Тёмный

Shatruvu Telugu Movie || Amma Sampangi Video Song || Venkatesh, Vijayashanti || Shalimarcinema 

Shalimar Telugu & Hindi Movies
Подписаться 9 млн
Просмотров 7 млн
50% 1

Watch Amma Sampangi Video Song From Shatruvu Telugu Movie.
► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 875   
@raampraas
@raampraas 4 года назад
"ఇంకేమీ ఇవ్వాలో.. తమకేమీ అవ్వాలో" ఎంత అద్భుతం ఈ మాట.. ఇంత అందంగా శృంగార రచన సిరివెన్నెల గారికి తప్ప మరొకరికి రాదేమొ.. గురువు గారు. ఎప్పుడైనా మీరు నడిచివెళ్ళే తోవలో, మీ కాలి ధూళి సోకిన మా జన్మ ధన్యం... ఈ జన్మకి.. మరో జన్మలో మీ చేతి నుండి జాలువారే అక్షరం గా పొందితే మహా ప్రసాదం.
@raviadumyakala8591
@raviadumyakala8591 2 года назад
You r poetry very good hai sir
@mpmpsmgnagar250
@mpmpsmgnagar250 Год назад
అయ్యో ఆయన బ్రాహ్మలు, మీరు కమ్మోరు... ఆయన ఇచ్చేది వేరు.. మీరు ఇచ్చేది వేరు...
@raampraas
@raampraas Год назад
@@mpmpsmgnagar250 హాహా.. అర్దం అయ్యింది కాని అర్థం కాలేదు... మీ సమయానికి ధన్యవాదాలు సోదర.. 🙏
@shubhantirluka1149
@shubhantirluka1149 Год назад
Wow
@Vadinalovesmaradal
@Vadinalovesmaradal Год назад
Yess andi
@murariraghavendra9011
@murariraghavendra9011 4 года назад
నా ఫెవరెట్ హీరో వేంకటేశ్ , నాకు నచ్చిన సూపార్ సాంగ్ , వేంకటేశ్ మరియు విజయశాంతి సూపర్ డాన్స్.
@Sippy1508
@Sippy1508 4 года назад
అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటా గానీ వీడిపోకూ జై మదనకామ నా ప్రేమ ఈ భామ సయ్యంటె మోతరో నా వలపు భీమా నా సోకు నాజూకు పువ్వంత లేతరో అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు అమ్మ సంపంగి రేకూ... కలే కలై కలయికే సెగై చలి ఇలా ఇలా ముగిసే సరే సరే గడుసరే జతై మగసిరి పురి తెలిసే శ్రీరాగం చిందులు వేసే నా పాటకు నీ పైట జారిందిలే శ్రీవారే చిత్తై పోయే సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే సయ్యంటే నీ కళ్ళూ సందిళ్ళే పందిళ్ళూ ముద్దంటే చెక్కిళ్ళూ సన్నాయి మద్దెళ్ళూ మాపటేల దీపమేలా చందమామలాంటి పిల్ల చందనాలు చల్లిపోతే అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటా గానీ వీడిపోకూ యమో యమో చలి ఉపాయమో కసి కథాకళీ తెలిసే నమో నమో మరుని బాణమో విరిదుకాణమో తెరిసే నీ చూపులు ఛూమంత్రాలై సాయంత్రా లాభాలు కోరేనులే నీ బుగ్గలు తాంబూలాలై నా ముద్దుల గోరింట పండేనులే ఇంకేమీ ఇవ్వాలో తమకేమీ అవ్వాలో ఒకటైతే మనసివ్వూ రెండైతే ఒకటవ్వు మంచిరోజూ పొంచిఉంది మావిడాకు తోరణాల మల్లెపూల శోభనాలలో అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటా గానీ వీడిపోకూ జై మదన కామ నా ప్రేమ ఈ భామ సయ్యంటె మోతరో నా వలపు భీమా నా సోకు నాజూకు పువ్వంత లేతరో అమ్మ సంపంగి రేకు అబ్బ కొట్టింది షాకు అమ్మ సంపంగి రేకూ.. చిత్రం. : శత్రువు (02.01.1991) తారాగణం : వెంకటేశ్, విజయశాంతి సంగీతం. : రాజ్-కోటి సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు, చిత్ర
@badugukrishnaveni8540
@badugukrishnaveni8540 2 года назад
😇
@mandatigopal9706
@mandatigopal9706 9 месяцев назад
దర్శకుడు అయిన కోడిరామకృష్ణ ఇంత అద్భుతమయిన పాట తెలుగు లో ఇచ్చాడు. ఆయన ఎప్పటికీ గొప్పవరే!.
