నేను చాలా సార్లు విన్నాను విన్నపుడల్లా ఓ. నూతన దివ్యానుభూతి కలుగుతుంది ఇంటర్వ్యూ చేసేవారు కూడా ప్రాథమిక సమాచారం తో అడగడం గమనార్హం 🎉 గురువు గారి పాదపద్మాలకు నమస్సులు 🎉🎉
ఓం గురుభ్యోన్నమః🙏🙏🙏💐 చాలా వివరంగా సులభంగా అందరికీ అర్థమయ్యే విధానంలో చక్రాస్ ఆక్టివేట్ విధానాన్ని వివరించారు. గురువుగారు !మీ ద్వారా ఎన్నో సందేహాల కు సమాధానాలు దొరికాయి. ధన్యోస్మి🙏
@@sivakowshikchannel741 idi చాలా అద్భుతాలు ఇస్తుంది డైరెక్ట్‌గా కాస్మిక్ ఎనర్జీ నీ కలుపుకుని అపుడు మనకి ఉన్నా అన్నీ ego greed anger negtive lack అన్నీ పోతాయి ఎది కావాలంటే అది మేనిఫెస్టో చెయ్యవచ్చు