Тёмный

ShankaraJayanti: Anugraha Sandesham | జగద్గురువు అని ఎవరిని పిలుస్తారు? | Adishankaracharya 

JagadguruTV (Brahmasri Bangaraiah Sarma)
Подписаться 57 тыс.
Просмотров 9 тыс.
50% 1

Jagadguru Sri Sri Sri Vidhushekhara Bharati Sannidhanam
#sringerijagadguru #sringeri #bangaraiahsarma #jagadguru #shankarajayanti #shankaracharya #adishankaracharya
Pasaralapati Srinivasa Bangarayya sharma

Опубликовано:

 

27 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 37   
@indiramarella1847
@indiramarella1847 4 месяца назад
భగవత్ స్వరూపా అమ్మల గన్న అమ్మ. ముద్దు బిడ్డా లోకబాంధవా ఆది శంకరాచార్యా నమోనమః 🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌺
@harinarayana1383
@harinarayana1383 4 месяца назад
జయ జయ శంకర హర హర శంకర శారదే పాహిమం శంకర రక్షమాం
@sureshsharma336
@sureshsharma336 4 месяца назад
శ్రీ గురో పాహిమామ్
@haimavathikommuri1073
@haimavathikommuri1073 4 месяца назад
Jaya jaya sankara hara hara sankara.
@sankarallampalli3287
@sankarallampalli3287 4 месяца назад
Maha guruvu gari padapadmalaku na pranamalu
@subbalakshmi3035
@subbalakshmi3035 4 месяца назад
Sruti Smruti Purananam Alayam karunalayam Namami Bhagavath Padam Sankaram Loka Sankaram 🙏🙏
@lalithamantha5109
@lalithamantha5109 4 месяца назад
Jaya Jaya Sankara Hara Hara Sankara.
@venkateswarlup7498
@venkateswarlup7498 4 месяца назад
Jaya jaya sankara namaha
@MurthyVSR-m7e
@MurthyVSR-m7e 4 месяца назад
Pranams at the Lotus Feet of Javadgurus Sri Sri Sri Bharati tirdha mahaseami and Jahadguru Sri Sri Sri Vidhusekhara Bharati swami
@sowmyabrl8744
@sowmyabrl8744 4 месяца назад
గురువుగారి పాదపద్మములకు నమస్కారములు🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@viswanadhbathula3566
@viswanadhbathula3566 4 месяца назад
Om Sri gurubyom namaha
@bvramadevi7376
@bvramadevi7376 4 месяца назад
జయ జయ శంకర హర హర శంకర,
@visalakshinadella1413
@visalakshinadella1413 4 месяца назад
Guruvu gari pada padmamulaku pranaamamulu
@subniveesupadmavati8211
@subniveesupadmavati8211 4 месяца назад
My humble pranams to HH Sannidhanam mahaswamijis and HH Sannidhanam mahaswamijis...sarade pahimam sankara rakshamam
@pch388
@pch388 4 месяца назад
❤❤❤❤❤❤❤❤❤
@srimathiveeramani
@srimathiveeramani 4 месяца назад
🙏🙏🙏
@balakoteswararaoivaturi1834
@balakoteswararaoivaturi1834 4 месяца назад
గురుభ్యానామ
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 4 месяца назад
8:00
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 4 месяца назад
*యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మః I మాయాకారో మాయయా బాధితవ్యః సాధ్వాచారః సాధుమా ప్రత్యుపేయః II ---శాంతిపర్వం(మహాభారతం) శ్రీ కృష్ణ పరమాత్మ.* ఎవడు ఎవనియందు ఎట్లు వర్తించు చున్నాడో, వాడు వాని పట్ల అట్లే వర్తించుట ధర్మము. మాయా చారునితో, మాయావిగను, సాధుశీలునితో సాధువుగను ప్రవర్తించుట న్యాయమే.