Тёмный

Shame on you ministers: మంత్రులుగా సిగ్గుపడండి.. అయిదేళ్లలో ఏం ఉద్ధరించారు..? | Gundusoodhi - PINN 

GUNDUSOODHI - PINN
Подписаться 274 тыс.
Просмотров 93 тыс.
50% 1

#apcabinetministers #ycpcabinet #ysjgancabinet #roja #kodalinani #botchasatyanarayana #perninani #roja
Shame on you ministers: మంత్రులుగా సిగ్గుపడండి.. అయిదేళ్లలో ఏం ఉద్ధరించారు..? | Gundusoodhi - PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RU-vid Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 362   
@vinaybezawada2564
@vinaybezawada2564 3 месяца назад
అందరూ భజన చేశారు బూతులు తిట్టారు ఎదురుదాడి చేశారు అన్నిటికంటే బఫున్ లుగా మారారు 😂😂
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 3 месяца назад
Correct
@ashff8131
@ashff8131 3 месяца назад
Tharalu thinnatharagani.sampadha.sai
@srinivasutammineedi5218
@srinivasutammineedi5218 3 месяца назад
నాకు 42 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఏ శాఖకు ఏ మంత్రో తెలియంది, ఈ ప్రభుత్వం లొనే.
@user-fq4jr8fo6q
@user-fq4jr8fo6q 3 месяца назад
💯yes i am also same feeling
@yadlasrinivasarao1974
@yadlasrinivasarao1974 3 месяца назад
Nijam nakkuda teliyadu manake kadu evariki teliyadu
@mahegulagula3307
@mahegulagula3307 3 месяца назад
నాది same feeling
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 10 дней назад
C.m.ani ministers ani evariki theliyadu .75 years of my age lo ilanti cabinet ni chudaledu .c.m.ni chudaledu .rotha buthulu mathrame sannasi vedhavalaki thelusu .
@krishnagkindiasongs7032
@krishnagkindiasongs7032 3 месяца назад
1)పులివెందుల -జగన్ (C) 2)అరకు - రేగం ముత్యాలింగం 3)పాడేరు - విశ్వేశ్వర రాజు 4)యర్రగుందాపాలెం - T. చంద్రశేఖర్ 5)దర్శి -శివప్రసాద్ రెడ్డి 6)బద్వాల్ - దాసరి సుధా 7)రాజంపేట -A. అమర్ నాద్ రెడ్డి 8)పుంగనూరు -పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Vicky keeper ) 9)తాంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాద్ రెడ్డి 10)మంత్రాలయం -బాలనాగిరెడ్డి 11)ఆలూరు -వీరుపాక్షా ఆడుదాం ఆంధ్ర క్రికెట్ ప్లేయర్స్ 🤣🤣
@shiva_shankar785
@shiva_shankar785 3 месяца назад
Team name :- goddali potu gladiators /kodi kathi warriors
@sasank3016
@sasank3016 3 месяца назад
Already Darsi MLA ki Andhra premier league lo Team undi...Coastal riders. So aayana all rounder....
