Тёмный

SHAMBALA MYSTERY 1M| Unknown Facts About SHAMBHALA Nagaram in Telugu | janakiram videos 

JanakiRam.CosmicTubeChannel
Подписаться 438 тыс.
Просмотров 1,7 млн
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4,8 тыс.   
@sujaranibalivada1883
@sujaranibalivada1883 3 года назад
బాబూ...ఈ‌ కాలం లో ఉండి కూడా.....ఇంత సనాతన ధర్మం కోసం ....మీ వంతు కృషి చేస్తున్నారు.... మిమ్మల్ని అనుసరించి ఉన్న వారు.... అదృష్టవంతులు....పరమగురువుల ఆశీస్సులు ఇలాగే పుష్కలంగా మీపై వర్షించాలని.... ఆకాంక్షిస్తున్నాను..
@venunaidu5254
@venunaidu5254 4 месяца назад
😊😊
@kondalraokotni2807
@kondalraokotni2807 4 года назад
మన హిందూ సాంప్రదాయాలు కోసం తెలుసుకోవడం చాలా చాలా ఆసక్తి నాకు మీరు చాలా గొప్ప వీడియోలు చేస్తున్నారు భారత సంస్కృతి హిందు సాంప్రదాయాల కోసం క్రమేపీ పం తమరు వీడియోలని తప్పకుండా చూస్తాను తమరు ఛానల్ నా కనిపించేందుకు ఆ భగవంతుడు కనిపించేలా చేశాడని భావిస్తున్నాను ధన్యవాదములు మిత్రమా
@maheshvarma6455
@maheshvarma6455 5 лет назад
మనస్ఫూర్తిగా నిన్ను అన్నయ్యా అని పిలవాలని ఉంది అన్నయ్య...నిజంగా నీ కృషి వర్ణనాతీతం, మన ధర్మాలు శాస్త్రాలు చాలా బాగా అందరికి అర్థం అయ్యేలా చెప్తున్నావు..... హరిః ఓం 🕉️
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 лет назад
Love you bro, can't say just thanks for your unconditional love
@ShivaShivakumar-p5l
@ShivaShivakumar-p5l 4 месяца назад
కల్కి సినిమా చూసి ఎంతమంది చూస్తున్నారు
@unpluggedalphaa
@unpluggedalphaa 5 лет назад
మాటలు రావడం లేదు అన్న. సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న నిన్ను చూస్తే ఆనందం ఆగటం లేదు. 😊😊😊👌👌
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 лет назад
🙏🙏🙏Thank you so much for commenting❤️❤️💓❤️, please subscribe and share my videos with your friends and family members😊😊😊, for more videos visit my channel and watch all my other videos. click ru-vid.com/show-UCQ7XaaNPNHw4h4abV2A8JZQ
@shekarchandrachandra4825
@shekarchandrachandra4825 5 лет назад
Sir please give me more information shabala nagaram and don't for give me
@gangadharvalavala7158
@gangadharvalavala7158 5 лет назад
Super anna
@victoraerden4486
@victoraerden4486 5 лет назад
U garat bro super your videos Hart taching I love it Mani more videos bro plz
@jack-js6bj
@jack-js6bj 4 года назад
@@JanakiRamCosmicTube mana puttukaki Karanam mana bathakadaniki manam chavadaniki Karanam veeti madya jarige Danni asalu edanta jaragadaniki mulam enti cheppandi bro
@krishnavenitumpala8858
@krishnavenitumpala8858 3 года назад
మీ ఈ వీడియో చూసిన తరువాత మరి ఏ లోక వ్యవహరాలు అసక్తి గా అనిపిచడం లేదు .🙏🏻పరమేశ్వరుని పరిపూర్ణ కటాక్షం మీ మీద ఉంది .
@maheshthummala6000
@maheshthummala6000 4 года назад
మీరు లాస్ట్ లో చెప్పిన సైన్స్ గురించి నాకు చాలా నచ్చింది అన్న
@sardasingh9680
@sardasingh9680 3 года назад
చాలా అపూర్వ దైవ చరిత్ర తెలిపినందుకు ధన్య వాదములు
@rajeshsharma79
@rajeshsharma79 4 года назад
హైందవ సంస్కృతిని, గొప్ప విషయాలను తెలిపినందుకు ధన్యవాదాలు..
@kishorgv1526
@kishorgv1526 6 лет назад
మీరు...చాలా చిన్న వారైన, ఎన్నోవిషయలు శోధించి, సిద్దపురుషులను కలిసి వాస్తవాలను ,సత్యాన్వేషకు లైన వారికి వివరిస్తూ వున్నారు. మీ కృషికి అనేక వేల నమస్కారాలు. భగవంతుడు ఇలాంటి ఎన్నో విషయాలు మీ చేత చెప్పించు గాక! 👐🙏🙌🌷
@mdhanunjay8503
@mdhanunjay8503 3 года назад
జై సనాతన ధర్మం 🚩🕉️🙏🏻 ప్రతి హిందువు వారి యొక్క ధర్మాలు ఆచారాలు ప్రాణం పోయిన మనవద్దు... మన తరతరాలకు మన సంస్త్రతి , సంప్రదాయాలు తెలియజేసి వారిని మన దర్మాల వైపు నడపాలి...ఓం శాంతి 🚩🕉️🙏🏻 కృతజ్ఞతలు అన్న
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 3 года назад
Thank you so much, Please subscribe and share my videos with your friends and family members 🙏🙏🙏
@samrat_9419
@samrat_9419 3 года назад
సైన్స్ సృష్టి నీ గురించి అన్వేషిస్తుంది కానీ సృష్టికి మూలమైన భగవంతుణ్ణి అన్వేషించదు Nice words 👏👏👏👏👏
@sravisvlogstelugu9751
@sravisvlogstelugu9751 3 года назад
👌👌👌👌
@ATR007GAMING
@ATR007GAMING 3 года назад
Excellent word.. 💐🌹👌
@mandstv0709
@mandstv0709 3 года назад
Unte katha try chesina em ledu
@kumbhamsudhakar539
@kumbhamsudhakar539 5 лет назад
అద్భుతం అయిన విషయాన్ని అందించారు అన్న.... భగవంతుడు ఈ విషయాన్ని నీతో చెప్పించాడు .....మీరు అదృష్టవంతులు....
