Тёмный

Shearwall Technology High Quality Construction || Anantapur || anantapur tower clock bridge 

PraveenRamya Vlogs
Подписаться 153 тыс.
Просмотров 1,1 млн
50% 1

Shearwall Technology High Quality Construction || Anantapur || anantapur tower clock bridge
#anantapur #towerclockbridge #anantapurhouseconstruction #anantapurconstruction
My Instagram I'd 👉 Praveenramyavlogs 👈
Call me Without number any information
Praveen Kumar
house construction telugu
house constructions
house construction in telugu
ap new house construction in 48hours
house construction cost in telugu
1000 sqft house construction total cost
120 gajalu house construction total cost
vlogs anantapur
vlogs in anantapur
praveenramya vlogs
anantapur flyover
anantapur clock tower
anantapur flyover bridge
anantapur clock tower bridge
ptc flyover bridge anantapur

Опубликовано:

 

2 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 659   
@dumpaharanadhreddy7571
@dumpaharanadhreddy7571 2 года назад
మీ వీడియో బాగుంది. చక్కగా వివరించారు. మీరు అనంతపూర్ లో ఈ టెక్నాలజీ ద్వారా మొదటిసారి ఇల్లు నిర్మాణం చేయగలిగారంటే అభినందించాలి. సాధారణంగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి ప్రాంతాలలో ఉండే బిల్టర్లు మాత్రమే సమయం ఆదా అవుతుందని త్వరగా కట్టుబడి చేసి సొమ్ము చేసుకునేందుకు ఈ పద్దతి ఫాలో అవుతారు. ఇది మామూలుగా కట్టే కట్టుబడి కంటే కొంచెం ఖరీదైనప్పటికీ సమయంతో పాటు పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చూస్తే మరియు విడివిడిగా లేబరుతో పడే బాధల కంటే ఇది నయము.... ఇది నా అభిప్రాయం....
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
🙂🙂🙂🙂👍
@sreenivasu_143
@sreenivasu_143 2 года назад
ఈ మూడుసెంట్ల ఇల్లుకి ఎంత ఖర్చు అయ్యింది? ఇల్లు సైజు వివరాలు, రెడ్ బ్రిక్స్ కి ఈ టెక్నాలజీ కి తేడా ఏమిటి? బ్రోచేర్ వివరాలు డిస్క్రిప్షన్ లో పెట్టండి వివరాలు తెలిస్తే చెప్పండీ
@manojudaykumar6179
@manojudaykumar6179 2 года назад
Thanks bro.. ante ee video lo important vishayaalu cheppaledanamaata.. i can skip this video. Price lekunda chusi kuda waste.. net bokka
@wingerbk9
@wingerbk9 Год назад
Price contact number lekunda video cheste ela minimum basic kada
@marcos7693
@marcos7693 2 года назад
Nagpur municipal corporation 2019 లోనే Shear wall technology తోనే అపార్ట్మెంట్స్ కట్టిదింది, అమరావతి లో చాలా వరకు constructions ఈ technology తోనే కట్టారు. Main advantage space ఎక్కువ గా ఉంటుంది రూమ్స్ లో, disadvantage చాలా వేడిగ ఉంటుంది లోపల, compulsory AC అవసరం ఉంటుంది
@ssfmember
@ssfmember 2 года назад
Aithe manchidhe ee madya chali ekkuva aypoyindhi Bangalore lo
@ssfmember
@ssfmember Год назад
@@shareasmile3240 ha
@ssfmember
@ssfmember Год назад
@@shareasmile3240 parledhu antha yendalemi levu
@shareasmile3240
@shareasmile3240 Год назад
@@ssfmember oh good 👍🏻, meeru emi chesthutaru Bangalore lo
@367S
@367S 2 года назад
ఆంధ్ర నిండా ఉన్నాయి ఈ ఇళ్ళు. 2014-19 మధ్య cbn కట్టిన ఇళ్ళన్ని ఇవే. అమరావతి లో కట్టిన అసెంబ్లీ సెక్రటేరియట్ ఇదే technology తో కట్టారు.
