Тёмный
No video :(

Shiva Movie || Botany Patamundi Video Song || Nagarjuna, Amala 

Shalimar Telugu & Hindi Movies
Подписаться 9 млн
Просмотров 12 млн
50% 1

Botany Patamundi Vedio Song from Shiva Telugu Movie Starring Nagarjuna and Amala Directed by Ram Gopal Varma. Produced by Akkineni Venkat and Music composed by Ilaiyaraaja.
► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Опубликовано:

 

28 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,7 тыс.   
@moshinkhan2263
@moshinkhan2263 6 месяцев назад
Any one in 2024
@circuitgrid
@circuitgrid 5 месяцев назад
I am watching still 2024
@ashishpanchal834
@ashishpanchal834 5 месяцев назад
Daily bro
@ashishpanchal834
@ashishpanchal834 5 месяцев назад
Imagine I m Gujarati and listening Telugu songs
@griet.esports-2024
@griet.esports-2024 5 месяцев назад
Yes bro i am born in 2005(18)still watching, these type of lyrics are in these days
@lnrlodangi2718
@lnrlodangi2718 5 месяцев назад
I amm😊
@satishpavuluri965
@satishpavuluri965 10 лет назад
అప్పట్లో ఈ పాట ఒక ఊపు ఊపింది..
@santhoshkumar_93
@santhoshkumar_93 7 лет назад
ippatiki kuda
@kforkrish
@kforkrish 7 лет назад
Satish Pavuluri still....😆😆😆
@pavanpavani489
@pavanpavani489 7 лет назад
Evarini upendi
@kforkrish
@kforkrish 7 лет назад
Pavan Pavani nannu..😅😅
@pavanpavani489
@pavanpavani489 7 лет назад
Avuna
@mygod2825
@mygod2825 4 года назад
ఇలాంటి సినిమా చరిత్రలో ఒకటే ఉంటుంది . ఎప్పటికీ కీ అప్పటికీ ఇంకెప్పటికీ.. శివ
@mahendrareddymule3015
@mahendrareddymule3015 3 года назад
❤️❤️❤️
@VIKASCHENNAGANI
@VIKASCHENNAGANI 2 года назад
బోటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది సోదరా ఏది బెస్టురా బోటనీ క్లాసంటే బోరు బోరు హస్టరీ రొస్టు కన్నా రెస్టు మేలు పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు బ్రేకులు డిస్కోలు చూపుతారు జగడ జగడ జగడ జగడ జగడజాం ||4|| దువ్వెనే కోడిజుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరీ వింత గరీబు జోరుగా వచ్చాడే జేమ్స్ ‌బాండు గీరగా వేస్తాడే ఈల సౌండు నీడలా వెంటాడే జీడి బ్రాండు ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు జగడ జగడ జగడ జగడ జగడజాం ||4|| అయ్యో మార్చినే తలచుకుంటే, మూర్ఛలే ముంచుకొచ్చె మార్గమే చెప్పు గురువా హే ఛీ తాళం రాదు మార్చిట మార్చి తాళంలో పాడరా వెధవా మార్చినే తలచుకుంటే మూర్ఛలే ముంచుకొచ్చె మార్గమే చెప్పు గురువా కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఏందిరో ఇంత గొడవ ఎందుకీ హైరానా వెర్రినాన్నా వెళ్లరా సులువైన దారిలోనా ఉందిగా సెప్టెంబర్ మార్చిపైనా హోయ్ వాయిదా పద్ధతుంది దేనికైనా మ్యాగ్జిమమ్ మార్కులిచ్చు మ్యాథ్స్‌లో ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్ళు వంచరా ఒరేయ్ తందనా తందననన్ తందనా తందననన్ తందనా తందననన్నా క్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టుకాస్త ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చురోయ్ తందనా తందననన్ తందనా తందననన్ తందనా తందననన్నా అరె ఏం సార్ లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు లక్కుతోని లచ్చలల్ల మునిగిపోతరు పుస్కాల్తో కుస్తీలు పట్టెటోళ్ళు సర్కారీ క్లర్కులై మురిగిపోతరు జగడ జగడ జగడ జగడ జగడజాం జగడ జగడ జగడ జగడ జగడజాం ||2||
@tamadabhaskar9749
@tamadabhaskar9749 Год назад
😮
@user-lz3hr6db1z
@user-lz3hr6db1z Год назад
😂😂😂😂😂😂😅
@hymaspedada8025
@hymaspedada8025 11 месяцев назад
Tnq dear❤
@bandahemanth5138
@bandahemanth5138 6 месяцев назад
@varshithvirat4834
@varshithvirat4834 3 месяца назад
can you translate in english.......