@murariraghavendra9011
@murariraghavendra9011 4 года назад
నా ఫేవరేట్ హీరో వేంకటేశ్ , నా ఫేవరేట్ సాంగ్ ,వేంకటేశ్, విజయశాంతి సూపర్ డాన్స్ .
@indupurilokesh8781
@indupurilokesh8781 3 года назад
రోజుకీ ఒకేసారి ఐన చూస్తా ఈ సాంగ్ You tub లో 🌹🌹💓💓💓💓💓🌾🌾
@alk4140
@alk4140 3 года назад
ఒకప్పుడు సినిమా వాల్ పోస్టర్లు చూసి సినిమా హిట్ లేదా ప్లాప్ అని చేప్పేవరు....ఈ సినిమా వాల్ పోస్టు చూడగానే చెప్ప సూపర్ హిట్ అవుతుంది అని.... కాబట్టే ఇంకా ఈ పాటలు ప్రజల మనస్సులో నిలిచి పోయాయి
@chitralahari5361
@chitralahari5361 2 года назад
Yes 100/
@gopalmanne7682
@gopalmanne7682 6 лет назад
మధురంగా ఉన్న మంచి జామ పండు లాంటి పాట....నేను నా బాల్యంలో ఉన్న పాట...అప్పుడు విన్న పాట....ఇప్పుడు వింటూ చూస్తూ ఉన్న పాట
@veldandibhaskar6044
@veldandibhaskar6044 5 лет назад
Vijay ashanti nice forvamence
@rajenderbadakala255
@rajenderbadakala255 4 года назад
పాట స్టార్టింగ్ లో వచ్చే ఫ్లూట్ మ్యూజిక్ భలేగుంటది కదా
@venkatsatyam1878
@venkatsatyam1878 3 года назад
Yes raj
@venkatsatyam1878
@venkatsatyam1878 3 года назад
Hi
@rajenderbadakala255
@rajenderbadakala255 4 года назад
పల్లవి: అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటా గానీ వీడిపోకు జై మదన కామ నా ప్రేమ ఈ భామ సయ్యంటే మోతరో..... నా వలపు భీమా నా సోకు నాజూకు పువ్వంత లేతరో.. అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అమ్మ సంపంగి రేకూ...... చరణం:1 కలే కథై కలయికే సెగై చలి ఇలా ఇలా ముగిసే సరే సరే గడుసరే జతై మగసిరి పురి తెలిసే శ్రీరాగం చిందులు వేసే నా పాటకు నీ పైట జారిందిలే శ్రీవారే చిత్తై పోయే సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే సయ్యంటే నీ కళ్ళూ సందిళ్ళే పందిళ్ళూ ముద్దంటే చెక్కిళ్ళూ సన్నాయి మద్దెళ్ళూ మాపటేల దీపమేలా చందమామలాంటి పిల్ల చందనాలు చల్లిపోతే అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటా గానీ వీడిపోకు చరణం:2 యమో యమో చలి ఉపాయమో కసి కథాకళి తెలిసే నమో నమో మరుని బాణమో విరి దుకాణమో తెరిసే నీ చూపులు ఛూమంత్రాలై సాయంత్ర లాభాలు కోరేనులే నీ బుగ్గలు తాంబూలాలై నా ముద్దుల గోరింట పండేనులే ఇంకేమి ఇవ్వాలో తమకేమి అవ్వాలో ఒకటైతే మనసివ్వు రెండైతే ఒకటవ్వు మంచిరోజు పొంచి వుంది మావిడాకు తోరణాల మల్లెపూల శోభనాలలో...... అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటా గానీ వీడిపోకు జై మదన కామ నా ప్రేమ ఈ భామ సయ్యంటే మోతరో..... నా వలపు భీమా నా సోకు నాజూకు పువ్వంత లేతరో.... అమ్మ సంపంగి రేకు అబ్బ కొట్టింది షాకు అమ్మ సంపంగి రేకూ..... చిత్రం:శత్రువు(1991) నటీనటులు:వెంకటేశ్,విజయశాంతి Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి Cell:9603008800
@ramchandardhoti6088
@ramchandardhoti6088 3 года назад
Thanks annayya your song letter. I'm rajkoti gaari faan
@ramchandardhoti6088
@ramchandardhoti6088 3 года назад
ANNA alaage konchem gajjegallumannadho....gundejallumannadho song pampinchava my .no .is 9948624622
@rajenderbadakala255
@rajenderbadakala255 3 года назад
@@ramchandardhoti6088 గారు నా నంబర్ 9603008800.