@udayabhanukaipa9608
@udayabhanukaipa9608 2 года назад
Nice to know about this new technology.
@venkat308
@venkat308 2 года назад
@@udayabhanukaipa9608 Jagan kuda kattinchadanta kada bro
@arjunramu7056
@arjunramu7056 2 года назад
@@venkat308 ekad kattadu anna ..malli brics use chestunadu tidco houses ki ..avi kooda inka complete kaledu
@venkat308
@venkat308 2 года назад
@@arjunramu7056 prajalu tiragabade rojulu daggarlone unnaye bro
@vrudra-ik2qc
@vrudra-ik2qc 2 года назад
Mari Babanna ante emanukuntunnaru? Aayannu vadulukovadam mana badluck
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 2 года назад
ఈ టెక్నాలజీ తో నిర్మాణం జరిపించుకోవాలంటే Qubic feet/square feet కు ఎంత ఖర్చు కాగలదు? ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా బహిర్గత పరుచ లేదేమోననే అభిప్రాయం కలిగింది ఈ వీడియో చూసిన అనంతరం. కాంక్రీటుతో గోడల నిర్మాణం కూడా జరిగినందున, క్యూరింగ్ అవసరం గురించి తెలుపగలరు. ఏటెక్నాలజీని ఉపయోగించి అయినా మన అభిరుచులకు అనుగుణంగా నిర్మాణాలను జరిపించుకోగల వీలున్నది. నిర్మాణ వ్యయం, సమయం, ధృడత్వం ప్రముఖ పాత్ర పోషిస్తాయి గృహ నిర్మాణం విషయంలో. కనుక అందుబాటులో ఉన్న టెక్నాలజీలలో మన వాతావరణానికి, బడ్జెట్ కు సరిపోయే దానినే ఎంచుకుంటాము సాధారణంగా. ఈ వీడియో ఈ ఇంటికి ఉన్న ప్రత్యేకతలను తెలియజెప్పే దానిగా ఉన్నదేకాని, ఈటెక్నాలజీలోని విశిష్ఠతలను తెలిపే దానిలా లేదు. ఈటెక్నాలజీ ప్రచారంకన్నా ఈ ఇంటి ప్రచారానికే ఈ వీడియో బాగా ఉపయోగపడుతున్నదని నా అభిప్రాయం. ఈ వీడియోని post చేసిన వా‌రు ఈ విషయాన్ని గమనించగలరు.
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Next video I'll update u
@sravanthigopi5102
@sravanthigopi5102 2 года назад
Amont chapandi SWA.my
@revanthcomedyrocks9684
@revanthcomedyrocks9684 Год назад
Give me contact number of contracters
@rvgconstructions8414
@rvgconstructions8414 4 месяца назад
Contact number
@baddurisivasomireddy1652
@baddurisivasomireddy1652 2 года назад
మన అమరావతి రాజధాని భవనాలు కట్టింది కూడా ఇదే టెక్నాలజీ. మీరు మామూలు దేశి టెక్నాలజీ కి షేర్ వాల్ టెక్నాలజీ కి ఉన్న తేడా మరియు నిర్మాణ వ్యయ తేడాలు వివరిస్తూ మరో వీడియో చేస్తే బాగుండేది.
@drbh6331
@drbh6331 Год назад
avunu
@ksrguptakota7880
@ksrguptakota7880 2 года назад
Sherawalli technology గురించి చెప్పకుండా మిగతా విషయాలు చెప్పారు.
@uppaturprudviraj5524
@uppaturprudviraj5524 2 года назад
My suggestion is, when you post a video, please mention prices also.. Not wrong in it. If we like we will contact them. If it is in high budget, there is no point of contacting them
@mvgopalarao4851
@mvgopalarao4851 2 года назад
ఇంటి నిర్మాణం స్కేర్ పీఠ్ కి ఎంత తీసుకుంటారు. డబుల్ బెడ్రూం, త్రిబుల్ బెడ్ రూమ్ ఖర్చు ఎంతవుతుంది. పోన్ నెంబరు మా కెందుకు, ఖర్చు ఎంతవుతుంది చెప్పవచ్చు గా.