@baalamshivakumar3941
@baalamshivakumar3941 2 года назад
సిరి వెన్నెల గారి ఆత్మకి శా౦తి కలగాలని కోరుకు౦టునాను.. 🌹🌹🌹🙏🙏🙏
@munnavilak1375
@munnavilak1375 6 лет назад
దాదాపు 30 సమత్సరాలు గడచిన పాటలు గాని సినిమా గాని ఎప్పుడు విన్న చూసిన అదే జోష్... అప్పట్లో హీరో పాత్రలో మమ్మల్ని మేము (శివ) ఊహించుకునే వాళ్ళమంటే ఈ సినిమా మాపై ఎంతగా ప్రభావితం చూపిందో అర్ధంచేసుకోవచ్చు. అరుదైన చిత్రాల జాబితాలో ఒక షోలే. బెన్హహర్. చిత్రాలు ఎలా చరిత్రలో నిలిచిపోయాయో అదే జాబితాలో ఈ చిత్రాన్ని చేర్చవచ్చు. ఒకే ముసాలో వెళ్తున్నా ఇండస్ట్రీకి సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. నాగార్జున కి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ ఒక్క సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ కి నాగార్జున గారికి జీవితకాల పురస్కారం అవార్డును సొంతం చేసి పెట్టింది. ఈ అవార్డు దక్కింది కాదు మనమిచ్చింది. .... మున్నా
@geethikasrinivas2215
@geethikasrinivas2215 6 лет назад
Munna VDS Crt ga cheparuu...songs..movie superrrrrrr....me cmnt inka adirindii👏👏👏
@hussainsk3636
@hussainsk3636 6 лет назад
Correct ga chepparu kani last lo mee phn no enduku pettaro
@munnavilak1375
@munnavilak1375 6 лет назад
నాల ఎవరైనా ఉంటే అనుభూతులను పంచుకోవడానికి
@hussainsk3636
@hussainsk3636 6 лет назад
Munna VDS cha....
@SrungaramTv
@SrungaramTv 6 лет назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7LgpIX2j-pQ.html
@panikarasatyamyadav634
@panikarasatyamyadav634 Год назад
తెలుగు సినిమాను శివ సినిమా ముందు శివ సినిమా తర్వాత అన్నట్లు ప్రతిబింబించింది ఈ సినిమా.... ఒక్క సైకిల్ చైన్ ఫైట్ నాటి యువతరాన్ని ఒక ఉర్రూతలగించాయి....ఇళయ రాజా సంగీతం వర్మ దర్శకత్వం నాగర్జున అమల ప్రతిభ అమోఘం.... 👌👌👌👌👌👌👌👌👌👌
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 года назад
శివ... శివ.... శివ.... తెలుగు చలన చిత్ర ప్రభంజనం నవతర నీరాజనం... నాగార్జుని నట విశ్వరూపం ఉవ్వెత్తున ఎగసిన అలల కెరటం రాంగోపాల్ వర్మ దర్శక ధీరత్వం.. ఇళయరాజుని సంగీత సమన్వయం.. చరితలో చెక్కు చెదరని చిత్ర రాజమకుటం... King Always King Great Nagaarjuna anna fans 🎶🎶🎶🎵🎶🎶🎶🎵🎶🎶🎶
@manikiranrajamudili1753
@manikiranrajamudili1753 7 лет назад
RGV'S Direction, Ilayaraaja's music, Raghuvaran as villan and NAGARJUNA IN & AS SHIVA = Masterpiece
@balakrishna-xg1oy
@balakrishna-xg1oy 7 лет назад
Seetarama sastri gari lyrics also Sirr
@thejaswishekar979
@thejaswishekar979 6 лет назад
Sp balu gari singing bro
@balakrishna-xg1oy
@balakrishna-xg1oy 6 лет назад
Sirivennela seetarama sasthri gari lyrics also... Appatloney raasadu mahanubhavudu.. Craff py unna Srardha graph py pettu kaastha 1st rank pondavochhuro.. Wahhh
@SrungaramTv
@SrungaramTv 6 лет назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7LgpIX2j-pQ.html
@balreddybukka1117
@balreddybukka1117 5 лет назад
amala also bro
@mdanisrn3297
@mdanisrn3297 4 года назад
Who are in 2021…? Anyone with me?
@lalithkumar9998
@lalithkumar9998 4 года назад
I am with u sirr
@SwaroopRepaka
@SwaroopRepaka 4 года назад
Unless there's a time machine, everyone is in the same year 😂😂
@DhanaLakshmi-wn9mb
@DhanaLakshmi-wn9mb 4 года назад
Me✋
@acchutharao4924
@acchutharao4924 4 года назад
Yes,I am still listening the song.