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 3 месяца назад
😂🤣🤭❤🎉
@user-gd8xc4sd6l
@user-gd8xc4sd6l 3 месяца назад
😂
@yes1tvtamil570
@yes1tvtamil570 3 месяца назад
😂😂😂
@nanirajesh9379
@nanirajesh9379 3 месяца назад
వాళ్లు కాదు సిగ్గు పడేది మేము సిగ్గుపడాలి 2019లో ఓట్లు వేసి గెలిపించినందుకు😢
@nayak.b1739
@nayak.b1739 3 месяца назад
Yes you are absolutely correct.AP prajalu siggu padali. 2019 loo vote veesi gelipinchaam kaabatti
@aamaniyadav
@aamaniyadav 3 месяца назад
Ayipoyindhile bro next 2029 ki kuda jagarthaga undali lekapothe mali j anna vaste chachame
@boletrinadharao196
@boletrinadharao196 3 месяца назад
గాజు గ్లాసు లో కమలం మొక్కకి నీరు పోస్తే చంద్రకాంతి లో కమలం వికసించింది 🌹🌹🌹
@sanju-dh7vq
@sanju-dh7vq 3 месяца назад
టికెట్ కూడా త్యాగం చేసిన వ్యక్తి దేవినేని ఉమా గారు
@suryanarayanarajusayyapara3225
@suryanarayanarajusayyapara3225 3 месяца назад
అసలు మంత్రులు ఉన్నారా??? సకల శాఖ మంత్రి తప్ప
@user-dq4ic8ki1y
@user-dq4ic8ki1y 3 месяца назад
వైసిపి అభిమానులారా శ్రీను అడిగినదానికి చిత్తశుద్ధితో సమాధానం చెప్పండి మీ ప్రభుత్వం మంత్రులు ఏం ఉద్ధరించాడు
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 3 месяца назад
Guddu Inka podagala wait.and see😊😊😊😊
@pavankumarm5250
@pavankumarm5250 3 месяца назад
ప్రతి మంత్రి వర్గం లో మంచివారు వుంటారు చెడ్డవారు వుంటారు.. అలా మంచిగా పనిచేసినా వాళ్ళు వైసిపి లో కూడా వున్నారు... For example Balineni srinivas reddy Adimulapu suresh Dharmana prasda rao Buggana rajendra nath reddy Etc
@user-qp4st2fg6q
@user-qp4st2fg6q 3 месяца назад
మీలాగా కచ్చితంగా సూటిగా స్పష్టంగా చెప్పడానికి guts ఉండాలి మీ లాంటి వారు సమాజానికి చాలా అవసరం.
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 3 месяца назад
Tru🎉
@satyamchirumamilla3309
@satyamchirumamilla3309 3 месяца назад
వీళ్ళ చర్మాల కంటే ఏనుగు చర్మం కొంచెం పల్చన
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 3 месяца назад
శీనయ్య, వారిగురించి వదిలేయంఢి. ఈ రాష్ట్ర అభివృద్దికి ఏమి చేస్తే మంచిదో చెప్పండి. దానిమీద డిబేట్ పెట్టండి.
@MK-vr7jy
@MK-vr7jy 3 месяца назад
ఇన్ని రోజులు చెప్పలేక పోయారు.. ఇప్పుడైనా వాళ్ళ తప్పులు చెప్పనీయ్యండి బ్రదర్
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 3 месяца назад
@@MK-vr7jyఅదీ నిజమేలే ...జనుల frustration అలా వుంది...
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 3 месяца назад
​@@MK-vr7jyJagan ante, bayam
@halfknowledge-pb5ff
@halfknowledge-pb5ff 3 месяца назад
First vallu thinnadhi kakkinchali, rastra paristhithiki konchem ayina recover cheyali
@njmohini5754
@njmohini5754 3 месяца назад
