బాగా అయ్యింది లేకపోతే బట్టలు కూడా ఆరేయనివ్వదా కాల్ చేసుకోవడానికి మొబైల్ కూడా ఇవ్వదా మళ్ళీ ఇంటికొచ్చి పప్పు నీళ్ళు తీసుకుపోవడమే కాకుండా దౌర్జన్యం గా రిమోట్ తీసుకుని సీరియల్ చూస్తుందా దానికి ఈ సమానత్వంగాడే కరెక్ట్😅😅..
మీ ఛానల్ ని దాదాపు 4.8 లక్షల మంది ఫాలో అవుతున్నారు, మరి మీ వీడియోస్ ని ఏవరేజ్ గా దాదాపు 10 లక్షల మంది చూస్తున్నారు, మరి మీరు వాళ్లందరి ని ఫాలో అయ్యి వాళ్ళతో ఇలాంటి షార్ట్ ఫిలిం చేయించి చూడాలి కదా అప్పుడే సమానత్వం, జస్ట్ ఫర్ ఫన్ 😀😀😄😄
అంజు వాటర్ అయిపోయాయి అని మాట్లాడుతున్నప్పుడు అంజు కి కళ్ళజోడు ఉంది కానీ అంజు ఫేస్ చూపించినప్పుడు కళ్ళజోడు లేదు. సమానత్వం అనే పాయింట్ మీద మంచి కామెడీ అందిస్తున్నారు.
How on earth did you guys come up with this script. It is so hilarious. Had you made it a real movie, which I think you should consider, it would be cracking up every one in the theater. 😂😂😂😂😂 amazing job guys.
Me eddari acting super elanti healthy comedies serious andharu chestey antha society bavuntadi ur director and total team good greate work anju ur looks like pretty and samanatwam garu miru super andi
Superb and Nice concept. Keep making like this type of video's in daily regular and routine activities.👋👋👋 most of the people facing this type of experiences in their lives.