@kamalganesh8789
@kamalganesh8789 3 года назад
Mere
@akhilkumarkaviti7773
@akhilkumarkaviti7773 Год назад
ఈరోజుల్లో ఇలాంటి పాటలు ఏ సినిమాలోనూ రావటం లేదు...
@justsai1
@justsai1 2 года назад
సిరివెన్నెల గారు, గొప్ప పాట రాయాలి అంటే ఏవో అర్దం కాని పదాలు కాకుండా, కాలేజ్ లో మాట్లాడే సాధారణమైన పదాల తో అసాధారణమైన పద ప్రయోగాలు మీకే సాధ్యం Rust- Rest , మార్చ్- మూర్ఛ, Graph- Kraf 🙏 ఎక్కడో త్రివిక్రమ్ గారు చెప్పినట్టు , మీరు space క్రియేట్ చేసుకుంటారు, మీరు లేరు అంటే, నమ్మాలి అనిపించడం లేదు , R.I.P LEGEND
@shaikabbasali9808
@shaikabbasali9808 5 лет назад
Old is gold anna vallu oka like vasukondi
@srikanthpothuganti1722
@srikanthpothuganti1722 4 года назад
Ee like lu adukkovadam endi ra naayana
@vinaykumarellulla3874
@vinaykumarellulla3874 4 года назад
Dengey
@mvenkataraomachina6921
@mvenkataraomachina6921 4 года назад
@@srikanthpothuganti1722 nijama bro
@hemasrikaruturi1626
@hemasrikaruturi1626 4 года назад
Thnkou
@darlingdharani2679
@darlingdharani2679 3 года назад
Old is not a gold.it is Diamond
@mrao4130
@mrao4130 6 лет назад
అప్పట్లో పాటఒకఊపుఊపింది
@swamyteja3587
@swamyteja3587 5 лет назад
Ippudu kooda oka oopu undhi deeniki
@bsktinfo767
@bsktinfo767 4 года назад
లెక్కలో ఎక్కాలు తెల్వనొలు లక్ తోటి లచ్చాలల్లో మునిగిపోతారు... పుస్తకాలతో కుస్తీ లు పట్టేటోల్ సర్కారీ క్లర్క్ లు అయి మురిగి పోతారు. Excellent lyrics and exactly correct.
@fazilhussain6079
@fazilhussain6079 3 года назад
This line lyrics is perfectly suits for those who are preparing for Government Jobs
@Kaboom_Sri
@Kaboom_Sri 3 года назад
Rgv
@usefultipsbylakshmi72guntur
@usefultipsbylakshmi72guntur 3 года назад
👍
@santoshkumar-wr4ir
@santoshkumar-wr4ir 3 года назад
SIRIVENNELA SITARAMA SASRTI GARU
@srisuryasai3511
@srisuryasai3511 2 года назад
😀😀😀
@tulasi86
@tulasi86 10 месяцев назад
ఈ పాటకి ఎన్ని సంవత్సరాలు అయినా ఆ లిరిక్స్ గాని మ్యూజిక్ గాని సూపర్ మళ్లీ మళ్లీ ఎవరూ రాయలేరు ఎవరు పాడలేరు కూడా దీనిని😅
@srockey
@srockey 10 лет назад
Love this song even after around 25 years. Illayaraja magic.
@vishunalubandu
@vishunalubandu 2 года назад
Illayaraja music & RGV magic. Though RGV lost his magic some time back, he had given us some classic movies
@rahulsharanrocks
@rahulsharanrocks Год назад
@@vishunalubandu list out d movies bro
@kinneraphanikiran5095
@kinneraphanikiran5095 Год назад
Yes
@urschanduuu
@urschanduuu 3 года назад
S p Balu sir song ante okka range vindalli mari 🔥🔥 Anyone 2021....