@kamunisrinivas3466
@kamunisrinivas3466 2 года назад
Build up Le bro వాళ్ళు కర్చు చెప్పరు
@hariskarthik166
@hariskarthik166 2 года назад
ఫోన్ నంబర్ చెప్తారు brother ఖర్చు చెప్పారు ఎందుకంటే మనుషులని బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు
@usrajuus
@usrajuus 2 года назад
Inform price per sft including all except interiors.
@anjineyuluanjjneyulu7755
@anjineyuluanjjneyulu7755 2 года назад
మొదటి నుంచి ఎలా కట్టారు అనేది తియ్యాలి అన్న
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Next video lo new house starting nunchi video upload chestanu k
@shyamsundarareddy8516
@shyamsundarareddy8516 2 года назад
@@PraveenRamyaVlogs kamalapuram kdp dt evaridi kattaru. Main rd Or colony please give addree iwill go & see
@karthikyadav4671
@karthikyadav4671 2 года назад
Contact our support
@hannansultan659
@hannansultan659 Год назад
Contact number of sharewall technology plz anna
@highrichinnizamabadts8305
@highrichinnizamabadts8305 Год назад
@@PraveenRamyaVlogs hi
@gundala29
@gundala29 2 года назад
షేర్ వాల్ టెక్నాలజీ లో రెగ్యులర్ నిర్మాణం తో ఖర్చు టైం సేఫ్టీ ఫైర్ ప్రూఫ్ అని విన్నా కరీంనగర్ లో మొదట్లో మొదలెట్టారు అని ఈ టీవి లో చూపించారు
@obuladasmayakuntla1769
@obuladasmayakuntla1769 2 года назад
మొదటిసారి వింటున్నా .. ఈ కొత్త టెక్నాలజీ గురించి..👌
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Ha yes
@fswgh
@fswgh 2 года назад
Please explain
@rudraconstruction5205
@rudraconstruction5205 2 года назад
Your phone number sir
@hussainsirivella1301
@hussainsirivella1301 2 года назад
Cost difference entha వుంటుంది.chadaraaniki
@Vamshi-k
@Vamshi-k 2 года назад
@@PraveenRamyaVlogs ok
@ramanjiv.l.2929
@ramanjiv.l.2929 2 года назад
మీరు చూపించిన ఇంటికి అమౌంట్ ఎంత అయ్యింది చెప్తారా
@ptrimurtulu7235
@ptrimurtulu7235 Год назад
షేరవాల్ టెక్నోలజీ తో ఎలా కట్టేరో వివరంగా చూపిస్తే బాగుండును. కాని వీడియో ఎలా ఉందంటే ఇల్లు అమ్మే ఉద్దేశంతో చేసినట్లుంది తప్ప షేర్ వాల్ టెక్నాలజీ వివరాలు చెప్పలేదు.గమనించగోర్తాను.
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 2 года назад
Please tell/show what is shear wall technology and what is the method/ process of construction, so that people will try to understand it easily. Cost factor is the main important factor to compare the cost of construction by this technology and by conventional method. If you give technical data it will be more useful and more informative. Here more important is the problem of repairs like rectifying water leakage through water pipes and electric lines/wires in future as the constitution has, as you said, a longer durability. Please explain those points also.