@eramarajukouluri6985
@eramarajukouluri6985 3 года назад
Tq
@Vishnu-bc7bi
@Vishnu-bc7bi Год назад
/*
@KarlapudiRamu-n8x
@KarlapudiRamu-n8x 6 месяцев назад
2024 lo vinevallu💚💖
@p.v.v.naayak5659
@p.v.v.naayak5659 6 лет назад
లొకేషన్ సూపర్ లిరిక్స్ సూపర్ క్యాస్టూంమ్స్ సూపర్ బృందం సూపర్ డ్యాన్స్ సూపర్ అన్నీ కలిసిన అందమైన అభినయం శత్రువు మూవీ సాంగ్
@allabakshushaik9576
@allabakshushaik9576 11 месяцев назад
👌👌
@harishjakkula3666
@harishjakkula3666 5 лет назад
చాల అందంగా ఉన్నారు ఈ సాంగ్స్ లో అండ్ చీరలో కూడా చాలా బాగా డాన్స్ చేస్తున్నారు మేడం.......... ఆ రోజుల్లో 😘😘😘😘🌹🌹💐💐💐💐💐
@naganvani3498
@naganvani3498 4 года назад
Harish Jakkula
@rameshricky7850
@rameshricky7850 3 года назад
She is one of the best dancer gang leader movie with mega star really awesome
@rajeshmaddela2007
@rajeshmaddela2007 3 года назад
Qqqqqq
@shivarajaka7445
@shivarajaka7445 4 года назад
2020 lo chuse vaallu like cheyyandi.. ❤❤❤👌👌
@shivarajaka7445
@shivarajaka7445 4 года назад
Nenu chusthunna sir shiva gaaru😍😍❤❤
@rathikankh7292
@rathikankh7292 3 года назад
Seyma.song I'm.in Tamil bt I heang this. Song.daily 5 times..music and dance amzng
@Ravindhar3171
@Ravindhar3171 2 года назад
tnx
@nagababulanka8997
@nagababulanka8997 3 года назад
2021 లో చూసే వాళ్ళు లైక్ కొట్టండి ఫ్రెండ్స్
@kommularathnam2756
@kommularathnam2756 7 лет назад
Enni sarlu choosina bore kottadu ea song...What a dance, nice steps..Venkatesh vijayashanthi hit pair...S P B garu,Chitra garu meeku evaru satiraaru......Good music also..Koti garu super.
@somireddysrinivasreddysrin6493
Kommula Rathnam super
@durgeshthakur2769
@durgeshthakur2769 5 лет назад
Really super glamour song ..... Super hit pair
@ashokkumarnakka3354
@ashokkumarnakka3354 4 года назад
Avunu
@samibadi1673
@samibadi1673 4 года назад
S bro
@Reddys8555
@Reddys8555 3 года назад
Yes super dance nice steps evergreen venky dance maa amma gari baga istam venky dance ante
@prasadyvl2995
@prasadyvl2995 Год назад
విజయశాంతి వంపు సొంపులు, విరహ భంగిమలు అత్యద్భుతం..