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Год назад
కామెంట్ అనుకోకుండా మధ్యలో చెయ్యి తగిలి వచ్చేసింది ఇంకా ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పాడినటువంటి ప్రతి ఒక్క ఆత్మకు సంగీతం అందించినటువంటి మొత్తం మీద చాలా బాగుంది తెలుగు ఇండస్ట్రీ సినిమా అన్నయ్యలు అక్కలు అందరికీ కూడా పూర్వపు తెలుగు ఇండస్ట్రీ రెండు కళ్ళకి ముక్కుకి ముక్కోటి దేవతలకు చక్కని పాపను ఎక్కడ ఉంచారు ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు 👍 శ్రీ ఘంటసాల వెంకటేశ్వర మాస్టర్ ఆత్మగారికి అలాగే అనేక పాడుతా తీయగా మనందరికీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆత్మగారికి సుశీలమ్మ గారికి ఆత్మకు జానకమ్మకు ఎస్పీ శైలజ అమ్మ ఆత్మకు అలాంటి ఇంకా ఈ మధ్య కొత్త యువగాయనులందరికీ కూడా యువ శ్రీశ్రీ గారు అందరికీ యువరత్నాలు అందరికీ యాక్షన్ కింగ్ అన్నిటిలో కింగ్ అనుకోండి ప్రతి ఒక్క ఆత్మ అన్నిటిలో కింగ్ అలాగే వెరీ గుడ్ పర్ఫామెన్స్ ఆల్ ద బెస్ట్ శ్రీశ్రీ గారికి మరియు అనేక మాస్టర్ శ్రీ శ్రీ లందరికీ శ్రీ శ్రీ గారి ఇంటి పరమాత్మ మాస్టర్ శ్రీశ్రీ గారు అంటే అందరూ అని అర్థం అంటే ప్రతి ఒక్క ఆత్మ మాస్టర్ శ్రీశ్రీ మాస్టర్ భగవతి మాస్టర్ భగవాన్ మాస్టర్ సర్వశక్తివాన్ అని పరమాత్మ మనకి ఆ యొక్క స్వమానారిచ్చారనమాట స్వామానం అంటే స్వయం నేను ఆత్మ నా యొక్క సీట్లు నేను నా యొక్క స్మృతిలో నేను ఉన్నాను అనేదానికి గుర్తు నేను ఆత్మను అని గుర్తుపెట్టుకుని ఉన్నాను అని దానిని సోమానము నేను ఎలాంటి వాడిని ఎక్కడి వాడిని ఎప్పుడు వచ్చాను ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలి ఇవన్నీ సుదర్శన చక్రధారి అని అంటారు బాబా కాబట్టి చాలా బాగుంది
@Anilkumar-ce3nz
@Anilkumar-ce3nz 3 года назад
2021 lo song vinevallu oka like
@jmurali4453
@jmurali4453 6 лет назад
ఇళయరాజా పాటలు నిజంగా చాల. ప్రశాంతంగా ఉంచుతాయి
@VinaySagarch
@VinaySagarch 6 лет назад
Amazing how people dnt notice that all the different male voices in this song are all sung by S.P.B
@vshyamprasad
@vshyamprasad 6 лет назад
Vinay Chaddsdda sd
@subhashv479
@subhashv479 5 лет назад
Amazing information bro hatsoff
@ar.srinivaskotturi9153
@ar.srinivaskotturi9153 5 лет назад
that's an amazing information dude......i didn't know that, n i m sure most of us didn't....
@dhaneshprabhu4724
@dhaneshprabhu4724 3 года назад
That's SPB magic. Such a magician. Miss you SPB sir♥️♥️♥️♥️♥️
@aniljanagam7031
@aniljanagam7031 3 года назад
Song padindi manu garu bro sbp sir kadu
@Onstrangertides406
@Onstrangertides406 3 года назад
కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి సాంగ్ ఇప్పటికీ రాలేదు 👌🙏
@rakrishnarao2671
@rakrishnarao2671 3 года назад
Credit goes to RAM Gopal varma One of the Indian famous director Words are not enough to appreciate to RGV
@universalinformation572
@universalinformation572 Год назад
Vamo music ki RGV ki link enti bro
@adithyakodali1212
@adithyakodali1212 Год назад
@@universalinformation572 music director alanti song ivvali anna and song lo acting kudarali anna, director ki chala manchi taste and knowledge vundali, in this aspect n one can beat rgv..
@venkateshgundala3940
@venkateshgundala3940 5 лет назад
Who are in 2019???👍👍
@musiclovers7747
@musiclovers7747 5 лет назад
Me
@jayapanduranga
@jayapanduranga 5 лет назад
Melantollu chudaka povachu. Malantollu chalamandi untaru shiva movie chudadaniki.
@musiclovers7747
@musiclovers7747 5 лет назад
Baboi
@ajstyles3950
@ajstyles3950 5 лет назад
I am here
@valourcreations326
@valourcreations326 5 лет назад
22 April 2019
@gundaprasad5013
@gundaprasad5013 5 лет назад
శివ నానాజీ చిన్న భవాని మార్చిరాజు జె డీ ఆశ, అప్పట్లో నా వయసు 11సంవత్సరాలు 21సార్లు చూసా
@n.s.kirankumarkumar9290
@n.s.kirankumarkumar9290 4 года назад
I'M AT 14 STUDYING TENTH CLASS THAT DAY I DON'T KNOW WHO IS KING NAGARJUNA WHEN I WATCHED FIRST TIME THIS MOVIE IN HINDI I BECAME FULL FAN OF HIM
@leelalakshminarayana3830
@leelalakshminarayana3830 3 года назад
MARCHI RAJU KAADU, MAACHI RAAJU... 😁
@curesunny9900
@curesunny9900 3 года назад
@@n.s.kirankumarkumar9290 yet
@sanu-kb1zq
@sanu-kb1zq 2 года назад
సిరివెన్నెల గారి అద్భుతాలు ఇవన్నీ🙏🙏
@pasunooriramesh6246
@pasunooriramesh6246 Год назад
అయ్యో మర్చినె తలచుకుంటే మోర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా....