@jujarevenu6242
@jujarevenu6242 2 года назад
Please send broucher and cost of 3 cents house and features of tech to j pavankumar bank of india yadgiri karnataka
@PraveenHumanity
@PraveenHumanity 2 года назад
Wow super Anna Manchi use full video House chala bagundi
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Thank you 😊😊👍
@madhanyelagandhula4381
@madhanyelagandhula4381 Год назад
Chala Bhagundi,, very nice,, Goood ,,Goood construction by Builder
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs Год назад
K🙂👍
@bommineniashokreddy2990
@bommineniashokreddy2990 2 года назад
నిర్మాణ పద్ధతి మొదటి నుండి చూపిస్తే బాగుండేది
@youtubevlogs7724
@youtubevlogs7724 2 года назад
Chala bagundi house Good information video Daily daily full improve autunnaru All the best Praveen
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Thank you 😊😊👍
@vimalakumarijeeva6194
@vimalakumarijeeva6194 2 года назад
Congratulations Praveengaru.Super information
@lakshminarayanasomayajula3295
@lakshminarayanasomayajula3295 2 года назад
What is the cost for square feet? How much for 2 bed rooms of 15x12 size, hall, kitchen, verenda in 100 sq.yards site with compound wall, wood work for show cases, electrical work etc. and car parking.
@sridwarakaRam
@sridwarakaRam 2 года назад
Shri chandrababu introduced this technology in Ntr housing tidco houses .around 7 lakh houses were constructed.seems to be good.When enquired they said they will stay for 100 years.I think NCC constructed tidco houses.
@saiprayastha7141
@saiprayastha7141 2 года назад
Can i get more details
@bhavaniskitchen6221
@bhavaniskitchen6221 2 года назад
Ela duplex katali ante entha price avudi
@arjunramu7056
@arjunramu7056 2 года назад
Anna ee share wall technology ni mana ap govt 2014 to 2019 ap tidco houses ki use chesaru ..ee share wall technology use chesaru
@mohankrishna2497
@mohankrishna2497 2 года назад
More information related cost and meterial details needed.. For example for a 10 ankanas house how much cost it will take..? Kindly explain this and share the pics in next vedio..
@mkjonesbabu1061
@mkjonesbabu1061 2 года назад
నమస్తే సార్ 🙏 ఈ ఇల్లు ఖర్చు ఎంత అయింది తెలియజేయగలరు 👍
@ramakrishnaalishetty2960
@ramakrishnaalishetty2960 2 года назад
@@ashruelectronicHow much sft without interir
@harikovuru5563
@harikovuru5563 Год назад
పర్ sft కాస్ట్ ఇంక్స్నుడింగ్ అల్ మాకు 2 bhk హాల్ కిచెన్ పోర్టికో 150sqy అంతవుతుంది
@RajeevSunkara
@RajeevSunkara 2 года назад
Readymade house construction..oka chota design thaggatu design chesi ready ga chesi set chestharu...Adi amyna Red bricks house safe ga vuntae...old is gold..
@akbarbhasha3965
@akbarbhasha3965 2 года назад
Where did you show technology? I can also show my house telling that built-in with sheartech technology, how can you believe. If you making video you must give some proof as it was made with with some technology by taking some shots during construction. And some approximate cost incurred also is required Tobe mentioned.