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 лет назад
Hi, thank you so much for your comment. Please do subscribe and share my videos with your friends and family members, hit Bell icon for my future updates.
@mathumkarijagan5018
@mathumkarijagan5018 4 года назад
Super brother
@babuvenk3194
@babuvenk3194 4 года назад
@@JanakiRamCosmicTube నో, kalki bhagawan eppudu pudataado chepoagaligite bell nokkutaanu
@yenagandulanagaraju392
@yenagandulanagaraju392 4 года назад
హిందు సోదరులు మన ధర్మాన్ని పాటించాలి.. అధర్మం వైపు మనం వేళ్ళవద్దు
@mdhanunjay8503
@mdhanunjay8503 3 года назад
అవును 🚩
@rameshbairi1923
@rameshbairi1923 3 года назад
నిను చూసిన వీడియోస్ లో ది బెస్ట్ ఛానల్ సూపర్ గా ఉన్నాయి
@sadhusurekha941
@sadhusurekha941 3 года назад
Chala baga chepparu.Hinduvu landaru vidagga vishayalu chepparu. Tq so much
@haripriyam9577
@haripriyam9577 3 года назад
Avunu
@MuraliPLAYZZ
@MuraliPLAYZZ 3 года назад
కల్కి అవతారం రావడానికి చాలా సమయం ఉంది, ఆయన వచ్చేంత వరకు దుష్టుల ను శిక్షించి ధర్మమును రక్షించడమే మన కర్తవ్యం. కలి పురుషుడు స్త్రీ లోలత్వం, మద్యం, జూదం, ఇతర స్థలాలలో ఎక్కువగా ఉంటాడు, జాగ్రత్తగా ఉండండి. కలి ప్రభావాన్ని తొలగించే శక్తి ఉన్నది, భాగవతం, భగవద్గీత, రామాయణ, మహాభారతం, ఉపనిషత్తులు, మన శంకరుని అవతారమైన ఆది శంకరాచార్యులు రచించిన శివానంద లహరి, సౌందర్య లహరి, వివేక చూడామని, ఆత్మ బోధ, భజగోవిందం ఇంకా చాలా ఉన్నాయి, వాటినన్నిటిని మన గురువుల దగ్గర వినండి, తరించండి, శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత శివ భక్తులు కైలాసం, విష్ణు భక్తులు వైకుంఠం, అమ్మవారి భక్తులు మణి ద్వీపానికి, గణపతి భక్తులు గణపతి లోకానికి, కృష్ణ భక్తులు గోలోకానికి, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు స్కంద లోకానికి వెళ్తారు.
@sudhajampana1827
@sudhajampana1827 4 года назад
సనాతన హిందూ ధర్మం గూర్చి చాలా బాగా చెప్పారు ...మీరు ఇంత ఇన్ఫర్మేషన్ను సేకరించి చెప్పారు ఆంటే , మీరు చాలా కష్టపడ్డారు.. నైస్ అండి..,🙏🙏🙏
@MAHITUTORIALS
@MAHITUTORIALS 3 месяца назад
2024 లో ఈ వీడియో నాతో పాటు ఎవరు చూస్తున్నారు...
@shivagajula
@shivagajula 3 месяца назад
Iam
@srilalithamba2845
@srilalithamba2845 Месяц назад
Iam
@AbhinavKrishnafeelkristal
@AbhinavKrishnafeelkristal 4 года назад
I recently started watching your videos and you are something. I can imagine the research and work you have done for every video. You deserve much more respect! Thank you for spreading this amazing knowledge and awakening a generation. You always reveal a mythological mistry. I wish you could also do more videos on explanation of Vedas and Hindu history. We are in need of motivation, answers and understanding of way of life and Vedas has it all. It would be great if you explain them because you are the best in it! Again, Thank you for making us know about all the facts of Sanatana Dharma.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 года назад
Ee knowledge metho ne agiponivvakandi❤️❤️❤️ My Heartfelt thanks for your comment ❤️and unconditional love 💓💓💓 🙏Please share this to your friends and family member groups, tell subscribe and hit Bell icon for my future episodes updates.jai Shri Ram.🙏💪🙏❤️❤️❤️❤️❤️visit my channel and watch all my episodes.ru-vid.com/show-UCQ7XaaNPNHw4h4abV2A8JZQ
@likhithd9714
@likhithd9714 4 года назад
@Yogi it's a place, but unreachable by normal means.