@NareshKumar-up8lc
@NareshKumar-up8lc 6 лет назад
Trend setter, everything fall in place.....brilliant execution ....a new era in Indian cinema...output- ramgopal varma
@srockey
@srockey 10 лет назад
Amala soo pretty.
@lasyalasyasri1408
@lasyalasyasri1408 5 лет назад
That's Why Nagarjuna Get marry this girl.....
@tuggawarrior9075
@tuggawarrior9075 4 года назад
100th like for Amala
@raviswebworld
@raviswebworld 3 года назад
They say Old is Gold. I say it's more precious than that. The memories while listening and seeing these songs are just matchless. Bow down to the 3 legends - Ilayaraja, Sirivennela and late SPB
@tulasis4228
@tulasis4228 3 года назад
This movie was released by in 1989 now we are in 2021 still 32 years same freshness same feeling of joy what a movie 🍿🍿 this is trend setter,path breaking, sensation still words not enough 💖💖💖💖💖❤️
@arzitha
@arzitha 5 лет назад
I feel sad for the 21st century kids. They miss out all these old movies and songs! Old is diamond, more than a diamond! 😀
@adityaadit8902
@adityaadit8902 2 года назад
I feel sad that i was not born when this cult classic released
@jyotsnarao5879
@jyotsnarao5879 2 года назад
@@adityaadit8902 nanu kuda
@adityaadit8902
@adityaadit8902 2 года назад
@@jyotsnarao5879 😐 sad we missed it in theater
@jyotsnarao5879
@jyotsnarao5879 2 года назад
A rojullo nanu college lo chadvukunta bagundedhi.eppudu generation waste cellphone era appuda bagundhi.chit chating,antaksharilu ,gossips,private kana a colleges bagundevi.show off Leni days avi.appudu theatrelu benchlu,no a/c lu goldspot cool drink .badluck 1970 s lo putina bagunda.atleat 90 s ayna chusam 🙏
@adityaadit8902
@adityaadit8902 2 года назад
@@jyotsnarao5879 exactly childhood ante mana generation varrake manam enjoy chese anthe eh generation cheyyatledhu okkapudud movies ante full excite ayye vaalam ipudu ah excitment eh ledhu ipudud ocche generaton ki mobile thappa eh lokam telidhu
@navyasribheema3966
@navyasribheema3966 7 лет назад
vundiga September March paina.. super lyric
@mehardeeputssydsingh5191
@mehardeeputssydsingh5191 7 лет назад
NavyaSri Bheeema hells angel mother Teresa search that
@gmgsai5883
@gmgsai5883 6 лет назад
Nice work of illayraja
@lasyalasyasri1408
@lasyalasyasri1408 5 лет назад
Vaayida paddathundi denikina.............
@veldandimanideep8893
@veldandimanideep8893 4 года назад
Botany patamundi myatanii aata vundi Deniko votu chepparaa History lectarundi mistery picturundi Sodaraa yedi besturaa Botany claasante boru boru History rustu kanna restu melu Patalu fightulunna film chudu Breakulu discolu chuputaru Jagada jagada jagada jagadajaam ........ Duvvene kodijuttu navvene Yedchinattu yevvare kotta navabu Kannene chudanattu kannule telabettu Yevvarii vinta gareebu Jorugaa vachade jamesbandu Geeragaa vestade eela soundu Needalaa ventade veedi brandu Phojule chustunte vollu mandu Jagada jagada jagada jagadajaam ........ Ayyo marchine taluchukunte Murchale munchukoche Margame cheppu guruvaa Aa...chi...talam radu marchita marchi Talamlo padu vedhavaa marchine Kondalaa korsu vundi Yentakee tagganandi yendiraa inta godava Yendukee hairanaa verrinanna Vellaraa suluvaina darilonaa Undira september marchi paina Hoy vayidaa paddatundi denikaina Maximum markulichu Mathslo dhyasa vunchu Koddiga vollu vancharaa orey... Tandanaa tandananan tandanaa Tandananan tandanaa tandananannaa Krapupai unna shradda grapupai pettukasta First rank podavachuro tandana Are yem sir Lekkalu yekkalu telvanollu Lakkutoni lachalalla munigipotaru Puskalto kustilu pattetollu Sarkari clerkulayyi murigipotaru Jagada jagada jagada jagadajaam ........