@ramireddy9788
@ramireddy9788 2 года назад
ఈ దేశంలో ఎవ్వరైనా లో టెక్నలజితో, ఎక్కువ ఖర్చుతో, క్వాలిటీ లేకుండా, అగ్రిమెంట్ ప్రకారం కాకుండా ఇల్లు కడతామని ఎవరైనా చెబుతారా
@prasadk9014
@prasadk9014 2 года назад
అన్నా కంక్రిట్ మద్యలో రాడ్సు ఉంటాయిగనుక ఎలాంటి క్రాక్సురావు ఇదిమీకు కొత్త ఇది 20ఏళ్ళ కిందటేవాడిపారేశాము ఇటుకగోడతో లెక్కవేస్తే ఇది 1200 వందలనుండి 1500 వందలవరకు కాస్టుతక్కువ అవుతుంది పెనుకొండలో స్టేట్ భ్యాంక్ స్ట్రాం గ్ రూమ్ ఇదేటెక్నాలజీనే 22 ఏళ్ళకిందటే వాడిపక్కనపడేశారు ఇదేఏర్యాలోనే 30 అడుగుల పొడువు 3 అడుగులు వెడల్పు గల సజ్జాను 6 అడగులపైన ఉండేది దన్ని హైట్ తక్కువయినందు కు 1 1/2 అడగుఅంటే 6 నుండీ 7 1/2 అడుగులకు పైనుండీ పైకి అలాగే ఎత్తి పెట్టాము జాకీలసహఁయంతో కొత్తాసజ్జావేయకుండా పాతసజ్జానే సెట్ చేసినాము 10 ఏళ్ళకిందటే అన్నా డబ్బుకర్చు పెట్టేనాథుడు ఉండాలేకానీ ఇవన్నీ బ్రహ్మవిద్యేమికాదు 2008లో గవర్నమెంట్ కాలనీ ఇదేటెక్నాలజీతోనేకట్టారు దర్మవరం రైల్వే గేటుపక్కన వెళ్ళిచూడండీ మరీ కిటికీ ఫ్రేమ్ మాత్రమే కనబడుతుంది డోర్ ఫ్రేమ్ మాత్రమేబయటకుకనబడుతుంది వాటిశట్టర్లు బయటకు కనబడకుండా చేయచ్చు చేయించేమహనుబావులు ఉంటే కడ్డీలతో డ్రాఫ్ కట్టీ కట్టినరోజే సిమెంట్ మెత్తేసి మెుత్తం ఒకేరోజులోనే ఫినిషింగ్ చేసి ఇచ్చినామన్నా ఐనా మీరు కట్టిన బిల్డింగ్ లైఫ్ టైమ్ చెప్పలేదు
@endranag3733
@endranag3733 2 года назад
Good video... brother...i want more information dhini gurinchi
@gollaeswaraiah8312
@gollaeswaraiah8312 2 года назад
ఈ ఇల్లు మోడల్ అనంతపురం లో మొదటి కాదు 2019 లో సైనిక పురి లో కట్టారు దాదాపు 40 ఇళ్లు
@vijayammakarusara602
@vijayammakarusara602 2 года назад
Very nice beautiful house nice technology 👌👌
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Thank you 🙂👍
@rajasekkhar8979
@rajasekkhar8979 Год назад
Construction is good but life and cost of sqft life of the material, if any changes how much they can change details brief is required plz post like construction structure and completing structure, after total completed one is all the person like this and solour technology can use in this structure
@v.padmanabhasarma5100
@v.padmanabhasarma5100 2 года назад
Is shear theory used for walls against winds alone or included earthquakes also. How did you overcome effects of the openings in the walls. Did you avoid common centers, symetries in the walls. Have you used the diagonal ties in the walls. ties
@nossamchennakesavareddy8635
@nossamchennakesavareddy8635 2 года назад
మేము చెప్పవలసినవి చెప్పము. చెప్పకూడనివి చెప్పాము. మీరు కూడా అడగవలసినవి అడగకండి. అడగకూడనవి మాత్రమే అడగండి, అని అన్నట్లు ఉంది ఈ వీడియో సారాంశము.
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 2 года назад
GOOD. BEAUTYFULL HOUSE
@sathyajyothi8425
@sathyajyothi8425 2 года назад
Chala manchi information Praveen☺️☺️👍
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Thank you 🙂🙂👍
@suryakayala2145
@suryakayala2145 2 года назад
Siva Kumar garu Looking so beautiful We from Rajahmundry. I am a retired employee from Rajahmundry HEAD POST OFFICE
@saariikamoto
@saariikamoto Год назад
One of the best video 👌💐
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs Год назад
Tqqqq🥰
@aparnaaparna9994
@aparnaaparna9994 2 года назад
సూపర్ అన్న good job
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Thank you 🙂🙂👍
@madhusudanvelagapudi1547
@madhusudanvelagapudi1547 2 года назад
A sincere advise... please write a script, have a proper screen plan, reharse well before switching on the camera. Avoid lose language especially when you present a serious educational topic.