@m.brahmendram.brahmendra1052
@m.brahmendram.brahmendra1052 3 года назад
బాల సుబ్రహ్మణ్యం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం
@varmasrinivas7946
@varmasrinivas7946 3 года назад
Venkatesh and vijaya shanthi combination lo 3 movies all are super hits.... Chinna rayudu, surya ips, shatruvu movies...
@rn-vc5iv
@rn-vc5iv 3 года назад
Yes. But shatruvu remains best
@sivanagendra4038
@sivanagendra4038 5 лет назад
విజయశాంతి గారు గ్రేట్ యాక్టర్
@krishhkrishh6261
@krishhkrishh6261 5 лет назад
How many enjoyed Raj-Koti Music..hit like
@ChandraSekhar-qv5li
@ChandraSekhar-qv5li 2 года назад
Vekky sir. And vijaya medam ME cinima 100tims chusanu.
@Bava887
@Bava887 11 месяцев назад
విజయశాంతి గారు చాలా బాగున్నారు.. డ్రెస్సింగ్ dancing నెక్స్ట్ లెవెల్...
@ravikartik2034
@ravikartik2034 Год назад
Very nice song. Nice melody by Raj Koti garu. Vijayashanti Venkatesh garu both super in this song. Also poddune putindi chandamama song super. It is also good melody to hear and enjoy.
@sivvaprasod751
@sivvaprasod751 3 года назад
Venky songs evergreen
@durgaprasad5576
@durgaprasad5576 4 года назад
ఈ Tiktok పుణ్యమాఅని మళ్ళీ RU-vid లో వెతికి చూస్తున్నాము. ఎందుకంటే మన పాతకాలం రేడియోలోకంటే Tiktok లో మంచి ఆనాటి మధుర గీతాలు వస్తున్నాయి.
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 3 года назад
Naku nachina LADY SUPER STAR⭐⭐⭐⭐⭐⭐⭐ LADY BOSS melo andhariki estam........
@chitralahari5361
@chitralahari5361 9 месяцев назад
Vijaya mam superb star, chiru/bala/venky/nag perfect jodi
@indupurilokesh8781
@indupurilokesh8781 3 года назад
విజయశాంతీ 💓💞💕💚💛🧡💔💔❣💝💘👄 లవ్ యూ
@pradeepkumar-mj9yl
@pradeepkumar-mj9yl 6 лет назад
Venki and vijayashanthi, super song.
@gayathripuli5617
@gayathripuli5617 3 года назад
Who r listening in 2021💐💐 Vijayashanthi Mam is the hero in her films👌
@Ravindhar3171
@Ravindhar3171 2 года назад
2022
@sreeallie
@sreeallie 4 года назад
అమ్మ సంపంగి రేకు.. అల్లాడె పిల్ల సోకు... అబ్బ కొట్టింది షాకు.. అందాలు అంటుకోకు... పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటా గా నీ వీడిపోకూ జై మదన కామ నా ప్రేమ ఈ భామ సయ్యంటె మోతరో నా వలపు భీమా నా సోకు నాజూకు పువ్వంత లేతరో అమ్మ సంపంగి రేకు.. అల్లాడె పిల్ల సోకు... అమ్మ సంపంగి రేకూ... కలే కలై కలయికే సెగై చలి ఇలా ఇలా ముగిసే సరే సరే గడుసరే జతై మగసిరి పురి తెలిసే శ్రీరాగం చిందులు వేసే నా పాటకు నీ పైట జారిందిలే శ్రీవారే చిత్తై పోయే సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే సయ్యంటే నీ కళ్ళూ సందిళ్ళే పందిళ్ళూ ముద్దంటే చెక్కిళ్ళూ సన్నాయి మద్దెళ్ళూ మాపటేలా దీపమేలా చందమామలాంటి పిల్ల చందనాలు చల్లిపోతే అమ్మ సంపంగి రేకు.. అల్లాడె పిల్ల సోకు... అబ్బ కొట్టింది షాకు.. అందాలు అంటుకోకు... పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటా గా నీ వీడిపోకూ యమో యమో చలి ఉపాయమో కసి కథాకళీ తెలిసే నమో నమో మరుని బాణమో విరిదుకాణమో తెరిసే నీ చూపులు ఛూమంత్రాలై సాయంత్రాలాభాలు కోరేనులే నీ బుగ్గలు తాంబూలాలై నా ముద్దుల గోరింట పండేనులే ఇంకేమీ ఇవ్వాలో తమకేమీ అవ్వాలో ఒకటైతే మనసివ్వూ రెండైతే ఒకటవ్వు మంచిరోజూ పొంచి ఉంది మావిడాకు తోరణాల మల్లెపూల శోభనాలలో అమ్మ సంపంగి రేకు.. అల్లాడె పిల్ల సోకు... అబ్బ కొట్టింది షాకు.. అందాలు అంటుకోకు... పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటా గా నీ వీడిపోకూ జై మదన కామ నా ప్రేమ ఈ భామ సయ్యంటె మోతరో నా వలపు భీమా నా సోకు నాజూకు పువ్వంత లేతరో అమ్మ సంపంగి రేకు.. అల్లాడె పిల్ల సోకు... అమ్మ సంపంగి రేకూ... చిత్రం : శత్రువు (02.01.1991) నటులు : వెంకటేష్, విజయశాంతి సంగీతం : రాజ్-కోటి సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు, చిత్ర దర్శకుడు : కోడి రామకృష్ణ
@Ravindhar3171
@Ravindhar3171 2 года назад
nice
@balakrishna2815
@balakrishna2815 3 года назад
వెంకటేష్ అంటే సూపర్ అందులో సూపర్ సాంగు ఇది
@nareshsalla2509
@nareshsalla2509 5 лет назад
సూపర్ victori వెంకటేష్ అన్న Allరౌండర్ హీరో హీరో
@kandivalasalaxman4519
@kandivalasalaxman4519 5 лет назад
Eppudu heroin's and heroes unnaru enduko okkadukuda elanti actor's leru awasome venky garu meku leru sati
@dronacharybanala2840
@dronacharybanala2840 4 года назад
( సూపర్ ఎక్స్క్.లెంట్ మూవీ^^ (*శత్రువు*)మూవీ .Victory Venky & Vijaya shanthi &Kodiraama Krishna Combination Super mucik composer.Raj & koti..is Grea) Sumanth set moovie.~:~)
@VAMSHEEBHUSHAN
@VAMSHEEBHUSHAN 3 месяца назад
ఒక్కసారి స్కూల్ days లో కెళ్ళి మళ్ళీ బయటకి వచ్చా.
@kaviraja9003
@kaviraja9003 6 лет назад
Iam from Tamil but I fan of venky sir venky sir movie tamilnatula pakka mudiyathu andhra karanga soooooooo lucky epa mobile irukarathala you tube mulama pathukiren endha patula venky is veryyyyyyyyyyyyyyyyyy handsome smile spr avanuku Tamil nalla therium endha msg avar partha romba santhosam reply panna innum romba santhosam Tamil movie pannunga sir pleaseeeeeeeeeeee
@hema711
@hema711 6 лет назад
music has not bounds.... Raja is best music director, viswanth sir, KV mahadevan sir great....
