ఎంత అధ్బుతం ఈ దృశ్య మనోహరం! exposing, skinshows, double meaned dialogs, vulgarity, himsa, fightings లేకుండా కూడా ఒక మంచి సినిమా చేయచ్చు అని చూపించారు. కథ కనిపించాలి, విలువలు గుర్తు చెయ్యాలి.. నేను తక్కువైనా ఫర్వాలేదు అని ఆలోచించి గెలిచిన శర్వానంద్ ను అభినందించాలి. దిల్ రాజు ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకోడం గ్రేట్.. దిల్ రాజు గొప్ప ఏముంది అంటారా! values ఉన్న సినిమా చేయడానికి మనసుండాలి. సతీష్ వేగేశ్న.. మీ గురించి మాటల్లేవ్ సర్.. చెప్పాగా అద్భుతం. అందరూ బాగా చేసారు, లొకేషన్స్ ఎంత ఆహ్లాదకరం, music వీనులవిందు.. bigg & heartful thanks for giving such a visual treat of relations.
ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది..ధన్యవాదాలు డైరెక్టర్ సతీష్ వేగేశ్న గారు మన తెలుగు ప్రేక్షకులకు ఇంత అందమైన సినిమాను చూపించినందుకు..🙏🙏🙏❣️❣️❣️👌👌👌👌👏👏👏💐💐💐💐
Epatilo e lantive oh manchi family movie kani. Oka romance lekunta kani, oka dabble meaning daylong lekunta kani, oka fighting lekunta kani, movie chusa adurstam inka e janrastionvalaki Ledu. Such a good movie thanks to movie maker and all of u😊🙏
1:55:30 - 1:56:00 just Broke my heart 😢😩 " మెం మహా అయితే ఇంకో ఇదెల్లో పథేల్లో బ్రతుకుతం మీరు సంవత్సరం లో ఒకసారి వచ్చినా మా జీవితం లో మెం మిమ్మల్ని చూసుకోగకిగేది ఐదు నుంచి పది సార్లే ఆ మాత్రం అవకాశం మాకు ఇవ్వంద్ర " ఆ డయలాగ్ విని శిల అయిన కన్నీళ్లు పెట్టక మానదు 😩😢
From Karnataka ,i watched this movie so many times what a movi,music, beautiful story, view , senior actors everything nice , this generation need this movie 😍
@@srisridhar1828 no madi kurnool..ma varidi athreyapuram...but vallu hyd lo settle ayyaru... Last sankranthi ki vellam.athreyapuram ku...apudu telisindi e movie akkade teesaru ani
ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే మూవీ అలా ఎంతమంది చూశారు చూసినవాళ్లు ఒక లైక్ కొట్టండి నేనైతే చాలాసార్లు చూశాను ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు i
Awwwwwwwesome movie i thought that these type of movies mean family movies will not come again after svsc but hatsoff to the director VEGESNA SATISH and expecting more and more family movies from TFI. Thank you
I. Uh h to. aap యు😊mhuyuu o యూ అని హోమ్ umh నా😮 గ్😮 h య్యూయుగు. Yuhhhuh. 😮I యు ఉం😮 నా u య య😅uuuu నా 😮య😅ువ 😅😅 గ్ 😮హ ఉంఖు హ్ u. Uh I y😮 uhhh toyou మీ😮. ఉమ్మడి మ y uu మీ n y. hy. 😮 1:21:50 1:21:50 😮😮😮 1:21:50 😮😅😮😅yiuhhyyih yum ymhyiyil హి హుh అని అర్థం ఉహ్మూహు uhb యియ్యున్యు ఊహ 😮 huyuuy ii hi yu hy. ఉ యు😮😮😮ఐ😮హి😮😊😮m😮uhih😊 హ్😮 హీ😮😮 1:21:50 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
Dil Raju Garu produce chesina movies lo oka milu raayi.. Sharwanandh Garu very lucky to have this kind of movie.. Prakash Raj sir as usually gave his best. Jaya sudhamma Garu is a very natural and matured actor.. I had seen this movie more than 20 times... Thank you Raju Garu for make this movie
దేవుడు అవకాశం ఇస్తే ఈ సినిమా మళ్ళీ తీయోటర్ లో చూడాలని ఉంది ఇప్పటికి 100సార్లు చూశా ఇంక చూడాలని ఉంధి కుటుంబ విలువలు తెలిసిన సినిమా ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వొస్తాయి ఈ సినిమాలో పాటలు కూడ అంత ఇష్టంగా ఉన్నాయి ఫస్ట్ సాంగ్ సూపర్
2023 లో ఈ మూవీ చూసేవాళ్ళు ఉన్నారా నేను అయితే ప్రతి సంక్రాంతి ముందు ఈ మూవీ చూస్తా ఎందుకంటే ఈ మూవీ లో ఉన్న ఆ ఫీల్ ఆ ఎమోషన్ ఆ హ్యాపీనెస్ అలాంటిది పండగ వాతావరణం తెస్తుంది అందరిని ఆనందింపచేస్తుంది♥️😘🥰🤘🙏
Yesterday I watched this movie for sometime... Indraja Gaaru... WHY still tears when watching movie... Recalling your past memories... You know what I took Auto Graph from You in My Childhood ❤❤ But I found attitude in your eyes those days but that is Missing now... WHY... Where is Your Old You? Why so much of Love and Affection Pouring on Jabardasti Team?
I m thankful to movie team including Director & Producer so many times I hv seen and recollect Rural area seens like my intention is also stay in Rural once again thankful to all 🙏👌✌
Hello. హయ్ Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ ''నేను అనాథ'' చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wmZzJbSV1vw.html
ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఆ పల్లె తురు చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తు తెచ్చుకుంటే ఎంతో సంతోషంగా వుంటుందో అలాగే మీరు కూడా ప్రతి సంక్రాంతి కి మీ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లి సంతోషంగా గడపండి