@elurilakshmivenkat3302
@elurilakshmivenkat3302 2 года назад
మీరు కట్టిన ఇంటిని new technology తో చూపిస్తున్నారు ,కానీ నిర్మాణం లో వుండగా వీడియో చూపిస్తే అర్థం అవుతుంది
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Next video lo full details istam
@ramanaraoa9843
@ramanaraoa9843 2 года назад
Too much heat in this technology. Builders use this technology since it is not labour intensive and can be finished quickly. Individual house shall not require this technology. We cannot modify
@fan3509
@fan3509 2 года назад
Hari vasthu big fan
@radharaghu7404
@radharaghu7404 2 года назад
Video would have been more detailed for our clear understanding. Keep minimum necessities and common questions that arise when u post a video so that Ur video will be more useful. Keep going 🎉🎉🎉
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Thank you 🙂👍
@jeevanb6626
@jeevanb6626 2 года назад
adi kadu bayya, antha pedda illu kattukoni, entrance daggara chinna space icharu chudandi mee pedda vallaki.. adi enta varaku corret..ademaina paddatha?
@dbrdbr2588
@dbrdbr2588 2 года назад
Supper video ఇంకా మరిన్ని వీడియోస్ చేయండి 👍👍
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
🙂🙂👍
@sharadaavva1520
@sharadaavva1520 2 года назад
Very good information 🥰🥰🥰🥰
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Thank you 🙂🙂👍
@self3257
@self3257 2 года назад
First year cool ga untadhi,actual movie second year nundi telusthundi
@thirumalacharyulukodamagul5273
@thirumalacharyulukodamagul5273 2 года назад
Chala Bagundhi
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Thank you 🙂🙂👍
@ananthaneniramesh8507
@ananthaneniramesh8507 2 года назад
అనంతపురంలో 3 సెంట్లలో కట్టాము అంటున్నారు కదా బడ్జెట్ ఎంత ఐనాది bro
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Vall number screen mida pettanu chudandi Vallaku call chesi adagandi full details chaptaru
@narayanavegeshna5137
@narayanavegeshna5137 Год назад
Devuda oo machi devuda Thindaniki thotakura Papu ichhav Shear wall technology ichaav You are great , Inka inthe ipoindi
@haritasanagala
@haritasanagala 2 года назад
Hello thank you for the video.
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
🙂🙂🙂👍
@TSRAONZB
@TSRAONZB 2 года назад
సాంప్రదాయ పిల్లర్స్, బ్రిక్ నిర్మాణం 5 నుండి 1000 సంవత్సరాల సర్వీస్ ఇస్తుంది. మరి share wall టెక్నాలజీ తో నిర్మించబడే ఇళ్ల సర్వీస్ ఎంత
@venkataramanaraorayapalli298
@venkataramanaraorayapalli298 2 года назад
water pipe lines anni concrete lopala internal ga icharu. After 10 years, pipeline leakage vasthe em chestaru?
@vandemataramprasad
@vandemataramprasad 2 года назад
This is 1 best video in your channel, congratulations brother
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Thank you 🙂🙂👍
@sreeharsha4989
@sreeharsha4989 2 года назад
Bayya EDI eam kotha technology kadu andi andralo eappatinundo undi chala Mandi kattaru
@user-in8kh7rs7y
@user-in8kh7rs7y 6 месяцев назад
All the best -- congratulations
@chilukurisrinivasuchilukur4526
@chilukurisrinivasuchilukur4526 2 года назад
Sar chala bagundhi sar
@srisaidattasharanam
@srisaidattasharanam 2 года назад
Asalu yentha land area yenni sfts ? Cost yentha yemi cheppaledu , water storage... ground pillars gurchi cheppaledu
@chandulalbethala6736
@chandulalbethala6736 2 года назад
10×60. House ఎంత ఖర్చు అవుతుంది
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 2 года назад
Superrrrrrrr brotherrrrrrrrrr
@kusumasn7242
@kusumasn7242 Год назад
Precast concrete mouldings tho kattina indlu,Korean technology,mana rayalaseemalo,gudiselaku cuddapah nalla rallanu godalaku vadutharu mariyu janthi illu ante madhyalo doolalu vesi roof ku vadutharu,ivikooda supply chesina precast modules tho finish chestaru.quality test pass chesi iste manchidi.kharchu company paina time to time depend avuthundi.