- శ్రీకృష్ణ 🚩🕉️🙏 పరాశర స్మృతి:- క్షత్రియోః హి ప్రజా రక్షాంశస్త్రపాణిః ప్రదండవాన్ నిర్జిత్య పరసైన్యాది క్షితిమ్ ధర్మేణ పాలయేత్ (1.61) ‘అన్యాయము, హింస నుండి దేశ ప్రజలను కాపాడటం క్షత్రియుడి కర్తవ్యం. శాంతిభద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరం. అందుకే, అతను శత్రురాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మ బద్దంగా పాలించటానికి తోడ్పడాలి’. అంతేగాని ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అనడం ధర్మం కాదు... చేతగాని తనం... అర్జునుడు నపుంసకుడిలా ఏడిస్తే, ధర్మాన్ని నిలబెట్టడం కోసం హింస తప్పులేదు, ఎందుకంటే లోకంలో ధర్మం నిలబడకపోతే, మనిషి అనేవాడు మిగలడు, క్రూర జంతువులు మిగతాయి. *శిష్ట రక్షణ దుష్ట శిక్షణ* (ఇది యూనివర్సల్ లా) అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ వారసులం మనమంతా... ఇదే సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని చట్టాలు అమలుపరుస్తున్నాయి. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, తప్పు చేయని వాడిని రక్షించాలి. తప్పు చేసినవాన్ని శిక్షించకుండా, అప్పుడు కూడా మానవత్వం అని వదిలేస్తే, ఆ తప్పు చేసిన వాడు మారడు. ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాడు.ఆ తప్పుల వల్ల ధర్మంగా బతికే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఎవడో తాగి డ్రైవింగ్ చేస్తూ, అసలు తాగే అలవాటే లేని వాడిని గుద్ధి చంపేస్తే ఎవరిది తప్పంటారు? కొంతమంది ఏమంటారు అంటే, హింసా చేయడం తప్పు కాదండి. కాబట్టి మనం బ్రతికినన్ని రోజులు అహింసతో బతుకుదాం అని చెబుతారు. అలా అయితే మన భారతదేశ బార్డర్ లో ఉన్న ఆర్మీ ఆఫీసర్లు కూడా అహింసను పాటిస్తామంటే దేశంలో ఉన్న అహింసావాదులు ప్రశాంతంగా బతకలేరు. ఉగ్రవాదులు విపరీతంగా పెరిగిపోతారు. దేశం దోచుకోబడుతుంది. ఎందరో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని పరిస్థితులలో అహింస గొప్పది కాదు. కొన్ని పరిస్థితులలో హింసనే గొప్పది. చత్రపతి శివాజీ కూడా హింస పాపమని అనుకుంటే, యుద్ధం చేసేవారు కాదు.మనం ఇప్పుడు హిందువులుగా ఉండేవాళ్ళం కాదు. అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునునికి యుద్ధం చేయమని చెప్పేవాడు కాదు. అసలు హిందూ దేవి దేవతల చేతులలో ఆయుధాలు ఉండేదే ధర్మం కోసం యుద్ధం చేయమని... అలా యుద్ధం చేయబట్టే హిందువులకు ఇప్పుడున్న భారతదేశమైనా మిగిలింది. లేకుంటే హిందువులకు హిందూ మహాసముద్రమే దిక్కు... ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
@satyalaxmi8461
@satyalaxmi8461 4 месяца назад
Nenu jagadgurulanu kalavali, avaraina ala kalvalu chepandi pls,sringeri peetam call cheste no not in use ani vastundi
@s.sambasivarao9131
@s.sambasivarao9131 4 месяца назад
Namaskaramulu,I roju china swamy vari anugrah nhasham samajika abhivrudhi y vidanga vheppi cheyyalo vipuleekarincharu.ivekakunda samajika seva kryakramalu kooda kanspadsli ex.ramakrishna misstion tharahaalo.....nanaskaaramulstho....ssrao 85 years guntur....
@achyuthcn2555
@achyuthcn2555 4 месяца назад
Ilaa gammuna oka peetham lo kurchuni anugraha bhaashanalu ivvatam kaadhandi. naasthika vaadanalni naasthika pokadalni ashaastreeyamina fake gurus like Jaggi ni khandinchaali rakarakaala oorlaki vachi. Hinduvulni melkolpaali, varnaashrama dharmaalani paatinchelaa cheyyaali. Aanaaadu Adi shankarulu chesinattu meerenduku cheyyatledu??
@nagasaraswati3181