@janakirambehara4602
@janakirambehara4602 4 года назад
@Yogi you must have to be devotional connected
@janakirambehara4602
@janakirambehara4602 4 года назад
@Yogi well according to vidoe youust connected spiritually
@srilakshmiramadas1533
@srilakshmiramadas1533 3 года назад
I agree
@4uchinnu
@4uchinnu 6 лет назад
చాలా బాగా చెప్పారు. కలి ప్రభావం మన మీద పడకుండా ఉండేందుకు నలోపాఖ్యోనంలో చెప్పిన ఈ శ్లోకం నిత్యం జపించాలి. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ! ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం!!
@sumathiv7195
@sumathiv7195 6 лет назад
Thanks guruvu Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakkusubbaramireddyroyal8232
@lakkusubbaramireddyroyal8232 5 лет назад
god kalki come and enjoy
@nethapaladi7301
@nethapaladi7301 5 лет назад
Thanks.
@vookanagendra8944
@vookanagendra8944 5 лет назад
🙏🙏🙏
@prasadhevn4607
@prasadhevn4607 5 лет назад
Sir copy ela chesukovali mantranni
@applerockyofenergy
@applerockyofenergy Год назад
చాలా రియల్ గా చెప్తున్నారు మీరు శంభాల నగరం గురించి మీ వీడియోలు నేను ఫాలో అవుతాను
@tulasiraojakkampudi5879
@tulasiraojakkampudi5879 4 года назад
చిన్న వయసులో మీరు చేస్తున్న ఈ అమోఘమైన కష్టతరమైన వేయం కోరుకున్న పరిశోధనాత్మక మైన అధ్యయనానికి కి నా జోహార్లు మీరు మీరు ఇంకా ఎన్నో కష్టసాధ్యమైన పరిశోధనలు చేస మాకు జ్ఞానము ప్రసాదించ గలరని అని విన్నపము
@cheemalapatisubhadra1110
@cheemalapatisubhadra1110 4 года назад
This is the third time I am going through and I am so glad you are doing very well and this informative videos are very enlightening and I am lucky to find a person such as you.
@tulasiraojakkampudi5879
@tulasiraojakkampudi5879 4 года назад
@@cheemalapatisubhadra1110 excellent and encouraging our scientific hindu culture and heritage. Thank you madam!!
@balakishanphotos8900
@balakishanphotos8900 6 лет назад
అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చారు సోదరా...ఇలాంటి సమాచారాన్ని అందరికీ అందించాలన్న మీ ఉత్సాహం, పరిజ్ఞానాన్ని పెంచాలని భగవంతుణ్ణి మనఃస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 😊💐😊
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 6 лет назад
Hi, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. Thank you.
@RaviRavi-ov1dk
@RaviRavi-ov1dk 5 лет назад
No
@sriproperties9217
@sriproperties9217 5 лет назад
Balakishan Photos
@ajjiyakavitegalu5605
@ajjiyakavitegalu5605 5 лет назад
YSham bala nagaram chala baga capyru sod hara
@vidyabrahmani4931
@vidyabrahmani4931 5 лет назад
@@JanakiRamCosmicTube i
@sravisvlogstelugu9751
@sravisvlogstelugu9751 3 года назад
ఈ వీడియో ద్వారా ఈరోజు నేను చాలా విషయాలు తెలుసుకున్న... ఇలాంటి గొప్ప విషయాలు, మరెన్నో మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను 🙋 భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను🙏🙏 ఓం
@shrekaar7637
@shrekaar7637 4 года назад
ఎంత గొప్ప పరిశోధన , నిజంగా ధన్యవాదాలు
@ravindermysini6681
@ravindermysini6681 2 года назад
అద్భుతమైన వివరాలు అందించారు తమ్ముడు... చాలా చక్కగా వివరించారు.. అన్ని నమ్మాల్సిన విశ్వసనీయత కల్గిన వీడియో ఇది... అందించినందుకు మీకు కృతజ్ఞతలు.... దేవుడి దివ్యాశీస్సులు కలుగుగాక...🙏🏻👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@ismart_vedanth
@ismart_vedanth 6 лет назад
Bro excellent👌👌👌 నేను చూసిన అత్యుత్తమ వీడియో ఇది... భగవంతుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 6 лет назад
Please share my videos with your friends and family members, subscribe and hit Bell icon for my future video updates
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 6 лет назад
Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinions, suggestions and doubts...then Send it me to my email. Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. My email ID is given in this video description Thank you.
@apchoudhary7377
@apchoudhary7377 5 лет назад
@@JanakiRamCosmicTube @nice video drlng I impressed ur videos
@anjaneyuluanji6236
@anjaneyuluanji6236 5 лет назад
@@JanakiRamCosmicTube next vedios bro
@BabuBabu-ng8lk
@BabuBabu-ng8lk 5 лет назад
Bus lo
@vemuriprasad2664
@vemuriprasad2664 5 лет назад
చూసారా రామ్ బాబు మంచి వీడియో కి ఎన్ని అభినందనలొ ఇలానే మంచి పేరు తెచ్చుకొని మంచి వీడియోలు అందించా లని నా కోరిక బాబు
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 лет назад
🙏🙏🙏Thank you so much for commenting❤️❤️💓❤️, please subscribe and share my videos with your friends and family members😊😊😊, for more videos visit my channel and watch all my other videos. click ru-vid.com/show-UCQ7XaaNPNHw4h4abV2A8JZQ
@satyanarayanamunuganti5849
@satyanarayanamunuganti5849 4 года назад
@@JanakiRamCosmicTube po po
@dattatreyamudiraj3298
@dattatreyamudiraj3298 4 года назад
@@JanakiRamCosmicTube Noooooo
@tulasiraojakkampudi5879
@tulasiraojakkampudi5879 3 года назад
@@JanakiRamCosmicTube I am confident that what you said was correct that belonged to 1,94,00,000 years ago. But in google there is a version that ramayana might have been started at the end of THRETHA Yuga and beginning of Dwapara uga. That is 5000 + 2020 = 7020 years back. Kindly clarify about this in a later date.