@harshateluguyoutuber486
@harshateluguyoutuber486 2 года назад
Budget gurinchi explain cheyandi pls
@krishnamurthyp7228
@krishnamurthyp7228 2 года назад
Mr Chandra Babu Naidu has brought this technology to build offices and houses at Amaravsthi.
@upendrasgogreenworldchanne198
@upendrasgogreenworldchanne198 2 года назад
😀
@mythilsarma9856
@mythilsarma9856 2 года назад
you are right In Amaravati MLA quarters are built by using this technology only
@sudheeryajaliteluguinfo4146
amaravati lo భీడు భూములు తప్ప ఏమ్ లేవు
@tirunagarimkiran2000
@tirunagarimkiran2000 2 года назад
Praveen garu baagundhi but motham concrate tho kadithye cost ekkuva kaada ?? Construction cost entha difference lo avthadhi Praveen garu cheppagalguthara ??
@kanthareddy4698
@kanthareddy4698 Год назад
మేము చూసాము సైడ్ వాల్ 8mm కడ్డీ 7inch దూరం లో కట్టి కాంక్రీట్ తో కట్టారు చాలా బాగున్నది
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs Год назад
🙂👍👍👍
@Praveenkumar-it3yb
@Praveenkumar-it3yb Год назад
Cost entha kanukunnara bro vallatho
@saariikamoto
@saariikamoto Год назад
Awesome 👍 video excellent 👌 అన్నయ. Clear and cool reality explainaction 👌 well-done very valuable information. We want more videos 💐
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs Год назад
Tqqq🥰
@zipfile125
@zipfile125 2 года назад
Enta karchu aendi.means oka chadaram ki enta karchu aendi mottam kalipi electrical,pop, woodwork, painting.
@malaprabhu844
@malaprabhu844 Год назад
Very nice.
@anuvegcooking9865
@anuvegcooking9865 2 года назад
Yes valuable information.
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Thank you 🙂🙂👍
@iqbalmg5160
@iqbalmg5160 2 года назад
How much costs for construction per sq.ft or sq.yrd.
@manchisreedharrao589
@manchisreedharrao589 2 года назад
Lift ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కీళ్ల నొప్పుల సమస్యలు ఈ మధ్య ఎక్కువగా ఉంది కదా
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Yes
@syedkaleemullabasha7797
@syedkaleemullabasha7797 2 года назад
Sir.30×27 house construction ku enta kharchu vastundi
@iMadhuKumar
@iMadhuKumar 2 года назад
How about cost? PerSQFT plz. Nice 🏡 wish you good luck.!
@syedmohiddin5973
@syedmohiddin5973 2 года назад
Good information praveen
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Thank you 🙂🙂👍
@mdshafiulla3920
@mdshafiulla3920 Год назад
ప్రభుత్వం కట్టుచున్న జగనన్న కాలనీలోని ఇళ్ళ update ఇవ్వండి. పేద ప్రజలకు తెలుస్తుంది.