@vish5758
@vish5758 6 лет назад
Kavi Raja happy to see your cmmt bro , Venkie sir always charming and handsome guy
@kotavijay123
@kotavijay123 6 лет назад
those days are lovely,no skin show,decent dressing,beautiful actress,nice expressions
@pamisettisiva7875
@pamisettisiva7875 4 года назад
విజయశాంతి ఎ హీరో పక్కన చేసిన ఆ హీరో కీ glmar vastadi
@sreenivassunkari7711
@sreenivassunkari7711 9 месяцев назад
Tnks bro
@adepukomuraiah2161
@adepukomuraiah2161 2 месяца назад
అసలు ఈ పాటకి సంగీతం హై లేట్ హైట్స్ అప్ రాజ్ కోటి కి
@sureshbapatla1706
@sureshbapatla1706 2 года назад
Anduke 80 90 lo songs anthaga baguntai rajkoti fentastic music exelent songs victery and vijaya good combination thanks kodi ramakrishna sir
@ArjunArjun-nu4qi
@ArjunArjun-nu4qi 2 года назад
Venkatesh anna na chinnapati nunchi nuvvu antay naku chala istam
@SrikanthSrikanth-cz8hi
@SrikanthSrikanth-cz8hi 6 лет назад
ఇండియాలో ఒకే ఒక్క లేడీ superstar విజయశాంతి
@saira8595
@saira8595 6 лет назад
Srikanth Srikanth
@saira8595
@saira8595 6 лет назад
0
@nareshkumarthirukovela2524
@nareshkumarthirukovela2524 5 лет назад
Musical Hit Song
@durgeshthakur2769
@durgeshthakur2769 5 лет назад
Lady super star of south industry
@bharamappakoulapure1141
@bharamappakoulapure1141 5 лет назад
Lady megastar
@RajaniBodhireddy-iw1yx
@RajaniBodhireddy-iw1yx 11 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤My favorite hero Venkatesh my favorite heroine most beautiful Vijayashanthi madam l like you so much ❤❤❤❤❤❤❤❤❤❤
@durgeshthakur2769
@durgeshthakur2769 4 года назад
Vijayashanti madam was a highest tax pair in tollywood in 1990s... Lady super star of south..
@mooremuralikrishnareddy8928
@mooremuralikrishnareddy8928 4 года назад
Incredible song..in telugu industry.. 1990's heroes and heroin's are had more Acting skills than now a days Hero's..
@basineninagapamuleti8358
@basineninagapamuleti8358 Год назад
😅
@YadadrirajuYadadriraju
@YadadrirajuYadadriraju 5 лет назад
1990 ఇళయ రాజా.music. సూ పర్.👌👌✌️✌️✌️🌺🌺🌺🙏👃👍
@srinivasnerella1878
@srinivasnerella1878 4 года назад
It's not ilayaraja 's.. Music was by RAJ KOTI
@prasanthparimi210
@prasanthparimi210 3 года назад
Music Raj-koti bro 😘😘
@darlingprabha4772
@darlingprabha4772 2 года назад
Sp balu patalu padina athanuku ధన్యవాదాలు 🙏 rip💐 సర్
@sambashivudukaluri8021
@sambashivudukaluri8021 6 лет назад
anni sarlu chusina chudalanipinche acting vijayashanthigaridhi
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 4 года назад
Venkey fans oka like vesukondi & vijayashanthi fans kuda oka like vesukondi
@durgeshthakur2769
@durgeshthakur2769 6 лет назад
vijayashanti glamour highlight... super crazy song
@jeevantummala719
@jeevantummala719 7 лет назад
Venky songs old is gold
@rambabunalluri562
@rambabunalluri562 6 лет назад
What a song it is...Lyrics...Music...Venkatesh...Vijayashanthi...all added together make this song more beautiful...sexy lyrics...inkemi kaavalo,thamakemi avvalo....okatithey manasu ivvu ..rendu ayithey okatavvu
@mallyaappaji3726
@mallyaappaji3726 11 месяцев назад
Vijaya shanthi is telugu queen super
@pshankar2254
@pshankar2254 6 лет назад
Vijayasanthi.great.dancer.actior.
@allesanthosh2339
@allesanthosh2339 5 лет назад
Vijayakanth I.madam.garu.ni.andam.super.mallii.malli.ni.laanti.rupalo.mamunduku.raavalanikoruku🥀🥀🥀🥀🎶🎶👌👌👌Ni.abhimani
@shyameditz7653
@shyameditz7653 5 лет назад
EE.JANTA.ANTE.NAKU.CHAALAA.ISHTAM.JAI.VICTORY.JAI.SHANTHI.
@hussainbasha7619
@hussainbasha7619 4 года назад
Em song Andi babu....A music....A dance...Ilanti manchi songs Inka ravu...