రాజకీయాలు కి చదువు అవసరం లేదు అనేది ఒకప్పటి మాట ఇప్పుడు పరిస్థితి అల కాదు ఏ శాఖ మంత్రి కి ఆ శాఖ లో పట్టు ఉండాలి చదువుకుని ఉండాలి అవగాహన ఉండాలి లేకపోతే ఇలాగే ఉంటుంది
@Damodrachary
@Damodrachary 3 месяца назад
ఎవడి శాఖ ఎవడిదో తెలియదు కానీ అభివృద్ధి 😅😅😅
@mallikaarava3951
@mallikaarava3951 3 месяца назад
వేస్ట్ వాళ్ళ గురుంచి వదిలేయండి టీడీపీ గొప్పతనం గురించి చెప్పండి
@pushparaju4986
@pushparaju4986 17 часов назад
నిజంగా నాకు వైస్సార్ సీపీ లో ఒక మినిస్టర్ కూడా ఏ మినిస్టరీ తెలియదు
@PashaPasha-qh5lu
@PashaPasha-qh5lu 3 месяца назад
ఓడిపోవడం కారణం మంత్రులు వాళ్ళ పనితీరు వాళ్ళు వాళ్ళ మాటలు ఏ మంత్రి కూడా తమ శాఖ మీద పట్టు లేదు
@mallikaarava3951
@mallikaarava3951 3 месяца назад
ఈ ముస్టి mla వాళ్ళ వల్లే వైసీపీ కి ఇంత గోర అవమానం
@basheerahmed609
@basheerahmed609 3 месяца назад
MLA la valla kaadhu...MLA laki funds ivvaka vallaki Vythirekatha vachesindhi.....And Ministers main...vallu Valla Panulu cheyakunda Target chesi Cbn ni Pawan ni lokesh ni maatalu annaru
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 3 месяца назад
మంచి వీడియో చేశారు శ్రీనివాస్ గారు. అభినందనలు
@rvkk360
@rvkk360 3 месяца назад
100% జగన్ సర్... ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహం చేసింది ఆయనే
@anc9222
@anc9222 3 месяца назад
💯
@gottumukkalaramadevi9946
@gottumukkalaramadevi9946 3 месяца назад
Yes
@srinivasulu9054
@srinivasulu9054 3 месяца назад
సిగ్గు శరం అనేవి ఉంటే ఆ పదవులకు అంత ఆపకృతి తెచ్చి పెట్టే వాళ్ళ అన్న వీళ్ళు,,,
@venkatnagendra7635
@venkatnagendra7635 3 месяца назад
శ్రీనుగారు... ప్రతిపక్ష హోదా లేకుంటే ఏం changes ఉంటాయి.. అసెంబ్లీలో ఏఏ అధికారాలు కోల్పోతారు అనే టాపిక్ మీద ఒక వీడియో చేయండి pllllzzzz
@nidadhavolu9000
@nidadhavolu9000 3 месяца назад
ఓకే ప్రేమ్ లో ఆంధ్రప్రదేశ్ టెర్రరిస్టు ముఠా అద్భుతంగా ఉంది
@durgarajeshayinala1718
@durgarajeshayinala1718 3 месяца назад
మీరు 100%కరెక్ట్ గా చెప్పారు అలాగే రేపు మా వాళ్ళు తప్పు చేసిన అదే విధంగా తప్పు నీ తప్పు అని కచ్చితంగా చెప్పండి
@sudhakarnaidu8586
@sudhakarnaidu8586 3 месяца назад
100% Correct ga chepparu
@bramana2588
@bramana2588 3 месяца назад
చాలా బాగా చెప్పారు సార్ 100% కరెక్ట్ ఇది.........
@madhaviravuri7719
@madhaviravuri7719 3 месяца назад
Rakshasa palana poyindi
@user-jo9xk5rq4j
@user-jo9xk5rq4j 3 месяца назад
జై తెలుగుదేశం పార్టీ ❤❤❤❤
@user-fq4jr8fo6q
@user-fq4jr8fo6q 3 месяца назад
మంత్రులకు వారి పోర్టు పోలో ఏదో వారికే తెలియదు , ప్రజలకు ఏం తెలుస్తుంది, ఒక రోజా తప్ప, డాన్సులు వేస్తుంది కాబట్టే పర్యాటక శాఖ కొ oతమందికి తెలుసు
@SahasraAbhyasa
@SahasraAbhyasa 3 месяца назад
Very well said brother!
@mohanraokolli3239
@mohanraokolli3239 3 месяца назад
Sreenu… good analysis and truth…. Keep it bro… we watching your every video.