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs Год назад
K sir🙂👍
@naidusare6675
@naidusare6675 2 года назад
How much house cost
@gopanapallinageswararao6815
@gopanapallinageswararao6815 2 года назад
సూపర్ బ్రో
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Thank you 🙂🙂🙂🙂👍
@dhonilezend97
@dhonilezend97 Год назад
Good information bro tq
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs Год назад
😊👍
@prathapgiraka9342
@prathapgiraka9342 2 года назад
How much budget completely building
@bchiranjeevi9096
@bchiranjeevi9096 Год назад
Super technology
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs Год назад
🙂👍
@veerabhadrappahavinal2505
@veerabhadrappahavinal2505 2 года назад
you are not answering the questions by the subscribers but when they appreciate you have time to thank them
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
This is RU-vidr SHEARWALL technology Vallaku call cheyandi full details vallu chaptaru
@lordofhills7
@lordofhills7 2 года назад
Kottha kottha anakandi sir idi already used in Andhra Pradesh from 2014 all the tidco houses used this technology during TDP regime
@gudururambabu5245
@gudururambabu5245 2 года назад
Mari cost perugtundiga 1cubic metre concrete 4800 m20 but if with traditional brick 1800 e kada with out RCC concrete cracks as we can clearly see in floorings absolute expansion of solids contracts on cold expands on heat "Rohini karti" in summer bandalu kuda pagilipotai concrete kuda banddee radiation ekuva many flaws only time saving and reduce labour cost
@kgshetty8714
@kgshetty8714 2 года назад
Without knowing the advantages and disadvantages , nobody invites the new technology. Pl inform the cost factor mainly
@mohanmaraka3286
@mohanmaraka3286 2 года назад
సూపర్
@ramachandrasivakumar7603
@ramachandrasivakumar7603 2 года назад
Manchi adhayalu ఉన్నట్టు ఉంది అన్నకి
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
😂😂😂😂😂
@s.s.mahammad7051
@s.s.mahammad7051 10 месяцев назад
Hello sir 3. 1/2 సెంటు భూమి అన్నారు పూర్తిగా ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది. మీరు నాకు కాస్త తొందరగా నాకు కామెంట్ చెయ్యండి అన్నా
@rameshdevaragatla9255
@rameshdevaragatla9255 Год назад
Cost yentha untundhi cheptey ,yentha budget lo katukovachani ,yentha budget lo kattochani maku idea vuntadhi,cheptey metho contact avochu.
@sivasankarnaidu8164
@sivasankarnaidu8164 2 года назад
Good information
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Thank you 🙂👍
@niranjanreddy2511
@niranjanreddy2511 3 месяца назад
ఇది మన వేడి వాతావరణానికి తగినది కాదు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో లాంగ్ బ్యాక్ డార్మెటరీలు నిర్మించబడ్డాయి. 10 సంవత్సరాల నుండి ప్రభుత్వం దాదాపు 95000 ఇళ్లను అపార్ట్‌మెంట్లను నిర్మిస్తోంది. ఇప్పుడు పబ్లిక్‌గా.
@sampengaganeswar1524
@sampengaganeswar1524 2 года назад
Width22.6* length 48, sizes east face duplex kattadani antha expenditure avutundi
@kasibhatlaanithavani3854
@kasibhatlaanithavani3854 2 года назад
Ground floor mamuluga vunna inti pina first floor ee methodlo kattacha
@mohanraopasupuleti5620
@mohanraopasupuleti5620 2 года назад
pl.advise the cost of construction per sft. and longevity of the building
@Dammusai
@Dammusai 2 года назад
How much price total in house 3 sent pleace please ధన్యవాదాలు
@SVL.Tejasri
@SVL.Tejasri 2 года назад
Superb video Andi Ila kuda Ani 1 St time seeing TQ so much house construction ki coolies rates l⭐⭐⭐but this technology bought vallaki🙏🏻
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
Thank you 🙂👍
@gudduuae
@gudduuae 2 года назад
How much cost for this building with this technology
@ananthcool4341
@ananthcool4341 2 года назад
Which cost per Squarefeet details require Because we are interested Give me full details
@Chinna.7876
@Chinna.7876 2 года назад
Super brother
@trumper9298
@trumper9298 2 года назад
Technology gurunchi explain cheyy ante Howe tour chesavu kada brother
@karthikmuthu2606
@karthikmuthu2606 2 года назад
Bro madi Anantapur ee bro it's real ❤️❤️
@PraveenRamyaVlogs
@PraveenRamyaVlogs 2 года назад
🙂🙂🙂👍
Далее