@chiransaib2409
@chiransaib2409 5 лет назад
Best pair ever seen on indian screen.....Venky - VijayaShanti
@ashishsree6188
@ashishsree6188 6 лет назад
Gorgeous look Vijaya shanthi in this Song... Superb expressions..
@durgeshthakur2769
@durgeshthakur2769 5 лет назад
She is expression queen
@srinivasuvasu6494
@srinivasuvasu6494 6 лет назад
Vinkey is always venkey and Vijaya Shanti also super both are super stars excellent song
@simhadrimarripelli9160
@simhadrimarripelli9160 3 года назад
Anna aaaaaaàaàaaaaaaaaaàaqaaàaaaàqaaaaa aaaaaàaàaaaaaaaaaàaqaaàaaa à aaaaaàaàaaaaaaaaaàaqaaàaaa aaaaaàaàaaaaaaaaaàaqaaàaaa the ààaa ààaa àaà a
@simhadrimarripelli9160
@simhadrimarripelli9160 3 года назад
q
@kalaganisravan582
@kalaganisravan582 2 года назад
చిన్నప్పుడు రోజులు గుర్తుకు వస్తున్నాయి
@plathasri4698
@plathasri4698 2 года назад
Vijayashanthi gaariki venky ne best pair
@rajeshchiru5984
@rajeshchiru5984 Год назад
Venkatesh Vijayashanthi pair Super ga untundi
@vinayvemula07
@vinayvemula07 6 лет назад
Vijayasanthi garante naku chinapatinunchi chala chala estam
@sowjivarma5639
@sowjivarma5639 4 года назад
Amazing dance style of Vijaya shanthi garu. Superb song.koti sir music adbuthamu. Total song super. 80 s 90 s songs all superb.
@nwinkumar4992
@nwinkumar4992 5 лет назад
such bright cinematography in 1990 , looks digital in youtube -- hats off !!
@durgeshthakur2769
@durgeshthakur2769 5 лет назад
Venky tho VJS madam combo adhus ......... Her dressing style and grace awesome ...
@Ameerameer-lm6ev
@Ameerameer-lm6ev 3 года назад
Super
@chalamaiahyelisetti3266
@chalamaiahyelisetti3266 3 года назад
India Lo oke okka ledy super star vijayasanti
@hari1024
@hari1024 6 лет назад
Wow! What amazing beats! Flute has been used so well in this beat heavy songs. Another beauty is meloday has not been compromised. Raj Koti managed to shine bright even when Raja sir ruled!
@themoulishow_365
@themoulishow_365 6 лет назад
It is really surprising how they gave such beats in the song which are beyond the time. Hats off to #Raj-Koti
@repalasrinivas6189
@repalasrinivas6189 6 лет назад
Buetiful VIJAYASHANTHI garu
@sekharramapuram8838
@sekharramapuram8838 6 лет назад
Excellent song
@dachganimahendar2754
@dachganimahendar2754 5 лет назад
Super songsvenkeysir
@durgeshthakur2769
@durgeshthakur2769 4 года назад
VJ SHANTI SUPER GLAMOUR IN SAREE.........LADY SUPER STAR
@pallantitaigangabhavani4144
@pallantitaigangabhavani4144 6 лет назад
vijayashanthi bharatha ratha movie in Telugu please upload
@chintamsrinivasulu2615
@chintamsrinivasulu2615 6 лет назад
flute music composition koti gari tharuvathe yevaraina...super song
@sagarvarma1262
@sagarvarma1262 2 года назад
Music director... singers ki...ee song credit valthundhi
@raviar2418
@raviar2418 5 лет назад
vijayashanthi venkatesh supar pair
@ayyapparowdyinspectorblock4369
@ayyapparowdyinspectorblock4369 4 года назад
Vijayasanthivery. Beautiful
@rkvasi9216
@rkvasi9216 5 лет назад
Vinadaniki chala vinasompuga undi super song
@kullaykullay7537
@kullaykullay7537 6 лет назад
Superb song lovely song venki vijayashati super✍️👌🎶👌💋👌👍👏
@mks269
@mks269 4 года назад
Vijayshanti gariki oka like
@Gowthami-kw2ws
@Gowthami-kw2ws 5 лет назад
Vijayshanti garu super super andi. Meru nka eno vijayalu sadinchalani korutunamu.