@srikanthmarganasrikanthmar8611
@srikanthmarganasrikanthmar8611 2 года назад
మీ వీడియోస్ వల్ల నాకు ఎన్నో క్లిష్టప్రశ్నలకి సమాధానం దొరికింది. ఇప్పుడు నా జీవితం సంపూర్ణమైనట్లు అనిపిస్తుంది అలాగే శ్రీరాముని మరణం కోసం నాకు క్లారిటీ ఇవ్వండి బ్రదర్ 👍👍👍👍👍
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
అవతార పరిసమాప్తి అనాలీ
@srikanthmarganasrikanthmar8611
@srikanthmarganasrikanthmar8611 2 года назад
అవతార పరిసమాప్తి ఎలాజరిగింది 👍👍👍👍👍
@upendramanu9611
@upendramanu9611 Год назад
చాలా చక్కగా మాకు వర్ణించి చెప్పినందుకు ధన్యవాదాలు సార్ మీరు ఇటువంటి వీడియోస్ ఎల్లప్పుడూ చేయాలని ఆశీస్సులు గురువుల నుంచి పెద్దలనుంచి ఉండాలని కోరుకుంటున్నాను
@srinivasddevarakonda4199
@srinivasddevarakonda4199 6 лет назад
చాలా రోజుల తరువాత మంచి విషయము చెప్పారు .🙏🙏🙏
@inspiringsoul2355
@inspiringsoul2355 6 лет назад
Adbhutham masterji 🌹🌹🌹🤘🤘🤘🌹🌹🌹
@UdayKumar-yf2tn
@UdayKumar-yf2tn 6 лет назад
సార్ సంబలా నగరము గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని చేయండి God bless you 💐
@sobhakankanala8743
@sobhakankanala8743 6 лет назад
విలువైన విషయాలు ఎంతో ఇష్టం తో సేకరించేందుకు ధన్యవాదాలు జానకిరామ్
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 6 лет назад
Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinions, suggestions and doubts...then Send it me to my email. Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. My email ID is given in this video description Thank you.
@dakhilgaming3550
@dakhilgaming3550 3 года назад
వీడియో చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నా యూట్యూబ్ ఈ వీడియో చూస్తుంటే ప్రదర్శన అవుతున్నట్టు అనిపిస్తుంది
@Karnasivaraj
@Karnasivaraj 3 года назад
మన హిందూ సంస్కృతి సంప్రదాయాలను మరియు చరిత్రను మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేస్తూ ఉన్నందుకు ధన్యవాదములు అన్న 🙏❤️. జై భారత్, జై హింద్, జై సనాతన ధర్మం 🙏🚩🚩🇮🇳🇮🇳
@vellalaraju582
@vellalaraju582 4 года назад
I really can't imagine. It's wonderful brother. I just want to know about our India and great saints from u. I'm really lucky to subscribe a wonderful and valuable channel.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 года назад
🙏Thank you so much for commenting 💓Please share my videos with your friends and family members🙏❤️ Select "All " option under Bell icon for my video notifications🙏
@hemanthkumarn4869
@hemanthkumarn4869 4 года назад
Hats off to ur patience and appreciate your level of explanation 😎😊
@seshaveniedupuganti7504
@seshaveniedupuganti7504 2 года назад
హిందూ ధర్మం నీ కాపాడుదాం 🙏 మీరు చాలా బాగా వివరించారు కృతజ్ఞతలు 🙏 ఓమ్ నమ శివాయ నమః 🙏 ఓమ్ నారాయణాయ నమః 🙏 ఓమ్ సాయి నాదాయనమః
@jyothipatnala7961
@jyothipatnala7961 3 года назад
Miru blessed person. 🙏🙏🙏🙏 great knowledge Milanti vallu cheppakapote kanisam vati perlu kuda telusukolemu . Divine feel kalugutundi miru cheptunte. God bless you
@honeyannam4850
@honeyannam4850 5 лет назад
Brother excellent information and what a memory u have. Really Ur voice have a clarity and confidence. We are proud to be Indians. Hats off for ur intention for elevate our Indian culture.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 лет назад
Thank you, please subscribe and share my videos with your friends and family members hit bell icon for my future updates. Visit my RU-vid channel and please watch my all remaining videos.record your selfie video in your mobile camera , share and send your thoughts to janakiram.cosmictubechannel@gmail.com
@prameelachennoju6051
@prameelachennoju6051 4 года назад
Top explanation. The best spiritual, scientific information. Great.