@surib8956
@surib8956 2 года назад
అప్పటి జ్ఞాపకాలు చాలా హ్యాపీ sir
@noothanprasadacharibogiswa1610
Who is watching....in 2019..march
@Vk-xp3uk
@Vk-xp3uk 4 года назад
Oh my God mesmerizing music from Maestro Ilaiyaraja.
@vishalvaskula5157
@vishalvaskula5157 2 года назад
We miss you sirivennela garu 💐💐🙏🙏🥺,the legendary lyricist of Indian cinema
@mithramadhav2995
@mithramadhav2995 2 года назад
🙁
@imthiyazrcf9295
@imthiyazrcf9295 2 года назад
😰
@ArunKumar-rn4up
@ArunKumar-rn4up 2 года назад
Brothers ee song secunderabad , keys high school lo shooting jarigindi.
@arjunarjunvarma5347
@arjunarjunvarma5347 4 года назад
2020lo kuda vinnata annavallu ok like
@suguna111996
@suguna111996 5 лет назад
Nag looks so good , especially aa navvu😍🤓
@user-el4ji1py4n
@user-el4ji1py4n 3 года назад
ఈ సినిమా మా .....గ్యాంగ్ కు ఒక ఆదర్షం ...
@mithundias
@mithundias 2 года назад
This was my first Telugu movie introduced by my friend from A.P during my College days. Movie fantastic and music outstanding.
@vijayraghuteja3327
@vijayraghuteja3327 6 лет назад
Amala Garu beautiful, Nagarjuna Supreme hero, Sudhakar, Chinna, Naresh Garu active participants, And Uttej Garu Excellent. This movie I watched in 1992 in VCP nearly 18 times. 😁😁🙏😃😃.
@bhaibolthey56
@bhaibolthey56 4 года назад
Appatlo SIVA movie Sensation a veruuuu 😍😊
@srisuryasai3511
@srisuryasai3511 2 года назад
EVERGREEN college campus song.Remembering my College days ❤️❤️❤️
@ramesh-zq1zf
@ramesh-zq1zf 2 года назад
sirivennela garu...grandikamekadu..ilanti simple words tho magic create cheyochani prove chesaru..RIP seetaram sastry garu
@akhilakhi7952
@akhilakhi7952 4 года назад
30 years of real trendsetter shiva💪💪💪💙
@s.madhurimadhu5488
@s.madhurimadhu5488 6 лет назад
Old is gold i love this song
@akhilajay6448
@akhilajay6448 3 года назад
హీలాంటి మూవీ చైతన్య ,అఖిల్ తీస్తే చూడాలని ఉంది 😘😘
@kattaeshaan6818
@kattaeshaan6818 2 года назад
Till now there is no 1 song like this how many agree.
@giriprasath8566
@giriprasath8566 5 лет назад
I dnt know telugu but illayraja sir rocked chala bavuthaa
@kannanmanickam1731
@kannanmanickam1731 4 года назад
There are many music composers,who give very big hits but how only ilayaraja songs are always as fresh as it is composed yesterday..I am tamil heard this song first time I like a lot.
@indiantraveler3130
@indiantraveler3130 Год назад
How gorgeous is Amala Mam❤😍 perfect pair onscreen and offscreen❤
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Год назад
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ అప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా 2ఊపుతుంది అప్పుడు ఊగే వారు ఉండిఊగాలే గాని ఎప్పుడైనా ఊపుతూనే ఉంటాయి కాబట్టి ఊగే వాళ్ళు తగ్గిపోయారు అంతేగాని అవేమీ తగ్గలేదు అలాగే ఉంటాయి. ఊగే వాళ్ళలో తేడా వచ్చింది అంతే వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ థాంక్యూ చాలా చాలా వెరీ వెరీ గుడ్ సందర్భ పరంగా వాటిని పే చేసాము ఎందుకంటే బాబా యొక్క పెద్ద బిడ్డ పెద్ద కూతురు మాయ వతిగారి కోరిక మేరకు....... అటువంటి ఆత్మలందరి కోసం అలా సింపుల్ గా ప్లే చేయవలసి వచ్చింది అక్కినేని నాగార్జున అన్నయ్య గారికి ఆ.త్మ గారికి
@ManiKanta-rw9qf
@ManiKanta-rw9qf 5 лет назад
Ever green song!! I'm watching in April 17-2019
@skd9532
@skd9532 5 лет назад
Salute to श्री SP BALA SUBRAMANYAM sir🙏
@nikhilmvl9216
@nikhilmvl9216 4 года назад
Rent ki techhina VCR lo ee cinema choosinattu gurthu. Avoka sweet memories. Okkosaari konni cinema la video cassettes dorikevi kaadu, vaatiki antha demand.