@khajamoinuddin1981
@khajamoinuddin1981 5 лет назад
Beautiful song who is listening 2019 year... One like...
@dilipc1426
@dilipc1426 3 года назад
Raj koti music 🎶🔥
@divyabharathi4604
@divyabharathi4604 5 лет назад
My favourite actress1. vijayshanthi and waiting for her re-entry and nobody can replace vijayshanthi Garu place in tfi and in my heart only 2 members 1. Vijayshanthi Garu and 2. Soundarya Garu both r in my heart till my last breath.
@durgeshthakur2769
@durgeshthakur2769 5 лет назад
VJ shanti mam too cute and natural beauty.... always dominates all heroes..
@srinivasnimmagadda5801
@srinivasnimmagadda5801 4 года назад
డామినేట్ ఎక్కువ అయింది అనే ఇటువంటి సుత్తి మాటలు వినే విజయశాంతి గారు 1993 నుండి మా బాలయ్యతో,చేయకుండా చెడగొట్టుకున్నారు, వీరు 17 సినిమాలు చేశారు,వీరు ఇంకా 15 సినిమాలు అన్నా కలిసి చేసుండే వారు, అందుకనే ఈ సోది మాటలు ఆపండి.
@sujithkumar-hz1sq
@sujithkumar-hz1sq Год назад
Nice jodi Vijayashanti-Venkatesh.
@dasariharikrishna415
@dasariharikrishna415 5 лет назад
venky and vijayasanthi combination super
@padmanabhamrajkumar2592
@padmanabhamrajkumar2592 6 лет назад
my hero venky super and vijyashanthi so good
@sagiprabhakar3791
@sagiprabhakar3791 Год назад
Paatanaa idi ituvantipaata ennisaarluvinna tanivi theeradu emi music emi lyrics superb
@sathishkumar-zc9yj
@sathishkumar-zc9yj 7 лет назад
wonderful song,,, superb music,,, venky sir looking handsome,,, I loved it lot
@bandapraveen3798
@bandapraveen3798 4 года назад
Malli aarojulu gurthuku vastunave 👌👌👌💖💖💖💐💐💐💐🎉🎉🎉🎊🎊🎊🎊🎊
@gopalrao921
@gopalrao921 6 лет назад
Super Music ,My Favourite hero Venkatesh Sir, Nice Song....
@sharmilav4002
@sharmilav4002 6 лет назад
I watched this movie in Sri Venkateswa theatre Armoor. Venkatesh rocked
@konapathrisridhar4482
@konapathrisridhar4482 5 лет назад
Yes i am also.........
@durgeshthakur2769
@durgeshthakur2769 5 лет назад
Ofcourse Venkatesh rocked ,,....... But VJ shanti madam killing performance in this movie... In songs , she is damn good.
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 3 года назад
Vijay Shanti garu vunnarane e song🎤 chusanu....... Chiru & Vijay Shanti Jodi..... Super duper..... Hit s......
@RamChandaryadav-h9n
@RamChandaryadav-h9n Год назад
Me be.... చౌటుప్పల్... భాస్కర్ థియేటర్
@durgeshthakur2769
@durgeshthakur2769 6 лет назад
vijayashanti saree glamour adhurs
@someshnukala804
@someshnukala804 10 месяцев назад
Vijaya Shanti is really so expressive and absolutely gorgeous
@rajanikanthgupta6762
@rajanikanthgupta6762 6 лет назад
Come back madam Vijaya shanti
@ajaykumarvengaladas610
@ajaykumarvengaladas610 Год назад
VjayaShanthi Garu❤❤❤
Далее
People Cling To Trees As Typhoon Slams Into Shanghai
00:34
Non Stop Chiranjeevi And Vijayashanti Hit Songs
1:01:09
People Cling To Trees As Typhoon Slams Into Shanghai
00:34