@maruthimosalimosalimaruthi4785
@maruthimosalimosalimaruthi4785 3 года назад
సూపర్
@chsrini007
@chsrini007 2 года назад
yes అద్భుతం ధర్మో రక్షతి రక్షితః
@shivkumar-js2it
@shivkumar-js2it 4 года назад
I hv seen some 6 saints whom they are 20foot hight and having orange color dress walking with a ratham in my dream at the age of 19 (1979). Later I hv seen the same dressed saints with same faces in the movie 47rohin whom they are protecting ninja knife. Hope they belongs to Shambala.
@mohanmurali3627
@mohanmurali3627 3 года назад
Exactly ur correct I think u have astral traveler
@ashokcreater8845
@ashokcreater8845 3 года назад
Nenu chaala badhapaduthunna panikiamaalina channels ki subscribers vastaru kani.. E Brother channel ki maatram millions subscribers raaledu.. Iam fan his voice and explaination
@Rajahmundrykumar999
@Rajahmundrykumar999 Месяц назад
మనం ఎంత ధర్మంగా ఉన్నా కలి మన ప్రభావం ఉండటం వల్ల మన చెడు పనులు చేస్తాం కదా కానీ శిక్షించాల్సింది కలీలు కానీ మనుషులను కాదు కదా తప్పు చేస్తుంది కలి కదా నాకు సమాధానం ఇవ్వండి
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube Месяц назад
కలి మనలో ప్రవేశిస్తున్నా డూ అంటే మనం విలువలను ధర్మాన్ని అప్పటికే తప్పాము అని అర్థం, పాపం చేస్తున్నాము అని అర్థం అలాంటివారిని కలి ప్రవేశించి మార్చుకుంటాడు ముందు కొత్తల్లో మనతో తప్పులు ఇంకా ఎక్కువ చేయిపించడానికి పురికొల్పుతాడు కానీ మన అంతరాత్మ లో వున్న పరమాత్ముడు వద్దు తప్పు అని చెప్తాడు మనతో కానీ ఎవరము వినము,అప్పుడు తెలిసి పాపం చేసిన కారణం గా శిక్షార్హులమౌతాము, మంచి చెడు ఏదైనా మన చేతుల్లోనే ఛాయిస్ ( అవకాశం) ఉంటుంది
@nandhavignan2982
@nandhavignan2982 3 года назад
Nice information sir
@mohanbarla3644
@mohanbarla3644 4 года назад
Anna me knowledge extra ordinary..am studying M.Sc(physics)Research schoolar.....bt i belive ur content... PUNAR JANMA kosam world wide scientific evidence tho video cheyandi..
@Jnr0701
@Jnr0701 2 года назад
S do video
@swarnagowri6047
@swarnagowri6047 2 года назад
ॐ नमः शिवाय। చి.జానకి రామ్ బాబు , మీకు అర్థ నారీ స్వర దేవా అనుగ్రహ ప్రాప్తిరస్తు. మీ కుటుంబము లోని వారికి కూడా. గౌ.మీ అమ్మ గారు, నాన్న గారి కి మా హృదయ పూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు అందించండి. సర్వే జనాః సుఖినోభవంతు.
@haykrishna4955
@haykrishna4955 6 лет назад
Brother ఈ రోజు నుండి నీకు నేను పెద్ద ఫ్యాన్...... I love you brother.......
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 6 лет назад
Hi, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. Thank you.
@suryakumarize
@suryakumarize 5 лет назад
ఈ రోజే మీ వీడియో మొదటి సారి చూస్తున్నారు.. శివుని ఆజ్ఞ అనుకుంటా కిందటి వారం నాకు ఉపనయనము ముహూర్తం పెట్టారు..ఈవేళ నుంచీ ఉపనయనం వళ్ళ కలిగే ఆథ్యాత్మిక విద్య మీ ద్వారా ప్రారంభం అయ్యింది..భవాన్ మమ కృతే దైవ రూపేన ఆగంతుం ధన్యవాదాః మహోదయాః..
@pantherblack1372
@pantherblack1372 5 лет назад
@@JanakiRamCosmicTube whatsupp number chappu Anna
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 лет назад
Mail me janakiram.cosmictubechannel@gmail.com
@polirajumarupilli1796
@polirajumarupilli1796 3 месяца назад
శభాష్ తమ్ముడు చాలా బాగా వివరించారు ప్రస్తుతం కలి ఉన్న ఆ ప్రక్కనే కల్కి ఉన్నాడని నిరూపించావు నువ్వే ఉదాహరణ
@ravint9051
@ravint9051 4 года назад
Heard about Shambala nagaram for the first time. What an amazing analysis.
@duvvadasaikumar9636
@duvvadasaikumar9636 4 года назад
అన్న మీలో నాకు నచ్చిన గుణం, మీరు చెప్పే ప్రతి విషయం లో దేవుడు ని జోడించి చెప్పడం. దేవుడు అంటే ఈ రోజుల్లో అందరి కి ఒక అపూహ గా మాత్రమే ఉంది. కానీ మీలో ఎంతో జ్ఞానం ఉన్న, దేవుడి పట్ల భక్తి కలిగి ఉండటం, అనిగి మనిగి ఉండటం చాలా నచ్చింది. జై శ్రీ రామ 🙏🙏 జై హింద్ ✊✊
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 года назад
Thank you so much for commenting❤️❤️❤️👇👇👇👇👇👇👇👇👇. "If you have any questions interested to ask in phone call. Call me through "Callme4" app Search my channel name in Callme4 app". 🌷❤️❤️🙏❤️❤️🌷 Please share my videos with your friends and family members hit all option in Bell icon for my updates 🔔🤗 Watch and share this link videos👇👇👇👇👇👇👇 ru-vid.com/show-UCQ7XaaNPNHw4h4abV2A8JZQvideos?view_as=subscriber Please email me for any queries
@chakalisai7854
@chakalisai7854 6 лет назад
ఈలాంటి వీడియో లు మరిన్ని చేయండి బ్రదర్ సూపర్ వాయిస్
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 6 лет назад
Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinions, suggestions and doubts...then Send it me to my email. Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. My email ID is given in this video description Subscribe and share my videos with your friends and family members, hit bell icon for my future video updates. Thank you.