@vijayaraokuvvarapu1709
@vijayaraokuvvarapu1709 9 дней назад
శ్రీనివాస్ గారు దీన్నిబట్టి చూస్తే ఇప్పటి కైనావైసిపిపార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారో... శ్రీనివాస్ గారు కి అర్ధం అయింది చాలు
@ababu-2024
@ababu-2024 3 месяца назад
Super analysis, elanti gaddi pettavdu ledu because of 151 seats over confidence
@venkataramudu945
@venkataramudu945 3 месяца назад
వీళ్ళకి సిగ్గు అనేది ఉంటే ప్రజల మీద దాడులు ఎందుకు దాడులు ఎందుకు చేస్తారు. నేను నిన్ననే తిరుమల వెళ్ళాను. నాకు 70 ఏళ్ళు. అక్కడ ఎంత దారుణముగా ఇబ్బంది పడ్డాను అంటే అంత ఇబ్బంది పడ్డాను. కనీసము కరటసీ కూడా లేదు. అక్కడ అంత దారుణముగా ఉంది. తిరుమలను పూర్తిగా బ్రస్టు పట్టించారు. వృద్దులను, చంటి పిల్లలకు ప్రతేకంగా పంపించేవారు ఇదివరకు. ఇప్పుడు వాళ్ళ బాధ వాళ్లే పడతారు అని వదిలేసారు. అక్కడ ఉద్యోగస్థుల తీరు కూడా కనీసం మార్యదా ఇవ్వటము లేదు. ఇదేనా మంత్రులు, చేర్మెన్ మరియు కమిషనర్ ల పని చేసే విధానం. ఈ 5 ఏళ్ళు ఇదేనా మీ పరిపాలన?. మీకు పదవులు, ఉద్యోగాలు ఇందుకేనా?.
@mohandasnaidu117
@mohandasnaidu117 3 месяца назад
It's true brother..
@muralikmannava
@muralikmannava 3 месяца назад
మీరు చెప్పింది 100% కరెక్ట్. గత ప్రభుత్వంలో ఎవరు ఏ శాఖకు ప్రాతినిధ్యం వాహిస్తున్నారో కూడా తెలియదు.
@chinni7909
@chinni7909 3 месяца назад
True
@chandrasekhar2754
@chandrasekhar2754 3 месяца назад
సార్ మీ లాగానే నేను కూడా నోరు తెరుస్తున్న మంత్రి అసలు పెళ్లి చేయగా సర్ ఈ ఫోటో వాళ్లకి
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 3 месяца назад
ఐదు సంవత్సరాలనుండి బూతులు తిట్టడం తప్ప ఏమి చేశారు
@gorlevenkatramana1989
@gorlevenkatramana1989 Месяц назад
Super
@sashidharsashee2000
@sashidharsashee2000 3 месяца назад
అన్నం ఉడికిందని తెలియడానికి ఒఖ్ఖ మెతుకు చాలు... 1999నుంచీ హోం....మం....త్రి అనగానే ... కనీసం సంబంధిత వ్యక్తి (ఆయన/ఆవిడ) లేదా బాగా పాపులర్ ఐతే,మొఖం, అధిక శాతం పౌరులకి గుర్తొస్తది. (ఉదాహరణ : వసంత నాగేశ్వరరావు/కోడెల/ దేవేందర్ గౌడ్/ సబితారెడ్డి/ చినరాజప్ప.... ) ఇప్పటి కత ఐతే... హోంమంత్రి పేరు ; మహిళామంత్రి అనే సంగతి చాలా చాలా చాలా చాలా చాలా చాలా.... కొంతమంది కి తెలుసేమోకానీ మంత్రిణిగారి మొఖం పక్కింటోడిక్కూడా తెలియదు అనుకోవచ్చు.
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 3 месяца назад
అలా ఓవర్ యాక్షన్ చేయడానికి బూతులు తిట్టేవాడిని కే మంత్రి పదవులు. వాళ్ళ శాఖ కి ఏ పనులో కూడా తెలియదు.
