Brother mundhu keeravani garini anukunnaru tharvath keeravani garu kottha ani thappinchi raja gaarini theesukunnaru okavela keeravani garini theesukoni untey music Verey vidhamga undedhi but off course raja gari tharvathey anukondi
ఈ cinema theatre లో release అయినప్పుడు చూసా. అప్పటివరకు తెలుగు cinema వేరు శివ తరవాత తెలుగు cinema వేరు. RGV, Illayaraja, Deepan Chetterju ముగ్గురు hero లు...
Raghuvendra ....👌🏻👌🏻👌🏻I found him excellent in this movie ..he performed so well ..that whenever he is on screen one gets goosebumps ....I saw Hindi version ....👏🏻👏🏻👏🏻👏🏻 and even this scene including the one when one of his friend was killed when going to attend some wedding ...was 🥺🥺🥺 chilling ...
శివ స్క్రిప్ట్ వైఫల్యం :- ఏభై కిలోమీటర్ల వేగముతో ఒక సైకిల్ ,అదీ డబుల్స్ లో వెళుతూ గుద్దింది అంటే కాళ్ళు ,చేతులు ,తల,బాడీ మొత్తం కొట్టుకుపోతాయి.కనీసం లేవటం కూడా సాధ్యం కాదు .అంతటితో ఆగకుండా, సైకిల్ పై వెళ్లే ఒక అతి సామాన్యుడు ,ఒక చిన్న పాపను తీసుకొని ,అలుపు లేకుండా ,రౌడీ ల కన్నా వేగముగా పరిగెత్తటం ,భద్రత లేకుండా రౌడీ లకు దొరక్కుండా తప్పించుకోవం అసాధ్యం ! -విజయ్ ,ఒంగోలు