@rameshvadla5725
@rameshvadla5725 5 лет назад
Sinu bro
@sardasingh9680
@sardasingh9680 3 года назад
చాలా చక్కని నిజం తెలిపారు ,ఈ కలియుగం లో తల్లితండ్రులకు విలువే లేకుండాపోతుంది,కన్నతల్లితబద్రులు కనిపించే దేవుళ్ళు,వారికే విలువలేని ఈకలియుగం లో పెద్ద చిన్న తేడాలేకుండా పోతుంది హ్మ్మ్మ్
@aksharalmk4895
@aksharalmk4895 5 лет назад
Excellent ... Explination .. I believe in u... Keep it up... We all r with u... All the best. . GOD already bleshed u
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 лет назад
Thank you so much Please share my videos with your friends and family members, subscribe and hit Bell icon for my future updates.
@meghanareddy7511
@meghanareddy7511 4 года назад
Excellent bro..You have done a lot of reasearch..pls make more videos ..ALL THE BEST!!!
@sagarbcg1313
@sagarbcg1313 4 года назад
Great research.. well presented. At the end, well and rightly said about the Science bro. Great job.. keep going.. 👌👌🙏🙏🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 года назад
Thank you ❤️❤️❤️ My Heartfelt thanks for your comment and for your unconditional love 💓💓💓 🙏Please share this to your friends and family member groups, tell subscribe and hit Bell icon for my future episodes updates.jai Shri Ram.🙏💪🙏❤️❤️❤️❤️❤️visit my channel and watch all my episodes.ru-vid.com/show-UCQ7XaaNPNHw4h4abV2A8JZQ
@ravivarmagodblessyou1214
@ravivarmagodblessyou1214 3 года назад
I like u r. Getharing ... information about sambala nagar...bro...thaq very much ..
@andenaveen5969
@andenaveen5969 4 года назад
Hi brother i have subscribed to your channel after watching MAHAVATAR BABAGI series
@kickass-jq7ex
@kickass-jq7ex 4 года назад
I don't believe in god's but the level of u explaining about our science before 1crore years . I can't ignore it. Ur great in all of this . Great job
@suryanarayanacharyv6564
@suryanarayanacharyv6564 4 года назад
Great speech great information only you can do it like this kind of videos. Born for it..
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 года назад
Thank you so much for commenting❤️❤️❤️👇👇👇👇👇👇👇👇👇. "If you have any questions interested to ask in phone call. Call me through "Callme4" app Search my channel name in Callme4 app". 🌷❤️❤️🙏❤️❤️🌷 Please share my videos with your friends and family members hit all option in Bell icon for my updates 🔔🤗 Watch and share this link videos👇👇👇👇👇👇👇 ru-vid.com/show-UCQ7XaaNPNHw4h4abV2A8JZQvideos?view_as=subscriber Please email me for any queries
@pavanipolisetty2440
@pavanipolisetty2440 2 года назад
Ram ni videos enni sarlu chusena malli veni thelusukovalanipisthundi.nuvvu enni pusthakalu chadivi telusukunnav. We r very lucky to have u because with out studying any book we r acquiring this knowing.Thank u very much
@sritadipatri
@sritadipatri 4 года назад
Bro you are really genius you really research yourself work. You should start make it in English so that other people also knows you. Just don’t confine only to Telugu. Other people also should be able to learn and respect your research. Keep up you good work.
@kavishakti326
@kavishakti326 5 лет назад
To understand and travel to Shambhala, we need to completely surrender. Then we can astral travel here with pure intentions. Beautiful city lit by crystals, having a golden sun, sky in blue and pink, we all get coated in Golden flames here. Every place is lit by colourful crystals. Thanks for the share
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 лет назад
Hi, ❤️❤️💓❤️❤️My Heartfelt thanks to you for commenting.Thank you so much for your unconditional love❤️❤️💓❤️❤️ Please watch all my videos and share with your friends and family members, ru-vid.com/show-UCQ7XaaNPNHw4h4abV2A8JZQvideos
@its_jayvardhan
@its_jayvardhan 4 года назад
Nice
@shravanthijayachandran2624
@shravanthijayachandran2624 4 года назад
Whatta beautifully explaination it is! I'm amused, the only thing that one can miss out here is meeru matladuthunte continuity tho patu venaka cheppina vishayalanu gurthu pettukuni flow lo meeru cheppevatni follow avvadam. And this can be done only with concerntration.... Wonderfully explained I must say!!! U have a fan from Bangalore...🙏
@peddisettyvenkat2873
@peddisettyvenkat2873 3 года назад
Very good informative episode, manchi gurnchi matrame meeku chala krutgnatalu..