@balajibalaji2252
@balajibalaji2252 3 месяца назад
7 నిమిషాల 22 సేకెన్ల్లు సరిపోదు సర్ ఒక వన్ అవర్ చెప్పాలి మీరు
@chandrasekhar2754
@chandrasekhar2754 3 месяца назад
కేకే సర్వే లాగా మీ మాట వింటే తింటే ఎప్పుడో బాగున్న మాట ఎవరు సారీ సార్ స్క్రిప్ కాదు ఇవ్వు
@chandrasekharveluri8659
@chandrasekharveluri8659 3 месяца назад
వైసీపీ లో ఒక రంగుల మంత్రి మాత్రమే, రాష్ట్రము మొత్తం కలర్ (,రంగులు,)వేసాడు 😀😀😀
@luckytelugufilmfactory1723
@luckytelugufilmfactory1723 3 месяца назад
Hiiii anna nv. Super 🎉🎉🎉🎉 anna
@chaituguk
@chaituguk 3 месяца назад
వాళ్ళది తప్పు కాదు, వాళ్ళను ప్రోత్సహించిన సైకో రెడ్డి, బ్రోకర్ సజ్జలు రెడ్డి గాడు.
@DurgaPrasad-mj5cd
@DurgaPrasad-mj5cd 3 месяца назад
100 💯 percent correct
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 3 месяца назад
ఈ జగన్ మంత్రిమండలి అంతా డమ్మీ. జగన్ సి. ఏం సజ్జల సూపర్ సిఎం
@B.gousemohidhinMohidhin
@B.gousemohidhinMohidhin 3 месяца назад
Namaste 🎉🤲⚘️
@raoadvocate2406
@raoadvocate2406 3 месяца назад
5 ఏళ్లు మేం కట్టిన టాక్స్ డబ్బులతో అనుభవించారు
@sooluruchengalrayulu9771
@sooluruchengalrayulu9771 3 месяца назад
dear friend your journal isam super
@manikanthabbisetti545
@manikanthabbisetti545 3 месяца назад
మీ రు సూపర్ సర్ సూపర్
@MuraliNalamati
@MuraliNalamati 3 месяца назад
Example ఎలెమినేటి మాధవ Reddy garu హోం మంత్రి padaviki oka value techaru
@chandrasekhar2754
@chandrasekhar2754 3 месяца назад
సార్ నేను మందు బాగా త సార్ ముఖ్యమంత్రి పదవికి వాళ్ళ నాన్న గురించి ఇచ్చారు వార్తలు
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 3 месяца назад
జగన్ భజన చేయడం అపోజిషన్ తిట్టటం జగన్ కళ్లలో ఆనందం చూసి ఆనందించండి
@venkateswararaomareedu1002
@venkateswararaomareedu1002 3 месяца назад
👌👌👌
@palakolanuabbireddy7374
@palakolanuabbireddy7374 3 месяца назад
కట్ట కట్టుకుని నీళ్లు లేని బావిలో దూకమనండి పీడపోద్ది JAI TDP
@mohankrishna4998
@mohankrishna4998 3 месяца назад
గుడ్ అనాలసిస్ బ్రదర్..మంత్రి పదవికి ఉన్న హక్కులు,విధులు గురించి ఈ తరం వారికి తెలిసే లా ఒక వీడియో లో పూర్తిగా వివరించండి❤😊
@Yesh4u
@Yesh4u 3 месяца назад
🌹- హా మనల్ని కాదులే😅
@bangarajukesanakurthi2913
@bangarajukesanakurthi2913 3 месяца назад
@sekharreddyraaginti2953
@sekharreddyraaginti2953 3 месяца назад
Seriously waste fellows, no one address public with their department development or issues. Only blaming and abusing CBN & PK
@Seshu03
@Seshu03 3 месяца назад
There must be a daily report from all ministers on progress to the public. Atleast monthly state financial report should come to social media.
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn 3 месяца назад
They don’t know what is shame.
@user-yy6uv2pw6l
@user-yy6uv2pw6l 3 месяца назад
100/ : bro meru chpindi Nijam tdp minister gurunchi vallu saka ede adigina chputunru
@rsrinivasulu62
@rsrinivasulu62 3 месяца назад
వాళ్ళు ఎవరో గడ్డి తిన్నారని మనము గడ్డి తినేది వద్ సార్ ఇప్పుడు జరగబోయేది చూడండి ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అమలు చెయ్యాలి ఇది షౌధౄ మ్ ఆ టరా షర్
@kondraguntavenu4308
@kondraguntavenu4308 3 месяца назад
💯 currect anaalasis 👍,yadhaa raaja thadhaa manthri ayyaaru😢
@vittalonline
@vittalonline 3 месяца назад
పాపం మనం మంత్రులను కూడా అనలేం. ఎందుకంటే వారికి pressmeet పెట్టే అధికారం కూడా లేదు. ప్రతిదీ వారికి script వచ్చినట్టే ఫాలో అవ్వాలి. అంతా సకల శాఖ మంత్రి మాత్రమే చేయాలి.