@ghalibmahmudlaskar5980
@ghalibmahmudlaskar5980 2 года назад
Now at present the composer of this beautiful masterpiece song is the MP of Rajya Sabha which he really deserves 🙏🙏🙏🙏🙏🙏
@srinivasdesheti4690
@srinivasdesheti4690 6 лет назад
School holidays e Cinima kosam 1week waiting chesamu VCR kosam house full videos shops I'm watching in 1rupee this movie.
@ellehe3608
@ellehe3608 6 лет назад
SRINIVAS DESHETI idi vinnaka nenu appatlo putti unte chaala baagundanipisthundi.. chaala cinemalu appudu chusthene kicku
@shaiknoorulla4957
@shaiknoorulla4957 5 лет назад
Ur great sir
@mananthrao1947
@mananthrao1947 5 лет назад
Ur great saaaar
@vishvaleads9337
@vishvaleads9337 4 года назад
This song never get old 😘❣️ Who are watching this song now 👀 you have nice music sence 😉 what's why u choose even though it was made in 1979.
@teluguparashuramudu7535
@teluguparashuramudu7535 2 года назад
ఇట్లాంటి సాగు మల్ల ఈ జన్మలో రాదు సూపర్ హిట్ సాంగ్
@AnandKumar-zo5mh
@AnandKumar-zo5mh 2 года назад
Amala acting is simply superb......... .........
@Priyanka-lg7zo
@Priyanka-lg7zo 10 лет назад
I love this song
@chanduchinna1886
@chanduchinna1886 6 лет назад
What's app no
@praveengurram6354
@praveengurram6354 6 лет назад
power of ramgopal varma,really different director in film industry
@MukeshSharma-op9db
@MukeshSharma-op9db 4 года назад
Me from haryana , watching this song hindi since childhood .... Love this song ... Take me back to my childhood where we all friend dance on this song
@bharathidevi9091
@bharathidevi9091 4 года назад
Who is watching in 2019 November 😅
@saiganesh3080
@saiganesh3080 4 года назад
Amala gaaru is very cute in this song...😍
@vinaykoppolu2359
@vinaykoppolu2359 3 года назад
Who is watching this song today, tomorrow and everyday
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 Год назад
సర్వే గౌరీసా సర్వేజనా సుఖినోభవంతు పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదాస్మరామి జగదాంబకు జై భారత్ మాతాకు బాయ్ బాయ్ సమైక్యాంధ్రకు సై సై థాంక్యూ ఓం శాంతి 👍☮️☮️☮️👍
@RAVISankar-bv2jz
@RAVISankar-bv2jz 8 месяцев назад
Ippatiki i song...oka OOPU Ooputundhi 🔥🔥🔥👌👌👌
@amruthsingh8129
@amruthsingh8129 6 лет назад
Supper song... Adbhutam .....💕💕💕💕💕💕💕👍👍👍👍👍👌👌👌👌👌👌🙏🙏🙏👏👏👏
@tanu._.29
@tanu._.29 3 года назад
90s children r very lucky yaar 😍 beautiful days beautiful songs
@vraj9150
@vraj9150 22 дня назад
బెస్ట్ కాలేజ్ లైఫ్ మూవీ ఎవర్గ్రీన్ ❤
@GiriNaidu
@GiriNaidu 4 года назад
Govt College guys show some respect to our educational institutions. That old building and furniture,big parks, Library and playground. What else you need to enjoy your college days. Govt college guys like here. SVU 2005 passed out..!!
@mandamn50
@mandamn50 5 лет назад
Spb sang in many different male voices in this song Spb legend
@kandukurisrikanth
@kandukurisrikanth 4 года назад
Who is still watching in 2020 like yesukondi
@poornimad3089
@poornimad3089 4 года назад
FB prabhas Devupalli nag the big fan of king
@user-yj2vx4qy5s
@user-yj2vx4qy5s Год назад
every body in the song acted extraordinarily dts amazing.... Amala so beautiful.... This is the way in the society everybody shd b happy.......Rgv direction is super
@sivasankarbvs
@sivasankarbvs Год назад
Never beat this song for college days
@pavankumargidijala9107
@pavankumargidijala9107 5 лет назад
One of the epic masterpiece not bored even today👌
@venkateshamvarala7425
@venkateshamvarala7425 7 лет назад
My childhood song super
@BunnyM6268
@BunnyM6268 3 года назад
RGV❤️❤️❤️
@sadhu-cm4gy
@sadhu-cm4gy 3 года назад
Hiiii
@avularajani731
@avularajani731 5 месяцев назад
This is One of my favorite songs, and this is my school which I have studied in. Really I feel very happy to see my school, classrooms in this song. Whoever studying in Keyes High School give a like.