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 3 месяца назад
మంచివాళ్ళు గొప్ప వాళ్ళు ఏమి స్పెషల్ గా తిరగరు అండి . ఆ మాటకి వస్తె 🌞జానకిరామ్🌞గారి లాగ మన మధ్యలోనే simplega ఉంటారు. ఈ విషయం చెప్పడానికి కారణం KALKI movie team మిమ్మల్ని సంప్రదించి ఉంటారు తప్పకుండా అని పోస్ట్ పెడితే..... నాకు ధన్యవాదములు తెలుపుతూ "మూవీ టీం నన్ను సంప్రదించలేదు"అని నిరాడంబరంగా రిప్లై ఇచ్చారు. Great andi meeru... 🙏 ఈయన ఛానల్ నీ చూడలేకపోవడం తెలుసుకోలేకపోవడం తెలియని వాళ్ళ దురదృష్టం... 👍👍ప్లీజ్ ఈయన ఛానల్ అండ్ praveen mohan gari lanti వాళ్ళ చానల్స్ నీ మనం top lo ఉంచాలి. 🙏🙏
@sbvpavankumarcheethirala2206
@sbvpavankumarcheethirala2206 3 месяца назад
💞👍
@venus4mom
@venus4mom 6 лет назад
Thank you for the wonderful video janaki ram... Actually waiting for this. Very interesting. Keep it up and keep going. Jai Sri ram....
@bnagabhushanarao6802
@bnagabhushanarao6802 6 лет назад
Thank you sir for the good information.
@kishorekandukuru4658
@kishorekandukuru4658 6 лет назад
One of the finest episode. . Long live Janakiram. Eagerly waiting for u r episodes. Content miss avakunda correct ga chepthavu. . Not exaggerating 😉😉
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 6 лет назад
Hi, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. Thank you.
@radha8977
@radha8977 8 дней назад
మీ ప్రయాత్నాలు అన్నియూ కూడా చాలా బాగున్నాయి మిత్రమా... మన సనాతన ధర్మము గురించి మీ వంతు క్రుషి చేస్తున్నందుకు మీకు జోహార్లు. ఇంకా మన భారతీయ సహోదరులను సోదరిలను ఇంకా ఉత్తేజపరిచేలా... మన సాంప్రదాయాలను అందరూ పాటించేలా మీ వంతు క్రుషిని చేస్తారాని నేను మనసు పూర్తిగా ఆ లోకమాతను కోరుకుంటున్నాను.. ఓం శ్రీ మాత్రే నమహ
@porla3857
@porla3857 5 лет назад
Em chepav bayya 👏🏻👌🏻👌🏻👌🏻,mahidar vibes channel lo ne channel peru vinanu ,elavuntundo ani chusa ,super chepavu👌🏻👌🏻👌🏻👌🏻,deni kosam enta kastapadi vuntavooooo👏🏻👏🏻👏🏻
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 лет назад
Hi, Thank you so much for your unconditional love please share my videos with your friends and family members, my Channel videos link ru-vid.com/show-UCQ7XaaNPNHw4h4abV2A8JZQvideos
@kalyansivvala185
@kalyansivvala185 4 года назад
అన్నయ్య చాలా బాగా చెపుతున్నారు.. good information ఇస్తునావ్.. నిన్ను దేవుడు చల్లగా చూడాలి అని అన్ని దేవుళ్ళని కోరుకుంటున్నాను..
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 года назад
❤️❤️❤️ My Heartfelt thanks for your comment ❤️and unconditional love 💓💓💓 🙏Please share this to your friends and family member groups, tell subscribe and hit Bell icon for my future episodes updates.jai Shri Ram.🙏💪🙏❤️❤️❤️❤️❤️visit my channel and watch all my episodes.ru-vid.com/show-UCQ7XaaNPNHw4h4abV2A8JZQ
@mrmadhu1000
@mrmadhu1000 6 лет назад
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మిత్రమా, మీ నుండి చాలా రోజుల తర్వాత మళ్లీ ఒక మంచి పోస్టు చేశారు
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 6 лет назад
Hi, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. Thank you.
@mrmadhu1000
@mrmadhu1000 6 лет назад
@@JanakiRamCosmicTube I will replay soon bro
@neeraja6739
@neeraja6739 2 года назад
జై హిందు ధర్మం జై శ్రీమన్నారాయణ జై భారత భూమి జై జన‌‌ని 🙏 .. 🙏 .. నీకు ఆ దేవుడు మ‌ంచి చేయాలి అని మనసు కోరుతోంది ❤️
@narendragt5002
@narendragt5002 4 года назад
Brother thanks for your help, very good you have learnt more, everything is observed by lord, thanks
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
పండితులు వేదాలను కూడా ఇంత ఫాస్ట్ గా పఠించలేరు 😀😀🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
వారి పాండిత్యం అమోఘం, నేను సామాన్యుడిని
@nallareddyk.k516
@nallareddyk.k516 4 года назад
Thanks so much 🙏 🙏 గురుధేవా
@prasadraokankati4928
@prasadraokankati4928 4 года назад
Chala baga explain chesaru. Kallaku shambhala nagaranni chupettaru. Your explanation is creating vibrations.thank u sir
@karnatisreenidhireddy1286
@karnatisreenidhireddy1286 3 года назад
You have such a amazing talent really super👏👏👏
@sandeepbandi9870
@sandeepbandi9870 5 лет назад
Wow, what a research, u deserve the show
@swapnads1
@swapnads1 4 года назад
Well explained...got to know new information ..👌👌
@dsatyanarayana729
@dsatyanarayana729 3 года назад
చాలా ఉపయోగకరమైన మీ వీడియో కు అభినం దనలు
@mahadev..7149
@mahadev..7149 3 года назад
I got goosebumps while listening, no words❤🥳👏👏👏👏marvelous bro,great efforts
@lclucky8146
@lclucky8146 4 года назад
After knowing abt shambala I searched abt it and Recently I read a book AGARTHA..which is the story of inner earth(Agartha)there it is mentioned it's capital City is SHAMBALA...great book.. every body should read it....