@prasanthimacha2350
@prasanthimacha2350 3 месяца назад
They just followed their leader
@NidikondaSiva99Kumar.
@NidikondaSiva99Kumar. 3 месяца назад
రేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు సివిల్ సప్లయ్ మంత్రి ఉన్నా లేనట్టే ఉంది ఒక్కసారి రేషన్ వాహనాలు ఉంటాయా ఉండవా ఒక్క వీడియో చెయ్యండి శ్రీను అన్న 👍👍
@urthebest199
@urthebest199 3 месяца назад
ముఖ్యమంత్రి ఆలా ఉన్నాడు కాబట్టి, వీళ్ళు అంతకు మించి దరిద్రం గా వున్నారు అదే చంద్రబాబు టీం ఆలా ఉండదు, పర్సనల్ కి వెళ్ళద్దు అని చెబుతాడు ఆయన మొత్తానికి రాష్ట్రానికి పెట్టిన దరిద్రం పోయింది
@vamsi8669
@vamsi8669 3 месяца назад
వైసిపి మంత్రులందరూ జోకర్స్ జగన్ రెడ్డి మాత్రం బాఫూన్
@SubbaraoTulasi-fm7tw
@SubbaraoTulasi-fm7tw 3 месяца назад
ఒక్క సారి మచిలీపట్నం రండి. అక్కడ మెడికల్ కాలేజీ ఎవ్వరు కట్టారు. సీబీన్ కట్టారా???? పోర్టు నిర్మాణం ఎవ్వరు చేశారు? 16 మెడికల్ కాలేజస్ ఎవ్వరు శాంక్షన్ చేయంచారు. పోర్టులు ఎవ్వరు కట్టారు?
@pardhasaradhibharatham9649
@pardhasaradhibharatham9649 3 месяца назад
Super gaa chepparu
@MK-vr7jy
@MK-vr7jy 3 месяца назад
నువ్వెంత చెప్పినా వాళ్ళకి పదవి విలువ తెలియదు అన్నా.. బూతులు తిట్టడమే మాత్రం తెలుసు 😂😂
@satishdharmavarapu397
@satishdharmavarapu397 3 месяца назад
అపట్లో పల్లె రఘనాథ్ రెడ్డి గారు & లోకేష్ గారు ఐటీ విషయాలు బాగా నే పనిచేసారు
@harikumar-hm4yp
@harikumar-hm4yp 3 месяца назад
👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹
@sivanuthalapati3371
@sivanuthalapati3371 3 месяца назад
అన్నా. అందరిని ఒకే గాటికి కటయ్య కు. చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం ఎలా ఉంటుందంటే. ఒక సైబరాబాద్ నిర్మించ కలుగుతుంది. అమరావతి పురుడు పోసుకుంటుంది. పోలవరం పరుగులు పెడుతుంది. పట్టిసీమ పూర్తయింది. అది దటీజ్ చంద్రబాబునాయుడు మంత్రివర్గం. జగన్ కి చంద్రబాబు నాయుడు గారికి పోలిక. 😡🇮🇳🌳🌳🌳🌳🌳
@RameshBabu-vd9dj
@RameshBabu-vd9dj 3 месяца назад
నిసాని బ్యాచ్ బ్రో (thumps up) జ్ఞాన శూన్యులు (వైఎస్సార్సిపి యూనివర్సిటీ లో బూతు డిగ్రీ పట్టా లు పొందిన)
@prakash4919
@prakash4919 3 месяца назад
Total poramboku batch... Destroyed.... 😂😂😂
@tekursankar955
@tekursankar955 3 месяца назад
Only one minister, he is finance minister worked
@boppudi9993
@boppudi9993 3 месяца назад
2014 లో మీరేం సాధించారు
@ramaraosri9502
@ramaraosri9502 3 месяца назад
ఏమి పని ఉంటే కదా.. అందుకే గుడ్డు పగిలింది.