@nagasaraswati3181 4 месяца назад
🙏🙏
@haimavathikommuri1073
@haimavathikommuri1073 4 месяца назад
Sri gurudevulaku padbhivandanamulu.
@prabhavathivemuri1136
@prabhavathivemuri1136 4 месяца назад
🙏🙏🙏🙏🙏
@mrvprakash5064
@mrvprakash5064 4 месяца назад
Guru Saranam 🙏om Nama Sivaya 🙏Hara Hara Shankar 🙏Jaya Jaya Shankar 🙏🙏🙏🙏🙏
@dasarirajalingam1470
@dasarirajalingam1470 4 месяца назад
జయ జయ శంకర హర హర శంకర
@ggovindaiah9655
@ggovindaiah9655 4 месяца назад
Jagadgurus'.prouncements are to be followed by every human being since they lead us towards the path of devinity As long as we live we will be pure pious and blissful
@LalithaLalitha-bj4nv
@LalithaLalitha-bj4nv Месяц назад
జయ జయ శంకర హర హర శంకర...🙏🙏🙏🌺🌺
@mallikarjunaraopatiki1012
@mallikarjunaraopatiki1012 4 месяца назад
Jaya jaya shankara Hara Hara Shankara
@malleswarimurthy9429
@malleswarimurthy9429 4 месяца назад
Sri Gurubhyo Namaha
@GopiD-ve3ub
@GopiD-ve3ub 4 месяца назад
Pranam
@ramchavali5825
@ramchavali5825 4 месяца назад
Gurubhyonamaha🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srinivasraovulli6612
@srinivasraovulli6612 4 месяца назад
🙏🙏🙏🙏🙏
@narendert899
@narendert899 4 месяца назад
🙏🙏🙏
@visalakshinadella1413
@visalakshinadella1413 4 месяца назад
Jaya jaya Sankara Hara Hara Sankara
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 4 месяца назад
కలియుగంలో వచ్చిన అది శంకరుల గురించి వేదంలోనూ ఉంది పురాణంలోనూ ఉంది. కసాయి బాబా దత్తాత్రేయ అవతారం అని ఎక్కడుంది? *ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే. శంకర అవతారం రాకముందే శంకరాచార్యుల గురించి వేదంలో చెప్పబడింది.ఈ విషయం *యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. * 'నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ' అని. "కపర్దినే చ" అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. "వ్యుప్తకేశాయ చ" అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, గుండుతో ఉన్న శివుడు.పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు.అలా ఎలా కుదురుతుంది? ఈ రెండూ ఎలా సమన్వయం అవుతాయి? శివుడు గుండుతో ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? శ్రీ శివమహాపురాణంలో కూడా పరమశివుడు గుండుతో వచ్చిన అవతారం లేదు. కానీ *వ్యాసభగవానుడు వాయుపురాణంలో చెప్పారు.' శివుడు గుండుతో ఉన్నాడు' అని ! మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు.పూర్ణముండనం (పూర్తిగా గుండు చేయించుకొని) చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయు పురాణం ఎలా చెప్పింది? అందులో వ్యాసభగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇలా చెప్పారు.'* (వాయు పురాణం):- *"చతుర్భిః సహ శిష్యెస్తు శంకరో అవతరిష్యతి"* నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి, మీద బట్ట కప్పుకొన్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నారో, ఆయనే పరమశివుడు అని చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏
Далее
TEAM SPIRIT: НОВЫЙ СОСТАВ. SEASON 24-25
01:31
Why is Adi Shankara called as Jagadguru?!
8:36
Просмотров 37 тыс.
TEAM SPIRIT: НОВЫЙ СОСТАВ. SEASON 24-25
01:31