@516rajeshbisai7
@516rajeshbisai7 4 года назад
Avunu bro agartha is pure Sanskrit word
@manjulavenna5984
@manjulavenna5984 4 года назад
Where I can buy this book .
@nitisharkachari7156
@nitisharkachari7156 3 года назад
Who is the author
@lclucky8146
@lclucky8146 3 года назад
@@manjulavenna5984 I read in Amazon Kindle(e book) I think it is available in Amazon also
@lclucky8146
@lclucky8146 3 года назад
@@nitisharkachari7156 Mariana stjerna
@pantamdevi4984
@pantamdevi4984 4 года назад
Very excellent and clear pronunciation
@Pawankumar.s-y1q
@Pawankumar.s-y1q 2 года назад
Excellent video. Vaddiparthi పద్మకర్ gari gurinchi miru chepparu e videlo lo. Nenu aa guru gari speech lu regular ga vintanu. Varu kuda chepparu shambala nagaram chusaru ani. Akkada experience kuda chepparu. Nijam ga ne aa shambhala nagaram undhi. It's true.
@radhikasrinivas6826
@radhikasrinivas6826 6 лет назад
Super!Chala correct ga, chala baguntai mee videos. Excellent research. Well! make many more videos and inspire people about Dharma , puranas and God ! May God bless u!
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 6 лет назад
Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinions, suggestions and doubts...then Send it me to my email. Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. My email ID is given in this video description Thank you.
@anudeepkrishna6026
@anudeepkrishna6026 6 лет назад
Adigina ventane video chesav. Thanks bro.
@gkamarajureddy2869
@gkamarajureddy2869 4 года назад
Exlent information,thank you.
@niharikaraj2174
@niharikaraj2174 Год назад
It's fascinating! Goosebumps vachai. Such a good explanation!
@jagannathm.t.9413
@jagannathm.t.9413 4 года назад
Great Exposition, Sir. Please keep it up and keep going. Thank you.
@satishchilakamarri
@satishchilakamarri 5 лет назад
i can only say.... 100% true and fact.... if possible i would like to work with you in your future works if you like and hope so
@pallapuprabhu636
@pallapuprabhu636 5 лет назад
you are extraordinary Person because of God given to you powers.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 5 лет назад
Hi, ❤️❤️💓❤️❤️My Heartfelt thanks to you for commenting.Thank you so much for your unconditional love❤️❤️💓❤️❤️ Please share my videos with your friends and family members, ru-vid.com/show-UCQ7XaaNPNHw4h4abV2A8JZQvideos
@bhanu9979
@bhanu9979 3 года назад
Nijanga A..Sambhala nagaranni chusina anubhuthi ni kaligincharu thanks Babu👏👏🙏🌹💐🌹😍😍👍👍
@yogeethakumar6324
@yogeethakumar6324 4 года назад
Tq very much for giving a information. And unknowning, information tq, am interesting to speak to you, God bless you
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 4 года назад
Please watch my previous episodes for better understanding Thank you so much for commenting 🌷❤️❤️🙏❤️❤️🌷 Please share my videos with your friends and family members hit all option in Bell icon for my updates 🔔🤗 Watch and share this link videos👇👇👇👇👇👇👇 ru-vid.com/show-UCQ7XaaNPNHw4h4abV2A8JZQvideos?view_as=subscriber Please email me for any queries janakiram.cosmictubechannel@gmail.com
@oakleyfirefox507
@oakleyfirefox507 5 лет назад
Hat's off brother... Exallent vedio
@SadanandkG
@SadanandkG 5 лет назад
Excellent video, excellent information about our puranalu. God bless you This means supreme lord Krishna is coming as kalki to end kali.
@riyarao8622
@riyarao8622 4 года назад
Nice ...chala baga chepparu....
@sdkhaja2092
@sdkhaja2092 5 лет назад
Great information 👌👍 Bro
@ramakrishnavysyaraju4378
@ramakrishnavysyaraju4378 6 лет назад
ని ప్రతి వీడియో వక గ్రంధము తో సమానం మంచి ప్రాధాన్యత గలా వీడియో చూసిన అనుభూతి కలిగింది అన్న👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 6 лет назад
Hi, thanks alot, please record a self video in your mobile camera and tell your opinion, suggestions and doubts Send me to my email Only videos are allowed.send before next Saturday, i will answer Your questions. My email ID is given in this video description Thank you
@abhimanyu4482
@abhimanyu4482 4 года назад
The end will be beautiful very advanced u can’t even imagine
@Santoshkumar-dh5te
@Santoshkumar-dh5te 4 года назад
Super tlaiyani vishayalu maku taliyachasaru thank u
Далее
I get on the horse's nerves 😁 #shorts
00:12
Просмотров 3 млн
Ванька пошел!!!! 🥰
00:18
Просмотров 362 тыс.