@lokeshreddy94
@lokeshreddy94 4 года назад
Superb song from shiva movie which i never heard because i were not born on that time & Rgv direction is top notch on that movie & Every tollywood directors in present generation are inspired through watching this movie 👌👌👌👌
@gaiavichitra
@gaiavichitra 2 года назад
I don't understand the lyrics but I just know that it's an evergreen song! Love from Kerala.
@esrilakshmi
@esrilakshmi 4 года назад
Shiva eppatiki blockbuster movie,eppatiki e patante craze thaggaledu.
@emmanuelrajah7329
@emmanuelrajah7329 7 месяцев назад
Golden Point - All of Indian Currency Notes are in Russian Colors ie Rs 2,000/- ( Dark Pink ), Rs 500 /- ( Green & White ), Rs 200 /- ( Orange & White), Rs 100/- ( Purple - Pilate or Jrsus Christ ), Rs 50/- ( Green & White), Rs 20/- ( Green & White ), Rs 10/- ( Brown & White ) and ia proof that Russia already controls India and that too for a long, long time ( Sachin Yadav, Suprabhat Tiffin Centre )
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 2 года назад
Let's tribute all to sirivennela gaaru!!!💐💐💐
@pmkingyt8276
@pmkingyt8276 2 года назад
Who can listen this in the month of August ❤️❤️
@BunnyM6268
@BunnyM6268 3 года назад
RGV👍👍👍👍
@sadhu-cm4gy
@sadhu-cm4gy 3 года назад
Hiiii
@ravindranath2753
@ravindranath2753 4 года назад
Milestone of Telugu film history.......trendsetted movie of 90s
@aryankhanna4967
@aryankhanna4967 4 года назад
What a voice by SPB...
@sashi5471
@sashi5471 Год назад
Evergreen...never fades away from ears👌!
@busadivakar5451
@busadivakar5451 2 года назад
After Siri vennela sudden demise I'm here to listen what a writer 🙏🙏mimmalni kolpavadam chaala peeda lotu guruvu garu🙏 RIP SIR
@jamesalex963
@jamesalex963 4 года назад
I'm from tamilnadu i don't know Telugu but ilayaraja music makes me to listen this song. Good song and myself and ilayaraja from district in Tamil nadu
@TheLittleKingsSchoolVgrGPrabha
Natural song, so nice.It remembered those valuable days again.
@syamalasri2942
@syamalasri2942 3 года назад
Botany patamundi myatanii aata vundi Deniko votu chepparaa History lectarundi mistery picturundi Sodaraa yedi besturaa Botany claasante boru boru History rustu kanna restu melu Patalu fightulunna film chudu Breakulu discolu chuputaru Jagada jagada jagada jagadajaam ........ 4 Duvvene kodijuttu navvene Yedchinattu yevvare kotta navabu Kannene chudanattu kannule telabettu Yevvarii vinta gareebu Jorugaa vachade jamesbandu Geeragaa vestade eela soundu Needalaa ventade veedi brandu Phojule chustunte vollu mandu Jagada jagada jagada jagadajaam ........ 4 Ayyo marchine taluchukunte Murchale munchukoche Margame cheppu guruvaa Aa...chi...talam radu marchita marchi Talamlo padu vedhavaa marchine Kondalaa korsu vundi Yentakee tagganandi yendiraa inta godava Yendukee hairanaa verrinanna Vellaraa suluvaina darilonaa Undira september marchi paina Hoy vayidaa paddatundi denikaina Maximum markulichu Mathslo dhyasa vunchu Koddiga vollu vancharaa orey... Tandanaa tandananan tandanaa Tandananan tandanaa tandananannaa Krapupai unna shradda grapupai pettukasta First rank podavachuro tandana Are yem sir Lekkalu yekkalu telvanollu Lakkutoni lachalalla munigipotaru Puskalto kustilu pattetollu Sarkari clerkulayyi murigipotaru Jagada jagada jagada jagadajaam ........ 4
@sadhu-cm4gy
@sadhu-cm4gy 3 года назад
Hiii
@iRuntime
@iRuntime Год назад
RGV Brilliance 👍👍👍👍👍👍👍😈😈💥😈🥳🥳 Best movie of Telugu movie industry
@akhilkumarkaviti7773
@akhilkumarkaviti7773 Год назад
Nice wee all loved this song
Далее
SIGMA ENVY IS UNTOUCHABLE 🔥 #insideout2
00:10
Просмотров 3 млн
Chelsea gym be like.. 😅⚽️
00:20
Просмотров 8 млн
Wife habit 😂 #shorts
00:16
Просмотров 66 млн
Shiva Movie || Full Songs Jukebox || Nagarjuna, Amala
23:02
SIGMA ENVY IS UNTOUCHABLE 🔥 #insideout2
00:10
Просмотров 3 млн