@gundrallaswamy1313
@gundrallaswamy1313 3 месяца назад
Avunu nijamee
@srinukandula-k1y
@srinukandula-k1y 3 месяца назад
100 % correct party ni padu chesaru
@user-yt5oo9ep6w
@user-yt5oo9ep6w 3 месяца назад
😭😭😭😭
@venkateswaraopillem7578
@venkateswaraopillem7578 3 месяца назад
Jai tdp
@dhanunjaykadiyala1708
@dhanunjaykadiyala1708 3 месяца назад
Asalu CM emi peekadu....papam MLA lu emanna cheyadaniki.
@Shivajyothi333.
@Shivajyothi333. 3 месяца назад
You are absolutely right brother 💯👍
@maroon3123
@maroon3123 3 месяца назад
Anna opposition place gurinchi video cheyyandi
@apparao9725
@apparao9725 3 месяца назад
Mlas and mps pension to be stopped. This is my opinion
@jayashankarpeetla4562
@jayashankarpeetla4562 3 месяца назад
మంచి విశ్లేషణ శ్రీనివాస్ గారు. గుర్తు ఉంది. రామారావు గారి క్యాబినెట్ సబ్జెక్టు ఉన్నవారికి ఇచ్చాడు. అసెంబ్లీ లో కూడా చర్చ బాగుండేది.
@Mighty.Sharma
@Mighty.Sharma 3 месяца назад
Malli gurthucheyaku bro aa Nightmare Government ni... Daridram vadilipoindi rashtraniki😞 Development kosam eduruchistunnam😍
@ramanjeneyulunageli716
@ramanjeneyulunageli716 3 месяца назад
CBN sir బూతులు తిట్టడాలు మీడియా ను అదుపు చేయడం ఇష్టపడరు
@karimisettiramu1644
@karimisettiramu1644 3 месяца назад
Vilantha manusugane panikiraru mantrhuga
@anandakumartadepalli4115
@anandakumartadepalli4115 3 месяца назад
శ్రీను గారు మీతో మాట్లాడాలి అంటే ఎలా తెలియ చేయండి ధన్యవాదాలు
@user-Tallapaka
@user-Tallapaka 3 месяца назад
Volunteers pettindi valle kanukindi valle
@SureshBabu-sr4hz
@SureshBabu-sr4hz 3 месяца назад
Anna ministers antene asahyam ga anipinchindi aa padhave siggu padela chesaru
@gangadharao4756
@gangadharao4756 3 месяца назад
శాఖ మీద పట్టు లేక పోతే బాబు తట తీస్తాడు
@martisriramachandramurty5235
@martisriramachandramurty5235 3 месяца назад
2019-24మధ్యకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి కాలం.వైసిపి ని ఎన్నుకొని 2019 ఎన్నికలలో తమ కళ్ళు తామే పొడుచుకున్నారు.అలా గెలిచిన వైసీపీ జగన్అండ్ కో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించారు.అధికారంలోకి వచ్చిన రోజునుంచి అసెంబ్లీ desolve చేసే రోజు వరకు వాళ్ళప్రవర్తన మారలేదు.ప్రతిఒక్కవైసీపీ మంత్రిమీద చార్జిషీట్ ఫైల్ చేసి కేసు బుక్ చేయ్యాలి.
@nagamaheshbabudonthala9511
@nagamaheshbabudonthala9511 3 месяца назад
బలే చెప్పారే... మా CM ఎ వెల్లడు....😆😆😆
Далее
I Spent 24 Hours With The World's Tallest Man!!
15:07
I Spent 24 Hours With The World's Tallest Man!!
15:07