురించి ప్రార్థన చెయ్యండి సురేష్ సునీత సంజలి మహిమ కుమారి శ్రుతి ప్లీజ్ మా కొరకు ప్రార్థన చెయ్యండి 🙏🙏
Nenu okka mbbs student ni anna Naa family gurinchi prayer cheyyandi anna Nenu ee chadhuvu chadhavadaniki devudu yentho sahayam chesaru Samastha mahima yesayya ke kalugunu gaka amen