Sirasri should have also traced and showed Punjagutta Ravi from whom RamGopal Varma got inspired from to evolute the character of Shiva. He should have recorded the comments from Ravi also, I am sure Ramu would have had the contact details of Ravi.
సినిమా చరిత్రలో.... ఆ టైంకి... సూపర్ హిట్ లు...బ్లాక్ బస్టర్ లు ఉంటాయి... ఐదు..పదేళ్లు గడిచాక...ఆ సూపర్ హిట్ లు...బ్లాక్ బస్టర్ లు...ఈ కాలంలో రిలీజ్ అయితే... అంత హిట్ అవ్వవు..అనిపిస్తుంది.. పాత సినిమా లు అయిన.. మాయాబజార్.. మిస్సమ్మ...సినిమా లు కూడా పాత క్లాసిక్ లు గా చూస్తారే గానీ....కొత్త గా ఉండదు... కానీ... శివ.. సినిమా.. రిలీజ్ అయినప్పుడు ఒక డిఫరెంట్ సినిమా చూసిన అనుభూతి అందరికీ కలిగింది.... ఈ సినిమా..మాత్రం... అప్పుడు.... ఇప్పుడు.... ఇంకో వంద సంవత్సరాల తర్వాత వాళ్ళు చూసినా. అప్పటికీ...ఈ సినిమా outdated అనిపించదు...నేను అభిమానించే రామూ కి..తెలివితేటలు... సరిపడా ఉండి ఉంటే...ఇండియా లో...ఈయనను మించిన డైరెక్టర్ ఉండేవాడు కాదు...ఇంటర్ నేషనల్ టాలెంట్ ఆయనది...తప్పు ఎక్కడ జరిగిందంటే.... RGV కి..ఉండవలసిన దానికంటే... ఎక్కువ టాలెంట్... ఎక్కువ నాలెడ్జ్ ఉండడం వల్ల...మనల్ని... Satisfy...చెయ్యడం లేదు... ఇప్పటి కైనా... ఆయన.తెలివితేటలు... తగ్గితే... మనకు మంచి.. సినిమా లు...ఇస్తాడు..